Telugu Cinema News Live December 29, 2024: Drinker Sai: దర్శకుడిపై దాడి చేసిన డాక్టర్ మంతెన సత్యనారాయణ అభిమానులు!.. కారణం ఏంటంటే..
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sun, 29 Dec 202404:17 PM IST
- Attack on Drinker Sai Director: డ్రింకర్ సాయి సినిమా దర్శకుడిపై డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు అభిమానులమంటూ కొందరు దాడి చేశారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే డైరెక్టర్‌పైకి దూసుకొచ్చారు. వాగ్వాదం చేశారు.
Sun, 29 Dec 202402:54 PM IST
- The Family Man 3 OTT Web Series: ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‍లో మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ సీజన్ గురించి ఓ అప్‍డేట్ వచ్చింది. మనోజ్ బాజ్‍పేయ్ తాజాగా ఓ అప్‍డేట్ ఇచ్చారు.
Sun, 29 Dec 202401:09 PM IST
- Game Changer Trailer Release Date: గేమ్ ఛేంజర్ సినిమా ట్రైలర్ ఎప్పుడు రానుందో నిర్మాత దిల్‍రాజు చెప్పేశారు. రామ్‍చరణ్ భారీ కటౌట్ లాంచ్ ఈవెంట్‍లో ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రైలర్ ఓ రేంజ్‍లో ఉంటుందంటూ హైప్ పెంచేశారు.
Sun, 29 Dec 202412:18 PM IST
- Mad Square Swathi Reddy Song Trending On YouTube: యూట్యూబ్‌లో మ్యాడ్ స్క్వేర్ మూవీలోని రెండో సాంగ్ స్వాతి రెడ్డి దుమ్ముదులుపుతోంది. సామజవరగమన హీరోయిన్ రెబా మోనికా జాన్ నర్తించిన ఈ ఐటమ్ సాంగ్ డిసెంబర్ 28న విడుదలై టాప్ ట్రెండింగ్‌లోకి దూసుకుపోయింది.
Sun, 29 Dec 202412:15 PM IST
- Game Changer Songs Budget: గేమ్ ఛేంజర్ సినిమాలో పాటల చిత్రీకరణ కోసం అయిన ఖర్చు వివరాలు బయటికి వచ్చాయి. ఐదు పాటల షూటింగ్ కోసం భారీ బడ్జెట్‍ను మూవీ టీమ్ వెచ్చించింది. గ్రాండ్ విజువల్స్‌తో ఈ పాటలు ఉండనున్నాయి.
Sun, 29 Dec 202411:42 AM IST
- Dooradarshini Title Teaser Released: తెలుగులో హృదయాలను అత్తుకునే ప్రేమకథగా వస్తోందని మూవీ మేకర్స్ చెబుతున్న సినిమా దూరదర్శిని. ఇటీవల దూరదర్శిని టైటిల్ టీజర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సినిమాలో హీరో సువిక్షిత్, హీరోయిన్ గీతిక రతన్ దూరదర్శినిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Sun, 29 Dec 202411:14 AM IST
- Viduthalai 2 OTT: విడుదలై 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు తగ్గట్టు పర్ఫార్మ్ చేయలేకపోతోంది. టాక్ బాగానే ఉన్నా వసూళ్లు జోరుగా రావడం లేదు. కాగా ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అంచనాలు వెలువడ్డాయి. ఆ వివరాలు ఇవే..
Sun, 29 Dec 202410:15 AM IST
- Ram Charan Cutout - Game Changer: రామ్‍చరణ్ భారీ కటౌట్ విజయవాడలో ఏర్పాటైంది. చెర్రీ మాస్ గెటప్‍తో ఈ కటౌట్ ఉంది. హైట్‍లో ఇది రికార్డును సృష్టించింది.
Sun, 29 Dec 202409:34 AM IST
- OTT Movies: ఈ వారంలో రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి. థియేటర్లలో ఒకే రోజు రిలీజై పోటీ పడిన ఈ సినిమాలు.. ఓటీటీల్లో కూడా అదే ఫాలో అయ్యాయి. ఈ చిత్రాలు ఒకే రోజు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. ఆ వివరాలు ఇవే..
Sun, 29 Dec 202409:18 AM IST
- Keerthy Suresh Baby John OTT Streaming: కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మూవీ బేబీ జాన్. సుమారు రూ. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో తమన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ బేబీ జాన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
Sun, 29 Dec 202407:09 AM IST
Priyanka Chopra Re Entry With Mahesh Babu Rajamouli: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 8 ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమాలోకి రీ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అది కూడా ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో మూవీ ఎస్ఎస్ఎమ్‌బీ 29తో అని టాక్. ఇందులోని యాక్షన్ సీన్స్ కోసం ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసిందట.
Sun, 29 Dec 202406:06 AM IST
- Ticketlu Meme Konali Folk Song On Pushpa 2 Incident: అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ తొక్కిసాలట ఘటనపై సెటైర్ వేస్తూ ఓ ఫోక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. టికెట్లు మేమే కొనాలే.. సప్పట్లు మేమే కొట్టాలే.. సావులు మేమే సావాలే.. సంపాదన మీరే కావాలే.. అంటూ సాగిన పాట పూర్తి వివరాలు చూద్దాం.
Sun, 29 Dec 202405:12 AM IST
- People Media Factory Movie With Kannada Golden Star: తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్నడ గోల్డెన్ స్టార్‌గా పిలవబడే గణేష్‌తో సినిమా చేయనుంది. ప్రభాస్ ది రాజా సాబ్ నిర్మాత అయిన టీజీ విశ్వప్రసాద్ పీఎమ్ఎఫ్49కు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు.
Sun, 29 Dec 202403:50 AM IST
Pushpa 2 The Rule 24 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు కలెక్షన్స్ ఏమాత్రం తగ్గట్లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు 24వ రోజున ఇండియాలో రూ. 12 కోట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 ది రూల్‌కు 24 రోజుల్లో వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.
Sun, 29 Dec 202401:57 AM IST
- Brahmamudi Serial Latest Episode: బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో దుగ్గిరాల ఇంటి నుంచి కార్లన్నింటిని డ్రైవర్‌తో చెప్పి కావ్య పంపిచేస్తుంది. అది చూసిన రుద్రాణి కావ్య అడుక్కు తినడానికి కూడా పనికిరాదని నిరూపిస్తానని అంటుంది. దాంతో ఇంట్లో పంచాయితీ పెడుతుంది రుద్రాణి.
Sun, 29 Dec 202412:44 AM IST
- Marco Movie Telugu Trailer Released: మలయాళ పాపులర్ నటుడు ఉన్ని మకుందన్ నటించిన లెటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ మార్కో. మోస్ట్ వయలెంట్ మూవీగా పేరు తెచ్చుకున్న మార్కో మలయాళంలో కలెక్షన్స్‌తో బీభత్సం సృష్టిస్తోంది. అలాంటి మార్కో తెలుగు ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.