Telugu Cinema News Live August 8, 2024: Saripodhaa Sanivaaram story: నాని సరిపోదా శనివారం కథ చెప్పేసిన మూవీ విలన్.. ఆ ఒక్క పాయింట్‌తోనే..-latest telugu cinema news today live august 8 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live August 8, 2024: Saripodhaa Sanivaaram Story: నాని సరిపోదా శనివారం కథ చెప్పేసిన మూవీ విలన్.. ఆ ఒక్క పాయింట్‌తోనే..

Saripodhaa Sanivaaram story: నాని సరిపోదా శనివారం కథ చెప్పేసిన మూవీ విలన్.. ఆ ఒక్క పాయింట్‌తోనే..

Telugu Cinema News Live August 8, 2024: Saripodhaa Sanivaaram story: నాని సరిపోదా శనివారం కథ చెప్పేసిన మూవీ విలన్.. ఆ ఒక్క పాయింట్‌తోనే..

04:53 PM ISTAug 08, 2024 10:23 PM HT Telugu Desk
  • Share on Facebook
04:53 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Thu, 08 Aug 202404:53 PM IST

Entertainment News in Telugu Live: Saripodhaa Sanivaaram story: నాని సరిపోదా శనివారం కథ చెప్పేసిన మూవీ విలన్.. ఆ ఒక్క పాయింట్‌తోనే..

  • Saripodhaa Sanivaaram story: నాని నటిస్తున్న సరిపోదా శనివారం మూవీ కథను మేకర్స్ ఇప్పటి వరకూ సీక్రెట్ గా ఉంచుతూ వచ్చారు. అయితే తొలిసారి మూవీలో అసలు పాయింట్ గురించి ఎస్‌జే సూర్య రివీల్ చేశాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202404:21 PM IST

Entertainment News in Telugu Live: OTT Malayalam Action Thriller: ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

  • OTT Malayalam Action Thriller: మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ టర్బో చెప్పిన దాని కంటే ఒక రోజు ముందే ఓటీటీలోకి రావడం విశేషం. ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202403:47 PM IST

Entertainment News in Telugu Live: Samantha Naga Chaitanya: నాగ చైతన్య ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ఆ ఒక్క ఫొటో.. డిలీట్ చేయాలంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్

  • Samantha Naga Chaitanya: సమంతతో నాగ చైతన్య విడిపోయి మూడేళ్లు అవుతున్నా అతని ఇన్‌స్టాగ్రామ్ లో ఇప్పటికీ ఆమెకు చెందిన ఒక ఫొటో ఉంది. ఇప్పుడా ఫొటోను డిలీట్ చేయాలంటూ ఫ్యాన్స్ అడుగుతుండటం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202401:00 PM IST

Entertainment News in Telugu Live: OTT Telugu Comedy Movie: అస్తికలు కలపడానికి గోవాకు వెళ్తే.. ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Telugu Comedy Movie: ఓటీటీలోకి ఇప్పుడో తెలుగు కామెడీ మూవీ వస్తోంది. తాజాగా రిలీజైన ట్రైలర్ ఎంతో ఆసక్తి రేపుతోంది. అస్తికలు కలపడానికి గోవాకు వెళ్లానుకునే చిత్రమైన ఫ్యామిలీ కథతో ఈ మూవీ రాబోతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202411:37 AM IST

Entertainment News in Telugu Live: Biggest Hit Movie: ఈ సినిమా మూడు భాగాలకు రూ.1.36 లక్షల కోట్ల వసూళ్లు.. నటీనటులకు ఒక్క రూపాయీ ఇవ్వలేదట

  • Biggest Hit Movie: ఒక బ్లాక్‌బస్టర్ మూవీ ఫ్రాంఛైజీ ఉంది. ఆ సినిమా మూడు భాగాలు ఏకంగా రూ.1.36 లక్షల కోట్లు వసూలు చేశాయి. కానీ అందులోని నటీనటులకు మాత్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదంటే నమ్మగలరా?
పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202410:50 AM IST

Entertainment News in Telugu Live: Naga Chaitanya: 8.8.8.. నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం ఇవాళే ఎందుకు? ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?

  • Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం గురించి చెబుతూ నాగార్జున 8.8.8 అంటూ ఇవాళ్టి తేదీ ప్రత్యేకమని వెల్లడించాడు. మరి ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా?
పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202410:16 AM IST

Entertainment News in Telugu Live: Samantha Heartbreak: సమంత హార్ట్‌బ్రేక్.. వైరల్ అవుతున్న సామ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ

  • Samantha Heartbreak: హార్ట్ బ్రేక్ అంటూ సమంత చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతోంది. గురువారం (ఆగస్ట్ 8) ఉదయం ఆమె ఈ పోస్ట్ చేయగా.. ఇప్పుడు చైతన్య, శోభితా నిశ్చితార్థం వేళ వైరల్ గా మారింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202408:07 AM IST

Entertainment News in Telugu Live: Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ నెక్స్ట్ సీజ‌న్ లాంఛింగ్‌ అప్పుడే - గెస్టులుగా పాన్ ఇండియ‌న్ స్టార్స్‌!

  • Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 లాంఛింగ్ డేట్‌ను ఆహా ఓటీటీ అఫీషియ‌ల్‌గా వెల్ల‌డించింది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ నుంచి ఈ టాక్ సో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు వెల్ల‌డించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202408:04 AM IST

Entertainment News in Telugu Live: Naga Chaitanya Sobhita Engagement: నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసిన నాగార్జున

  • Naga Chaitanya Sobhita Engagement: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. గురువారం (ఆగస్ట్ 8) ఉదయం వాళ్ల నిశ్చితార్థం జరిగిందంటూ నాగార్జున ఫొటోలు కూడా షేర్ చేశాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202407:22 AM IST

Entertainment News in Telugu Live: Nagarjuna: కాబోయే కోడలు శోభిత ధూళిపాళపై నాగార్జున షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్.. నెటిజన్స్ ట్రోలింగ్

  • Nagarjuna Comments On Sobhita Dhulipala: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఇవాల (ఆగస్ట్ 8) ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారని రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు కాబోయే కోడలు శోభిత ధూళిపాళపై నాగార్జున చేసిన ఓల్డ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202406:35 AM IST

Entertainment News in Telugu Live: Romantic Action OTT: టాలీవుడ్ హీరోహీరోయిన్ల క‌న్న‌డ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది - హీరోయిన్‌ ఎయిడ్స్ బారిన ప‌డితే

  • Romantic Action OTT:కేజీఎఫ్ ఫేమ్ వ‌శిష్ట సింహా హీరోగా న‌టించిన క‌న్న‌డ మూవీ ల‌వ్ లీ ఓటీటీలోకి వ‌చ్చింది. రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202406:28 AM IST

Entertainment News in Telugu Live: Samantha Bold: సమంత కంటే బోల్డ్ హీరోయిన్‌తో నాగ చైతన్య పెళ్లి.. శోభిత ధూళిపాళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

  • Sobhita Dhulipala More Bold Than Samantha: సమంత కంటే బోల్డ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శోభిత ధూళిపాళతో నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ జరగనుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే నిజమైతే త్వరలో నాగ చైతన్య పెళ్లి చేసుకునే శోభిత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వివరాలు చూస్తే..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202405:27 AM IST

Entertainment News in Telugu Live: Balakrishna: అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణనే.. ఓసారి గోవా వెళ్లినప్పుడు: తమ్మారెడ్డి భరద్వాజ

  • Tammareddy Bharadwaja Balakrishna In 50 Years Celebration: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా 50 ఏళ్ల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ తర్వాత ఇండియన్ సినిమాలో బాలకృష్ణనే అని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202403:54 AM IST

Entertainment News in Telugu Live: Horror OTT: ఓటీటీలోకి 7/జీ బృందావ‌న కాల‌నీ హీరోయిన్ హార‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?

  • Horror OTT: 7/జీ బృందావ‌న కాల‌నీ ఫేమ్ సోనియా అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన హార‌ర్ మూవీ 7/జీ ఈ వార‌మే ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఆగ‌స్ట్ 9 నుంచి ఆహా ఓటీటీలో ఈ హార‌ర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202402:55 AM IST

Entertainment News in Telugu Live: Naga Chaitanya Sobhita Dhulipala: ఇవాళే నాగచైతన్య శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్! నాగార్జున అధికారిక ప్రకటన?

  • Naga Chaitanya Sobhita Dhulipala Engagement Today: అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ ఇవాళ ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా అధికారికంగా ప్రకటించనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202402:30 AM IST

Entertainment News in Telugu Live: Rajamouli Wife: నా భార్య చావుబతుకుల్లో ఉన్నప్పుడు కూడా నేను దేవుడిని మొక్కలేదు.. డైరెక్టర్ రాజమౌళి షాకింగ్ కామెంట్స్

  • Director SS Rajamouli About Rama Rajamouli Accident: తన భార్య రమా రాజమౌళికి యాక్సిడెంట్ అయి చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా తాను దేవుడికి ప్రార్థించలేదని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి షాకింగ్ విషయం చెప్పారు. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న మోడ్రన్ మాస్టర్స్ సిరీస్‌లో పలు విశేషాలు చెప్పారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202402:16 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi August 8th Episode: బ్రహ్మముడి- ధాన్యలక్ష్మీని కొట్టిన భర్త- ఇంట్లోంచి కల్యాణ్ అప్పు ఔట్- రాజ్ కావ్యకు గొడవలు

  • Brahmamudi Serial August 8th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 8వ తేది ఎపిసోడ్‌లో అప్పు మెడలో తాళి తెంచేందుకు ధాన్యలక్ష్మీ ప్రయతిస్తుంటే ప్రకాశం వచ్చి చెంప చెల్లుమనిపిస్తాడు. తర్వాత కల్యాణ్, అప్పు ఇంట్లోంచి వెళ్లిపోతారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202401:58 AM IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu August 8th Episode: శైలేంద్ర‌ను బ‌క‌రా చేసిన రిషి - వ‌సుకు కాలేజీలో అవ‌మానం - దేవ‌యాని సంబ‌రం

  • Guppedantha Manasu August 8th Episode: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌ ఆగ‌స్ట్ 8 ఎపిసోడ్‌లో రంగా రూపంలో ఉన్న రిషిని చంపేందుకు శైలేంద్ర స్కెచ్ వేస్తాడు. అత‌డి ప్లాన్‌ను ధ‌ర‌ణి వింటుంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202401:32 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam august 8th: నరసింహతో విడాకులు ఇప్పించమన్న దీప.. తండ్రి నుంచి కాపాడమని కార్తీక్ ని కోరిన శౌర్య

  • Karthika deepam 2 serial today august 8th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. నరసింహతో తనకు విడాకులు ఇప్పించమని దీప లాయర్ జ్యోతిని కలుస్తుంది. అది అంత తేలిక కాదని జ్యోతి చెప్పినా కూడా వినిపించుకోదు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202412:56 AM IST

Entertainment News in Telugu Live: Ravi Teja: అమితాబ్ బచ్చన్‌కు లాగే రవితేజకు జరగడం కో ఇన్సిడెంట్.. డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్

  • Director Harish Shankar About Mr Bachchan Release Date: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినిమాకు రిలీజ్ డేట్‌ నాడే రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల కావడం కేవలం కో ఇన్సిడెంట్ అని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పారు. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఇలా కామెంట్స్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202412:33 AM IST

Entertainment News in Telugu Live: Paradise Review: ప్యారడైజ్ రివ్యూ - మ‌ణిర‌త్నం మ‌ల‌యాళం స‌ర్వైవ‌ల్ డ్రామా మూవీ ఎలా ఉందంటే?

  • Paradise Review: రోష‌న్ మాథ్యూ, ద‌ర్శ‌నా రాజేంద్ర‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ప్యార‌డైజ్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 08 Aug 202412:30 AM IST

Entertainment News in Telugu Live: NNS August 8th Episode: ​​​​​అరుంధతి, భాగీ అక్కాచెల్లెళ్లని తెలుసుకున్న అమర్- ఆత్మను బంధించిన ఘోరా- చేతులెత్తేసిన గుప్తా

  • Nindu Noorella Saavasam August 8th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 8వ తేది ఎపిసోడ్‌‌లో అరుంధతి తండ్రి రామ్మూర్తి, చెల్లెలు భాగమతి అని అమర్, రాథోడ్ తెలుసుకుని ఆశ్చర్యపోతారు. మరోవైపు అరుంధతి ఆత్మను ఘోరా బంధిస్తాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి