Telugu Cinema News Live February 12, 2025: First 1 Crore Movie: దేశంలో తొలిసారి రూ.కోటి వసూలు చేసిన సినిమా ఇది.. పుష్ప కంటే ఎక్కువ టికెట్లు సేల్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Wed, 12 Feb 202501:37 PM IST
First 1 Crore Movie: ఇండియాలో తొలి రూ.కోటి వసూళ్ల మూవీ ఏదో తెలుసా? ఈ సినిమాకు అమ్ముడుపోయిన టికెట్లు అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ మూవీ పుష్ప కంటే ఎక్కువ కావడం విశేషం. ఆ సినిమా వివరాలేంటో చూడండి.
Wed, 12 Feb 202512:17 PM IST
- RGV on Allu Arjun Pushpa: అల్లు అర్జున్ పుష్ప మూవీ గురించి ఓ హిందీ ప్రొడ్యూసర్ ఎంత దారుణంగా మాట్లాడాడో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రివీల్ చేశాడు. పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Wed, 12 Feb 202511:02 AM IST
- Kingdom Teaser: విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న మూవీకి కింగ్‌డమ్ అనే టైటిల్ పెట్టారు. ఈ మూవీ నుంచి బుధవారం (ఫిబ్రవరి 12) అదిరిపోయే టీజర్ వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్, విజయ్ యాక్షన్, అనిరుధ్ అదిరిపోయే బీజీఎంతో ఈ టీజర్ మరో లెవెల్లో ఉంది.
Wed, 12 Feb 202510:39 AM IST
- Bold Web Series OTT: ఓ బోల్డ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ రెండో పార్ట్ లో మరింత బోల్డ్ గా వస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ బుధవారం (ఫిబ్రవరి 12) రిలీజ్ కాగా.. త్వరలోనూ ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుంది.
Wed, 12 Feb 202509:46 AM IST
- Daaku Maharaj OTT Release: డాకు మహారాజ్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అందరూ ఎదురుచూస్తున్నాయి. అయితే, అంచనాలకు తగ్గట్టు కాకుండా స్ట్రీమింగ్ ఆలస్యమవుతోంది. ఇందుకు కారణమేంటో తాజాగా బయటికి వచ్చింది.
Wed, 12 Feb 202509:43 AM IST
- Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతనితో ఓ ఈవెంట్ సందర్భంగా ఫొటో దిగిన కైఫ్.. అందరినీ గర్వపడేలా చేశావని కామెంట్ చేయడం విశేషం.
Wed, 12 Feb 202509:12 AM IST
అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహిస్తోన్న తల మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ద్వారా అయన తనయుడు రాగిన్ రాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. తల తన కెరీర్‌లోనే ఛాలెంజింగ్ మూవీ అని అమ్మ రాజశేఖర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పేర్కొన్నాడు.
Wed, 12 Feb 202508:52 AM IST
- Laila Movie Runtime: లైలా చిత్రం సెన్సార్ పనులు పూర్తయ్యాయి. దీంతో రన్‍టైన్ వివరాలు బయటికి వచ్చాయి. తక్కువ రన్‍టైమ్‍తోనే ఈ మూవీ వస్తోంది
Wed, 12 Feb 202507:31 AM IST
- Chiranjeevi Comments: బ్రహ్మా ఆనందం ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో చిరంజీవి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. వారసత్వం గురించి ఆయనపై విమర్శలు వస్తున్నాయి. చిరూ ఏమన్నారంటే..
Wed, 12 Feb 202507:29 AM IST
Horror Movie: రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న హారర్ మూవీ అగత్యా ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్‌లోని హారర్ ఎలిమెంట్స్, విజువల్స్, లొకేషన్స్ హాలీవుడ్ సినిమాలను గుర్తుకుతెస్తోన్నాయి. అగత్యా మూవీలో జీవా హీరోగా నటిస్తోన్నాడు. ఫిబ్రవరి 28న ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
Wed, 12 Feb 202507:18 AM IST
- Evergreen Telugu Romantic Movies on OTT: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ఓటీటీలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలు మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి తెలుగులో ఏ ఓటీటీలో ఏ సినిమా ఉందో చూసేయండి.
Wed, 12 Feb 202506:05 AM IST
- Friday OTT Releases: ఈ శుక్రవారం రెండు ఇంట్రెస్టింగ్ చిత్రాలు ఓటీటీల్లో అడుగుపెట్టనున్నాయి. అందులో ఒకటి బ్లాక్‍బస్టర్ కాగా.. మరొకటి డైరెక్ట్ స్ట్రీమింగ్. మూడు వెబ్ సిరీస్‍లు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.
Wed, 12 Feb 202505:45 AM IST
Malayalam OTT: అల వైకుంఠపురములో ఫేమ్ గోవింద్ పద్మసూర్య హీరోగా నటించిన మలయాళం మూవీ మనోరాజ్యం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ రొమాంటిక్ డ్రామా మూవీ ఫిబ్రవరి 14 నుంచి మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
Wed, 12 Feb 202505:13 AM IST
- Thandel Box office: తండేల్ చిత్రం మంచి కలెక్షన్లను సాధిస్తోంది. వీక్‍డేస్‍లోనూ స్టడీగా ఉంది. బాక్సాఫీస్ వద్ద బాగా పర్ఫార్మ్ చేస్తోంది. ఆ వివరాలు ఇవే..
Wed, 12 Feb 202504:52 AM IST
- NNS 12th February Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (ఫిబ్రవరి 12) ఎపిసోడ్లో అమర్ కు దొరికిపోతుంది మనోహరి. అటు అప్పటికే ఆమెను మోసం చేస్తాడు రణ్‌వీర్. మరోవైపు అరుంధతి డైరీ చదవడం మొదలుపెడుతుంది మిస్సమ్మ.
Wed, 12 Feb 202504:34 AM IST
Raghavendra Rao Son: దిగ్గజ దర్శకుడు కే రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ హీరోగా, డైరెక్టర్‌గా తెలుగులో కొన్ని సినిమాలు చేశాడు. నీతో మూవీతో ప్రకాష్ కోవెలమూడి టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో డిజాస్టర్ అయిన ఈ మూవీని తమిళంలో దళపతి విజయ్ సచిన్ పేరుతో రీమేక్ చేయడం గమనార్హం.
Wed, 12 Feb 202503:42 AM IST
ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 12 ఎపిసోడ్‌లో వేదావతి మాట కాదనలేక ప్రేమను కాలేజీకి తన బైక్‌పై తీసుకోవడానికి ధీరజ్ ఒప్పుకుంటాడు. ఇంటి నుంచి కొంత దూరం వెళ్లగానే ప్రేమను దారిలోనే వదిలేసి వెళ్లిపోతాడు. చందు పెళ్లికి ధీరజ్, సాగర్ అడ్డుగా మారారని రామరాజు బాధపడతాడు.
Wed, 12 Feb 202502:54 AM IST
- Chiranjeevi: బ్రహా ఆనందం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ ఓ దశలో నోరు జారారు చిరూ. దీంతో ఆయనపై ట్రోలింగ్ జరుగుతోంది.
Wed, 12 Feb 202502:09 AM IST
Brahmamudi: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 12 ఎపిసోడ్‌లో గడువులోపు అప్పు చెల్లించకపోవడంతో ఆస్తులను జప్తు చేయడానికి దుగ్గిరాల ఇంటికొస్తారు బ్యాంకు అధికారులు. అప్పు చేసిన వంద కోట్లు ఏం చేశారో ఇప్పుడే చెప్పాలని రాజ్‌ను నిలదీస్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మి. అసలు నిజం సుభాష్ బయటపెడతాడు.
Wed, 12 Feb 202501:55 AM IST
- Karthika Deepam 2 Serial Today Episode February 12: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కావేరి డబ్బు ఇచ్చిన విషయం ఎందుకు దాచాల్సి వచ్చిందో కార్తీక్‍కు దీప వివరిస్తుంది. తాత ప్రవర్తనకు జ్యోత్స్న షాక్ అవుతుంది. సవతి కావేరి ఇంటికి కాంచన వెళుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Wed, 12 Feb 202512:46 AM IST
Action Thriller Movie: తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రైడ్ అదే పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది. విక్రమ్ ప్రభు హీరోగా నటించిన ఈ మూవీలో శ్రీదివ్య, అనంతిక సనీల్‌కుమార్ కథానాయికలుగా కనిపించారు. రైడ్ మూవీ తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.