Telugu Cinema News Live December 7, 2024: Pushpa 2 Record: పుష్ప 2 @ రూ.500 కోట్లు.. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు-latest telugu cinema news today live december 7 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 7, 2024: Pushpa 2 Record: పుష్ప 2 @ రూ.500 కోట్లు.. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు

Pushpa 2 Record: పుష్ప 2 @ రూ.500 కోట్లు.. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు

Telugu Cinema News Live December 7, 2024: Pushpa 2 Record: పుష్ప 2 @ రూ.500 కోట్లు.. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు

04:44 PM ISTDec 07, 2024 10:14 PM HT Telugu Desk
  • Share on Facebook
04:44 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sat, 07 Dec 202404:44 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Record: పుష్ప 2 @ రూ.500 కోట్లు.. అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు

  • Pushpa 2 Record: పుష్ప 2 మూవీ ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. మూడోరోజే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ వసూళ్లు రూ.500 కోట్ల మార్క్ దాటడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202404:16 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Erracheera: హీరో అయుండి ప్రమోషన్‌కి రావట్లేదు.. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నవాళ్లకు 10 వేలు: డైరెక్టర్ సుమన్ బాబు

  • Erracheera The Beginning Trailer Released: నటుడిగా, స్వీయ దర్శకత్వంలో సుమన్ బాబు తెరకెక్కించిన తెలుగు హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎర్రచీర ది బిగినింగ్. తాజాగా ఎర్రచీర ది బిగినింగ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుమన్ బాబు హీరోపై కామెంట్స్ చేయడంతోపాటు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202403:19 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Success Meet: కల్యాణ్ బాబాయ్.. థ్యాంక్యూ: పుష్ప 2 సక్సెస్ మీట్‌లో పవన్ కల్యాణ్‌కు అల్లు అర్జున్ థ్యాంక్స్

  • Pushpa 2 Success Meet: పుష్ప 2 సక్సెస్ మీట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు థ్యాంక్స్ చెప్పాడు అల్లు అర్జున్. మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు అన్న వార్తల నేపథ్యంలో బన్నీ చేసిన ఈ కామెంట్స్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202401:21 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Box Office: పుష్ప 2 బాక్సాఫీస్.. తమిళనాడులో బ్లాక్‌బస్టర్.. కానీ బన్నీకి వీరాభిమానులున్న అక్కడ మాత్రం..

  • Pushpa 2 Box Office: పుష్ప 2 మూవీ ఊహించినట్లే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ.. కేవలం రెండు రోజుల్లోనే రూ.400 కోట్ల మార్క్ అందుకుంది. తమిళనాడులో వసూళ్ల రికార్డులు తిరగరాయగా.. అల్లు అర్జున్ కు వీరాభిమానులున్న కేరళలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202411:28 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Action Movie: రూ.300 కోట్ల బడ్జెట్.. రూ.100 కోట్ల వసూళ్లు.. మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి డిజాస్టర్ యాక్షన్ మూవీ

  • OTT Action Movie: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లోనే డిజాస్టర్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ రాబోతోంది. ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినా.. బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.100 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ.. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202410:56 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Fear: అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో 70కిపైగా అవార్డ్స్- తెలుగు ప్రేక్షకులకు నచ్చితేనే ఎక్కువ సంతోషం: డైరెక్టర్ హరిత

  • Director Haritha Gogineni About Fear Movie: హీరోయిన్ వేదిక నటించిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫియర్. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో 70కిపైగా అవార్డ్స్ అందుకున్న ఈ మూవీకి డైరెక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహించారు. తాజాగా ఫియర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202409:28 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Elimination: షాకింగ్‌గా ఈ వారం రెండు సార్లు ఎలిమినేషన్.. ఇవాళ రోహిణి అవుట్.. రేపు ఎవరు ఎలిమినేట్ అంటే?

  • Bigg Boss Telugu 8 14th Week Elimination Double: బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌తో షాక్ ఇచ్చింది బీబీ టీమ్. బిగ్ బాస్ 8 తెలుగు డిసెంబర్ 7 ఎపిసోడ్‌లో రోహిణి ఎలిమినేట్ కానుంది. దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి అయిపోయింది. ఇక రేపు (డిసెంబర్ 8) ఎవరు ఎలిమినేట్ కానున్నారనేది ఆసక్తిగా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202409:21 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun Trolls: అల్లు అర్జున్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న సోషల్ మీడియా.. ఆ ఒక్కటి తప్ప అన్నీ మాట్లాడంటూ..

  • Allu Arjun Trolls: అల్లు అర్జున్‌ను సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర ఓ అభిమాని మరణంపై స్పందిస్తూ వీడియో రిలీజ్ చేయడంపై బన్నీని ఆటాడుకుంటున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202409:06 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Cinema Ticket Price: సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపు లాభ‌మా? న‌ష్ట‌మా? - రికార్డుల కోస‌మే టికెట్ రేట్లు పెంచుతున్నారా?

  • Cinema Ticket Price: స్టార్ హీరోల సినిమాల‌కు టికెట్ రేట్ల‌ను పెంచ‌డంపై టాలీవుడ్‌లో భిన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతోన్నాయి. ఈ అధిక టికెట్ ధ‌ర‌ల‌ను స‌గ‌టు సినిమా ల‌వ‌ర్స్ వ్య‌తిరేకిస్తోండ‌గా...ప్రొడ్యూస‌ర్లు మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనే అతి త‌క్కువ రేట్లు ఉన్నాయంటూ చెబుతోన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202407:31 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Anaira Gupta: అది అంటే పడి చచ్చిపోతాను, ఒకరకమైన పిచ్చి.. కొత్త తెలుగు హీరోయిన్ అనైరా గుప్తా కామెంట్స్

  • Anaira Gupta About Debut Movie With Deepak Saroj: టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇస్తోంది అనైరా గుప్తా. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ సిద్ధార్థ్ రాయ్ మూవీ హీరో దీపక్ సరోజ్‌తో తెలుగు సినిమా చేయనుంది. ఈ మూవీ లాంచ్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202407:06 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Action OTT: ఓటీటీలోకి వ‌చ్చిన వెట్రిమార‌న్ యాక్ష‌న్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌!

  • Action OTT: వెట్రిమార‌న్ త‌మిళ్ యాక్ష‌న్ మూవీ సార్ ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. విమ‌ల్ హీరోగా న‌టించిన ఈ మూవీకి త‌మిళ మూవీకి న‌టుడు బోస్ వెంక‌ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202406:33 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Bold: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తృప్తి డిమ్రి బోల్డ్ మూవీ- భార్యాభర్తల ఫస్ట్ నైట్ వీడియోను దొంగలు ఎత్తుకెళ్తే?

  • Vicky Vidya Ka Woh Wala Video OTT Streaming: ఓటీటీలోకి తృప్తి డిమ్రి నటించిన బోల్డ్ మూవీ విక్కీ విద్యా కా వో వాలా వీడియో ఇవాళ వచ్చేసింది. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన ఈ సినిమాను సున్నితమైన కథ, రొమాన్స్, బోల్డ్ అండ్ కామెడీ సీన్స్‌తో తెరకెక్కించారు. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడాలో ఇక్కడ తెలుసుకోండి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202405:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS December 7th Episode: బస్సును ట్రాక్​ చేసిన అమర్​- కనిపెట్టిన కిడ్నాపర్- మనోహరికి తిట్లు​​​​​​​​​- రేఖా బంధనంలో ఆరు

  • Nindu Noorella Saavasam December 7th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 7 ఎపిసోడ్‌‌లో బస్సును ట్రాక్ చేస్తూ ఉంటాడు అమర్. అయితే తనకు కాల్ చేసింది అమర్ అనే విషయం తెలుసుకుంటాడు డ్రైవర్. మరోవైపు పిల్లలు ఎక్స్‌కర్షన్‌కు వెళ్లడం వద్దని మిస్సమ్మ ఎంత చెప్పిన వినలేదని నిర్మల ఏడుస్తుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202404:45 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rashmika Mandanna: శ్రీవల్లి లేడీ ఓరియెంటెడ్ మూవీ అప్‌డేట్ - ది గ‌ర్ల్‌ఫ్రెండ్ టీజ‌ర్ రిలీజ్ ఎప్పుడంటే?

  • Rashmika Mandanna: ర‌ష్మిక మంద‌న్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ది గ‌ర్ల్‌ఫ్రెండ్ టీజ‌ర్ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ క‌న్ఫామ్ చేశారు. డిసెంబ‌ర్ 9న ది గ‌ర్ల్ ఫ్రెండ్ టీజ‌ర్ రిలీజ్ కానుంది. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో ద‌స‌రా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా క‌నిపించ‌బోతున్నాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202404:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Collection Day 2: పుష్ప 2కి 400 కోట్లు.. ఓవర్సీస్‌లోనే 67 కోట్లు.. రెండో రోజు కలెక్షన్స్ ఇవే!

  • Pushpa 2 The Rule 2 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా మొదటి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రెండు రోజుల్లో పుష్ప 2 మూవీ రూ. 400 కోట్లు దాటనుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202403:53 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Niharika Konidela: నిహారిక కొణిదెల త‌మిళ మూవీ సాంగ్‌పై దారుణంగా ట్రోల్స్ - మెగా ఫ్యామిలీ ప‌రువు తీస్తున్నావంటూ కామెంట్స్

  • Niharika Konidelaమెగా డాటర్ నిహారిక కొణిదెల మ‌ద్రాస్‌కార‌ణ్ అనే త‌మిళ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలోని రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ ప్రోమోను ఇటీవ‌ల మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోను ఉద్దేశిస్తూ నెటిజ‌న్లు నిహారిక‌ను తెగ ట్రోల్ చేస్తోన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202402:59 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gopichand Malineni: డైరెక్టర్ గోపీచంద్ మలినేని హిందీ మూవీ- పుష్ప 2 నిర్మాతలు- జాట్ టీజర్ రిలీజ్- తల తెగిన ఆయుధం వీడనంటూ!

  • Gopichand Malineni Jaat Teaser Released: టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని హిందీలో దర్శకత్వం వహించిన మూవీ జాట్. బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా యాక్షన్ పవర్‌ఫుల్ యాక్షన్ ప్యాక్‌డ్ మూవీగా రూపొందిన జాట్ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. జాట్ టీజర్ విశేషాల్లోకి వెళితే..
పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202402:51 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu Serial: ఛ‌త్ర‌ప‌తి యాక్ట‌ర్ కొత్త తెలుగు సీరియ‌ల్ - టైటిల్ ఇదే - ఏ ఛానెల్‌లో టెలికాస్ట్ అంటే?

  • Telugu Serial: ప్ర‌భాస్ ఛ‌త్ర‌ప‌తి మూవీతో ఫేమ‌స్ అయిన న‌టుడు ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్ కొత్త సీరియ‌ల్‌తో త్వ‌ర‌లో బుల్లితెర ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ల‌క్ష్మినివాసం పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సీరియ‌ల్ జీ తెలుగులో టెలికాస్ట్ కాబోతోంది. 

పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202402:14 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 7th Episode: బ్రహ్మముడి- కోమాలోకి సీతారామయ్య- ఆస్తి పంచిస్తానన్న సుభాష్- సాధించేసిన రుద్రాణి, ధాన్యం

  • Brahmamudi Serial December 7th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 7 ఎపిసోడ్‌లో సీతారామయ్య కోమాలోకి వెళ్లినట్లు డాక్టర్ చెబుతాడు. అప్పటికే బ్యాడ్ టైమ్ నడుస్తుందని ఫీల్ అయిన రుద్రాణి మరింత షాక్ అవుతుంది. ఇక ఇంట్లో ఆస్తి గురించి మళ్లీ రచ్చ చేస్తారు ధాన్యలక్ష్మీ, రుద్రాణి. దాంతో ఇందిరాదేవి ఫైర్ అవుతుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202401:44 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam Today December 7: అవమానంతో రగిలిన శివన్నారాయణ.. కార్తీక్‍కు గట్టి వార్నింగ్.. మరింత నూరిపోసిన జ్యోత్స్న

  • Karthika Deepam 2 Today Episode December 7: కార్తీక దీపం నేటి ఎపిసోడ్‍లో.. కార్తీక్‍కు వార్నింగ్ ఇచ్చాడు శివన్నారాయణ. కాంచన, దీప కంటతడి పెట్టారు. అవమానంతో రగిలిపోతున్న శివన్నారాయణకు మరింత నూరిపోసింది జ్యోత్స్న. దాసుపై కాశీకి అనుమానం వచ్చింది. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202401:36 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: భార్య‌కు బాలు స‌ర్‌ప్రైజ్‌ గిఫ్ట్ - భ‌ర్త‌ను క్ష‌మించిన మీనా - రోహిణి అత్త భ‌జ‌న‌

  • Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంట‌లు లేటెస్ట్ ప్రోమోలో మీనా వ‌ల్లే కారు తిరిగి త‌న‌కు ద‌క్క‌డంతో ఆమెకు గాజుల‌ను గిఫ్ట్‌గా ఇస్తాడు బాలు. భ‌ర్త ఇచ్చిన బ‌హుమ‌తి చూసి మీనా పొంగిపోతుంది. నాపై కోపం పూర్తిగా పోయిందా అని బాలును అడుగుతుంది. ఆ కోపం మాత్రం ఎప్ప‌టికీ పోద‌ని బాలు ఆన్స‌ర్ ఇస్తాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202412:53 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Voting: అట్టడుగుకు స్థాయికి పడిపోయిన విష్ణుప్రియ- ఓటింగ్ అప్పీల్ చేసిన మారని స్థానం- ఇవాళ ఎలిమినేషన్‌లో ఇద్దరు

  • Bigg Boss Telugu 8 Fourteenth Week Nominations Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 పద్నాలుగో వారం మరొకరు ఎలిమినేట్ కానున్నారు. ఇవాళ బిగ్ బాస్ 8 తెలుగు నుంచి మరొకరు ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడనున్నారు. బిగ్ బాస్ ఓటింగ్‌లో ఈ వారం అతి తక్కువ ఓట్లతో అట్టడుగు స్థానంలోకి పడిపోయింది విష్ణుప్రియ.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 07 Dec 202412:31 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Malayalam Movie: మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఎందులో చూడాలంటే?

  • Malayalam Movie:జోజు జార్జ్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ మూవీ ఆంటోనీ తెలుగులో యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు ఫ్రీగా ఈ మూవీని యూట్యూబ్‌లో చూడొచ్చు. ఆంటోనీలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించింది.

పూర్తి స్టోరీ చదవండి