Telugu Cinema News Live February 10, 2025: OTT Malayalam Movies: ఈవారం ఓటీటీలోకి వస్తున్న టాప్ 3 మలయాళం మూవీస్ ఇవే.. బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కూడా..-latest telugu cinema news today live february 10 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live February 10, 2025: Ott Malayalam Movies: ఈవారం ఓటీటీలోకి వస్తున్న టాప్ 3 మలయాళం మూవీస్ ఇవే.. బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కూడా..

OTT Malayalam Movies: ఈవారం ఓటీటీలోకి వస్తున్న టాప్ 3 మలయాళం మూవీస్ ఇవే.. బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కూడా..

Telugu Cinema News Live February 10, 2025: OTT Malayalam Movies: ఈవారం ఓటీటీలోకి వస్తున్న టాప్ 3 మలయాళం మూవీస్ ఇవే.. బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కూడా..

Updated Feb 10, 2025 10:19 PM ISTUpdated Feb 10, 2025 10:19 PM IST
  • Share on Facebook
Updated Feb 10, 2025 10:19 PM IST
  • Share on Facebook

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Mon, 10 Feb 202504:49 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Malayalam Movies: ఈవారం ఓటీటీలోకి వస్తున్న టాప్ 3 మలయాళం మూవీస్ ఇవే.. బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కూడా..

  • OTT Malayalam Movies: ఓటీటీలోకి ఈవారం కొన్ని మలయాళం మూవీస్, వెబ్ సిరీస్ వస్తున్నాయి. మరి వీటిలో టాప్ 4 ఏవో ఒకసారి చూద్దాం. ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న వాటిలో రూ.110 కోట్ల వసూళ్ల బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ కూడా ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202504:12 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahma Anandam Trailer: తాతా మనవళ్లుగా తండ్రీకొడుకులు.. ప్రభాస్ రిలీజ్ చేసిన బ్రహ్మా ఆనందం ట్రైలర్ చూశారా?

  • Brahma Anandam Trailer: బ్రహ్మా ఆనందం మూవీ ట్రైలర్ వచ్చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ట్రైలర్ లాంచ్ చేశాడు. తొలిసారి తండ్రీకొడుకులు బ్రహ్మానందం, రాజా గౌతమ్ కలిసి నటిస్తున్న సినిమా ఇది. అయితే స్క్రీన్ పై వీళ్లు తాతా మనవళ్లుగా కనిపించనుండటం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202503:23 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rohit Sharma: వాళ్ల నోళ్లు మూయించాల్సింది ఇలాగే: రోహిత్ శర్మపై మెగాస్టార్ ప్రశంసల వర్షం

  • Rohit Sharma: రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చిన టీమిండియా కెప్టెన్.. విమర్శకులకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202501:47 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Re-release Movie: అప్పుడు అట్టర్ ఫ్లాప్.. రీరిలీజ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్.. ఈ మూవీ గురించి తెలుసా?

  • Re-release Movie: ఓ రీరిలీజ్ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. 9 ఏళ్ల కిందట రిలీజైన ఓ చిన్న బాలీవుడ్ మూవీ.. అట్టర్ ఫ్లాప్ కాగా.. ఇప్పుడు తొలి వీకెండే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202512:13 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Aravind on Ram Charan: రామ్ చరణ్ నా కొడుకులాంటి వాడు.. ఆ మాట అనాల్సింది కాదు: అల్లు అరవింద్ క్లారిటీ

  • Allu Aravind on Ram Charan: రామ్ చరణ్ తన కొడుకులాంటి వాడంటూ అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చాడు. ఈ మధ్య దిల్ రాజును ఉద్దేశించి మాట్లాడుతూ రామ్ చరణ్ ను తక్కువ చేశాడంటూ వచ్చిన విమర్శలపై అతడు సోమవారం (ఫిబ్రవరి 10) స్పందించాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202511:31 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Chiranjeevi: విశ్వక్ సేన్ ఆడపిల్ల అయుంటే గుండెజారి గల్లంతయ్యేది.. కసక్‌లా ఉన్నాడు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్

  • Chiranjeevi On Vishwak Sen Lady Getup In Laila Pre Release Event: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ లేడి గెటప్‌పై చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202511:15 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Actresses Hidden Talent: ఐదుగురు హీరోయిన్ల హిడెన్ టాలెంట్స్.. చాలా మందికి తెలియని విషయాలు ఇవి!

  • Actresses Hidden Talent: కొందరు హీరోయిన్లకు యాక్టింగ్, డ్యాన్సే కాకుండా మరికొన్ని హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి. వేరు పనుల్లోనూ నైపుణ్యం సాధించారు. అలా ఐదుగురు హీరోయిన్ల అదనపు టాలెంట్స్ ఏవో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202510:18 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Neevalle Song Lyrics: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న నీవల్లే సాంగ్ లిరిక్స్ ఇవే.. మాయ చేస్తున్న సిద్ శ్రీరామ్ వాయిస్

  • Neevalle Song Lyrics: నీవల్లే అనే సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. త్రిబాణధారి బార్బారిక్ అనే మూవీ నుంచి మూడు రోజుల కిందట వచ్చిన ఈ పాట అప్పుడే మిలియన్ వ్యూస్ మార్క్ దాటేసింది. మరి ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. మీరూ పాడుకోండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202509:45 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun Atlee: అల్లు అర్జున్, అట్లీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా స్టార్ సింగర్స్ కుమారుడు? ఎవరీ సాయి అభయంకర్

  • Allu Arjun Atlee: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‍లో మరో మరోసారి టాక్‍లోకి వచ్చేసింది. ఈ సినిమా పట్టాలెక్కడం ఖాయమంటూ తాజాగా సమాచారం వెల్లడైంది. అయితే, ఈ మూవీకి సాయి అభంకర్ పేరును సంగీత దర్శకుడిగా అనుకుంటున్నారట. ఇతడు ఎవరంటే..
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202508:55 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Romantic Comedy: ఓటీటీలోకి తెలుగులో వస్తున్న మలయాళం రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ తేదీ ఇదే

  • OTT Romantic Comedy: ఓటీటీలోకి ఓ మలయాళ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ తెలుగులోనూ వస్తోంది. సోమవారం (ఫిబ్రవరి 10) ఈ సిరీస్ తెలుగు ట్రైలర్ రిలీజ్ కాగా.. స్ట్రీమింగ్ తేదీని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202508:25 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆర్య మేకర్స్ నుంచి మరో సిరీస్.. ఈసారి జలియన్ వాలా బాగ్ హత్యాకాండపై..

  • OTT Web Series: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఆర్య మేకర్స్ నుంచి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈసారి 106 ఏళ్ల కిందట జరిగిన జలియన్ వాలా ఘటన వెనుక దాగి ఉన్న కుట్ర కోణాన్ని వెలికితీయడానికి రానుండటం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202508:01 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthiki Vasthunam OTT: అనూహ్యం.. ఓటీటీ కంటే ముందే టీవీలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం.. అప్‍డేట్ ఇచ్చిన ఛానెల్

  • Sankranthiki Vasthunam on TV before OTT: సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఓటీటీలో కంటే ముందు టీవీ ఛానెల్‍లోకి రానుంది. ఈ విషయంపై టీవీ ఛానెల్ నుంచి అప్‍డేట్ కూడా వచ్చేసింది. ఇది అనూహ్యమైన విషయంగా ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202507:35 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Anasuya Ari Movie: రిలీజ్‌కు ముందే అనసూయ సైకో థ్రిల్లర్ మూవీ చూసే ఛాన్స్.. భగవద్గీతలోని సారాన్ని చెప్పే అరి!

  • Anasuya Ari Movie Offer To Watch Before Release: యాంకర్ అనసూయ భరద్వాజ్ నటించిన అరి మూవీ టీమ్ డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేపట్టింది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే అరి మూవీని చూసే బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకు డైరెక్టర్ జయ శంకర్ వాట్సాప్ నెంబర్‌ను కూడా అందుబాటులో ఉంచారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202507:02 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movies 2025: ఈ ఏడాది స్ట్రీమింగ్ సినిమాలను ప్రకటించిన తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్- బోల్డ్ నుంచి మైథలాజికల్ వరకు!

  • Aha OTT Movies And Web Series In 2025: ఓటీటీలో ఈ ఏడాది వచ్చే సినిమాలు, వెబ్ సిరీసుల జాబితాను తాజాగా ప్రకటించింది తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా. వాటిలో తెలుగు బోల్డ్ సిరీస్ నుంచి మైథలాజికల్ మూవీ వరకు ఎన్నో ఉన్నాయి. మరి తెలుగు ఓటీటీ ఆహా ప్రకటించిన 2025 సంవత్సరం సినిమాలు, సిరీస్‌లు, షోలపై లుక్కేద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202506:55 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Romantic Comedy OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి నిత్యా మీనన్ తమిళ మూవీ.. తెలుగు సహా 5 భాషల్లో స్ట్రీమింగ్

  • Kadhalikka Neramillai OTT: కాదలిక్క నేరమిళ్లై చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. నిత్యా మీనన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీని మరికొన్ని గంటల్లో ఓటీటీలో చూడొచ్చు. ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202505:51 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Boycott Laila: విశ్వక్‍సేన్ సినిమాకు పొలిటికల్ ట్రబుల్.. బాయ్‍కాట్ చేయాలంటూ ట్రెండ్.. కారణం ఇదే

  • Boycott Laila: లైలా సినిమాకు అనుకోని ఇబ్బంది ఎదురవుతోంది. ఈ మూవీని బాయ్‍కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు. దీంతో బాయ్‍కాట్ లైలా ట్రెండ్ అవుతోంది. పృథ్వి చేసిన కామెంట్లే ఇందుకు కారణంగా ఉన్నాయి. ఆ వివరాలివే..
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202505:37 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rana Daggubati: సిద్ధు చాలా కాంప్లికేటెడ్.. ఇంకో సినిమా చేయనన్నారు, మరో ఆప్షన్ లేక ఇక్కడున్నా: రానా దగ్గుబాటి కామెంట్స్

  • Rana Daggubati About Siddu Jonnalagadda Its Complicated Release: సిద్ధు జొన్నలగడ్డ నటించిన కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాను ఇట్స్ కాంప్లికేటెడ్ టైటిల్‌తో ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రానా దగ్గుబాటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202504:55 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rajinikanth: రజినీకాంత్ సినిమాకు ఏడాది పూర్తి.. ఇంకా ఓటీటీలోకి రాని చిత్రం

  • Lal Salaam: రజినీకాంత్ హీరోగా నటించిన లాల్‍ సలామ్ చిత్రం థియేటర్లలో తీవ్రంగా నిరాశపరిచింది. ఈ మూవీ రిలీజై ఏడాది పూర్తయింది. అయితే, ఈ చిత్రం ఇంకా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు మాత్రం రాలేదు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202504:12 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Ed Sheeran: జూనియర్ ఎన్టీఆర్ పాట పాడిన పాపులర్ ఇంగ్లిష్ సింగర్.. మోతెక్కిన ఆడిటోరియం: వీడియో

  • Ed Sheeran - Chuttamelle song: పాపులర్ ఇంగ్లిష్ సింగర్ ఎడ్ షీరన్.. దేవర చిత్రంలోని పాట పాడారు. బెంగళూరు కాన్సెర్టులో తెలుగు పాటతో అదరగొట్టారు. దీంతో ఆడిటోరియం మెతెక్కిపోయింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202503:53 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Thandel Movie Collection: తండేల్ మూవీ కలెక్షన్స్ అదుర్స్.. 3 రోజుల్లో 55 కోట్ల మాస్ జాతర.. 54 శాతం బడ్జెట్ రికవరీ!

  • Thandel Movie 3 Days Worldwide Box Office Collection: తండేల్ మూవీ కలెక్షన్స్ మూడో రోజు కూడా జోరందుకున్నాయి. ఆదివారం (ఫిబ్రవరి 9) ఇండియాలో తండేల్ నెట్ కలెక్షన్స్ కాస్తా పెరిగాయి. మరి మొత్తంగా నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమాకు మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎలా ఉన్నాయో లుక్కేద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202503:08 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Illu Illalu Pillalu February 10th Episode:చందుకి శాపంగా తమ్ముళ్లు- నర్మదను తప్పుబట్టిన సాగర్- అన్న కాళ్లపై పడిన చిన్నోడు

  • Illu Illalu Pillalu Serial February 10th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 10 ఎపిసోడ్‌లో అన్న పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందని తండ్రిని సాగర్ అడుగుతాడు. దానికి కారణం మీరిద్దరే, మీరు లేచిపోయి పెళ్లి చేసుకోవడమే అని రామరాజు కుమిలిపోతాడు. దాంతో నువ్ నర్మదను సాగర్, ప్రేమను ధీరజ్ తప్పుబడతారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202502:57 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movies: ఓటీటీల్లో ఈ వారం రానున్న 4 టాప్ చిత్రాలు.. ఇంటెన్స్ యాక్షన్, క్రైమ్ కామెడీ, రొమాంటిక్ జానర్లలో..

  • OTT Top Movies This Week: ఈ వారం నాలుగు ఇంట్రెస్టింగ్ చిత్రాలు ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి. అందరూ ఎంతో ఎదురుచూస్తున్న బ్లాక్‍బస్టర్ సూపర్ హిట్ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. నిత్యామీనన్ నటించిన ఓ మూవీ కూడా అడుగుపెట్టనుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202501:57 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam 2 Serial February 10: హోమానికి దశరథ్, సుమిత్ర.. దీపపై కార్తీక్ ఆగ్రహం.. సంతోషాన్ని నీరుగార్చిన శ్రీధర్

  • Karthika Deepam 2 Serial Today Episode February 10th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. శౌర్య ఆపరేషన్ విజయవంతం అయినందుకు హోమం చేస్తారు కార్తీక్, దీప. హోమానికి దశరథ్, సుమిత్ర రావటంతో ఎంతో సంతోషిస్తుంది కాంచన. అయితే శ్రీధర్ వచ్చి నానామాటలు అంటాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202501:50 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi February 10th Episode: రాజ్, కావ్యల రహస్యం బయటపెట్టిన అనామిక- రగిలిపోయిన అపర్ణ- క్షమించమని అడగమన్న ఇందిరాదేవి

  • Brahmamudi Serial February 10th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 10 ఎపిసోడ్‌లో స్వప్న బిడ్డకు అంతా బారసాల చేస్తుంటారు. కనకం వస్తే రుద్రాణి పరువు తీయడానికి ప్రయత్నిస్తుంది. కానీ, రివర్స్‌లో రుద్రాణి పరువే తీస్తుంది కనకం. అనామిక వచ్చి రాజ్, కావ్యల రహస్యం బయటపెడుతుంది. వంద కోట్లు అప్పు చేశారని చెబుతుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 10 Feb 202512:43 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Siddu Jonnalagadda: ఆ బాధ నాకు ఎప్పుడు ఉండేది.. రానాకు చెబితే తక్కువ టైమ్‌లో ప్లాన్ చేశాడు.. సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్

  • Siddu Jonnalagadda About Its Complicated And Rana Daggubati: ఓటీటీలో నేరుగా రిలీజ్ అయిన సిద్ధు జొన్నలగడ్డ కృష్ణ అండ్ హిజ్ లీలా మూవీని ఇట్స్ కాంప్లికేటెడ్ టైటిల్‌తో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్‌లో హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చాడు.
పూర్తి స్టోరీ చదవండి