Telugu Cinema News Live February 1, 2025: Telugu Web Series: తెలుగు వెబ్‌సిరీస్‌ను ఫ్రీగా చూసేయండి - హ‌రీష్ శంక‌ర్ ప్రొడ్యూస‌ర్ - టైటిల్ ఇదే!-latest telugu cinema news today live february 1 2025 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live February 1, 2025: Telugu Web Series: తెలుగు వెబ్‌సిరీస్‌ను ఫ్రీగా చూసేయండి - హ‌రీష్ శంక‌ర్ ప్రొడ్యూస‌ర్ - టైటిల్ ఇదే!

Telugu Web Series: తెలుగు వెబ్‌సిరీస్‌ను ఫ్రీగా చూసేయండి - హ‌రీష్ శంక‌ర్ ప్రొడ్యూస‌ర్ - టైటిల్ ఇదే!

Telugu Cinema News Live February 1, 2025: Telugu Web Series: తెలుగు వెబ్‌సిరీస్‌ను ఫ్రీగా చూసేయండి - హ‌రీష్ శంక‌ర్ ప్రొడ్యూస‌ర్ - టైటిల్ ఇదే!

05:04 PM ISTFeb 01, 2025 10:34 PM HT Telugu Desk
  • Share on Facebook
05:04 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sat, 01 Feb 202505:04 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu Web Series: తెలుగు వెబ్‌సిరీస్‌ను ఫ్రీగా చూసేయండి - హ‌రీష్ శంక‌ర్ ప్రొడ్యూస‌ర్ - టైటిల్ ఇదే!

  •  Web Series: అంకిత్ కొయ్య‌, తేజ‌శ్రీరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన గుడ్ ఓల్డ్ డేస్ వెబ్‌సిరీస్ శుక్ర‌వారం యూట్యూబ్‌లో రిలీజైంది. డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ వెబ్‌సిరీస్ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తెలుగు వెబ్ సిరీస్‌కు శ‌రత్ పాలంకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202502:57 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Dil Raju: కాంబినేష‌న్స్‌ను న‌మ్ముకొని దెబ్బ‌తిన్నాం - బ‌డ్జెట్ కాదు క‌థ‌లే ముఖ్యం - దిల్‌రాజు కామెంట్స్‌

  • Dil Raju: బడ్జెట్ కాదు కథలే ఇంపార్టెంట్ అని సంక్రాంతికి వ‌స్తున్నాం విజ‌యం నిరూపించింద‌ని నిర్మాత దిల్‌రాజు అన్నాడు. నిర్మాత‌గా ఈ విజ‌యం త‌న‌కు విలువైన పాఠాలు నేర్పింద‌ని శ‌నివారం జ‌రిగిన సంక్రాంతికి వ‌స్తున్నాం డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ దిల్ రాజు చెప్పాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202502:00 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Madha Gaja Raja Collections: త‌మిళంలో కోట్లు - తెలుగులో ల‌క్ష‌లు - టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద విశాల్ మ‌ధ‌గ‌జ‌రాజాకు దెబ్బ

  • Madha Gaja Raja: విశాల్ మ‌ధగ‌జ రాజా తెలుగు వెర్ష‌న్‌ తొలిరోజే బాక్సాఫీస్ వ‌ద్ద డీలా ప‌డింది. త‌మిళంలో యాభై కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ మూవీ తెలుగులో తొలిరోజు ఇర‌వై ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే ద‌క్కించుకున్న‌ది. తెలుగులో రెండు కోట్ల ఇర‌వై ల‌క్ష‌ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. 

పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202512:57 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Jabardasth Comedian: హీరోగా జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ - మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితంతో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ!

  • Jabardasth Comedian: జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ ఆటో రాం ప్ర‌సాద్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. వైఫ్ ఆఫ్ అనిర్వేష్ పేరుతో ఓ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోన్నాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి గంగ స‌ప్త శిఖర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 

పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202511:20 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Venkatesh Brother: విక్ట‌రీ వెంక‌టేష్ త‌మ్ముడు కోలీవుడ్‌లో ఫేమ‌స్ యాక్ట‌ర్ -హీరోగా అత‌డు చేసిన త‌మిళ‌, తెలుగు మూవీస్ ఇవే

  • Venkatesh Brother: విక్ట‌రీ వెంక‌టేష్ త‌మ్ముడు ద‌గ్గుబాటి రాజా త‌మిళంలో ఫేమ‌స్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా అర‌వైకిపైగా సినిమాలు చేశాడు. తెలుగులోనూ ఇర‌వై సినిమాల్లో న‌టించాడు. ద‌గ్గుబాటి రాజా చేసిన సినిమాలు ఏవంటే?

పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202511:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Thandel: తండేల్‍కు దేవీశ్రీ ప్రసాద్‍ను వద్దనుకున్నాం.. కానీ: అల్లు అరవింద్.. మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా

  • Thandel: తండేల్ సినిమాకు ముందు దేవీప్రసాద్‍ను మ్యూజిక్ డైరెక్టర్‌గా వద్దనుకున్నామని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. అల్లు అర్జున్ ఒప్పించిన విషయాన్ని చెప్పారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202510:11 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Aha OTT: జనవరిలో ఆహా ఓటీటీలో వచ్చిన 8 తెలుగు సినిమాలు.. మూడు నేరుగా స్ట్రీమింగ్‍కు.. మీరెన్ని చూశారు!

  • Aha OTT: ఆహా ఓటీటీలో జనవరిలో వరుసగా చిత్రాలు అడుగుపెట్టాయి. అందులో మూడు నేరుగా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చాయి. జనవరిలో ఆహాలో ఎంట్రీ ఇచ్చిన 8 సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202510:08 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Netflix OTT: ఓటీటీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సైఫ్ అలీఖాన్ కొడుకు - హీరోయిన్‌గా జాన్వీ క‌పూర్ చెల్లెలు!

  • Netflix OTT: బాలీవుడ్ అగ్ర న‌టుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్ర‌హీం అలీఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. నాదానియ‌న్ పేరుతో ఓ బోల్డ్ ల‌వ్‌స్టోరీ చేస్తోన్నాడు. థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202508:45 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Comedy Drama OTT: తెలుగులోకి వ‌స్తోన్న క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ కామెడీ డ్రామా మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

  • Comedy Drama OTT: క‌న్న‌డ సూప‌ర్ హిట్ మూవీ కౌస‌ల్య సుప్ర‌జ రామ తెలుగులోకి వ‌స్తోంది. డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలో ఫిబ్ర‌వ‌రి 27 న రిలీజ్ కాబోతోంది. ఈ కామెడీ డ్రామా మూవీలో డార్లింగ్ కృష్ణ‌, బృంద ఆచార్య‌, మిలానా నాగ‌రాజ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202508:07 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: ETV Win OTT Movies In February: ఓటీటీలో సినిమాల జాతర.. ఈటీవీ విన్‌లో ఫిబ్రవరిలో 40 స్ట్రీమింగ్.. నెటిజన్ల సెటైర్లు!

  • ETV Win OTT Movies Release In February: ఓటీటీలో ఫ్రిబ్రవరిలో సినిమాల జాతర జరగనుంది. ఒక్క ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ నెలలో ఏకంగా 40 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటిలో ఒకటి, రెండు తేదీల్లో కుప్పలు తెప్పలుగా సినిమాలు పడనున్నాయి. మరి అవేంటీ, వాటి రిలీజ్ డేట్స్ ఏంటో లుక్కేయండి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202507:50 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Daaku Maharaj HD Leak: షాకింగ్.. ఓటీటీ స్ట్రీమింగ్‍కు ముందే ఆన్‍లైన్‍లో డాకు మహారాజ్ హెచ్‍డీ వెర్షన్ లీక్

  • Daaku Maharaj HD Leak: డాకు మహారాజ్ సినిమాకు లీకుల బెదడ తగిలింది. ఓటీటీ స్ట్రీమింగ్ కంటే ముందే ఆ రేంజ్‍లో హెచ్‍డీ వెర్షన్ ఆన్‍లైన్‍లో లీక్ అయింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202507:01 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Aamir Khan: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోనున్నారా? చక్కర్లు కొడుతున్న రూమర్లు.. కారణం ఇదే!

  • Aamir Khan: ఆమిర్ ఖాన్ సీక్రెట్ రిలేషన్‍లో ఉన్నారంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన మూడో పెళ్లికి రెడీ అవుతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202506:56 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gemini Suresh: చాలా కాలం తర్వాత కమెడియన్స్ అంతా కలిసి నటించిన సినిమా.. నటుడు జెమిని సురేష్ కామెంట్స్

  • Gemini Suresh About Coffee With A Killer On OTT Release: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కాఫీ విత్ ఏ కిల్లర్. జనవరి 31న ఆహా ఓటీటీలో రిలీజ్ అయిన సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో నటుడు జెమిని సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202505:21 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rashmika Mandanna On Wheelchair: వీల్ చైర్‌లో రష్మిక మందన్నా- తీసుకొచ్చిన హీరో- అందులో దైవత్వం ఉందంటూ కామెంట్స్

  • Rashmika Mandanna Chhaava Promotions On Wheelchair And Comments: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వీల్ చైర్‌లో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, వీల్ చైర్‌లో ఉంటూనే హిందీ ఫిల్మ్ ఛావా ప్రమోషన్స్ చేస్తోన్న రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202504:48 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 OTT Streaming: పుష్ప 2 స్ట్రీమింగ్.. నేషనలే కాదు.. ఇంటర్నేషనల్ రేంజ్‍లో ట్రెండింగ్.. 21 దేశాల్లో..

  • Pushpa 2 OTT Streaming: పుష్ప 2 సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. భారీ కలెక్షన్లతో రికార్డులను బద్దలుకొట్టిన ఈ చిత్రం స్ట్రీమింగ్‍లో గ్లోబల్ రేంజ్‍లో ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202504:01 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Identity Review: ఐడెంటిటీ రివ్యూ- ఊహించని ట్విస్టులు, మెదడుకు పనిపెట్టే సీన్స్- ఓటీటీ మలయాళ మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

  • Identity Movie Review In Telugu: ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన మలయాళ మర్డర్ మిస్టరీ సినిమా ఐడెంటిటీ. స్టార్ హీరోయిన్ త్రిష, మాలీవుడ్ హీరో టొవినో థామస్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఐడెంటిటీ తెలుగులో జీ5లో ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ఐడెంటిటీ రివ్యూలో తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202503:38 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Marco OTT: బ్లాక్‍బస్టర్ యాక్షన్ మూవీ మార్కో ఓటీటీ రిలీజ్.. ఆ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్

  • Marco OTT: మలయాళ సినిమా మార్కో ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్ అయింది. నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. డేట్ కూడా వెల్లడైంది. అయితే, హిందీ ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. దీంతో మేకర్లను సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202502:48 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Illu Illalu Pillalu February 1st Episode: వేదవతి ఉగ్రరూపం- నిజం తెలిసినా పట్టించుకోని రామరాజు- విశ్వను కొట్టిన భద్రావతి

  • Illu Illalu Pillalu Serial February 1st Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 1 ఎపిసోడ్‌లో ధీరజ్‌ను విశ్వ చంపాలని మనుషులతో అటాక్ చేయించాడని సాగర్ చెబుతాడు. దాంతో ఉగ్రరూపంతో ఊగిపోతుంది వేదవతి. వెళ్లి సేనాపతి ఫ్యామిలికీ వార్నింగ్ ఇస్తుంది. కానీ, అటాక్ గురించి తెలిసి ఏం పట్టించుకోడు రామరాజు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202502:42 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun: తొక్కిసలాట కేసు తర్వాత తొలిసారి మూవీ ఈవెంట్‍కు అల్లు అర్జున్.. అభిమానులకు నో ఎంట్రీ!

  • Allu Arjun - Thandel Pre Release Event: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తొలి మూవీ ఈవెంట్‍లో అల్లు అర్జున్ పాల్గొననున్నారు. తండేల్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు రానున్నారు. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202501:49 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam 2 Serial February 1: ట్రీట్మెంట్ ఆపేస్తానన్న డాక్టర్.. కార్తీక్, దీప కంగారు.. జ్యోత్స్న మాటలకు పారు షాక్

  • Karthika Deepam Today Episode February 1st: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో… డబ్బు కట్టకపోతే శౌర్యకు వైద్యం ఆపేస్తానని కార్తీక్‍తో డాక్టర్ చెప్పేస్తాడు. దీంతో కార్తీక్, దీప దిక్కుతోచని స్థితిలో పడిపోతారు. దీప నుంచి కాల్ కోసం జ్యోత్స్న ఎదురుచూస్తుంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202501:41 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi February 1st Episode: కల్యాణ్ పాట రాసినట్లు కనిపెట్టిన సంగీత దర్శకుడు- రగిలిన కావ్య రాజ్ పాస్‌పోర్ట్ చిచ్చు

  • Brahmamudi Serial February 1st Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 1 ఎపిసోడ్‌లో రాజ్, కావ్య ఆస్తులు డాలర్స్‌లోకి మార్చి అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నట్లు రుద్రాణి ఇంట్లో చిచ్చు రగుల్చుతుంది. దాంతో ధాన్యలక్ష్మీ నిలదీస్తుంది. కల్యాణ్ పాట రాసినట్లు సంగీత దర్శకుడు కనిపెట్టి తనకే చెబుతాడు. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 01 Feb 202512:33 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Telugu: డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ- కిల్లర్‌ను కమెడియన్ అనుకుంటే- ఎక్కడ చూడాలంటే?

  • Coffee With A Killer OTT Streaming: ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా కాఫీ విత్ ఏ కిల్లర్. మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ ఆర్‌పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్నటి (జనవరి 31) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..!
పూర్తి స్టోరీ చదవండి