Telugu Cinema News Live August 29, 2024: Swag Teaser: స్వాగ్ టీజర్.. కడుపుబ్బా నవ్విస్తున్న శ్రీ విష్ణు.. రిలీజ్ ఎప్పుడంటే?-latest telugu cinema news today live august 29 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live August 29, 2024: Swag Teaser: స్వాగ్ టీజర్.. కడుపుబ్బా నవ్విస్తున్న శ్రీ విష్ణు.. రిలీజ్ ఎప్పుడంటే?

Swag Teaser: స్వాగ్ టీజర్.. కడుపుబ్బా నవ్విస్తున్న శ్రీ విష్ణు.. రిలీజ్ ఎప్పుడంటే?

Telugu Cinema News Live August 29, 2024: Swag Teaser: స్వాగ్ టీజర్.. కడుపుబ్బా నవ్విస్తున్న శ్రీ విష్ణు.. రిలీజ్ ఎప్పుడంటే?

04:38 PM ISTAug 29, 2024 10:08 PM HT Telugu Desk
  • Share on Facebook
04:38 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Thu, 29 Aug 202404:38 PM IST

Entertainment News in Telugu Live: Swag Teaser: స్వాగ్ టీజర్.. కడుపుబ్బా నవ్విస్తున్న శ్రీ విష్ణు.. రిలీజ్ ఎప్పుడంటే?

  • Swag Teaser: టాలీవుడ్ యువ హీరో శ్రీ విష్ణు మరోసారి కడుపుబ్బా నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా గురువారం (ఆగస్ట్ 29) అతడు నటిస్తున్న స్వాగ్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో అతడు తన స్వాగ్ తో అదరగొట్టాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202403:48 PM IST

Entertainment News in Telugu Live: NNS 30th August Episode: అమర్​ ఒళ్లో భాగీ.. కోపంలో మనోహరి.. తన కూతురు ఎక్కడుందో తెలుసుకున్న రామ్మూర్తి​!

  • NNS 30th August Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ శుక్రవారం (ఆగస్ట్ 30) ఎపిసోడ్ లో అమర్​ ఒళ్లో భాగీ పడుతుంది. అది చూసి కోపంతో రగిలిపోయిన మనోహరి.. ఆమెను చంపేందుకు కిచెన్ లో గ్యాస్ లీక్ చేస్తుంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202403:23 PM IST

Entertainment News in Telugu Live: Prabhas Raja Saab: మా నష్టాలన్నింటినీ రాజా సాబ్ ఒక్కడే పూడుస్తాడు: నిర్మాత కామెంట్స్ వైరల్

  • Prabhas Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ మూవీ గురించి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మరోసారి విపరీతమైన హైప్ ఇచ్చాడు. తాము ఇన్నాళ్లూ ఎదుర్కొన్న నష్టాలన్నింటినీ ఈ ఒక్క సినిమాతోనే పూడ్చుకుంటామని అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202402:32 PM IST

Entertainment News in Telugu Live: Nagarjuna in Coolie: రజనీకాంత్ కూలీలో నాగార్జున.. బర్త్‌డే రోజు ఫస్ట్ లుక్ రిలీజ్.. సైమన్‌గా అదిరిపోయిన లుక్

  • Nagarjuna in Coolie: రజనీకాంత్ నటిస్తున్న కూలీ మూవీలో అక్కినేని నాగార్జున ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నాడు. అతని బర్త్ డే సందర్భంగా గురువారం (ఆగస్ట్ 29) మూవీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు. దీనిని నాగ్ కూడా షేర్ చేశాడు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202402:00 PM IST

Entertainment News in Telugu Live: OTT Spy Thriller Movie: ఓటీటీలోకి నేరుగా రాబోతున్న అదిరిపోయే స్పై థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Spy Thriller Movie: ఓటీటీలోకి ఓ స్పై థ్రిల్లర్ మూవీ నేరుగా వస్తోంది. తాజాగా గురువారం (ఆగస్ట్ 29) ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 1990ల నేపథ్యంలో సాగే ఈ సినిమా వచ్చే నెలలో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202412:04 PM IST

Entertainment News in Telugu Live: Crime Thriller Web Series: ఆ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బోనస్ ఎపిసోడ్ వచ్చేస్తోంది.. అస్సలు మిస్ కావద్దు

  • Crime Thriller Web Series: ఓటీటీలో ఉన్న సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ సీజన్ 3లో ఓ బోనస్ ఎపిసోడ్ రాబోతోంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో గురువారం (ఆగస్ట్ 29) సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202411:19 AM IST

Entertainment News in Telugu Live: Richest Heroine in India: ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే.. రూ.4600 కోట్ల సంపదతో ఎవరికీ అందనంత ఎత్తులో..

  • Richest Heroine in India: ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె సంపద విలువ ఏకంగా రూ.4600 కోట్లంటే నమ్మగలరా? తాజాగా రిలీజ్ అయిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో బాలీవుడ్ కింగ్ షారుక్ తర్వాతి స్థానం ఈమెదే కావడం విశేషం. విచిత్రం ఏంటంటే 15 ఏళ్లుగా ఆమె పెద్ద హిట్ ఇచ్చిందే లేదు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202410:41 AM IST

Entertainment News in Telugu Live: OTT Crime Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్- 7 భాషల్లో స్ట్రీమింగ్- ఎప్పుడు, ఎక్కడంటే?

  • Goli Soda Rising OTT Streaming: తమిళంలో బాగా హిట్ అయిన సినిమా సిరీస్ గోలీ సోడా. ఈ సిరీస్ నుంచి వస్తోన్న మూడో పార్ట్‌ గోలీ సోడా రైజింగ్. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌ తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేయనుంది. తాజాగా ఈ సిరీస్ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. గోలీ సోడా రైజింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే!

పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202410:23 AM IST

Entertainment News in Telugu Live: OTT Horror Movie: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వస్తున్న వణుకు పుట్టించే హారర్ మూవీ.. థియేటర్లలో రిలీజైన 15 రోజుల్లోనే..

  • OTT Hollywood Horror Movie: ఓటీటీలోకి మరో వణుకు పుట్టించే హాలీవుడ్ హారర్ మూవీ వస్తోంది. అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజైన కేవలం 15 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవడం విశేషం. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202409:24 AM IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu Farewell Party: గుప్పెడంత మ‌న‌సు ఫేర్‌వెల్ పార్టీ ఎప్పుడంటే? - స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా జ‌గ‌తి

  • Guppedantha Manasu Farewell Party: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ మ‌రో రెండు రోజుల్లో ముగియ‌నుంది. రిషి, వ‌సుధార‌తో పాటు ఈ సీరియ‌ల్‌లోని యాక్ట‌ర్స్ అంద‌రూ క‌లిసి ఓ ఫేర్‌వెల్ పార్టీని ఏర్పాటుచేసుకున్నారు. ఈ ఫేర్‌వెల్ పార్టీ తాలూకు ప్రోమోను స్టార్ మా అభిమానుల‌తో పంచుకున్న‌ది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202409:10 AM IST

Entertainment News in Telugu Live: Deepika New Home: రూ.100 కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొన్న కల్కి హీరోయిన్.. తన తొలి హీరో ఇంటి పక్కనే..

  • Deepika New Home: కల్కి 2898 ఏడీ హీరోయిన్ ఏకంగా రూ.100 కోట్లు పెట్టి ఓ లగ్జరీ ఇల్లు కొనుక్కుంది. అది కూడా తన తొలి సినిమా హీరో ఇంటి పక్కనే కావడం విశేషం. త్వరలోనే భర్తతో కలిసి గృహ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202409:00 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్.. హౌజ్‌లో కూడా తన విలన్‌తో పోటీ!

  • Prerana Kambam In Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబం కంటెస్టెంట్‌గా కన్ఫర్మ్ అయిందని తాజాగా ఓ న్యూస్ అందింది. ప్రేరణ కన్ఫర్మేషన్‌తో బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లోకి మొత్తం దాదాపుగా 20 మంది కంటెస్టెంట్స్‌గా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202408:33 AM IST

Entertainment News in Telugu Live: OTT Telugu Comedy Movie: పది నెలల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన తెలుగు అవార్డు విన్నింగ్ కామెడీ మూవీ

  • OTT Telugu Comedy Movie: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ అవార్డ్ విన్నింగ్ తెలుగు కామెడీ మూవీ వచ్చింది. నిజానికి గతేడాది రిలీజై నెల రోజుల్లోనే ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు రెండో ఓటీటీలోకి అడుగుపెట్టింది. కామెడీతోపాటు మంచి ఎమోషన్ పంచిన ఈ మూవీని మిస్ కావద్దు.
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202408:21 AM IST

Entertainment News in Telugu Live: Saripodhaa Sanivaaram Review: స‌రిపోదా శ‌నివారం రివ్యూ - హీరో నాని మాస్ యాక్ష‌న్ మూవీ హిట్టా? ఫ‌ట్టా?

  • Saripodhaa Sanivaaram Review: అంటే సుంద‌రానికి త‌ర్వాత నాని, డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందిన స‌రిపోదా శ‌నివారం గురువారం థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ మాస్ యాక్ష‌న్ మూవీ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202408:03 AM IST

Entertainment News in Telugu Live: Dil Raju: ప్రతి ఇంట్లో ఉండేదే అది.. గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు కామెంట్స్ వైరల్

  • Producer Dil Raju About Janaka Aithe Ganaka Movie: రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు జనక అయితే గనక సినిమా ట్రైలర్ లాంచ్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రతి ఇంట్లో ఉండేదే అది అంటూ దిల్ రాజు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202407:12 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8లోకి ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్- ఇక నవ్వులు అన్‌లిమిటెడ్!

  • Bigg Boss Telugu 8 Contestants: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో గత సీజన్స్‌లోని మాజీ కంటెస్టెంట్స్‌ను పార్టిస్‌పేట్ చేసేందుకు తీసుకొస్తున్నారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు మాజీ ఇంటి సభ్యులు కన్ఫర్మ్ అయ్యారు. వారి రాకతో బిగ్ బాస్ 8 తెలుగులో నవ్వులు అన్‌లిమిటెడ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202406:13 AM IST

Entertainment News in Telugu Live: OTT Telugu Movie: నేరుగా ఓటీటీలోకి అమ్మవారి సినిమా.. రూ. 49కే ఇక్కడ చూసేయండి!

  • Kanyaka OTT Streaming: ఓటీటీలోకి నేరుగా తెలుగు మైథాలాజికల్ మూవీ కన్యక రానుంది. అమ్మవారి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 49 రూపాయలు చెల్లించి కొత్త ఓటీటీలో చూడొచ్చు. కన్యక చిత్రాన్ని బీసీనీట్ (Bcineet OTT) అనే సరికొత్త ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. మరి కన్యక ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..

పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202406:08 AM IST

Entertainment News in Telugu Live: Horror OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి న‌య‌న‌తార హార‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Horror OTT: న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించిన హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ మాయానిజాల్ థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత ఓ టీటీలోకి వ‌స్తోంది. ఆహా త‌మిళ్ ఓటీటీలో ఆగ‌స్ట్ 30 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. మాయానిజాల్ మూవీలో కుంచ‌కోబోబ‌న్ హీరోగా న‌టించాడు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202404:57 AM IST

Entertainment News in Telugu Live: Aho Vikramaarka: కీరవాణిని అడగాల వద్దా అనుకున్నా.. మగధీర కో డైరెక్టర్ త్రికోటి కామెంట్స్

  • Director Trikoti About Dev Gill Aho Vikramaarka: మగధీర సినిమాతో విలన్‌గా చాలా పాపులర్ అయిన యాక్టర్ దేవ్ గిల్ హీరోగా చేస్తున్న సినిమా అహో విక్రమార్క. దిక్కులు చూడకు రామయ్య ఫేమ్ డైరెక్టర్ త్రికోటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా అహో విక్రమార్క విశేషాలను త్రికోటి పంచుకున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202404:08 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi Serial: 500 ఎపిసోడ్లు పూర్తిచేసుకున్న బ్ర‌హ్మ‌ముడి - తెలుగులో రేర్ రికార్డ్ ఈ సీరియ‌ల్‌దే!

  • Brahmamudi Serial: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ 500 ఎపిసోడ్స్‌ను పూర్తిచేసుకున్న‌ది. ఈ విష‌యాన్ని స్టార్ మా ఆఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. తెలుగులో టీఆర్‌పీ రేటింగ్ ప‌రంగా అత్య‌ధిక వారాలు నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిలిచిన సీరియ‌ల్‌గా బ్ర‌హ్మ‌ముడి అరుదైన రికార్డ్‌ను నెల‌కొల్పింది.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202403:10 AM IST

Entertainment News in Telugu Live: Web Series: ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ మ‌ర్డ‌ర్ కేసుతో మ‌ల‌యాళ హీరోయిన్ వెబ్‌సిరీస్ - టైటిల్ ఇదే - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

  • Web Series:ఫ‌హాద్ ఫాజిల్ వైఫ్ మ‌ల‌యాళ హీరో న‌జ్రియా న‌జీమ్ ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ చేయ‌బోతున్న‌ది. 1940 ద‌శ‌కంలో మ‌ద్రాస్‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఫిల్మ్ జ‌ర్మ‌లిస్ట్ ల‌క్ష్మీనాథ‌న్ మ‌ర్డ‌ర్ కేసు ఆధారంగా ఈ సిరీస్ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202402:59 AM IST

Entertainment News in Telugu Live: Saripodhaa Sanivaaram OTT: నెలకంటే ముందుగానే ఓటీటీలోకి నాని సరిపోదా శనివారం- రెండింట్లో రిలీజ్- స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

  • Nani Saripodhaa Sanivaaram OTT Streaming Date: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సరిపోదా శనివారం నెలకంటే ముందుగానే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఇవాళ (ఆగస్ట్ 29) థియేటర్లలో విడుదల కానున్న సరిపోదా శనివారం రెండు ఓటీటీల్లో రిలీజ్ కానుందని, స్ట్రీమింగ్ డేట్ ఇదే అని టాక్.

పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202402:05 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi August 29th Episode: బ్రహ్మముడి- కావ్యకు సెలవు ప్రకటించిన రాజ్- రుద్రాణి ట్రాప్‌లో గట్టిగా ఇరుక్కున్న కళావతి

  • Brahmamudi Serial August 29th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 29వ తేది ఎపిసోడ్‌లో రాజ్ క్యారంబోర్డ్ ప్రిపేర్ చేస్తాడు. కావ్యను వచ్చి ఆడమంటాడు. ఇవాళ నీకు సెలవు ప్రకటిస్తున్నాను అని టిఫిన్ బయటనుంచి తెప్పిస్తాడు. మరోవైపు కావ్య గట్టిగా ఇరుక్కునేలా స్వప్నను ఉపయోగించి ట్రాప్ వేస్తారు రుద్రాణి రాహుల్. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202401:57 AM IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu August 29th Episode: మ‌ను...జ‌గ‌తి కొడుకే - ట్విస్ట్ రివీల్ - దేవ‌యాని విల‌న్ అని తెలుసుకున్న రిషి

  • Guppedantha Manasu August 29th Episode: గుప్పెడంత మ‌న‌సు ఆగ‌స్ట్ 29 ఎపిసోడ్‌లో రిషి, మ‌ను క‌వ‌ల‌లు అనే నిజం జ‌గ‌తి రాసిన లెట‌ర్ ద్వారా మ‌హేంద్ర‌కు తెలిసిపోతుంది. అనుప‌మ కూడా మ‌ను క‌న్న‌త‌ల్లి జ‌గ‌తి అనే నిజం కొడుకుకు చెబుతుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202401:39 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam august 29th episode: కాశీ చేతికి రాఖీ కట్టిన దీప, దాసు తల్లి పారిజాతమని తెలుసుకుని షాక్

  • Karthika deepam 2 serial today august 29th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కాశీకి జ్యోత్స్నతో రాఖీ కట్టించి వాళ్ళను ఇంటికి దగ్గర చేయాలని పారిజాతం స్కెచ్ వేస్తుంది. అందుకోసం శివనారాయణ దగ్గరకు వెళ్ళి ఒప్పిస్తుంది. దాసు పారిజాతం కొడుకని తెలుసుకుని దీప షాక్ అవుతుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202412:56 AM IST

Entertainment News in Telugu Live: NNS August 29th Episode: భర్తను కొడతానన్న మిస్సమ్మ- పిల్లలను కాపాడిన అమర్ జేడీ- మనోహరికి మంగళ ఎదురుదెబ్బ- అరుంధతితో భాగీ

  • Nindu Noorella Saavasam August 29th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 29వ తేది ఎపిసోడ్‌‌లో పిల్లల కోసం తీవ్రవాదుల దగ్గరికి వెళ్తున్న అమర్‌ను ప్రేమగా హగ్ చేసుకుంటుంది మిస్సమ్మ. వస్తానో రానో అన్న అమర్‌ను హీరోలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడితే కొడతానని అంటుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Thu, 29 Aug 202412:31 AM IST

Entertainment News in Telugu Live: Saripodhaa Sanivaaram Twitter Review: స‌రిపోదా శ‌నివారం ట్విట్ట‌ర్ రివ్యూ - నాని మాస్ బొమ్మ‌ అదుర్స్

  • Saripodhaa Sanivaaram Twitter Review: అంటే సుంద‌రానికి త‌ర్వాత నాని, డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన స‌రిపోదా శ‌నివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజైంది.ఈ సినిమా ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ పూర్త‌య్యాయి. స‌రిపోదా శ‌నివారం టాక్ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి