Telugu Cinema News Live February 13, 2025: Rashmika Mandanna: నేషనల్ క్రష్‌లాంటి ట్యాగ్స్ వల్ల టికెట్లు అమ్ముడుపోవు: రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Thu, 13 Feb 202504:15 PM IST
Rashmika Mandanna: రష్మిక మందన్నా తనకు ఉన్న నేషనల్ క్రష్ ట్యాగ్ గురించి స్పందించింది. ఆమె నటించిన ఛావా మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 14) రిలీజ్ కానున్న నేపథ్యంలో పీటీఐతో మాట్లాడింది. ఈ ట్యాగ్స్ కేవలం ట్యాగ్స్ మాత్రమే అని ఆమె అభిప్రాయపడింది.
Thu, 13 Feb 202502:23 PM IST
- OTT: ఓటీటీలోకి ఓ తెలుగు రూరల్ డ్రామా థ్రిల్లర్ మూవీ నాలుగు నెలల తర్వాత వస్తోంది. అయితే ఇప్పటికే రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఇప్పుడు మూడో ఓటీటీలోకి రాబోతుండటం విశేషం.
Thu, 13 Feb 202511:29 AM IST
- OTT Malayalam Action Thriller: మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసింది. నిజానికి శుక్రవారం (ఫిబ్రవరి 14) నుంచి ఈ సినిమా వస్తుందని ముందుగా అనౌన్స్ చేసినా.. ఇప్పుడు గురువారం (ఫిబ్రవరి 13) మధ్యాహ్నం నుంచే సడెన్‌గా స్ట్రీమింగ్ మొదలైంది.
Thu, 13 Feb 202509:50 AM IST
- Naga Chaitanya: సమంతతో విడాకులపై విషయంపై నాగ చైతన్య మరోసారి స్పందించాడు. ఇందులో శోభిత తప్పేమీ లేదని, తాను కూడా బంధాలను తెంచుకున్న కుటుంబం నుంచే వచ్చానని అతడు అనడం గమనార్హం. పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్లు రా టాక్స్ విత్ వీకే పాడ్‌కాస్ట్ లో చెప్పాడు.
Thu, 13 Feb 202508:57 AM IST
- Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. టాప్ 3లోకి అనూహ్యంగా రెండు సీరియల్స్ దూసుకొచ్చాయి. రెండో స్థానంలో కొనసాగుతూ వస్తున్న సీరియల్ నాలుగో స్థానానికి పడిపోయింది.
Thu, 13 Feb 202508:23 AM IST
- First 1 Crore Remuneration Heroine: ఇండియాలో రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె మన తెలుగు నటే. ఈమె ముందు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా నిలవలేకపోయారంటే ఆమె హవా ఏ స్థాయిలో నడిచిందో అర్థం చేసుకోవచ్చు.
Thu, 13 Feb 202508:18 AM IST
ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతోన్న పీరియాడికల్ మూవీలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తోన్న విషయాన్ని అనుపమ్ ఖేర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ప్రభాస్‌తో కలిగి దిగిన ఫొటోలను షేర్ చేశాడు.
Thu, 13 Feb 202507:32 AM IST
Dragon Movie: అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ లవ్ ఎంటర్‌టైనర్ మూవీలో లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్నాడు. డ్రాగన్ మూవీ తెలుగు ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
Thu, 13 Feb 202506:42 AM IST
Malayalam OTT: మలయాళం రొమాంటిక్ మూవీ లవ్ 4 సేల్ నేరుగా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రొమాంటిక్ మూవీలో సునీల్, బాలాజీ, కొట్టయాం రమేష్, వైగా రోజ్ కీలక పాత్రలు పోషించారు. రాజు జోసెఫ్ దర్శకత్వం వహించాడు.
Thu, 13 Feb 202505:48 AM IST
- Kannappa Prabhas Remuneration: కన్నప్ప మూవీ కోసం ప్రభాస్, మోహన్ లాల్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో చెప్పాడు ఈ మూవీ లీడ్, ప్రొడ్యూసర్ మంచు విష్ణు. ఈ పాన్ ఇండియా మూవీ ఏప్రిల్ 25న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.
Thu, 13 Feb 202505:44 AM IST
Abhay Naveen Interview: పెళ్లిచూపులు ఫేమ్ అభయ్ నవీన్ ప్రస్తుతం నటుడిగా, డైరెక్టర్‌గా రెండు పడవల ప్రయాణాన్ని కొనసాగిస్తోన్నారు. బిగ్‌బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అభియ్ నవీన్ ప్రస్తుతం డైరెక్టర్‌గా లవ్ మూవీ చేస్తోన్నాడు.
Thu, 13 Feb 202503:56 AM IST
- NNS 13th February Episode: నిండు నూరేళ్ల సావాసం గురువారం (ఫిబ్రవరి 13) ఎపిసోడ్లో అనామికా మారిపోతుంది అరుంధతి. అటు కాళీ తన మెడలో బలవంతంగా తాళి కట్టేందుకు ప్రయత్నించడంతో ముందు రణ్‌వీర్ ను చంపమంటూ అతనికి మనోహరి చెబుతుంది.
Thu, 13 Feb 202503:32 AM IST
Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 13 ఎపిసోడ్‌లో చందు కోసం పెళ్లి సంబంధం తీసుకొస్తుంది నర్మద. పెళ్లిచూపుల్లో చందుకు అమ్మాయి నచ్చుతుంది. కానీ వేదావతి కుట్రలు పన్ని చల్లి పెళ్లి చూపులను చెడగొడుతుంది.
Thu, 13 Feb 202502:07 AM IST
Brahmamudi: బ్రహ్మముడి ఫిబ్రవరి 13 ఎపిసోడ్‌లో తన పరువుమర్యాదలు, మాటే అక్కరలేని వారికి ఆస్తి పంచి ఇచ్చేది లేదని చెప్పి రుద్రాణి, ధాన్యలక్ష్మికి సీతారామయ్య షాకిస్తాడు రుద్రాణి, రాహుల్‌లకు అడుక్కోవడం తప్ప మరో దారిలేదని స్వప్న అంటుంది.
Thu, 13 Feb 202501:58 AM IST
- Karthika Deepam 2 Serial Today Episode February 13: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కావేరికి కాంచన థ్యాంక్స్ చెబుతుంది. నా తోబుట్టువువే అని అంటుంది. ఇంతలో కావేరి ఇంటికి కార్తీక్ వస్తాడు. అతడి మాటలతో కావేరి మరింత సంతోషిస్తుంది. శ్రీధర్‌కు కార్తీక్ సవాల్ చేస్తాడు. పూర్తిగా ఏం జరిగిందంటే..
Thu, 13 Feb 202512:33 AM IST
Tamil OTT: నేషనల్ అవార్డ్ విన్నింగ్ తమిళ మూవీ టూలెట్ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీలో సంతోష్ శ్రీరామ్, శీలా రాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు.