Telugu Cinema News Live February 15, 2025: Sreeleela: శ్రీలీల ఫస్ట్ బాలీవుడ్ మూవీ టీజర్ వచ్చేసింది.. రొమాన్స్ డోస్ పెంచిన హీరోయిన్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sat, 15 Feb 202505:07 PM IST
- Sreeleela: శ్రీలీల బాలీవుడ్‍లోకి అడుగుపెడుతున్నారు. కార్తీక్ ఆర్యన్‍తో మూవీ చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ నేడు వచ్చేసింది. రొమాంటిక్‍గా ఈ టీజర్ ఉంది. రిలీజ్ ఎప్పుడో కూడా తెలిసిపోయింది.
Sat, 15 Feb 202504:20 PM IST
Thala Movie Review: రణం ఫేమ్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించిన మూవీ తల. యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీతో అమ్మ రాజశేఖర్ తనయుడు రాగిన్ రాజ్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Sat, 15 Feb 202504:09 PM IST
- Max OTT Streaming: మ్యాక్స్ సినిమా ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Sat, 15 Feb 202502:28 PM IST
- Vishwambhara: విశ్వంభర సినిమా షూటింగ్ అప్‍డేట్ బయటికి వచ్చింది. చిరంజీవి కొత్త పోస్టర్‌ను మూవీ టీమ్ రివీల్ చేసింది. ఈ చిత్రంలో ఓ మెగా యంగ్ హీరో క్యామియో రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Sat, 15 Feb 202512:26 PM IST
- OTT Comedy Thriller: ధూమ్ ధామ్ చిత్రం ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. మొత్తంగా నాలుగు భాషల్లో ఉంది.
Sat, 15 Feb 202511:39 AM IST
- Manchu Vishnu: స్పిరిట్ సినిమాలో తాను నటించాలని మంచు విష్ణు అనుకుంటున్నారు. తన కోరికను కూడా బయటపెట్టారు. ఆ వివరాలు ఇవే..
Sat, 15 Feb 202510:54 AM IST
- Ileana D’Cruz: ఇలియానా రెండోసారి గర్భం దాల్చారు. ఈ విషయంపై కొంతకాలంగా రూమర్లు వస్తుండగా.. ఇప్పుడు ఆమెనే కన్ఫర్మ్ చేశారు. వెరైటీ పోస్టుతో ఈ విషయాన్ని వెల్లడించారు.
Sat, 15 Feb 202509:49 AM IST
- OTT Mystery Crime Thriller: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘రేఖాచిత్రం’ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఆసిఫ్ అలీ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఎప్పుడు, ఏ ఓటీటీలోకి ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందంటే..
Sat, 15 Feb 202508:56 AM IST
- Rashmika Mandanna Chhaava Vishwak Sen Laila OTT Streaming: ఓటీటీలోకి రష్మిక మందన్నా ఛావా, విశ్వక్ సేన్ లైలా మూవీలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. నిన్న (ఫిబ్రవరి 14) థియేటర్లలో రిలీజ్ అయిన ఛావా, లైలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, స్ట్రీమింగ్ డేట్స్ ఇవేనంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
Sat, 15 Feb 202508:55 AM IST
- Thandel 8 days Box office Collection: తండేల్ మూవీ ఓ మైల్‍స్టోన్‍ను సమీపిస్తుంది. ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతోంది. రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ మూవీ జోష్ చూపిస్తోంది.
Sat, 15 Feb 202508:08 AM IST
- VV Vinayak Suresh Reddy Kovvuri About Poorna Dark Night: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డార్క్ నైట్. తాజాగా డార్క్ నైట్ టీజర్‌ను డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా, వివి వినాయక్, నిర్మాత కామెంట్స్ చేశారు.
Sat, 15 Feb 202508:06 AM IST
- Kadhalikka Neramillai Review: రవిమోహన్, నిత్యా మీనన్ కలిసి నటించిన కాదలిక్క నేరమిళ్లై చిత్రం ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మోడ్రన్ రిలేషన్స్ చుట్టూ సాగే ఈ చిత్రం ఎలా ఉందో ఇక్కడ చూడండి.
Sat, 15 Feb 202506:32 AM IST
- Balakrishna Gifted Costly Car To Thaman: మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్‌కు నందమూరి నటసింహం బాలకృష్ణ కాస్ట్‌లీ కారును బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. దీంతో ఆ కారు ఏంటీ, దాని ఖరీదు ఎంత అనే వివరాలు ఆసక్తిగా మారాయి.
Sat, 15 Feb 202505:34 AM IST
- OTT Movies This Week Telugu: ఓటీటీలోకి గురు, శుక్ర రెండు రోజుల్లో కలిపి మొత్తంగా 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో వీకెండ్‌కు చూసేలా 9 సినిమాలు స్పెషల్‌గా ఉంటే, అందులో 6 తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అవి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, ఆహా, జీ5లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
Sat, 15 Feb 202504:57 AM IST
- Chhaava Box Office Collection: వాలెంటైన్స్ డే రోజే రిలీజైన పీరియడ్ డ్రామా ఛావా తొలి రోజే బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది.
Sat, 15 Feb 202504:45 AM IST
- Nani Comments On Dhanraj Ramam Raghavam In Trailer Launch: జబర్దస్త్ కమెడియన్ ధన్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తండ్రీకొడుకుల కథా చిత్రం రామం రాఘవం. తాజాగా రామం రాఘవం మూవీ ట్రైలర్ లాంచ్‌కు ముఖ్య అతిథిగా హాజరు అయిన నేచురల్ స్టార్ నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Sat, 15 Feb 202504:30 AM IST
- NNS 15th February Episode: నిండు నూరేళ్ల సావాసం శనివారం (ఫిబ్రవరి 15) ఎపిసోడ్లో అమర్ ను ఆటపట్టించి కౌగిలించుకుంటుంది భాగీ. మరోవైపు హైదరాబాద్ వచ్చిన అనామిక.. అమర్ ఇంటికే వస్తుందా అనేలా ఈ ఎపిసోడ్ సాగింది.
Sat, 15 Feb 202503:22 AM IST
- Illu Illalu Pillalu Serial February 15th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 15 ఎపిసోడ్‌లో చందు పెళ్లి సంబంధంలో నర్మద కావాలనే తన తండ్రిని అవమానించడానికి చేసిందని సాగర్ కొట్టబోతాడు. అది ఆపిన రామరాజు ఆవేశంగా సాగర్‌ను కొట్టబోతుంటే నర్మద చేయి పట్టుకుని ఎదురుతిరుగుతుంది. అది చూసి అంతా షాక్ అవుతారు.
Sat, 15 Feb 202502:05 AM IST
- Brahmamudi Serial February 15th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 15 ఎపిసోడ్‌లో నందా దగ్గరికి ఎస్ఐ విశ్వ డబ్బుల కోసం వెళ్తాడు. అక్కడ ఎస్ఐకు నందా డబ్బులి ఇస్తాడు. అదంతా వీడియో రికార్డ్ చేసి ఇద్దరని పట్టుకుని సీతారామయ్య కాళ్ల మీద పడేస్తుంది అప్పు. దాంతో బ్యాంక్ వాళ్లు ఇల్లు జప్తు చేయకుండా వెళ్లిపోతారు.
Sat, 15 Feb 202502:01 AM IST
- Karthika Deepam Serial February 15: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. క్యాటరింగ్ చేసిన దీప వంటకు ప్రశంసలు వస్తాయి. కార్తీక్ మాటలతో జ్యోత్స్న మరింత రగులుతుంది. పారిజాతం వద్ద దాసు గురించి నోరు జారుతుంది జ్యోత్స్న. పూర్తిగా ఏం జరిగిందంటే..
Sat, 15 Feb 202512:57 AM IST
- Manchu Manoj About Movies In Jagannath Teaser Launch: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై జగన్నాథ్ మూవీ టీజర్ లాంచ్ చేశారు. జగన్నాథ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రాక్‌స్టార్ మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.