Telugu Cinema News Live December 11, 2024: Pushpa 2 box office collection: రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి పుష్ప 2.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఆల్‌టైమ్ రికార్డ్-latest telugu cinema news today live december 11 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 11, 2024: Pushpa 2 Box Office Collection: రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి పుష్ప 2.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఆల్‌టైమ్ రికార్డ్

Pushpa 2 box office collection: రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి పుష్ప 2.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఆల్‌టైమ్ రికార్డ్

Telugu Cinema News Live December 11, 2024: Pushpa 2 box office collection: రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి పుష్ప 2.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఆల్‌టైమ్ రికార్డ్

04:48 PM ISTDec 11, 2024 10:18 PM HT Telugu Desk
  • Share on Facebook
04:48 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Wed, 11 Dec 202404:48 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 box office collection: రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి పుష్ప 2.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఆల్‌టైమ్ రికార్డ్

  • Pushpa 2 box office collection: పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద రూల్ చేస్తోంది. రూ.294 కోట్లతో తొలిరోజు అదిరిపోయే బోణి అందుకున్న అల్లు అర్జున్ మూవీ.. వారంలోపే వెయ్యి కోట్ల మార్క్‌ని అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202403:41 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Manchu Family Controversy: మంచు ఫ్యామిలీ వివాదం కేసులో ఒకరు అరెస్ట్.. పైచేయి సాధించిన మంచు మనోజ్

  • Manchu Mohan Babu Manager Arrest: మంచు మనోజ్‌పై దాడి.. ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని మాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోహన్ బాబు మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి జరిగిన గొడవతో..? 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202402:58 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Akhanda 2 Release date: బాలయ్య ‘అఖండ 2’ రిలీజ్ డేట్ ప్రకటన.. గూస్‌ బంప్స్‌ తెప్పిస్తున్న ప్రొమో

  • Akhanda 2 Release date: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్‌లో ఇప్పటి వరకు వచ్చిన 3 సినిమాలు బ్లాక్‌బాస్టర్ హిట్‌గా నిలిచాయి. నాలుగో సినిమా అఖండ 2 ఎప్పుడు రిలీజ్‌కానుందంటే?

పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202402:14 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Peelings Song: పుష్ప 2లో పీలింగ్ సాంగ్ కాపీనా? సాక్ష్యాలతో సహా బయటపెట్టిన ఆర్జే అపూర్వ

  • Pushpa 2 Peelings Song: పుష్ప 2పై మరో వివాదం మొదలైంది. మూవీలో సూపర్ హిట్‌గా నిలిచిన పీలింగ్ సాంగ్ కాపీ అని.. ఓ ఆర్జే వీడియో సాక్ష్యంతో బయటపెట్టింది. దాంతో.. సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202412:11 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Keerthy Suresh wedding: కీర్తి సురేష్ పెళ్లి వేడుకలు షురూ.. ఫొటోతో హింట్ వదిలిన హీరోయిన్

  • Keerthy Suresh wedding: దశాబ్దకాలం పాటు తన చిన్ననాటి స్నేహితుడితో గోప్యంగా ప్రేమాయణం నడిపిన కీర్తి సురేశ్.. పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకోబోతోంది. పెళ్లి ఎప్పుడు.. ఎక్కడ.. జరగనుందంటే? 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202411:19 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Manchu Family Dispute: మంచు ఫ్యామిలీలో వివాదంపై ఇండైరెక్ట్‌గా మంచు లక్ష్మీప్రసన్న రియాక్ట్.. సింపుల్‌గా పోస్ట్

  • Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో వివాదంపై మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. కానీ.. నాలుగు రోజుల నుంచి మౌనంగా ఉన్న మంచు లక్ష్మీ మాత్రం ఆలస్యంగా.. అది కూడా ఇండైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యారు. 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202410:24 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Samantha Instagram: కొత్త ఏడాదిలో సమంతకు కొత్త పార్ట్‌నర్.. పెళ్లి, పిల్లలు అంటూ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

  • Samantha Instagram: సమంతకు కొత్త ఏడాదిలో కొత్త పార్ట్‌నర్ రాబోతున్నాడా? ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వైరల్ అవుతోంది. అది రాబోయే 2025లో తన రాశికి సంబంధించిన అంచనాల పోస్టు కావడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202409:57 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Manchu Manoj: కూర్చొని చర్చించుకోవడానికి నేను రెడీ.. మా అమ్మ ఆసుపత్రిలో లేదు.. అతని వల్లే ఈ గొడవలన్న మంచు మనోజ్

  • Manchu Manoj vs Mohan Babu: మంచు ఫ్యామిలీ వరుసగా నాలుగు రోజుల నుంచి గొడవలతో వార్తల్లో నిలుస్తోంది. దాంతో సమస్యల పరిష్కారానికి తాను సిద్ధమని మంచు మనోజ్ ప్రకటించారు. మరోవైపు నుంచి మంచు విష్ణు, మంచు మోహన్ బాబు మాత్రం ఎలా స్పందిస్తారో చూడాలి. 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202409:47 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Vishwak Sen Anudeep KV: జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్ సేన్ మూవీ.. విచిత్రంగా టైటిల్.. ప్రారంభించిన నాగ్ అశ్విన్

  • Vishwak Sen Anudeep KV Funky Movie Pooja Ceremony: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన కొత్త సినిమాను జాతి రత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్‌తో చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఫంకీ అనే విచిత్రమైన టైటిల్ పెట్టారు. తాజాగా పూజా కార్యక్రమాలతో ఫంకీ మూవీని ప్రారంభించారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202409:19 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Teenmar Mallanna: ఆ తేడా ఎక్కడ పుట్టిందో నాకు తెలీదు.. తీన్మార్ మల్లన్న కామెంట్స్.. ఉద్యమ సమయంలో అంటూ!

  • Teenmar Mallanna Comments In Pranaya Godari Pre Release Event: సదన్, ప్రియాంక ప్రసాద్ హీరోహీరోయిన్స్‌గా నటించిన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ప్రణయ గోదారి. ఇటీవల జరిగిన ప్రణయ గోదారి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ, తీన్మార్ మల్లన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202409:05 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Manchu Vishnu: మా నాన్న చేసిన తప్పు అదే.. రిపోర్టర్ అలా చేసేసరికి క్షణికావేశంలో దాడి చేశాడన్న మంచు విష్ణు

  • Manchu Manoj: మంచు మనోజ్ పేరుని కనీసం ప్రస్తావించని మంచు విష్ణు.. తన  తండ్రి మంచు మోహన్ బాబు మాటే వేద వాక్కు అని క్లారిటీ ఇచ్చేశారు. తండ్రి ఏం చెప్తే అది చేస్తానని.. ఇష్యూలో జోక్యం చేసుకున్న బయటి వ్యక్తులకి సాయంత్రం వరకూ గడువు ఇస్తున్నట్లు హెచ్చరించారు. 

పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202408:47 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Highest Ticket Sales: ఒక్క గంటలో అత్యధిక టికెట్స్ అమ్ముడు పోయిన టాప్ 5 సినిమాలు- లిస్ట్‌లో అల్లు అర్జున్, ప్రభాస్, విజయ్

  • Top 5 Movies With Highest Ticket Sales In One Hour: అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీ విడుదలైన రోజు బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ అమ్ముడు పోయిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో బుక్ మై షోలో ఒక్క గంటలో అత్యధికంగా టికెట్స్ అమ్ముడు పోయిన టాప్ 5 సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202408:17 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Best Telugu Web Series in 2024: ఈ ఏడాది తెలుగులో వచ్చిన టాప్ 8 వెబ్ సిరీస్ ఇవే.. ఎన్ని చూశారు?

  • OTT Best Telugu Web Series in 2024: ఈ ఏడాది తెలుగులో ఎన్నో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో చాలా వరకు ప్రేక్షకులను అలరించాయి. మరి 2024లో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో రిలీజైన టాప్ వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202407:16 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Lucky Bhaskar Qoutes: జీవితపాఠాలు నేర్పే లక్కీ భాస్కర్ మూవీలోని 20 డైలాగ్స్.. మోటివేషన్ ఇచ్చే పవర్‌ఫుల్ కొటేషన్స్!

  • Life Lesson Quotes From Lucky Bhaskar Dialogues: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లక్కీ భాస్కర్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌తోపాటు ట్రెండింగ్‌లో ఉంది. లక్కీ భాస్కర్ మూవీలోని 20 డైలాగ్స్ మోటివేషన్ ఇచ్చే కొటేషన్‌లా ఉన్నాయి. జీవితాన్ని మార్చే ఆ డైలాగ్స్‌పై లుక్కేద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202406:00 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: IMDb Most Popular Movies 2024: ఈ ఏడాది మోస్ట్ పాపులర్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. టాప్‌లో మళ్లీ ప్రభాసే..

  • IMDb Most Popular Movies 2024: ఐఎండీబీలో ప్రేక్షకులు ఇచ్చిన రేటింగ్ ప్రకారం 2024లో మోస్ట్ పాపులర్ సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను రిలీజ్ చేశారు. ఈ జాబితాలో అన్ని హిందీ సినిమాలను వెనక్కి నెట్టి ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ నిలవడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202405:34 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Sohel: ఇంట్లో ఉన్న డబ్బులన్నీ పెట్టి సినిమా తీశాను, నష్టపోయాను, ట్రోలింగ్ చేశారు.. బిగ్ బాస్ సోహైల్ కామెంట్స్

  • Bigg Boss Sohel Comments In Pranaya Godari Pre Release Event: బిగ్ బాస్ తెలుగు 4 సీజన్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సయ్యద్ సోహైల్. ఇటీవల జరిగిన ప్రణయ గోదారి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన బిగ్ బాస్ సోహైల్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202404:42 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam Today December 11: దగ్గరవుతున్న దీప కార్తీక్, దీపను చంపేస్తానంటున్న జ్యోత్స్న, వద్దని హెచ్చరించిన దాసు

  • కార్తీక్, దీపాలను దగ్గర చేసేందుకు ఇంట్లో వారు ప్రయత్నిస్తూ ఉంటారు. వీరిద్దరికీ ఏకాంతాన్ని ఇచ్చే విధంగా శౌర్యను వేరే గదిలో పడుకోబెడతారు. జ్యోత్స్న.. దీపపై విపరీతమైన కోపంలో ఉంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202404:38 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Google Most Searched Movies 2024: గూగుల్ సెర్చ్‌లో తెలుగు సినిమాల హవా.. టాప్ 10లో మూడు మనవే..

  • Google Most Searched Movies 2024: ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాప్ 10 సినిమాల జాబితాలో మూడు తెలుగువే కావడం విశేషం. అవన్నీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ సినిమాలే.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202404:12 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Collection: 1000 కోట్ల వైపుగా పుష్ప 2- ఇండియాలో పడిపోయిన వసూళ్లు- 6 రోజుల కలెక్షన్స్ ఇవే- 6 సినిమాల మార్క్ దాటి

  • Pushpa 2 Collection Worldwide Total: పుష్ప 2 ది రూల్ కలెక్షన్స్ అంచనాలను మించిపోతున్నాయి. ఇప్పటికే ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 922 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన పుష్ప 2 మూవీ ఆరు రోజుల వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202403:19 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలును తొక్కిన మీనా- మారిపోయిన రవి- శ్రుతిపై యాసిడ్‌తో దాడి- అడ్డుకున్న పూలగంప

  • Gunde Ninda Gudi Gantalu Serial December 11 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 11 ఎపిసోడ్‌లో బాలు అన్న మాటలు తలుచుకుని బాధపడిన రవితో శ్రుతి ఎప్పటికీ ఆ ఇంటికి రాను అని తెగేసి చెబుతుంది. ఇద్దరు దాని గురించి వాదించుకుంటారు. మరోవైపు బాలును వెనుకనుంచి తొక్కుతుంది. అది ప్రభావతి చూస్తుంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202402:41 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Mythological Thriller: ఓటీటీలోకి తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. చిరంజీవితో లింకు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Mythological Thriller: ఓటీటీలోకి తెలుగులో మరో మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు చిరంజీవ. గత అక్టోబర్లోనే ఈ సిరీస్ అనౌన్స్ చేసిన ఆహా వీడియో ఓటీటీ.. తాజాగా స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202402:01 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 11th Episode: కుటుంబాన్ని కోర్టుకు ఈడుస్తానన్న ధాన్యలక్ష్మీ- సీతారామయ్య వీలునామాతో పెద్ద ట్విస్ట్

  • Brahmamudi Serial December 11th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 11 ఎపిసోడ్‌లో రుద్రాణి రెచ్చగొట్టడంతో రెండు కోట్లు కావాలని రాజ్‌ను ధాన్యలక్ష్మీ అడుగుతుంది. సుభాష్, ప్రకాశం, రాజ్ అంతా రాహుల్‌కు ఇవ్వడం కుదరదని చెబుతారు. దాంతో పంచాయితీ, మీడియా, కోర్టుకు ఈడ్చైన ఆస్తి దక్కించుకుంటానని ధాన్యలక్ష్మీ అంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202401:55 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Horror Thriller: ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత తెలుగులో వస్తున్న తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ

  • OTT Horror Thriller: ఓటీటీలోకి ఇప్పుడో తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ తెలుగులో వస్తోంది. థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202412:57 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Voting: తారుమారు అయిన బిగ్ బాస్ ఓటింగ్.. టాప్ 5 ఫైనలిస్ట్‌ల స్థానాల్లో మార్పులు.. రెండో రోజు ఊహించని ఫలితాలు

  • Bigg Boss Telugu 8 Final Week Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్ వీక్ ఓటింగ్‌లో రెండో రోజు ఫలితాలు ఊహించని విధంగా ఉన్నాయి. రెండో రోజు వచ్చేసరికి లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఓటింగ్‌లో టాప్ 5 ఫైనలిస్ట్‌ల స్థానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 11 Dec 202412:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS 11th December Episode: లాండ్​మైన్​ తొక్కిన అమర్​.. పడిపోయిన ఆకాష్..​ మిస్సమ్మపైకి వెళ్లిన పాము!

  • NNS 11th December Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (డిసెంబర్ 11) ఎపిసోడ్ లో చీకటి పడినా పిల్లలు ఉన్న చోటికి వెళ్లిన అమర్ తోపాటు ఇటు మిస్సమ్మ కూడా ప్రమాదంలో పడుతుంది. పెద్ద పామును చూసిన ఆకాష్ పడిపోతాడు.
పూర్తి స్టోరీ చదవండి