Telugu Cinema News Live December 8, 2024: Sobhita Dhulipala Wedding Pics: నాగచైతన్యతో పెళ్లి ఫొటోల్ని షేర్ చేసిన శోభిత ధూళిపాళ్ల-latest telugu cinema news today live december 8 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 8, 2024: Sobhita Dhulipala Wedding Pics: నాగచైతన్యతో పెళ్లి ఫొటోల్ని షేర్ చేసిన శోభిత ధూళిపాళ్ల

Sobhita Dhulipala Wedding Pics: నాగచైతన్యతో పెళ్లి ఫొటోల్ని షేర్ చేసిన శోభిత ధూళిపాళ్ల

Telugu Cinema News Live December 8, 2024: Sobhita Dhulipala Wedding Pics: నాగచైతన్యతో పెళ్లి ఫొటోల్ని షేర్ చేసిన శోభిత ధూళిపాళ్ల

04:01 PM ISTDec 08, 2024 09:31 PM HT Telugu Desk
  • Share on Facebook
04:01 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sun, 08 Dec 202404:01 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sobhita Dhulipala Wedding Pics: నాగచైతన్యతో పెళ్లి ఫొటోల్ని షేర్ చేసిన శోభిత ధూళిపాళ్ల

  • Sobhita Dhulipala and Naga Chaitanya Wedding Pics: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నాలుగు రోజుల క్రితం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పరిమిత సంఖ్యలో అతిథులు, బంధువుల సమక్షంలో ఒక్కటైన ఈ జంట.. పెళ్లి ఫొటోల్ని శోభిత షేర్ చేశారు. 

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202401:50 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Chiranjeevi: హైదరాబాద్‌లో ఒకే పెళ్లికి చిరంజీవి, అల్లు అర్జున్.. కానీ ఫొటోలు మాత్రం విడివిడిగా.. ఫొటోలు వైరల్

  • Chiranjeevi and Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించింది. ఏపీ ఎన్నికల తర్వాత ఈ దూరం మరింత పెరగగా.. హైదరాబాద్‌లో ఇద్దరూ ఒకే పెళ్లికి హాజరయ్యారు. కానీ..? 

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202412:52 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sreeleela Item Songs: శ్రీలీలకి తలనొప్పిగా మారిన ‘కిస్సిక్’ ఐటెం సాంగ్.. ముద్దుగుమ్మ కఠిన నిర్ణయం

  • Pushpa 2 Kissik song: పుష్ప 2లోని కిస్సింగ్ ఐటెం సాంగ్ శ్రీలీలకి మంచి పేరు తీసుకొచ్చింది. కానీ.. ఈ పాట తర్వాత తనపై ఒక ముద్ర వేసేస్తారని ఈ ముద్దుగుమ్మ భయపడుతోంది. దాంతో..? 

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202411:44 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: RGV Tweet on Pushpa 2: పుష్ప 2పై మరో ట్వీట్ వదిలిన రాంగోపాల్ వర్మ.. పాన్ ఇండియా కాదట.. కొత్త పదం తెరపైకి

  • RGV Tweet on Pushpa 2: పుష్ఫ 2 మూవీపై మరోసారి రాంగోపాల్ వర్మ ట్వీట్ వదిలారు. సినిమాకి రిలీజ్‌కి ముందు నుంచే సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేస్తున్న ఆర్జీవీ.. ఈరోజు సంచలన ట్వీట్ చేశారు. 

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202410:43 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Daaku Maharaaj: బాలయ్య ‘డాకు మహారాజ్’కి సీనియర్ హీరో మాట సాయం.. స్పెషల్ అట్రాక్షన్‌‌ కోసం బాబీ ప్లాన్

  • Daaku Maharaaj: డాకు మహారాజ్ మూవీలో పాత్రల పరిచయం కోసం వాయిస్ ఓవర్ అవసరం అవుతోందట. దాంతో దర్శకుడు బాబీ.. ఓ సీనియర్ హీరోని అడగడం.. వెంటనే అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట. 

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202409:39 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 box office collection: బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 దూకుడు.. 4 రోజుల్లోనే ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు

  • Pushpa 2 Worldwide Box Office collection: పుష్ప 2 రిలీజ్ రోజు నుంచి వరుసగా రికార్డులను బద్దలుకొడుతూ వెళ్తోంది. ఇప్పటికే రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచిన పుష్ప2.. ఆదివారం ముగిసే సమయానికి మరో రికార్డ్‌ను ఖాతాలో వేసుకోబోతోంది. 

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202409:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Killer Movie: గుప్పెడంత మ‌న‌సు జగతి కిల్లర్ మూవీ నుంచి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్- షూటింగ్ అప్‌డేట్ రివీల్‌!

  • Killer Movie: గుప్పెడంత మ‌న‌సు జ‌గ‌తి హీరోయిన్‌గా న‌టిస్తోన్న కిల్ల‌ర్ మూవీ నుంచి మేక‌ర్స్ రొమాంటిక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో జ్యోతిరాయ్ నుదుటిపై ఓ వ్య‌క్తి ముద్దుపెడుతూ క‌నిపిస్తోన్నాడు. కిల్ల‌ర్ మూవీలో జ్యోతిరాయ్ భ‌ర్త సుకు పూర్వ‌జ్ హీరోగా న‌టిస్తున్నాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202407:37 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Crime Thriller OTT: ఓటీటీలోకి టాలీవుడ్ లేటెస్ట్‌ క్రైమ్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!

  • Crime Thriller OTT: స‌త్య‌దేవ్ హీరోగా న‌టించిన టాలీవుడ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ జీబ్రా ఓటీటీలోకి వ‌స్తోన్న‌ట్లు స‌మాచారం. డిసెంబ‌ర్ మూడో వారం నుంచి ఆహా ఓటీటీలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు చెబుతోన్నారు. జీబ్రాలో పుష్ప ఫేమ్ డాలీ ధ‌నుంజ‌య్ మ‌రో హీరోగా క‌నిపించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202406:23 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Manchu Family: మంచు ఫ్యామిలీలో విభేదాలు - మంచు మ‌నోజ్‌పై దాడి చేసిన మోహ‌న్‌బాబు

  • Manchu Family: మంచు ఫ్యామిలీలో గొడ‌వ‌లు టాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. త‌న‌పై తండ్రి మోహ‌న్‌బాబు దాడి చేసిన‌ట్లు ప‌హాది ష‌రీఫ్ పోలీస్ స్టేష‌న్‌లో మంచు మ‌నోజ్ ఫిర్యాదుచేసిన‌ట్లు స‌మాచారం. మ‌నోజ్‌పై మోహ‌న్‌బాబు కూండా కంప్లైంట్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202405:07 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pettarap Review: పేట్టా రాప్ రివ్యూ - ప్ర‌భుదేవా రొమాంటిక్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

  • Pettarap Review: ప్ర‌భుదేవా, వేదిక జంట‌గా న‌టించిన పేట్టా రాప్ మూవీ ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీలో స‌న్నీలియోన్ అతిథి పాత్ర‌లో న‌టించింది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202403:45 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi Promo: దుగ్గిరాల ఇంట్లో ఆస్తి పంప‌కాల ర‌చ్చ- కావ్య‌ను టార్గెట్ చేసిన ధాన్యం -రుద్రాణికి ఇచ్చిప‌డేసిన అప‌ర్ణ‌

  • Brahmamudi Promo బ్ర‌హ్మ‌ముడి లేటెస్ట్ ప్రోమోలో సీతారామ‌య్య అనారోగ్యం గురించి ప‌ట్టించుకోకుండా ఆస్తి పంప‌కాలు చేయాలంటూ రుద్రాణి, ధాన్య‌ల‌క్ష్మి గొడ‌వ‌లు చేస్తారు. మీ లాంటి వాళ్ల‌తో క‌లిసి ఉండ‌టం కంటే విడిపోయి ద‌రిద్రాన్ని వ‌దిలించుకోవ‌డ‌మే మంచిద‌ని సుభాష్ అంటాడు.  ఆస్తిని వాటాలు చేస్తాన‌ని చెబుతాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202403:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT: డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో ఓటీటీ సినిమాలు- తొలి తెలుగు మూవీ ఇదే! ఇంట్లోనే సౌండ్ అదుర్స్- థియేటర్లకు లాభమా? నష్టమా?

  • OTT Movies With Dolby Atmos Technology: ఓటీటీలో వచ్చే సినిమాలకు డాల్బీ అట్మాస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీతో ఇంట్లోనే ది బెస్ట్ క్వాలిటీ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అయితే, ఈ డాల్బీ టెక్నాలజీతో వచ్చే ఓటీటీ సినిమాల వల్ల థియేటర్లకు లాభమా? నష్టమా? అనేది చూడాలి.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202402:38 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Tv Shows Trp Ratings: టీవీ షోస్ టీఆర్‌పీ రేటింగ్స్ -టాప్‌లో శ్రీముఖి గేమ్ షో - సెకండ్ ప్లేస్‌కు ప‌డిపోయిన‌ బిగ్‌బాస్

  • Tv Shows Trp Ratings: టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో బిగ్‌బాస్‌ను దాటేసి శ్రీముఖి టీవీ షో ఆదివారం విత్ స్టార్ మా ప‌రివారం టాప్‌లోకి వ‌చ్చింది. వీకెండ్స్‌లో మాత్రం బిగ్‌బాస్ ప‌ర్వాలేద‌నిపించింది. గ‌త వారంతో పోలిస్తే లేటెస్ట్ టీఆర్‌పీలో ఈ టీవీ షోస్ రేటింగ్స్ భారీగా పెరిగాయి.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202401:43 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Remuneration: బిగ్ బాస్ నుంచి రోహిణి డైరెక్ట్ ఎలిమినేట్- 9 వారాల్లో సంపాదించింది ఇదే! కమెడియన్ కాదు ఆడపులి!

  • Bigg Boss Telugu 8 Rohini Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం రోహిణి డైరెక్ట్ ఎలిమినేట్ అయింది. జబర్దస్త్‌లో లేడి కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ 8 తెలుగులో మాత్రం ఆటతో ఆడపులి అనిపించుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో 9 వారాలు ఉన్న రోహిణి రెమ్యునరేషన్ ఎంత అనేది ఆసక్తిగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202401:32 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Malayalam OTT: ఓటీటీలోకి మ‌ల‌యాళం కేరాఫ్ కంచెర‌పాలెం - స్ట్రీమింగ్ ఎప్పుడు...ఎందులో అంటే?

  • Malayalam OTT: అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ ఫేమ్ బిజు మీన‌న్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ క‌ధ ఇన్నువ‌రే ఓటీటీలోకి రాబోతోంది.మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగులో సూప‌ర్ హిట్‌గా నిలిచిన కేరాఫ్ కంచెర‌పాలెం రీమేక్‌గా కధ ఇన్నువ‌రే తెర‌కెక్క‌డం గ‌మ‌నార్హం.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 08 Dec 202412:44 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Elimination: బిగ్‌బాస్ నుంచి రోహిణి ఎలిమినేట్ - నిఖిల్ విల‌న్‌...గౌత‌మ్ హీరో అంటూ కామెంట్స్‌!

  • Bigg Boss Elimination: బిగ్‌బాస్ 8 తెలుగు డ‌బుల్ ఎలిమినేష‌న్‌లో భాగంగా శ‌నివారం ఎపిసోడ్‌లో రోహిణి ఎలిమినేట్ అయ్యింది. ఆమెకు సెల్యూట్ చేస్తూ హౌజ్‌మేట్స్ సెండాఫ్ ఇచ్చారు. స్టేజ్‌పైకి వ‌చ్చిన రోహిణి...హౌజ్‌లో నిఖిల్‌, న‌బీల్‌, విష్ణుప్రియ‌ల‌ను విల‌న్స్‌గా పేర్కొన్న‌ది.

పూర్తి స్టోరీ చదవండి