Telugu Cinema News Live August 31, 2024: Committee Kurrollu OTT Release: అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలోకి కమిటీ కుర్రోళ్ళు సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sat, 31 Aug 202404:53 PM IST
- Committee Kurrollu OTT Release: కమిటీ కుర్రోళ్ళు సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈటీవీ విన్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే, ముందుగా అనుకున్న దాని కంటే ముందుగానే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. తేదీపై రూమర్లు బయటికి వచ్చాయి.
Sat, 31 Aug 202403:05 PM IST
- Pawan Kalyan’s OG Release Date: ఓజీ సినిమా రిలీజ్ డేట్‍పై రూమర్లు బయటికి వచ్చాయి. మూవీ టీమ్ ఇప్పటికే డేట్ ఖరారు చేసిందని తెలుస్తోంది. హీరో పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చే అప్‍డేట్‍లో ఈ రిలీజ్ డేట్ ఉండనుందని సమాచారం. ఆ వివరాలు ఇవే..
Sat, 31 Aug 202402:18 PM IST
- Pushpa 2 OTT Digital Rights Price: పుష్ప 2 ది రూల్ సినిమా డిజిటల్ హక్కులను అంచనాలకు మించిన ధరకు అమ్ముడయ్యాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీ ఈ విషయంలో ఇండియాలోనే ఆల్‍టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ఏ ఓటీటీ.. ఎంతకు కొనుగోలు చేసిందంటే..
Sat, 31 Aug 202401:09 PM IST
- Nani - Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. దీంతో సక్సెస్ మీట్‍ను నిర్వహించింది మూవీ టీమ్. ఈ సందర్భంగా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు హీరో నాని. హీరోల్లో టైర్స్ గురించి వచ్చిన క్వశ్చన్‍కు కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు.
Sat, 31 Aug 202411:44 AM IST
- Bigg Boss 8 Telugu Grand launch Live Streaming: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ సమీపించింది. గ్రాండ్ లాంచ్ రేపే (సెప్టెంబర్ 1) జరగనుంది. కంటెస్టెంట్లు ఎవరో తెలిసిపోనుంది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ టైమ్, లైవ్ ఎక్కడ చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
Sat, 31 Aug 202410:51 AM IST
- Bandla Ganesh - Gabbar Singh Re-Release: గబ్బర్ సింగ్ సినిమా సెప్టెంబర్ 2వ తేదీన రీ-రిలీజ్ కానుంది. ఇందుకోసం మూవీ టీమ్ నేడు ప్రెస్‍మీట్ నిర్వహించింది. ఈ మూవీకి థియేటర్లు ఇవ్వాలని ఎగ్జిబిటర్లను నిర్మాత బండ్ల గణేశ్ కోరారు.
Sat, 31 Aug 202410:19 AM IST
OTT Telugu Movies Release On This Week: ఓటీటీలోకి ఈ వారంలో సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి పది తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో తెలుగు సినిమాలతోపాటు ఇంగ్లీష్, హిందీ చిత్రాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. అలాగే ఒక్క ఓటీటీలోనే 2 అందుబాటులో ఉన్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
Sat, 31 Aug 202409:59 AM IST
- OTT Telugu Movies: ఈవారం తెలుగు సినిమాలు ఓటీటీలోకి వరుస పెట్టాయి. ఏకంగా ఆరు చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. ఇందులో లోబడ్జెట్ చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం ఏ ఓటీటీల్లోకి.. ఏ తెలుగు సినిమాలు వచ్చాయంటే..
Sat, 31 Aug 202408:44 AM IST
New K Drama Web Series OTT Release In September: ఓటీటీ ప్రియులను అలరించేందుకు సెప్టెంబర్‌లో అదిరిపోయే కొరియన్ డ్రామా వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో రొమాంటిక్ జోనర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ వరకు ఉన్నాయి. మరి ఈ సెప్టెంబర్ కొరియన్ ఓటీటీ సిరీసులు ఎక్కడ రిలీజ్ కానున్నాయంటే..
Sat, 31 Aug 202406:58 AM IST
Stree 2 Movie 16 Days Worldwide Box Office Collection: ఆగస్ట్ 15న విడుదలై ఇప్పటికీ అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది బాలీవుడ్ కామెడీ హారర్ మూవీ స్త్రీ 2. అంతేకాకుండా కల్కి 2898 ఏడీ లైఫ్‌టైమ్ హిందీ కలెక్షన్స్‌ను బ్రేక్ చేసింది స్త్రీ 2 చిత్రం. ఇక స్త్రీ 2కి 16 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే..
Sat, 31 Aug 202406:03 AM IST
Saripodhaa Sanivaaram 2 Days Worldwide Collection: హీరో నాని లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సరిపోదా శనివారం సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోయింది. కానీ, రెండో రోజు మాత్రం పడిపోయాయి. ఆగస్ట్ 29న విడుదలైన సరిపోదా శనివారం మూవీకి 2 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే..
Sat, 31 Aug 202405:06 AM IST
Bigg Boss Telugu 8 Contestants Entry Today: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి ఇవాళే సుమారు 14 మంది వరకు కంటెస్టెంట్స్ ఇవ్వనున్నారు. అంటే, బిగ్ బాస్ ప్రారంభం రోజున హౌజ్‌లోకి 14 మంది వెళ్లనున్నారు. ఆ తర్వాత మరికొంతమంది, అనంతరం కొన్ని వారాలకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయి.
Sat, 31 Aug 202404:12 AM IST
Aditi Rao Hydari Wedding: మహా సముద్రం సినిమా సెట్‌లో తొలిసారి కలుసుకున్న
హీరో సిద్ధార్థ, హీరోయిన్ అదితి రావు హైదరి రెండేళ్ల పాటు ప్రేమాయణం నడిపారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో సడన్‌గా తమకి నిశ్చితార్థం అయినట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. త్వరలోనే ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది.
Sat, 31 Aug 202403:23 AM IST
Prakash Raj: ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన జై షాని టార్గెట్ చేస్తూ విరాట్ కోహ్లి ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన ప్రకాష్ రాజ్.. ట్రోలింగ్‌కి గురయ్యాడు. 2019లో ప్రకాష్ రాజ్‌కి వచ్చిన ఓట్ల లెక్కలను కూడా తెరపైకి తెచ్చి ట్రోల్ చేస్తున్నారు.
Sat, 31 Aug 202403:12 AM IST
Guppedantha Manasu Serial August 31st Episode: గుప్పెడంత మనసు ఆగస్ట్ 31వ తేది ఎపిసోడ్‌తో సీరియల్‌కు శుభం కార్డ్ పడింది. కుట్రలు కుతంత్రాలు చేసిన దేవయాని మారిపోతే.. శైలేంద్రకు ప్యూన్‌గా శిక్ష వేస్తాడు రిషి. మరోవైపు ఏంజెల్‌తో మనుకు పెళ్లి ముహుర్తం పెడతాడు మహేంద్ర. రిషి, వసుధార సంతోషంగా ఉంటారు.
Sat, 31 Aug 202402:05 AM IST
మెగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ గత కొన్ని రోజులుగా పతాక స్థాయికి చేరుకుంది. ఏపీ ఎన్నికల సమయంలో మొదలైన రగడ, మధ్యలో నాగబాటు ట్వీట్, పవన్ కళ్యాణ్ కామెంట్స్, అల్లు అర్జున్ రియాక్షన్‌తో నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోయింది.
Sat, 31 Aug 202402:00 AM IST
Brahmamudi Serial August 31st Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 31వ తేది ఎపిసోడ్‌లో రాహుల్ దొంగబంగారం కొంటాడు. దాంతో రాజ్ జైలుకు వెళ్తాడని రాహుల్ అంటాడు. మరోవైపు కల్యాణ్ ఆటో ఎక్కిన స్వప్న అతను కిడ్నాపర్‌లా ఉన్నాడంటుంది. తనే ఎదుటే కల్యాణ్‌పై కోపడుతుంది. రాజ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వస్తారు.
Sat, 31 Aug 202401:39 AM IST
- Karthika deepam august 31st: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కాశీతో ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయింది పెళ్లి ఫిక్స్ చేశారని స్వప్న ఫోన్ చేసి కార్తీక్ తో చెప్తుంది. కాశీతో పెళ్లి జరగకపోతే చచ్చిపోతానని అంటుంది. సమస్యలన్నీ తనకే చుట్టుకున్నాయని కార్తీక్ తల పట్టుకుని కూర్చుంటాడు.
Sat, 31 Aug 202412:45 AM IST
Faria Abdullah Became Singer Lyricist Choreographer: జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సింగర్‌గా, పాటల రచయితగా, కొరియోగ్రాఫర్‌గా మారి తన అభిమానులకు, ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. మత్తు వదలరా 2 సినిమాతో తాను మల్టీ టాలెంట్ అని నిరూపించుకుంది. ఫరియా అబ్దుల్లా కామెంట్స్‌లోకి వెళితే..
Sat, 31 Aug 202412:30 AM IST
- NNS 31st August Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ శనివారం (ఆగస్ట్ 31) ఎపిసోడ్లో భాగీని అమర్ తిట్టకుండా నిర్మల కాపాడుతుంది. ప్లాన్ ఫెయిలైనందుకు మనోహర్ ఫీలవగా.. తన కూతురి గురించి మరోసారి రామ్మూర్తికి నిరాశే ఎదురవతుంది.