Telugu Cinema News Live February 14, 2025: Rashmika Mandanna Trolling: తనది హైదరాబాద్ అని చెప్పుకున్న రష్మిక మందన్నా.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్-latest telugu cinema news today live february 14 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live February 14, 2025: Rashmika Mandanna Trolling: తనది హైదరాబాద్ అని చెప్పుకున్న రష్మిక మందన్నా.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

Rashmika Mandanna Trolling: తనది హైదరాబాద్ అని చెప్పుకున్న రష్మిక మందన్నా.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

Telugu Cinema News Live February 14, 2025: Rashmika Mandanna Trolling: తనది హైదరాబాద్ అని చెప్పుకున్న రష్మిక మందన్నా.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

Updated Feb 14, 2025 09:31 PM ISTUpdated Feb 14, 2025 09:31 PM IST
  • Share on Facebook
Updated Feb 14, 2025 09:31 PM IST
  • Share on Facebook

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Fri, 14 Feb 202504:01 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rashmika Mandanna Trolling: తనది హైదరాబాద్ అని చెప్పుకున్న రష్మిక మందన్నా.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

  • Rashmika Mandanna Trolling: రష్మిక మందన్నాను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తనది హైదరాబాద్ అని చెప్పుకోవడంతో కొందరు కన్నడిగులు ఆమెపై మండిపడుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202502:02 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rana Daggubati: నాకు కొన్ని లవ్ స్టోరీస్ మాత్రమే అర్థం అవుతాయి.. అందులో ఇదొకటి.. రానా దగ్గుబాటి కామెంట్స్

  • Rana Daggubati About Love Stories In Its Complicated Press Meet: స్టార్ హీరో రానా దగ్గుబాటి నిర్మించిన యూత్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ఇట్స్ కాంప్లికేటెడ్ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌కు ముందు నిర్వహించిన మూవీ క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్‌లో రానా దగ్గుబాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202501:59 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Revenge Thriller: నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఈ మలయాళం రివేంజ్ థ్రిల్లర్ చూశారా.. అమలా పాల్ సూపర్ యాక్టింగ్

  • OTT Revenge Thriller: నెట్‌ఫ్లిక్స్ లో థ్రిల్లర్ మూవీస్ చాలానే ఉన్నాయి. కానీ ఈ మలయాళ రివేంజ్ థ్రిల్లర్ మాత్రం స్పెషల్ అని చెప్పొచ్చు. అమలా పాల్ ఓ టీచర్ గా నలుగురు స్టూడెంట్స్ పై తీర్చుకునే ప్రతీకారమే ఈ మూవీ.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202501:33 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Na Love Story: నేను, అతను ఆర్జీవీ దగ్గర అసిస్టెంట్స్‌గా పనిచేశాం.. మంగళవారం డైరెక్టర్ అజయ్ భూపతి కామెంట్స్

  • Director Ajay Bhupathi Launch Na Love Story First Look: ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాల డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా నా లవ్ స్టోరీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అజయ్ భూపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202511:56 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Katrina Kaif Chhaava Review: నా భర్త ఓ ఊసరవెల్లి..: విక్కీ కౌశల్, రష్మిక మూవీ ఛావాకు కత్రినా కైఫ్ అదిరిపోయే రివ్యూ

  • Katrina Kaif Chhaava Review: తన భర్త విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా మూవీకి ఓ డిఫరెంట్ రివ్యూ ఇచ్చింది కత్రినా కైఫ్. ఈ సందర్భంగా తన భర్తను ఓ ఊసరవెల్లి అని ఆమె అనడం అనడం విశేషం. ఇంతకీ ఆమె అలా ఎందుకు అన్నదో చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202509:55 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Top Telugu Serial: దుమ్ము రేపుతున్న స్టార్ మా సీరియల్.. సడెన్‌గా టాప్‌లోకి..

  • Top Telugu Serial: ఓ తెలుగు టీవీ సీరియల్ ఇప్పుడు టీఆర్పీ రేటింగ్స్ తో దుమ్ము రేపుతోంది. నిజానికి చాలా నెలల కిందటే ఈ సీరియల్ ప్రారంభమైనా.. ఇప్పుడు అర్బన్ రేటింగ్స్ లో టాప్ 1లోకి దూసుకెళ్లడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202509:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahma Anandam Review: బ్ర‌హ్మా ఆనందం రివ్యూ - బ్ర‌హ్మానందం, రాజా గౌత‌మ్ న‌టించిన మూవీ ఎలా ఉందంటే?

  • Brahma Anandam Review: రియ‌ల్ లైఫ్‌లో తండ్రీకొడుకులైన బ్ర‌హ్మానందం, రాజా గౌత‌మ్ తాతా మ‌న‌వ‌ళ్లుగా బ్ర‌హ్మా ఆనందం మూవీలో క‌నిపించారు. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముదుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202508:05 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Kobali: కోబ‌లిలో చూసింది త‌క్కువే - సీజ‌న్ 2లోనే అస‌లు క‌థ ఉంటుంది - తెలుగు వెబ్‌సిరీస్‌పై ర‌విప్ర‌కాష్ కామెంట్స్‌

  • Kobali: కంటెంట్ బాగుంటే కొత్త‌, పాత అనే తేడా లేకుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోబ‌లి సిరీస్ నిరూపించింద‌ని సీనియ‌ర్ హీరో వెంక‌ట్ అన్నాడు. ర‌విప్ర‌కాష్, వెంక‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన కోబ‌లి సిరీస్ ఇటీవ‌ల హాట్‌స్టార్‌లో రిలీజైంది. ఈ వెబ్‌సిరీస్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ హైద‌రాబాద్‌లో జ‌రిగాయి.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202507:59 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: New OTT JioHotstar: ఒకే ఓటీటీలో డబుల్ వినోదం- జియో హాట్‌స్టార్‌లో అదనంగా చూసే సినిమాలు, సీరియల్స్, స్పోర్ట్స్ ఇవే!

  • New OTT Jio Hotstar Movies Web Series Serials: న్యూ ఓటీటీగా జియో హాట్‌స్టార్ వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామస్స్ విలీనం అయి ఒకే ఓటీటీ సంస్థగా ఆవిర్భవించాయి. ఈ నేపథ్యంలో జియో హాట్‌స్టార్ ఓటీటీలో అదనంగా చూసే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సీరియల్స్ ఏంటో లుక్కేద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202507:23 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Aishwarya Rajesh: సంక్రాంతికి వ‌స్తున్నాం హిట్ట‌యిన తెలుగులో ఆఫ‌ర్లు రాలేదు - ఐశ్వ‌ర్య రాజేష్ కామెంట్స్‌

  • Aishwarya Rajesh: సంక్రాంతికి వ‌స్తున్నాం హిట్ట‌యినా తెలుగులో ఒక్క సినిమా ఆఫ‌ర్ రాలేద‌ని ఐశ్వ‌ర్య రాజేష్ అన్న‌ది. టిఫిక‌ల్ క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్ కాక‌పోవ‌డంతోనే ఎవ‌రూ త‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌నుకుంటున్న‌ట్లు చెప్పింది. ఐశ్వ‌ర్య రాజేష్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202506:26 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS 14th February Episode: రొమాంటిక్ మూడ్‌లో అమర్, భాగీ.. గతం మరచిపోయిన అరుంధతి.. అమర్ ఇంటికి వెళ్లి అబద్ధం చెప్పిన కాళీ

  • NNS 14th February Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ శుక్రవారం (ఫిబ్రవరి 14) ఎపిసోడ్ కూడా ట్విస్టులతో నిండిపోయింది. అరుంధతి గతం మరచిపోగా.. అమర్ ఇంటికి వెళ్లి మరీ అబద్ధం చెబుతాడు కాళీ. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202506:10 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: JioHotstar vs Amazon Prime vs Netflix: జియోహాట్‌స్టార్ వర్సెస్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్- అతి చవక ప్లాన్స్ ఇందులోనే!

  • JioHotstar OTT vs Amazon Prime vs Netflix Monthly Plans: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా రెండు విలీనమై జియోహాట్‌స్టార్‌గా ఏర్పడ్డాయి. ఇది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి అగ్ర సంస్థలకు గట్టిపోటీగా నిలబడింది. అత్యంత చవక ప్లాన్స్‌ను మిగతా ఓటీటీలకంటే జియోస్టార్ అందిస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202505:46 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Chhaava Twitter Review: ఛావా ట్విట్ట‌ర్ రివ్యూ - ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ మూవీకి హిట్టు టాక్ - మాస్ట‌ర్ పీస్ అంటూ…

  • Chhaava Twitter Review: పుష్ప 2 త‌ర్వాత ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ మూవీ ఛావాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ హిస్టారిక‌ల్ యాక్ష‌న్ మూవీలో విక్కీ కౌశ‌ల్ హీరోగా న‌టించాడు. శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ హిందీ మూవీ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202505:18 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Dance Ikon 2 OTT: ఓటీటీలో ఇవాళే డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్- మెంటార్‌గా బ్రహ్మముడి మానస్- వారికి సీక్రెట్ స్క్రీనింగ్!

  • Dance Ikon 2 OTT Streaming On Aha: ఆహా ఓటీటీలో ఇవాళ్టీ నుంచి తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ సీక్రెట్ స్క్రీనింగ్ నిర్వహించారు. అలాగే, మెంటార్‌గా బ్రహ్మముడి మానస్ ఉండనున్నాడు. షో విశేషాలను ఓంకార్ తెలిపారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202504:47 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Thriller OTT: ఓటీటీలోకి మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ - ఈ ఏడాది మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమా ఇదే

  • Thriller OTT: ఈ ఏడాది మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా రేఖ‌చిత్రం నిలిచింది. ఈ మిస్ట‌రీ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ మార్చి నెల‌లో సోనీ లివ్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఓటీటీలో ఐదు భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202503:46 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Illu Illalu Pillalu Today Episode: భ‌ద్రావ‌తి క‌న్నింగ్ ప్లాన్ -చందు పెళ్లి క్యాన్సిల్ -ధీర‌జ్‌కు అబ‌ద్ధం చెప్పిన ప్రేమ‌

  • Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు ఫిబ్ర‌వ‌రి 14 ఎపిసోడ్‌లో చందు పెళ్లి సంబంధాన్ని భ‌ద్రావ‌తి చెడ‌గొడుతుంది. పెళ్లి కూతురు తండ్రికి లేనిపోని అబ‌ద్దాలు చెబుతుంది. భ‌ద్రావ‌తి మాట‌లు నిజ‌మ‌ని న‌మ్మిన పెళ్లి కూతురు తండ్రి రామ‌రాజును అవ‌మానిస్తూ మాట్లాడుతాడు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202503:13 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Today OTT Movies: ఓటీటీలో ఇవాళ 10 సినిమాలు- స్పెషల్‌గా 7, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

  • Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో 7 స్పెషల్‌ కాగా తెలగులో 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇవన్నీ బోల్డ్, కామెడీ యాక్షన్, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్ జోనర్లతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202502:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi February 14th Episode: ఒంటిమీది నగలతో సహా దుగ్గిరాల కుటుంబం దివాళ- ఎస్‌ఐపై రాజ్, కావ్య డౌట్- రంగంలోకి అప్పు!

  • Brahmamudi Serial February 14th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 14 ఎపిసోడ్‌లో నందగోపాల్ బతికున్నట్లు శ్రుతి పంపిన వీడియోలో కావ్య, రాజ్ చూసి షాక్ అవుతారు. ఇద్దరు తన ఎస్‌ఐ డౌట్ పడతారు. దాంతో అప్పుకు విషయం చెప్పడంతో నందాను పట్టుకునే పనిలో పడుతుంది. ఒంటిమీది నగలతో సహా ఆస్తి జప్తు చేస్తారు బ్యాంక్ వాళ్లు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202502:06 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam 2 Today Episode: క్యాట‌రింగ్ బాయ్‌గా మారిన‌ కార్తీక్ - కాంచ‌న క‌న్నీళ్లు - శ్రీధ‌ర్‌కు కావేరి టార్చ‌ర్‌

  • కార్తీక దీపం 2 ఫిబ్ర‌వ‌రి 14 ఎపిసోడ్‌లో ఓ బ‌ర్త్‌డే ఫంక్ష‌న్ కోసం క్యాట‌రింగ్ ఆర్డ‌ర్ ఒప్పుకుంటారు దీప‌, కార్తీక్‌, అదే ఫంక్ష‌న్‌కు శ్రీధ‌ర్‌తో పాటు పారిజాతం, జ్యోత్స్న వ‌స్తారు. వారిని చూసి కార్తీక్ షాక‌వుతాడు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202501:03 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmaji: ఓ సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ.. స్టార్ హీరోపై నటుడు బ్రహ్మాజీ కామెంట్స్

  • Actor Brahmaji About Rana Daggubati In Bapu Trailer Launch: తెలుగు స్టార్ హీరో రానా దగ్గుబాటిపై నటుడు బ్రహ్మాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బ్రహ్మాజీ మెయిన్ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ టాలీవుడ్ మూవీ బాపు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 14 Feb 202512:40 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Laila Twitter Review: లైలా ట్విట్టర్ రివ్యూ - విశ్వ‌క్ సేన్ యాక్టింగ్ అదుర్స్ - అయినా డిజాస్ట‌ర్ టాక్‌!

  • Laila Twitter Review: విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించిన లైలా మూవీ ల‌వ‌ర్స్ డే సంద‌ర్భంగా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. విశ్వ‌క్‌సేన్ లేడీ గెట‌ప్‌లో క‌నిపించిన ఈ మూవీ టాక్ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి