Telugu Cinema News Live December 13, 2024: Star Maa Serials: స్టార్ మాలోకి కొత్త సీరియల్.. ఈ మధ్యే ప్రారంభమైన సీరియల్ టైమ్ మార్పు-latest telugu cinema news today live december 13 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 13, 2024: Star Maa Serials: స్టార్ మాలోకి కొత్త సీరియల్.. ఈ మధ్యే ప్రారంభమైన సీరియల్ టైమ్ మార్పు

Star Maa Serials: స్టార్ మాలోకి కొత్త సీరియల్.. ఈ మధ్యే ప్రారంభమైన సీరియల్ టైమ్ మార్పు

Telugu Cinema News Live December 13, 2024: Star Maa Serials: స్టార్ మాలోకి కొత్త సీరియల్.. ఈ మధ్యే ప్రారంభమైన సీరియల్ టైమ్ మార్పు

04:30 PM ISTDec 13, 2024 10:00 PM HT Telugu Desk
  • Share on Facebook
04:30 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Fri, 13 Dec 202404:30 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Star Maa Serials: స్టార్ మాలోకి కొత్త సీరియల్.. ఈ మధ్యే ప్రారంభమైన సీరియల్ టైమ్ మార్పు

  • Star Maa Serials: స్టార్ మాలోకి సరికొత్త సీరియల్ రానుండటంతో ఈ మధ్యే ప్రారంభమైన మరో సీరియల్ టైమ్ మారింది. ఈ మార్పులు వచ్చే సోమవారం (డిసెంబర్ 16) నుంచి అమల్లోకి రానున్నట్లు స్టార్ మా వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202402:17 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun Lawyer: అల్లు అర్జున్‌కు బెయిల్ ఇప్పించిన ఈ లాయర్ ఎవరు, ఆయన ఫీజు ఎంతో తెలుసా?

  • Allu Arjun Lawyer: అల్లు అర్జున్ కు బెయిల్ ఇప్పించిన లాయర్ ఎవరు అన్న ఆసక్తి ఇప్పుడు అతని అభిమానుల్లో నెలకొంది. లాయర్ తోపాటు వైఎస్సార్సీపీ ఎంపీ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్.. ఇలా నిరంజన్ రెడ్డిది చాలా భిన్నమైన నేపథ్యమే ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202401:49 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Rashmika Mandanna: నమ్మలేకపోతున్నా.. గుండె పగిలింది: అల్లు అర్జున్ అరెస్టుపై రష్మిక మందన్నా

  • Rashmika Mandanna: అల్లు అర్జున్ అరెస్టుపై అతని పుష్ప మూవీ కోస్టార్ రష్మిక మందన్నా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసిన ఆమె.. అతని అరెస్టు నమ్మలేకపోతున్నానని, తన గుండె పగిలిందని చెప్పింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202401:03 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Fear Review: ఫియర్ మూవీ రివ్యూ.. ఊహించని ట్విస్టులతో సాగే తెలుగు సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

  • Fear Movie Review In Telugu: బ్యూటిఫుల్ హీరోయిన్ వేదిక నటించిన తెలుగు సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫియర్. డైరెక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఫియర్ మూవీ డిసెంబర్ 13న థియేటర్లలో విడుదలైంది. హారర్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ తెలుగు సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందో ఫియర్ రివ్యూలో చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202412:52 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Nani on Allu Arjun: ఒక్కరిని బాధ్యుడిని చేయడం సరికాదు: అల్లు అర్జున్ అరెస్టుపై నాని ట్వీట్

  • Nani on Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై టాలీవుడ్ హీరో నాని స్పందించాడు. ఈ ఘటనలో ఒక్కరినే బాధ్యుల్ని చేయడం సరికాదంటూ అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మరోవైపు ఈ కేసులో బన్నీకి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202411:14 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: అల్లు అర్జున్ తప్పేమీ లేదు.. అవసరమైతే కేసు విత్‌డ్రా చేసుకుంటా: మృతురాలి భర్త కామెంట్స్ వైరల్

  • Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో పెద్ద ట్విస్టే ఇచ్చాడు మృతురాలు రేవతి భర్త. ఇందులో అతని తప్పేమీ లేదని, అవసరమైతే కేసు విత్‌డ్రా చేసుకుంటానని చెప్పడం గమనార్హం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202410:42 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనలో తప్పంతా వాళ్లదే.. అల్లు అర్జున్‌కు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న మద్దతు

  • Allu Arjun: సంధ్య థియేటర్లో అభిమాని మరణంలో తప్పెవరిది? ఈ విషయంలో పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియాలో అతనికి మద్దతు వెల్లువెత్తుతోంది. ఈ విషయంలో తప్పంతా పోలీసులదే అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202409:56 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun Arrested: అల్లు అర్జున్‌ అరెస్టుకు కారణం ఇదే.. పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో రోజు ఏం జరిగిందంటే?

  • Allu Arjun Arrested: అల్లు అర్జున్ అరెస్ట్ వార్త సంచలనం రేపుతున్న నేపథ్యంలో అసలు అతని అరెస్టుకు కారణం ఏంటి? పుష్ప 2 ప్రీమియర్ షో రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202409:43 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Horror Movie: త‌మిళ్ హార‌ర్ మూవీని తెలుగులో ఫ్రీగా చూసేయండి - ఎందులో స్ట్రీమింగ్ అంటే?

  • Horror Movie:  త‌మిళ హార‌ర్ మూవీ స్ట్రైక‌ర్ తెలుగులో రిలీజైంది. యూట్యూబ్‌లో ఫ్రీగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రైక‌ర్ మూవీలో జ‌స్జిన్ విజ‌య్‌, విద్యా ప్ర‌దీప్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. క‌స్తూరి, అభిన‌య‌శ్రీ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202409:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun Pushpa 2 Shirt: పుష్ప 2 షర్ట్ వేసుకొని పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్.. కావాలనే చేశాడా?.. వీడియో వైరల్

  • Allu Arjun Pushpa 2 Shirt: అల్లు అర్జున్ తనను అరెస్ట్ చేసే సమయంలో పుష్ప 2 షర్ట్ వేసుకోవడాన్ని అభిమానులు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అలాంటి సమయంలోనూ బన్నీ తన మూవీని ప్రమోట్ చేసుకుంటున్నాడా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202408:52 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Flop Movies 2024 ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన 10 పెద్ద సినిమాలు- స్టార్ హీరోవే 3- ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే!

  • Top 10 Biggest Bollywood Flop Movies In 2024: 2024 సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు పోటీ పడ్డాయి. వాటిలో కొన్ని సినిమాలు హిట్ అయితే, మరికొన్ని ప్లాప్‌గా మారాయి. ఈ సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో 2024లో భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన టాప్ 10 పెద్ద సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202407:29 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun Arrest: ఆ వార్త‌లు అవాస్త‌వం - అల్లు అర్జున్ అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన టీమ్‌

  • సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట కేసులో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పోలీసులు బ‌న్నీని అరెస్ట్ చేసి చిక్క‌డ‌ప‌ల్లి స్టేష‌న్‌కు త‌ర‌లించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ పుకార్ల‌ను అల్లు అర్జున్ టీమ్ కొట్టిప‌డేసింది. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202407:17 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 22 సినిమాలు- 9 స్పెషల్- మెకానిక్ రాకీతో పాటు మరో 3 తెలుగులో- ఎక్కడ చూడాలంటే?

  • Today OTT Movies Release Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 22 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో 9 చాలా స్పెషల్‌గా ఉంటే తెలుగులో నాలుగు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక వీటన్నింటిలో తెలుగు మైథలాజికల్ క్రైమ్, రొమాంటిక్ కామెడీ, సైకాలజీ, సర్వైవల్ థ్రిల్లర్ జోనర్స్ ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202407:07 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Venkatesh Birthday: వెంక‌టేష్ హీరోగా న‌టించిన బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ ఇవే - అన్ని రీమేక్‌లే!

  • Venkatesh Birthday: హీరోగా 38 ఏళ్ల కెరీర్‌లో 76కుపైగా సినిమాలు చేశాడు విక్ట‌రీ వెంక‌టేష్‌. బాలీవుడ్‌లో మూడు సినిమాల్లో న‌టించాడు. అనారి, త‌ఖ్‌దీర్‌వాలా సినిమాల్లో హీరోగా క‌నిపించాడు. గ‌త ఏడాది రిలీజైన స‌ల్మాన్‌ఖాన్ కిసి కా భాయ్ కిసి కి జాన్ లో కీల‌క పాత్ర‌లో వెంక‌టేష్ ద‌ర్శ‌న‌మిచ్చాడు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202406:08 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS December 13th Episode: చావు బతుకుల్లో అమర్- స్పర్శ శక్తి వదులుకున్న అరుంధతి- మనోహరిని నిలదీసిన అమ్ము​​- భాగీ ఏడుపు

  • Nindu Noorella Saavasam December 13th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 13 ఎపిసోడ్‌‌లో కిడ్నాపర్ల నుంచి పిల్లలను కాపాడే ప్రయత్నంలో అమర్‌‌కు బుల్లెట్ తగులుతుంది. దాంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లిన అమర్‌ చావు బతుకుల్లో ఉంటాడు. మిస్సమ్మ, అరుంధతి బోరున ఏడుస్తుంటారు. అరుంధతిని గుప్త ఓదార్చుతాడు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202406:02 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Action Thriller OTT: స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన లేటెస్ట్ తెలుగు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ - నాలుగు భాష‌ల్లో స్ట్రీమింగ్‌

  • Action Thriller OTT: విశ్వ‌క్‌సేన్ మెకానిక్ రాకీ మూవీ స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో నాలుగు భాష‌ల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మీనాక్షి చౌద‌రి, శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీకి ర‌వితేజ ముళ్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202405:32 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun: సుకుమార్ అసలు పేరు తప్పుగా చెప్పిన అల్లు అర్జున్.. తెరపైకి కులం చర్చ.. మొన్న సీఎం, నేడు పుష్ప 2 డైరెక్టర్!

  • Allu Arjun Calls Sukumar Original Name Improperly: పుష్ప 2 థ్యాంక్యూ ఇండియా ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ సుకుమార్ పేరును పొరపాటున తప్పుగా పలికాడు అల్లు అర్జున్. దాంతో సోషల్ మీడియాలో కులంపై చర్చకు దారితీసింది. పుష్ప 2 ది రూల్ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో థ్యాంక్యూ ఇండియా ప్రెస్ మీట్ నిర్వహించారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202404:24 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Telugu Serial: గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ నుంచి రోహిణి ఔట్ - తుల‌సి కృష్ణ ప్లేస్‌లో కొత్త న‌టి ఎంట్రీ

  • Telugu Serial: గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ నుంచి రోహిణి పాత్ర‌లో న‌టిస్తోన్న తుల‌సి కృష్ణ అర్థాంత‌రంగా త‌ప్పుకున్న‌ది. తుల‌సి కృష్ణ‌ స్థానంలో డిసెంబ‌ర్ 13 ఎపిసోడ్‌లో జ్యోతిక ఎంట్రీ ఇచ్చింది. టీఆర్‌పీ లో స్టార్ మా సీరియ‌ల్స్‌లో గుండె నిండా గుడి గంట‌లు టాప్ ఫైవ్‌లో ఒక‌టిగా కొన‌సాగుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202403:57 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Box Office: పుష్ప 2కి 1105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్- నార్త్‌లోనే ఎక్కువ- తెలుగు రాష్ట్రాల్లో హిట్ పడాలంటే?

  • Pushpa 2 The Rule 8 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 2 ది రూల్ మూవీకి వారం రోజుల్లో రూ. 1067 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు అధికారికంగా తెలిపారు. మరి పుష్ప 2 కి 8 రోజుల్లో వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202403:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Action Drama OTT: ప‌ది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి అన‌సూయ ర‌జాక‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Action Drama OTT: అన‌సూయ‌, వేదిక‌, బాబీ సింహ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ర‌జాకార్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌ది నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి రాబోతోంది. త్వ‌ర‌లో ఆహా ఓటీటీలో ఈ హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామా మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202403:11 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam Today December 13: రౌడీలను రప్ఫాడించిన దీప.. బాదేసిన కార్తీక్, అనుమానం.. బెంబేలెత్తిన జ్యోత్స్న, పారు

  • Karthika Deepam 2 Today Episode December 13: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో దీపపై దాడి చేసేందుకు లారెన్స్ ఓ చోటికి తీసుకెళతాడు. అయితే, రౌడీలను దీప బాదేస్తుంది. కార్తీక్ కూడా వచ్చి ఎవరు పంపారో చెప్పాలంటూ రౌడీలను కొడతాడు. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగింతో పూర్తిగా చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202402:57 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Mythological OTT: ఓటీటీలోకి డైరెక్ట్‌గా వచ్చేసిన తెలుగు మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్.. 6 భాషల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

  • Harikatha OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ డైరెక్ట్‌గా వచ్చేసింది తెలుగు మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హరికథ. బిగ్ బాస్ దివి, హీరో శ్రీరామ్, రాజేంద్ర ప్రసాద్ నటించిన హరికథ పురాణాల్లోని కథలను బేస్ చేసుకుని క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కించారు. హరికథ ఓటీటీ రిలీజ్ వివరాల్లోకి వెళితే!
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202402:10 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu: సెల‌బ్రిటీగా మారిన మీనా - భార్య‌కు ముద్దుపెట్టిన బాలు - కోడ‌లి సాహ‌సానికి ప్ర‌భావ‌తి సెలైంట్‌

  • Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంట‌లు డిసెంబ‌ర్ 13 ఎపిసోడ్‌లో శృతిని కాపాడిన మీనా సెల‌బ్రిటీగా మారిపోతుంది. వండ‌ర్ ఉమెన్ అంటూ టీవీ ఛానెల్ వాళ్లు శృతిని ఇంట‌ర్వ్యూ చేస్తారు. భ‌ర్త నుంచే ధైర్య‌సాహ‌సాలు నేర్చుకున్నాన‌ని క్రెడిట్ మొత్తం బాలుకు ఇస్తుంది మీనా.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202402:09 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 13th Episode: కావ్య సమర్థురాలని నమ్మిన రాజ్- కల్యాణ్‌తో ధాన్యలక్ష్మీ కేసు- డబ్బు అడుక్కున్న రుద్రాణి

  • Brahmamudi Serial December 13th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 13 ఎపిసోడ్‌లో కావ్యకు ఇంటి పత్రాలతోపాటు ఇంటి తాళాలు కూడా ఇస్తుంది అపర్ణ. ఇంటి బాధ్యతలను ధైర్యంగా నెరవేర్చమని చెబుతుంది. తనకు బాధ్యతలు వద్దన్న కావ్య అంటే నువ్వే కరెక్ట్, సమర్థురాలివి అని ఆప్యాయంగా రాజ్ మాట్లాడుతాడు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202412:58 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్‌కు ఇవాళే చివరి రోజు.. మళ్లీ మారిన స్థానాలు.. ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరంటే?

  • Bigg Boss Telugu 8 Winner Voting Results Today: బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్‌ ఎవరో గెలిపించేందుకు వేయాల్సిన ఓటింగ్ ఇవాళ్టితో ముగియనుంది. డిసెంబర్ 13 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు మాత్రమే బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ ఓటింగ్ పోల్స్ ఓపెన్‌గా ఉండనున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 13 Dec 202412:33 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer: రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా పుష్ప 2 డైరెక్ట‌ర్‌

  • Game Changer: రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో డిసెంబ‌ర్ 21న జ‌రుగ‌నుంది. ఈ వేడుక‌కు పుష్ఫ 2 డైరెక్ట‌ర్ సుకుమార్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రుకానున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న గేమ్ ఛేంజ‌ర్ మూవీ జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

పూర్తి స్టోరీ చదవండి