Telugu Cinema News Live December 28, 2024: Pawan Kalyan OG: ఇంకొన్ని రోజులు ఓపిక‌గా ఉందాం - ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీపై మేక‌ర్స్ ట్వీట్‌-latest telugu cinema news today live december 28 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 28, 2024: Pawan Kalyan Og: ఇంకొన్ని రోజులు ఓపిక‌గా ఉందాం - ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీపై మేక‌ర్స్ ట్వీట్‌

Pawan Kalyan OG: ఇంకొన్ని రోజులు ఓపిక‌గా ఉందాం - ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీపై మేక‌ర్స్ ట్వీట్‌

Telugu Cinema News Live December 28, 2024: Pawan Kalyan OG: ఇంకొన్ని రోజులు ఓపిక‌గా ఉందాం - ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీపై మేక‌ర్స్ ట్వీట్‌

04:19 PM ISTDec 28, 2024 09:49 PM HT Telugu Desk
  • Share on Facebook
04:19 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sat, 28 Dec 202404:19 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pawan Kalyan OG: ఇంకొన్ని రోజులు ఓపిక‌గా ఉందాం - ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీపై మేక‌ర్స్ ట్వీట్‌

  • Pawan Kalyan OG: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీపై మేక‌ర్స్ ఓ ప్ర‌క‌ట‌న‌ను శ‌నివారం రిలీజ్ చేశారు. 2025 ఓజీ పండుగ వైభ‌వంగా నిలుస్తుంద‌ని నిర్మాణ సంస్థ చెప్పింది. ఈ సినిమా కోసం ఇంకొన్ని రోజులు ఓపిక‌గా ఉండాల‌ని అభిమానుల‌కు పిలుపునిచ్చింది. ఓజీ మూవీకి సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202402:38 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Hitchcock Book: హిచ్‌కాక్ ఓ బ్రాండ్ - మాస్ట‌ర్ ఆఫ్ స‌స్పెన్స్ హిచ్‌కాక్ బుక్‌పై సీనియ‌ర్ రైట‌ర్ మ‌ల్లాది ప్ర‌శంస‌లు

  • Hitchcock: హాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ సినీ జీవితంపై సినీ రచయిత పులగం చిన్నారాయణ, ఐఆర్ఎస్ అధికారి రవి పాడి కలిసి మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్ పేరుతో ఓ పుస్తకం తీసుకొచ్చారు. ఈ పుస్త‌కానికి సీనియ‌ర్ రైట‌ర్ మ‌ల్లాది వెంట‌క కృష్ణ‌మూర్తి ముందు మాట రాశారు. 

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202401:47 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sankranthi Movies: సంక్రాంతి సినిమాల వార్ - ఆ విష‌యంలో గేమ్ ఛేంజ‌ర్‌ను బీట్ చేసిన‌ వెంక‌టేష్ సంక్రాంతికి వ‌స్తున్నాం

  • Sankranthi Movies: ఈ సంక్రాంతికి రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌తో పాటు వెంక‌టేష్ సంక్రాంతికి వ‌స్తున్నాం...బాల‌కృష్ణ డాకు మ‌హారాజ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాల‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ చేసిన పాట‌ల్లో గోదారి గ‌ట్టు సాంగ్ హ‌య్యెస్ట్ వ్యూస్ ద‌క్కించుకున్న‌ది. 

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202411:53 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Action Thriller: తెలుగులోకి వ‌చ్చిన మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - ఏ ఓటీటీలో చూడాలంటే?

  • OTT Action Thriller: మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ మురా తెలుగు వెర్ష‌న్ ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రివేంజ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో సూర‌జ్ వెంజ‌ర‌మూడు, హృదు హ‌రున్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202411:48 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Best Telugu Albums 2024: ఈ ఏడాది ఎక్కువ మందిని ఊపేసిన తెలుగు సినిమా పాటలు ఇవే.. టాప్-7 ఆల్బమ్స్

  • Best Telugu Albums 2024: ఈ ఏడాది కొన్ని సినిమాల పాటలు తెలుగు జనాలకు బాగా నచ్చేశాయి. ఎంతగానో అలరించాయి. ఆ చిత్రాలకు బాగా ప్లస్ అవడంతో పాటు పాపులర్‍గా నిలిచిపోయాయి. అలా ఈ సంవత్సరం టాలీవుడ్‍లో టాప్-7 ఆల్బమ్స్ ఏవో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202410:28 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu Serial: స‌డెన్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్ తెలుగు సీరియ‌ల్ ఎండ్‌ - కార‌ణం ఇదేనా!

  • Telugu Serial: బిగ్‌బాస్ ఫేమ్ రాజ‌శేఖ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న జాబిల్లి కోసం ఆకాశ‌మ‌ల్లే సీరియ‌ల్‌కు త్వ‌ర‌లోనే శుభం కార్డు ప‌డ‌బోతున్న‌ట్లు తెలిసింది. జీ తెలుగులో ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ అవుతోంది. డిసెంబ‌ర్ 31న ఈ సీరియ‌ల్ క్లైమాక్స్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానున్న‌ట్లు స‌మాచారం.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202409:35 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Baby John Collections: టార్గెట్ 75 కోట్లు - వ‌చ్చింది 19 కోట్లు - డిజాస్ట‌ర్ దిశ‌గా కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ మూవీ

  • Baby John Collections: కీర్తి సురేష్ ఫ‌స్ట్ బాలీవుడ్ మూవీ బేబీ జాన్ డిజాస్ట‌ర్ దిశ‌గా సాగుతోంది. దాదాపు 180 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ మూడు రోజుల్లో 19 కోట్ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే సాధించింది. ద‌ళ‌ప‌తి విజ‌య్ తేరీ రీమేక్‌గా తెర‌కెక్కిన బేబీ జాన్ మూవీలో వ‌రుణ్ ధావ‌న్ హీరోగా న‌టించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202408:59 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pooja Hegde: డీ గ్లామర్ రోల్‌లో పూజా హెగ్డే.. 5 ఫ్లాప్‌ల తర్వాత చేతిలో 4 సినిమాలు.. స్ట్రాంగ్ లైనప్‌తో బుట్టబొమ్మ!

  • Pooja Hegde Look In Retro And Upcoming Movies: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డే వరుసగా ఐదు ఫ్లాప్స్ చవిచూసింది. ఇప్పుడు త్వరలో సూర్య నటించిన రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు నాలుగు మూవీస్‌తో స్ట్రాంగ్ లైనప్‌తో 2025లో ముందుకు రానుంది బుట్టబొమ్మ.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202408:41 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu OTT: ఓటీటీలోకి వ‌చ్చిన జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ పొలిటిక‌ల్ డ్రామా మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

  • Telugu OTT: జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ రాకింగ్ రాకేష్ హీరోగా న‌టించిన కేసీఆర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. శ‌నివారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కేసీఆర్ మూవీతో సీనియ‌ర్ న‌టి స‌త్య‌కృష్ణ‌న్ త‌న‌య అన‌న్య కృష్ణ‌న్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202408:26 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Telugu 8 Finale Views: దుమ్మురేపిన బిగ్‍బాస్ 8 గ్రాండ్ ఫినాలే.. భారీస్థాయి వ్యూస్.. లెక్కలు ఇవే

  • Bigg Boss Telugu 8 Grand Finale Views: బిగ్‍బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే భారీ వ్యూస్ దక్కించుకుంది. స్టార్ మాతో పాటు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోనూ భారీ ఆదరణ దక్కించుకుంది. ఈ విషయాన్ని హోస్ట్ కింగ్ నాగార్జున నేడు వెల్లడించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202408:02 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Ajith Trisha Sawadeeka: విడాముయర్చి నుంచి అజిత్, త్రిష ఫాస్ట్ బీట్ సాంగ్ సవదీక రిలీజ్ (వీడియో)

  • Ajith Trisha Vidaamuyarchi Sawadeeka Song Release: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, హీరోయిన్ త్రిష జంటగా నటించిన న్యూ యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడాముయర్చి. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఫాస్ట్ బీట్ సాంగ్‌గా సవదీకను రిలీజ్ చేశారు మేకర్స్.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202407:33 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Nitish Kumar Celebrations: హాఫ్ సెంచరీకి పుష్ప.. శతకానికి బాహుబలి.. నితీశ్ సెలెబ్రేషన్స్ వైరల్.. సలార్‌ లింక్ కూడా..

  • Nitish Kumar Celebrations: తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత శతకం చేశాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో శతకం బాది దుమ్మురేపాడు. అయితే, అతడి సెలెబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202406:03 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun Case: అల్లు అర్జున్‍పై కేసు విత్‍డ్రా అంశం: పోలీసుల మాట ఇదే!

  • Allu Arjun - Sandhya Theatre Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‍పై కేసు వెనక్కి తీసుకుంటానని మృతురాలి భర్త ఇటీవల చెప్పారు. అయితే, ఈ విషయంపై పోలీసులు ఏం చెప్పారో తాజాగా సమాచారం బయటికి వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202405:14 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Ananya Nagalla: ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు ఈ రోల్ మరో ఎత్తు అంటున్నారు.. అనన్య నాగళ్ల కామెంట్స్

  • Ananya Nagalla About Srikakulam Sherlock Holmes: అనన్య నాగళ్ల నటించిన న్యూ కామెడీ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్. డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో డిసెంబర్ 27న సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ అనన్య నాగళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202405:12 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Korean Crime Thriller: తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చిన సూపర్ హిట్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చు!

  • OTT Korean Crime Thriller: కొరియన్ సినిమా ‘ది రౌండప్: పనిష్మెంట్’ ఓటీటీలోకి వచ్చేసింది. సూపర్ హిట్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్‍ షూరూ అయింది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202403:44 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movies: రెండ్రోజుల్లో ఓటీటీలోకి తెలుగులో వచ్చిన 8 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 5.. ఎందుకంటే?

  • OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఈ వారంలో 26కిపైగా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాగా వాటిలో రెండ్రోజుల్లో 8 మూవీస్ తెలుగు భాషలో రిలీజ్ అయ్యాయి. అయితే, వీటిలో రెండు స్ట్రైట్ తెలుగు సినిమాలు తప్పా మిగతావన్నీ డబ్బింగ్ మూవీస్. ఇక వీటన్నింటిలో కచ్చితంగా చూడాల్సిన సినిమాలుగా ఐదు ఉన్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202403:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Ram Charan: ఆత్మహత్య చేసుకుంటానంటూ రామ్‍చరణ్ అభిమాని బెదిరింపు.. డెడ్‍లైన్ కూడా..

  • Ram Charan Fan: ఆత్మహత్య చేసుకుంటానంటూ రామ్‍చరణ్ అభిమాని ఒకరు ఓ లెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గేమ్ ఛేంజర్ ట్రైలర్ కావాలంటే కోరారు. చస్తే ఆత్మలా చూస్తానంటూ ట్వీట్ చేశారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202402:42 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: ప్లేట్ తిప్పేసిన బాలు- మౌనిక పెళ్లికి శ్రుతి- మీనాకు డౌట్- పెళ్లి మండపం నుంచి సంజు కిడ్నాప్?

  • Gunde Ninda Gudi Gantalu Serial Latest Episode Promo: గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమో‌లో సంజును పెళ్లి మండపం నుంచి కిడ్నాప్ చేసేందుకు తన ఫ్రెండ్ రాజేష్‌తో కలిసి ప్లాన్ చేస్తాడు బాలు. మరోవైపు మౌనిక పెళ్లికి వచ్చేందుకు శ్రుతిని ఒప్పించేందుకు కష్టపడతాడని తెలుస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202402:12 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam 2 Serial December 28 Episode: కార్తీక్ వద్దన్న పని చేసేందుకు దీప సిద్ధం.. ఓకే చెప్పిన కాంచన

  • Karthika Deepam 2 December 28th Episode Today: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో వంట మనిషిగా దీప, డెలివరీ బాయ్‍గా కార్తీక్ ఇక పని చేయకూడదని అనుకుంటారు. ప్లాన్‍లు ఇలాగే కొనసాగిస్తానని జ్యోత్స్న అంటుంది. దీప ఓ ఆలోచన చేస్తుంది. కార్తీక్ వద్దన్నా వినదు. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202401:53 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 28th Episode: కావ్యపై ప్రకాశం కంప్లైంట్.. తప్పు రాహుల్ మీదకు తోసేసిన రాజ్- నిందించిన ధాన్యలక్ష్మీ

  • Brahmamudi Serial December 28th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 28 ఎపిసోడ్‌లో సీతారామయ్య హాస్పిటల్ బిల్ క్లియర్ కాలేదని సుభాష్‌కు కాల్ వస్తుంది. దాంతో కావ్యని పిలిచి ఎందుకు క్లియర్ కాలేదని అడుగుతాడు. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ రెచ్చిపోతారు. కావ్యను గట్టిగా ధాన్యం నిలదీయడంతో రాజ్ వచ్చి కవర్ చేస్తాడు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202412:41 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Dream Catcher: నేను అడవి శేష్, రానాలా ఉన్నానని కామెంట్స్ వస్తున్నాయి.. హీరో ప్రశాంత్ కృష్ణ కామెంట్స్

  • Hero Prashanth Krishna About Rana Adivi Sesh In Dream Catcher: తెలుగులో సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్‌గా వస్తోన్న మూవీ డ్రీమ్ క్యాచర్. ప్రశాంత్ కృష్ణ హీరోగా చేసిన డ్రీమ్ క్యాచర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను డిసెంబర్ 27న నిర్వహించారు. తనను రానా, అడవి శేష్‌లా ఉన్నావంటున్నారని ప్రశాంత్ కృష్ణ తెలిపాడు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 28 Dec 202412:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Swag BGM Meaning: స్వాగ్ బీజీఎమ్‌లో వినిపించేది బూతు కాదు నీతి.. శ్రీమహాభాగవతంలోని పద్యంతో కంపోజ్.. ఇదిగో వీడియో!

  • Swag Movie Interval BGM Meaning In Telugu: శ్రీ విష్ణు స్వాగ్‍‌ మూవీ ఇంటర్వెల్ సీన్‍లో వచ్చే బీజీఎమ్ చాలా వైరల్ అయింది. ఎందుకంటే ఆ బ్యాంక్ గ్రౌండ్ స్కోర్‌ను బూతు పదాలతో కంపోజ్ చేశారని తెగ మీమ్స్ పడిపోయాయి. అయితే, అవి బూతులు కాదని, శ్రీమహాభాగవతంలోని పద్యమని అసలు అర్థం చెప్పే ఓ వీడియో వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి