Telugu Cinema News Live August 9, 2024: Sobhita Dhulipala: అసలు మనం ఎలా కలుసుకున్నాం అంటూ చైతన్యతో ఉన్న క్యూట్ ఫొటోలు షేర్ చేసిన శోభిత
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Fri, 09 Aug 202404:46 PM IST
- Sobhita Dhulipala: నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ కు సంబంధించి శోభిత ధూళిపాళ మరిన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వాటిని ఎంతో కవితాత్మకంగా వర్ణిస్తూ వీటిని పోస్ట్ చేయడం విశేషం.
Fri, 09 Aug 202403:50 PM IST
- Nude Photoshoot: బాలీవుడ్ నటి న్యూడ్ ఫొటోషూట్ తో రచ్చ చేస్తోంది. రెండేళ్ల కిందట రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోలు ఎంతటి సంచలనం సృష్టించాయో ఇప్పుడీ నటి ఫొటోలూ అంతలా వైరల్ అవుతున్నాయి.
Fri, 09 Aug 202402:39 PM IST
- Indian 2 OTT Streaming: ఇండియన్ 2 మూవీ ఓటీటీలోకి వచ్చీ రాగానే నెటిజన్లు దారుణమైన ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇంత చెత్త సినిమా మరొకటి లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Fri, 09 Aug 202402:09 PM IST
- OTT Action Thriller Movie: ఓటీటీలో ఇప్పుడో యాక్షన్ థ్రిల్లర్ మూవీ దుమ్ము రేపుతోంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చినా.. ఇక్కడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
Fri, 09 Aug 202411:42 AM IST
Puri Jagannadh On Sanjay Dutt In Double Ismart Big Bull: డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మరో సినిమా డబుల్ ఇస్మార్ట్. ఆగస్ట్ 8న డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి బిగ్ బుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బిగ్ బుల్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో పూరి జగన్నాథ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Fri, 09 Aug 202410:34 AM IST
Kalki 2898 AD 43 Days Worldwide Collection: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ 7వ వారంలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో కల్కి సినిమాకు 43 రోజుల్లో వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..
Fri, 09 Aug 202409:45 AM IST
- Weekend Telugu OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో చూడటానికి చాలానే తెలుగు సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఎక్కువగా మలయాళం, తమిళ డబ్బింగ్ సినిమాలే ఉండటం విశేషం.
Fri, 09 Aug 202409:15 AM IST
Crime Comedy OTT: లేటెస్ట్ తెలుగు క్రైమ్ కామెడీ మూవీ ది బర్త్ డే బాయ్ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది.
Fri, 09 Aug 202408:59 AM IST
Phir Aayi Haseen Dillruba OTT Streaming: ఓటీటీలోకి నేరుగా బోల్డ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా వచ్చేసింది. తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా ఓటీటీలో 6 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Fri, 09 Aug 202407:58 AM IST
Samantha On Marriage After Separation With Naga Chaitanya: ఆగస్ట్ 8న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ కావడంతో సమంత విషయం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గతంలో పెళ్లి గురించి సమంత మాట్లాడిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Fri, 09 Aug 202407:55 AM IST
Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ ఆఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. 2026 జనవరి 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Fri, 09 Aug 202406:49 AM IST
Venu Swamy About Sobhita Dhulipala Astrology: హీరో నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హీరోయిన్ శోభిత ధూళిపాళ జాతకంపై సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆసక్తికర విషయాలు చెప్పారు. అవేంటనే వివరాల్లోకి వెళితే..
Fri, 09 Aug 202406:26 AM IST
Simbaa Review: జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన సింబా మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. సంపత్ నంది కథను అందించిన ఈ మూవీకి మురళీ మనోహర్ దర్శకత్వం వహించాడు.
Fri, 09 Aug 202405:31 AM IST
Venu Swamy About Naga Chaitanya Sobhita Dhulipala Astrology: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వైవాహిక జీవితంలో మూడేళ్ల తర్వాత గొడవలు ప్రారంభం అవుతాయని సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. అది కూడా ఒక స్త్రీ కారణంగా విడిపోయే అవకాశం ఉందని చెప్పారు.
Fri, 09 Aug 202404:17 AM IST
Suspence Thriller OTT:మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ గోలం ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Fri, 09 Aug 202403:26 AM IST
Committee Kurrollu Review: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఫస్ట్ మూవీ కమిటీ కుర్రాళ్లు శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. పదకొండు మంది హీరోలు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన రూరల్ కామెడీ డ్రామా మూవీ ఎలా ఉందంటే?
Fri, 09 Aug 202403:20 AM IST
New OTT Releases Friday: ఓటీటీల్లో శుక్రవారం (ఆగస్ట్ 9) ఒక్కరోజు సినిమాలు వెబ్ సిరీసులు కలిపి మొత్తంగా 12 స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో ఏకంగా 8 చాలా స్పెషల్‌గా చూడాల్సినవిగా ఉన్నాయి. వీటిలో హారర్, తెలుగు డబ్బింగ్ మలయాళ, తమిళ సినిమాలు సైతం అట్రాక్ట్ చేయనున్నాయి.
Fri, 09 Aug 202402:28 AM IST
Brahmamudi Serial August 9th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 9వ తేది ఎపిసోడ్‌లో కావ్య, స్వప్న, కనకం, అప్పులను నానా మాటలు అంటుంది రుద్రాణి. నువ్ సొంత ఆడపడుచువి కాదు. హద్దుల్లో ఉండమని అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు తల్లి మటాలకు రుద్రాణి ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్లో..
Fri, 09 Aug 202401:52 AM IST
Guppedantha Manasu August 9th Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 9 ఎపిసోడ్‌లో బాధ్యత లేకుండా ఎండీ పదవిని వదిలిపెట్టి వెళ్లిపోయావని వసుధారను అవమానిస్తాడు శైలేంద్ర. తన కళ్ల ముందే భార్యను నానా మాటలు అంటోన్న శైలేంద్రకు రిషి వార్నింగ్ ఇస్తాడు.
Fri, 09 Aug 202401:20 AM IST
- Karthika deepam 2 serial today august 9th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్యతో మీ నాన్న వచ్చి నిన్ను తీసుకెళ్లిపోతాడని జో అన్న విషయం కార్తీక్ కి తెలుస్తుంది. దీంతో కార్తీక్ ఆవేశంగా తన దగ్గరకు వెళతాడు. శౌర్యతో ఇంకోసారి ఇలా ప్రవరించొద్దని వార్నింగ్ ఇస్తాడు.
Fri, 09 Aug 202401:11 AM IST
Sanjay Dutt In Double Ismart Big Bull Song Launch Event: డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి రెడ్ బుల్ సాంగ్‌ను ముంబైలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ రెడ్ బుల్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఛార్మి, రామ్ పోతినేని, పూరి జగన్నాథ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మూవీలోని విలన్ సంజయ్ దత్.
Fri, 09 Aug 202412:30 AM IST
- NNS 9th August Episode: నిండు నూరేళ్ల సావాసం శుక్రవారం (ఆగస్ట్ 9) ఎపిసోడ్లో అరుంధతి లేదన్న నిజాన్ని భాగీకి చెప్పలేనని అమర్ అంటాడు. అటు ఘోరా చేతికి అరుంధతి ఆత్మ కాకుండా మరో ఆత్మ చిక్కడంతో మనోహరి షాక్ తింటుంది.