Telugu Cinema News Live December 9, 2024: Manchu Family Controversy: మంచు మనోజ్‌పై మోహన్ బాబు ఫిర్యాదు.. ప్రాణహాని ఉందంటూ రాచకొండ సీపీకి లేఖ
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Mon, 09 Dec 202404:13 PM IST
Mohan Babu Vs Manchu Manoj: మంచు మనోజ్ పోలీసులకి ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే.. మోహన్ బాబు ఏకంగా సీపీకి లేఖ రాస్తూ తనకి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి అని కోరారు. దాంతో అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
Mon, 09 Dec 202402:18 PM IST
Pushpa 2: The Rule: పుష్ప 2 సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీతో పాటు మలయాళంలోనూ విడుదలైంది. కానీ.. మిగిలిన ఐదు భాషలతో పోలిస్తే మలయాళంలో కలెక్షన్లు కాస్త డల్‌గా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే?
Mon, 09 Dec 202412:56 PM IST
Jani Master: లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్ట్ అయ్యి.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న జానీ మాస్టర్‌ను డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో.. జానీ మాస్టర్ స్పందిస్తూ.. ఏం చెప్పారంటే?
Mon, 09 Dec 202412:10 PM IST
- OTT Malayalam Crime Thriller: ఓటీటీలోకి మరో హిట్ మలయాళం సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ వస్తోంది. ఫహాద్ ఫాజిల్, కుంచకో బొబన్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
Mon, 09 Dec 202411:56 AM IST
Most Popular Indian Stars of 2024: ఇండియాలోని మోస్ట్ పాపులర్ స్టార్స్‌లో సౌత్ నుంచి కూడా ఈసారి సెలెబ్రిటీలకి చోటు దక్కింది. నాగచైతన్య నిశ్చితార్థం, పెళ్లి కారణంగా.. ఇద్దరు హీరోయిన్స్‌కి టాప్-10లో చోటు దక్కడం గమనార్హం.
Mon, 09 Dec 202410:28 AM IST
Samantha Cryptic Post: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి అయ్యి ఐదు రోజులే అవుతోంది. ఈ గ్యాప్‌లో సోషల్ మీడియాలో రెండు పోస్టులు పెట్టిన సమంత.. ఇండైరెక్ట్‌గా నాగచైతన్యపై సెటైర్స్ వేస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Mon, 09 Dec 202409:45 AM IST
Amaran OTT: అమరన్ మూవీలో యూత్‌కి బాగా కనెక్ట్ అయిన ఒక లవ్ సీన్‌లో చిత్ర యూనిట్ బ్లర్ వేసింది. ఈ సీన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఇంజినీరింగ్ స్టూడెంట్ మద్రాసు హైకోర్టు ఆశ్రయించడంతో బ్లర్ వేసి చిత్రయూనిట్ నష్టనివారణ చర్యలకి దిగింది.
Mon, 09 Dec 202409:39 AM IST
- OTT Comedy Movie: ఓటీటీలోకి రీసెంట్ తమిళ కామెడీ డ్రామా మూవీ ఒకటి తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది. పది రోజుల కిందటే తమిళంలో వచ్చిన ఈ సినిమాను తాజాగా తెలుగు ఆడియోతోనూ అందుబాటులోకి తీసుకురావడం విశేషం.
Mon, 09 Dec 202409:24 AM IST
Rama Rajamouli: టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి వైఫ్ రమ రాజమౌళి అమృతం సీరియల్‌లో నటిగా కనిపించింది. ఆమె సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన మొదటి, చివరి సీరియల్ ఇదే కావడం గమనార్హం.
Mon, 09 Dec 202408:30 AM IST
- NNS December 9th Episode: నిండు నూరేళ్ల సావాసం సోమవారం (డిసెంబర్ 9) ఎపిసోడ్లో పిల్లలు.. మిస్సమ్మను గుర్తు చేసుకుంటూ బాధపడతారు. మరోవైపు వాళ్లను రక్షించుకోవడానికి అమర్ అనకొండతో ఫైట్ చేయాల్సి వస్తుంది.
Mon, 09 Dec 202408:17 AM IST
ఈ సారి సంక్రాంతి బరిలో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం....బాలకృష్ణ డాకు మహారాజ్‌తో పాటు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నిలిచాయి. రెండోసారి సంక్రాంతి పోరులో ఈ ముగ్గురు హీరోల సినిమాలు నిలవబోతున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరు విన్నర్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
Mon, 09 Dec 202407:29 AM IST
- OTT Horror Comedy: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ ఊహించినదాని కంటే ముందే వచ్చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ మూవీ.. నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది.
Mon, 09 Dec 202407:08 AM IST
RRR Movie: ఆస్కార్ అవార్డును గెలుచుకొని చరిత్రను సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీపై ఓ డాక్యుమెంటరీ రాబోతోంది. ఈ డాక్యుమెంటరీకి ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ డాక్యుమెంటరీ ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Mon, 09 Dec 202407:05 AM IST
- Allu Arjun: అల్లు అర్జున్, మెగాస్టార్ మధ్య జరిగిన ట్వీట్ చాట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. సోమవారం (డిసెంబర్ 9) ఎక్స్ వేదికగా జరిగిన వీళ్ల సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Mon, 09 Dec 202406:37 AM IST
- The Girlfriend Teaser: రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ సోమవారం (డిసెంబర్ 9) రిలీజైంది. ఆమె బాయ్‌ఫ్రెండ్ విజయ్ దేవరకొండనే ఈ టీజర్ లాంచ్ చేయడం విశేషం. అతని వాయిస్ ఓవర్ తోనే ఈ టీజర్ మొత్తం సాగుతుంది.
Mon, 09 Dec 202406:09 AM IST
- OTT Mystery Thriller Web Series: ఓటీటీలోకి ఈ వారం తెలుగులో ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ నటించిన ఈ సిరీస్ రిలీజ్ ట్రైలర్ సోమవారం (డిసెంబర్ 9) రిలీజైంది.
Mon, 09 Dec 202405:38 AM IST
Bigg Boss :బిగ్‌బాస్ సీజన్ 8 నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యింది. అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ ఫైనల్ చేరుకున్నారు. బిగ్‌బాస్ సీజన్ 8 ప్రైజ్‌మనీ ఎంతన్నది నాగార్జున రివీల్ చేశాడు. బిగ్‌బాస్ హౌజ్‌లోకి నువ్వుంటే నా జతగా టీమ్ ఎంట్రీ ఇచ్చినట్లు లేటెస్ట్ ప్రోమోలో చూపించారు.
Mon, 09 Dec 202404:41 AM IST
Pushpa 2 Collections: అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 800 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు కంటే హిందీలోనే పుష్ప 2కు ఎక్కువ కలెక్షన్స్ వస్తోన్నాయి. ఆదివారం రోజు హిందీ వెర్షన్ 75 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా...తెలుగులో 44 కోట్లు వచ్చాయి.
Mon, 09 Dec 202403:42 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు డిసెంబర్ 9 ఎపిసోడ్‌లో బాలు అమ్మేసిన కారును తిరిగి అతడికి కొని ఇస్తాడు సత్యం. తండ్రి సర్‌ప్రైజ్‌కు బాలు ఎమోషనల్ అవుతాడు. మీనా చేతలు మీదుగా కారు కీస్‌ను బాలుకు ఇప్పిస్తాడు సత్యం.
Mon, 09 Dec 202402:55 AM IST
- Karthika Deepam 2 Today Episode December 9: కార్తీక్ దీపం నేటి ఎపిసోడ్‍లో.. కార్తీక్, దీప మధ్య చనువు పెంచేందుకు కాంచన ప్రయత్నిస్తుంది. కార్తీక్‍కు నచ్చిన వంట చేస్తుంది దీప. తాను యుద్ధం మొదలుపెడుతున్నానని జ్యోత్స్న అంటుంది. ఓ ప్లాన్ వేస్తుంది. నేటి ఎపిసోడ్‍లో పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
Mon, 09 Dec 202402:05 AM IST
Brahmamudi:బ్రహ్మముడి డిసెంబర్ 9 ఎపిసోడ్‌లో ఆస్తి పంపకాల కోసం కుటుంబసభ్యులంతా తన కళ్ల ఎదుటే గొడవలు పడటం చూసి ఇందిరాదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్ రూమ్‌లోకి వెళ్లకుండా కావ్య కిచెన్‌లో పడుకుంటుంది.
Mon, 09 Dec 202412:36 AM IST
Action Comedy OTT: పుష్ప 2 ప్రొడ్యూసర్లు నిర్మించిన మలయాళం మూవీ నడికర్ థియేటర్లలో రిలీజైన ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. టోవినో థామస్ హీరోగా నటించిన ఈ మూవీ డిసెంబర్ నెలాఖరు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
Mon, 09 Dec 202412:00 AM IST
- Vishnupriya Remuneration For Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8 నుంచి రెండో సారి ఎలిమినేషన్‌లో యాంకర్ విష్ణుప్రియ భీమనేని ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది.టైటిల్ విన్నర్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన విష్ణుప్రియ బిగ్ బాస్ 8 తెలుగులో 3 నెలలు పాల్గొన్నందుకు తో తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం.