Telugu Cinema News Live August 7, 2024: OTT Malayalam: ఓటీటీలో ఈ మలయాళం ఎమోషనల్ మూవీకి సూపర్ రెస్పాన్స్.. మస్ట్ వాచ్ అంటున్న నెటిజన్లు-latest telugu cinema news today live august 7 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live August 7, 2024: Ott Malayalam: ఓటీటీలో ఈ మలయాళం ఎమోషనల్ మూవీకి సూపర్ రెస్పాన్స్.. మస్ట్ వాచ్ అంటున్న నెటిజన్లు

OTT Malayalam: ఓటీటీలో ఈ మలయాళం ఎమోషనల్ మూవీకి సూపర్ రెస్పాన్స్.. మస్ట్ వాచ్ అంటున్న నెటిజన్లు

Telugu Cinema News Live August 7, 2024: OTT Malayalam: ఓటీటీలో ఈ మలయాళం ఎమోషనల్ మూవీకి సూపర్ రెస్పాన్స్.. మస్ట్ వాచ్ అంటున్న నెటిజన్లు

04:36 PM ISTAug 07, 2024 10:06 PM HT Telugu Desk
  • Share on Facebook
04:36 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Wed, 07 Aug 202404:36 PM IST

Entertainment News in Telugu Live: OTT Malayalam: ఓటీటీలో ఈ మలయాళం ఎమోషనల్ మూవీకి సూపర్ రెస్పాన్స్.. మస్ట్ వాచ్ అంటున్న నెటిజన్లు

  • Ullozhukku OTT Malayalam Movie: ఉల్లోరుక్కు సినిమాకు ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో రిలీజయ్యాక ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంలో ఓటీటీలోకి వచ్చాక మరింత పాపులర్ అయింది. ఈ మూవీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 07 Aug 202402:40 PM IST

Entertainment News in Telugu Live: Mr Bachchan Trailer: ‘చాలా మంది పకోడీగాళ్లు ఇదే పని మీద ఉంటారు’: మిస్టర్ బచ్చన్ ట్రైలర్ వచ్చేసింది.. ఎంటర్‌టైనింగ్‍గా..

  • Mr Bachchan Trailer: మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్షన్, డైలాగ్ డెలివరీతో మళ్లీ అదరగొట్టారు రవితేజ. ఈ ట్రైలర్ ఎంటర్‌టైనింగ్‍గా ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 07 Aug 202402:01 PM IST

Entertainment News in Telugu Live: Anchor Suma: రియల్ ఎస్టేట్ మోసంపై దుమారం.. క్లారిటీ ఇచ్చిన యాంకర్ సుమ

  • Anchor Suma: ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మోసం చేసిన విషయంలో యాంకర్ సుమపై విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో సుమ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఓ లెటర్ పోస్ట్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 07 Aug 202412:01 PM IST

Entertainment News in Telugu Live: Tikdam OTT Release Date: ఫ్యామిలీ డ్రామా మూవీ తిక్‍డమ్ టీజర్ రిలీజ్.. నేరుగా ఓటీటీలోకే సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Tikdam OTT Release Date: తిక్‍డమ్ సినిమా నేరుగా ఓటీటీలోకే రానుంది. ఈ మూవీ టీజర్ నేడు రిలీజ్ అయింది. దీంతో స్ట్రీమింగ్ డేట్ వెల్లడైంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 07 Aug 202411:01 AM IST

Entertainment News in Telugu Live: Super Deluxe: 400+ థియేటర్లలో సమంత రమ్యకృష్ణ విజయ్ సేతుపతి మూవీ- ఐదేళ్లకు తెలుగులో రిలీజ్!

  • Samantha Ramya Krishna Vijay Sethupathi Fahadh Faasil Movie: సమంత, రమ్యకృష్ణ, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ వంటి అగ్ర నటీనటులు నటించిన బ్లాక్ బస్టర్ తమిళ సినిమా సూపర్ డీలక్స్. ఐదేళ్ల తర్వాత 400కుపైగా థియేటర్లలో సూపర్ డీలక్స్ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 07 Aug 202410:49 AM IST

Entertainment News in Telugu Live: OTT Romantic Action Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ డూపర్ హిట్ రొమాంటిక్ యాక్షన్ మూవీ.. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్

  • OTT Romantic Action Movie: ఓటీటీలోకి తాజాగా ఓ సూపర్ డూపర్ హిట్ కన్నడ రొమాంటిక్ యాక్షన్ మూవీ వచ్చింది. ఐఎండీబీలో ఏకంగా 9.5 రేటింగ్ ఉన్న ఈ సినిమా కన్నడనాట మంచి సక్సెస్ సాధించింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 07 Aug 202410:36 AM IST

Entertainment News in Telugu Live: OTT Romantic Thriller: మరో రెండు రోజుల్లో డైరెక్ట్‌గా ఓటీటీలోకి తాప్సీ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Phir Aayi Hasseen Dillruba OTT: ‘ఫిర్ ఆయీ హసీన్ దుల్‍రూబా’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్‍ఫామ్ సహా మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 07 Aug 202409:52 AM IST

Entertainment News in Telugu Live: Devara Song Copy: దేవర సాంగ్ కాపీ వివాదంపై స్పందించిన ఆ ఒరిజినల్ పాట కంపోజర్.. ఏమన్నాడంటే?

  • Devara Song Copy: దేవర సెకండ్ సింగిల్ చుట్టమల్లె అంటూ వచ్చిన పాటపై కాపీ ఆరోపణల నేపథ్యంలో ఆ ఒరిజినల్ సాంగ్ కంపోజర్ స్పందించాడు. అతని రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 07 Aug 202409:33 AM IST

Entertainment News in Telugu Live: Mr Bachchan: హీరోయిన్‍కు లేని బాధ మీకెందుకు: ట్రోలర్లపై డైరెక్టర్ హరీశ్ శంకర్ ఫైర్

  • Mr Bachchan - Harish Shankar: మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్‍కు రెడీ అవుతోంది. ఈ సినిమాపై ఏజ్ గ్యాప్ విషయంలో సోషల్ మీడియాలో చాలాకాలంగా ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై డైరెక్టర్ హరీశ్ శంకర్ గట్టిగా బదులిచ్చారు.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 07 Aug 202408:59 AM IST

Entertainment News in Telugu Live: Serial Heroines: పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్న తెలుగు సీరియల్ హీరోయిన్స్ వీళ్లే!

  • Telugu Serial Heroines Live In Relationships: బుల్లితెరపై ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా అలరించారు. వారిలో పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్న తెలుగు సీరియల్ హీరోయిన్స్ ఎవరు, వారు డేటింగ్ చేస్తున్న యాక్టర్స్ ఎవరో తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 07 Aug 202408:39 AM IST

Entertainment News in Telugu Live: Unstoppable 4 OTT: బాలయ్య అన్‍స్టాపబుల్ 4వ సీజన్‍ ఆ పండుగకే మొదలుకానుందా!

  • Unstoppable Season 4 OTT: అన్‍స్టాపబుల్ 4వ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేసే ఈ షో మళ్లీ ఎప్పుడా అని నిరీక్షిస్తున్నారు. అయితే, ఈ కొత్త సీజన్ ఎప్పుడు మొదలుకానుందో సమాచారం బయటికి వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 07 Aug 202407:55 AM IST

Entertainment News in Telugu Live: Varun Tej: నాకు 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారు.. ఆరోజు థియేటర్లలో జాతరే.. హీరో వరుణ్ తేజ్ కామెంట్స్

  • Varun Tej About Committee Kurrollu In Pre Release Event: ఆరోజున థియేటర్లలో జాతర ఉండనుందని హీరో వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన చెల్లెలు నిహారిక కొణిదెల సమర్పిస్తున్న కమిటీ కుర్రోళ్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 07 Aug 202407:22 AM IST

ఎంటర్‌టైన్‌మెంట్ News in Telugu Live: OTT Thriller: ఓటీటీలో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్- చాక్లెట్‌ చూస్తే చంపేసే హీరో- సూపర్ ట్విస్టులు- తెలుగులో స్ట్రీమింగ్!

  • OTT Psychological Crime Thriller Movie Blood And Chocolate: ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఆకట్టుకుంటోంది. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన తమిళ సినిమా అనీతి తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. బ్లడ్ అండ్ చాక్లెట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎక్కడనే వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి