Telugu Cinema News Live December 10, 2024: Mohan Babu: ఇక చాలు.. ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టండి.. మంచు మోహన్ బాబు ఫైనల్ వార్నింగ్-latest telugu cinema news today live december 10 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live December 10, 2024: Mohan Babu: ఇక చాలు.. ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టండి.. మంచు మోహన్ బాబు ఫైనల్ వార్నింగ్

Mohan Babu: ఇక చాలు.. ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టండి.. మంచు మోహన్ బాబు ఫైనల్ వార్నింగ్(Star Maa/YoutTube)

Telugu Cinema News Live December 10, 2024: Mohan Babu: ఇక చాలు.. ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టండి.. మంచు మోహన్ బాబు ఫైనల్ వార్నింగ్

03:58 PM ISTDec 10, 2024 09:28 PM HT Telugu Desk
  • Share on Facebook
03:58 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Tue, 10 Dec 202403:58 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Mohan Babu: ఇక చాలు.. ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టండి.. మంచు మోహన్ బాబు ఫైనల్ వార్నింగ్

  • Mohan Babu vs Manchu Manoj: మంచు మనోజ్ గేట్లు తోసుకుంటూ మోహన్ బాబు ఇంట్లోకి ప్రవేశించాడు. దాంతో అక్కడికి బౌన్సర్లతో వచ్చిన మోహన్ బాబు.. మీడియాపై దాడికి తెగబడ్డారు. అలానే బౌన్సర్లతో ఘర్షణ కారణంగా మంచు మనోజ్ షర్ట్ చిరిగిపోయింది. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202402:49 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pawan Kalyan: యాక్షన్ మోడ్‌లో పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లుపై కీలక అప్‌డేట్

  • Hari Hara Veera Mallu Update: పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీ ఎన్నికలు, డైరెక్టర్ మారడంతో.. ఈ సినిమా ఆలస్యమైంది. అయితే..? 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202401:41 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Sobhita Dhulipala Dance: అల్లు అర్జున్ పాటకి శోభిత ధూళిపాళ్ల డ్యాన్స్.. వైరల్‌గా మారిన వీడియో

  • Sobhita Dhulipala Wedding: నాగచైతన్యతో పెళ్లికి ముందు శోభిత ధూళిపాళ్ల సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి అయిపోతోందనే సంతోషంలో అల్లు అర్జున్ మాస్ సాంగ్‌కి శోభిత డ్యాన్స్ చేసింది. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202412:54 PM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Manchu Manoj: తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌ను కలిసిన మంచు మనోజ్ దంపతులు.. ముదురుతున్న వివాదం

  • Manchu Manoj: మంచు మనోజ్‌పై ఈరోజు ఫిర్యాదు చేస్తానన్న మంచు మోహన్ బాబు సడన్‌గా వెనక్కి తగ్గారు. దుబాయ్ నుంచి మంచు విష్ణు రావడంతో.. సమస్యని పరిష్కరించుకుంటామని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. కానీ.. మంచు మనోజ్ మాత్రం..? 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202411:52 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 collections: బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప 2’ రూల్.. 5 రోజుల్లోనే రూ.900 కోట్లు.. ఇందులో అల్లు అర్జున్‌కి ఎంతంటే?

  • Pushpa 2 worldwide box office collection:పుష్ప 2 బ్లాక్‌ బాస్టర్ హిట్ అవుతుందని ముందే ఊహించిన అల్లు అర్జున్ తెలివిగా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఓ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఇప్పుడు అల్లు అర్జున్‌కి ఈ మూవీ రూపంలో ఎంత ఆదాయం రానుందంటే? 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202410:42 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Manchu family dispute: మంచు ఫ్యామిలీలో గొడవకి కారణమేంటో చెప్పిన పనిమనిషి.. మోహన్‌బాబు వద్దని చెప్తున్నా మనోజ్ వినలేదట

  • Manchu family dispute: మంచు ఫ్యామిలీలో గొడవ ఆదివారం కాదట.. శనివారమే మొదలైందట. ఆదివారం గొడవ జరిగిన విషయం బయటికిరాగా.. సోమవారం పోలీస్ స్టేషన్‌‌కి చేరింది. మంగళవారం పెద్ద మనషుల సమక్షంలో రాజీకి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202409:35 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2: హైదరాబాద్‌లో పార్టీ చేసుకున్న పుష్ప 2 యూనిట్.. కానీ ఇద్దరు మిస్సింగ్

  • Pushpa 2 team party: పుష్ప 2 మూవీ గత ఆరు రోజుల నుంచి బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయిస్తోంది. తెలుగులోనే కాదు.. హిందీలోనూ పాత కలెక్షన్ల రికార్డులను చెరిపేస్తూ. . అందర్నీ ఆశ్చర్యపరిచేలా వసూళ్లను రాబడుతోంది. దాంతో..? 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202408:58 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Siddharth on Pushpa 2: పుష్ప 2పై నోరు పారేసుకున్న సిద్ధార్థ్.. బిర్యానీ, క్వార్టర్ కోసం కూడా వస్తారంటూ..

  • Siddharth on Pushpa 2: పుష్ప 2 మూవీపై తమిళ నటుడు సిద్ధార్థ్ నోరు పారేసుకున్నాడు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను పాట్నాలో నిర్వహించినప్పుడు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులను ఉద్దేశించి అతడు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202408:43 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Never Do Things: ఎన్ని కోట్లు ఇచ్చిన ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీర్ జీవితంలో అస్సలు చేయని పనులు ఇవే! ఎందుకంటే?

  • Prabhas Mahesh Babu Jr NTR Never Do Such Things In Life: ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చిన సరే జీవితంలో అస్సలు చేయని కొన్ని పనులు ఉన్నాయి. మరి అవేంటీ, ఎందుకు చేయరు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202408:26 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Game Changer Advance Bookings: మొదలైన గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్.. నెల రోజుల ముందే రామ్ చరణ్ హంగామా

  • Game Changer Advance Bookings: గేమ్ ఛేంజర్ హంగామా నెల రోజుల ముందే మొదలైంది. సంక్రాంతికి వస్తున్న రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కావడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202407:53 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Netflix Top Trending Movies: నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే.. టాప్‌లోకి దూసుకెళ్లిన తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ

  • Netflix Top Trending Movies: నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లో ఫస్ట్ ప్లేస్ లోకి తమిళ బ్లాక్ బస్టర్ మూవీ అమరన్ దూసుకెళ్లింది. దీంతో తెలుగు సూపర్ హిట్ మూవీ లక్కీ భాస్కర్ రెండో స్థానానికి పడిపోయింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202407:30 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Movies: ఓటీటీలో 35 సినిమాలు- ఒకేదాంట్లో 20- 9 మాత్రమే స్పెషల్, తెలుగులో 3- హారర్, మైథలాజికల్, సైకలాజికల్ థ్రిల్లర్స్

  • OTT Release This Week Telugu: ఓటీటీల్లోకి ఈ వారం 35 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే 20 రిలీజ్ కాగా అన్నింట్లో చూసేందుకు 9 మాత్రమే చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వాటిలో 3 తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ కానుండగా అందులో హారర్, మైథలాజికల్, సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202406:40 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Allu Arjun: అల్లు అర్జున్‌కు మరో నేషనల్ అవార్డు పక్కా: పుష్ప 2 మూవీపై బాలీవుడ్ హీరోయిన్ రివ్యూ వైరల్

  • Allu Arjun: అల్లు అర్జున్ కు మరో నేషనల్ అవార్డు ఖాయం అని అంటోంది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. పుష్ప 2 మూవీ చూసిన తర్వాత ఆమె ఎక్స్ అకౌంట్ ద్వారా ఇచ్చిన రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202406:03 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Fear Trailer: హీరో మాధవన్‌ను థ్రిల్ చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. వేదిక ద్విపాత్రాభినయం.. ఫియర్ ట్రైలర్ రిలీజ్!

  • Vedhika Fear Trailer Released By Madhavan: హీరోయిన్ వేదిక నటించిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫియర్ ట్రైలర్‌ను హీరో మాధవన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఫియర్ ట్రైలర్ ఆయన్ను థ్రిల్‌కు గురిచేసినట్లు తెలిపారు. ఈ సినిమాలో వేదిక డ్యుయల్ రోల్‌లో నటిస్తున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202405:39 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: New Malayalam Movies on OTT: ఓటీటీలోని లేటెస్ట్ మలయాళం మూవీస్ ఇవే.. క్రైమ్ థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు..

  • New Malayalam Movies on OTT: ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ ఏంటో మనకు తెలుసు. మరి ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన, ఈ వారం రాబోతున్న లేటెస్ట్ మలయాళం సినిమాలేంటో చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202405:13 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pushpa 2 Collection: ఒక్కరోజులో 55 శాతం తగ్గిన పుష్ప కలెక్షన్స్- 5 రోజుల్లో 900 కోట్లు- ప్రభాస్ కల్కి, స్త్రీ 2 అవుట్!

  • Pushpa 2 The Rule 5 Days Worldwide Box Office Collection: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కలెక్షన్లలో అరాచకం సృష్టిస్తోంది. ఇప్పటికే పుష్ప ది రూల్ నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 829 కోట్లు కలెక్ట్ చేయగా.. 5వ రోజు చేరేసరికి రూ. 900 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202403:35 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Gunde Ninda Gudi Gantalu Today Episode: శ్రుతి ఇంటికి రవి ఇల్లరికం- మీనాకు ప్రభావతి సపోర్ట్- కోడలు మాట కాదన్న సత్యం

  • Gunde Ninda Gudi Gantalu Serial December 10 Episode: గుండె నిండా గుడి గంటలు డిసెంబర్ 10 ఎపిసోడ్‌లో రవి, శ్రుతి వెళ్లిన రెస్టారెంట్‌కే బాలు, మీనా వస్తారు. అక్కడ వారిని రవి పలకరిస్తే బాలు గొడవ పెట్టుకుంటాడు. బాలు రౌడీలా ప్రవర్తించాడని, ఆ ఇంటికి జీవితంలో రాను అని శ్రుతి చెబుతుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202403:33 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: OTT Revenue: నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఆదాయం ఎలా వస్తుందో తెలుసా?

  • OTT Revenue: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కు ఆదాయం ఎలా? నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కోట్లు పోసి సినిమాల డిజిటల్ హక్కులు, ఒరిజినల్ మూవీస్, సిరీస్ ఎలా నిర్మించగలుగుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202402:25 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Brahmamudi December 10th Episode: రాజ్‌పైకి ధాన్యలక్ష్మీని ఉసిగొలిపిన రుద్రాణి- ఆస్తి మొత్తం కావ్యకే రాసిచ్చిన తాతయ్య

  • Brahmamudi Serial December 10th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 10 ఎపిసోడ్‌లో అపర్ణ చెప్పడంతో గదిలోకి కావ్యను రానిస్తాడు రాజ్. కానీ, బెడ్‌పై గీత గీస్తాడు. మరోవైపు ఆస్తి గొడవ పెట్టడానికి రుద్రాణి ప్లాన్ వేస్తుంది. రెండు కోట్ల చెక్‌తో రాజ్‌పైకి ధాన్యలక్ష్మీని ఉసిగొలుపుతుంది. దానికి రాహుల్ సహాయం చేస్తాడు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202402:20 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Karthika Deepam Today December 10: జ్యోత్స్నకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన దీప.. వార్నింగ్ కూడా, మరింత రగిల్చిన కార్తీక్

  • Karthika Deepam Today Episode December 10th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. జ్యోత్స్న ప్లాన్ వల్ల అర్జెంట్‍గా ఆఫీస్‍కు వెళతాడు కార్తీక్. అక్కడ జ్యోత్స్నకు కౌంటర్లు వేస్తాడు. ఆ తర్వాత దీప సడెన్ ట్విస్ట్ ఇస్తుంది. కార్తీక్ మాటలతో రగిలిపోతుంది జ్యోత్స్న. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202402:10 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Thangalaan OTT Streaming: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తంగలాన్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

  • Thangalaan OTT Streaming: తంగలాన్ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. సుమారు నాలుగు నెలల నిరీక్షణకు తెరదించుతూ చియాన్ విక్రమ్ నటించిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కావడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202401:21 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: NNS December 10th Episode: గుప్తను దెబ్బకొట్టిన అరుంధతి- డేంజర్ స్నేక్ జోన్‌లో మిస్సమ్మ- ఆకాష్‌కు కనిపించిన పెద్ద పాము

  • Nindu Noorella Saavasam December 10th Episode: నిండు నూరేళ్ల సావాసం డిసెంబర్ 10 ఎపిసోడ్‌‌లో అరుంధతిని గీత దాటమని గుప్త రెచ్చగొడుతుంటాడు. ఆఖరికి అరుంధతి రేఖ దాటుతుంది. దాంతో మనం అనుకున్న ప్రణాళిక ఫలించిందని యముడితో గుప్తా అంటాడు. మరోవైపు డేంజర్ స్నేక్‌ జోన్‌లోకి మిస్సమ్మ వెళ్తుంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 10 Dec 202412:56 AM IST

ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Bigg Boss Winner Voting: బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్‌లో ఆ ఇద్దరికి సేమ్ ఓట్లు- కానీ, స్థానాలు వేరు- ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

  • Bigg Boss Telugu 8 Winner Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 ఫైనల్ వీక్ ఓటింగ్‌ను విన్నర్ ఎవరో తేల్చేందుకు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే నిర్వహించి బిగ్ బాస్ 8 తెలుగు విజేత ఎవరో చెప్పనున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన విన్నర్ ఓటింగ్ పోల్‌లో ఇద్దరికి ఒకేరంగా సేమ్ ఓట్లు పడుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి