Telugu Cinema News Live August 28, 2024: G2 Budget: భారీ బడ్జెట్‍తో అడివి శేష్ ‘జీ2’ సినిమా.. ఎన్ని కోట్లంటే?-latest telugu cinema news today live august 28 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live August 28, 2024: G2 Budget: భారీ బడ్జెట్‍తో అడివి శేష్ ‘జీ2’ సినిమా.. ఎన్ని కోట్లంటే?

G2 Budget: భారీ బడ్జెట్‍తో అడివి శేష్ ‘జీ2’ సినిమా.. ఎన్ని కోట్లంటే?

Telugu Cinema News Live August 28, 2024: G2 Budget: భారీ బడ్జెట్‍తో అడివి శేష్ ‘జీ2’ సినిమా.. ఎన్ని కోట్లంటే?

03:13 PM ISTAug 28, 2024 08:43 PM HT Telugu Desk
  • Share on Facebook
03:13 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Wed, 28 Aug 202403:13 PM IST

Entertainment News in Telugu Live: G2 Budget: భారీ బడ్జెట్‍తో అడివి శేష్ ‘జీ2’ సినిమా.. ఎన్ని కోట్లంటే?

  • G2 Budget: గూఢచారి సినిమాకు సీక్వెల్‍గా జీ2 రూపొందుతోంది. అయితే, ఈ చిత్రం భారీ బడ్జెట్‍తో రూపొందుతోందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. పాన్ ఇండియా టార్గెట్ చేసుకొని ఈ మూవీ కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202401:07 PM IST

Entertainment News in Telugu Live: Saripodhaa Sanivaaram: సద్దుమణిగిన సమస్య.. ఆ థియేటర్లలో సరిపోదా శనివారం టికెట్ల బుకింగ్స్ మళ్లీ ఓపెన్

  • Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం సినిమా విషయంలో నెలకొన్న ఓ సందిగ్ధత కొలిక్కి వచ్చింది. పీవీఆర్ - ఐనాక్స్ థియేటర్లలో ఈ మూవీ బుకింగ్స్ మళ్లీ ఓపెన్ అయ్యాయి. కొన్ని గంటల టెన్షన్ తర్వాత ఎట్టకేలకు ఆ థియేటర్లలో బుకింగ్స్ మళ్లీ మొదలయ్యాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202412:30 PM IST

Entertainment News in Telugu Live: OTT: ఓటీటీలో అదరగొడుతున్న హారర్ కామెడీ మూవీ.. మూడు రోజుల్లోనే టాప్‍లో ట్రెండింగ్.. రెండో ప్లేస్‍లో ఆరేళ్ల నాటి చిత్రం

  • DisneyPlus Hotstar OTT Trending: బాలీవుడ్ సూపర్ హిట్ హారర్ కామెడీ మూవీ ముంజ్య ఓటీటీలోనూ అదరగొడుతోంది. స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు రోజుల్లోనే ట్రెండింగ్‍లో ప్రస్తుతం టాప్ ప్లేస్‍కు వచ్చింది. ఆరేళ్ల కిందటి చిత్రం ప్రస్తుతం ఆ ఓటీటీలో రెండో ప్లేస్‍లో ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202411:29 AM IST

Entertainment News in Telugu Live: Pushpa 2 The Rule: పుష్ప 2 రిలీజ్‍కు 100 రోజులు.. కొత్త కౌంట్‍డౌన్ పోస్టర్ చూశారా!

  • Pushpa 2 The Rule Release: పుష్ప 2 సినిమా మరో 100 రోజుల్లో థియటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఓ పోస్టర్ తీసుకొచ్చింది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంహై హైప్ హైరేంజ్‍లో ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202410:34 AM IST

Entertainment News in Telugu Live: OTT September Telugu Movies: సెప్టెంబర్‌లో ఓటీటీల్లోకి రానున్న నాలుగు టాప్ తెలుగు సినిమాలు.. ఒకే ప్లాట్‍ఫామ్‍లో రెండు

  • OTT September Telugu Movies: వచ్చే నెల ఓటీటీల్లోకి కొన్ని తెలుగు సినిమాలు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. వీటిలో నాలుగు సినిమాలు కీలకంగా ఉన్నాయి. అంచనాలు లేకుండా వచ్చిన సూపర్ హిట్ అయిన రెండు తక్కువ బడ్జెట్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్‍కు రానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202409:54 AM IST

Entertainment News in Telugu Live: Vijay Varma Tamannaah Bhatia: తమన్నాతో రిలేషన్‌షిప్‌ను అందుకే బయటపెట్టా.. అలా కావద్దనే..: విజయ్ వర్మ కామెంట్స్

  • Vijay Varma Tamannaah Bhatia: తమన్నాతో తన రిలేషన్‌షిప్‌ను చాలా త్వరగా బయటపెట్టడానికి కారణమేంటో చెప్పాడు నటుడు విజయ్ వర్మ. ఈ లవ్ బర్డ్స్ చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీల్లా దాగుడుమూతలు ఆడకుండా తాము రిలేషన్షిప్ లో ఉన్నట్లు అంగీకరించడం విశేషం.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202409:28 AM IST

Entertainment News in Telugu Live: Devara Trailer: ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారైందా? నిజమిదే

  • Devara Trailer: ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. రిలీజ్ దగ్గరపడుతుంటంతో ట్రైలర్ ఎప్పడొస్తుందా అనే ఆసక్తి నెలకొంది. అయితే, దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే అంటూ తాజాగా ఓ సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202409:12 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8 కాన్సెప్ట్ ఇదే.. ఆ సీజన్‌ నుంచి కాపీ.. హౌజ్ ఎలా ఉండనుందంటే?

  • Bigg Boss 8 Telugu Updates: బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ సెప్టెంబర్ 1న చాలా గ్రాండ్‌గా ప్రారంభం కానుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగు కాన్సెప్ట్, థీమ్ ఇదే అని పలువురు రివ్యూవర్లు చెబుతున్నారు. అలాగే బిగ్ బాస్ తెలుగు 8ను పాపులర్ అయిన మరో సీజన్ నుంచి కాపీ కొట్టారని అంటున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202408:46 AM IST

Entertainment News in Telugu Live: Action Comedy OTT: ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ కామెడీ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

  • Polite Society OTT Streaming: పొలైట్ సొసైటీ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ వుమెన్ ఓరియెంటెడ్ యాక్షన్ కామెడీ చిత్రం నేడే స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్, హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202408:17 AM IST

Entertainment News in Telugu Live: Saripodhaa Sanivaaram 2: సరిపోదా శనివారం 2 కూడా.. సీక్వెల్‌పై హీరో నాని కామెంట్స్

  • Nani About Saripodhaa Sanivaaram Sequel: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సరిపోదా శనివారం ఆగస్ట్ 29న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలు నాని చెప్పాడు. ఈ క్రమంలోనే సరిపోదా శనివారం సీక్వెల్‌పై నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202408:02 AM IST

Entertainment News in Telugu Live: Most Expensive Scene: ఒకే ఒక్క సీన్ షూటింగ్ కోసం రూ.25 కోట్లు.. ఏడుగురు స్టార్లు.. హైదరాబాద్‌లోనే షూటింగ్

  • Most Expensive Scene: ఒకే ఒక్క సీన్ షూటింగ్ కోసం రూ.25 కోట్లు ఖర్చు చేయడం ఎప్పుడైనా చూశారా? ఈ బడ్జెట్ తో ఎన్నో సినిమాలే తీసేస్తున్నారు. కానీ ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.25 కోట్లతో ఓ సినిమాలో ఒకే ఒక్క సీన్ తీశారు. అది కూడా హైదరాబాద్ లో కావడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202407:22 AM IST

Entertainment News in Telugu Live: Munjya Review: ముంజ్యా రివ్యూ.. 132 కోట్ల ఓటీటీ హారర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

  • Horror Comedy Movie Munjya Review In Telugu: ఓటీటీలోకి రీసెంట్‌గా వచ్చిన హారర్ కామెడీ మూవీ ముంజ్యా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అభయ్ వర్మ, శార్వరి వాఘ్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉందో ముంజ్యా రివ్యూలో చూద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202406:38 AM IST

Entertainment News in Telugu Live: Shraddha Kapoor: స్టార్ హీరో ఇంట్లోకి అద్దెకు వెళ్తున్న హీరోయిన్.. నెలకు రెంట్ ఎంతో తెలుసా?

  • Shraddha Kapoor: ప్రస్తుతం స్టార్ హీరో ఉంటున్న ఇంట్లోకి మరో స్టార్ హీరోయిన్ అద్దెకు వెళ్తోంది. బాలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాదు ఆమె నెలకు కట్టబోయే రెంట్ కూడా షాకింగ్‌గానే ఉంది.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202405:53 AM IST

Entertainment News in Telugu Live: Hero Nani: నేను బ్యాక్‌ సీట్ తీసుకున్నా.. ఇక వాళ్లపైనే భారం ఉంది.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్

  • Natural Star Nani About Saripodhaa Sanivaaram Movie: నేచురల్ స్టార్ నాని నటించిన లెటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ మూవీపై హీరో నాని ఆసక్తికర విశేషాలు పంచుకోవడమే కాకుండా తనకు సినిమాల్లో ఉండే భారంపై కామెంట్స్ చేశారు. దీంతో నాని కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202405:08 AM IST

Entertainment News in Telugu Live: Netflix Kalki 2898 AD: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్.. రికార్డు వ్యూస్

  • Netflix Kalki 2898 AD: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతోంది సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ ఓటీటీలో టాప్ గ్లోబల్ ట్రెండింగ్ మూవీస్ లో రెండో స్థానంలో ఉండటం విశేషం. ఇప్పటికే రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202405:06 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8 Final Contestants: బిగ్ బాస్ తెలుగు 8లోకి మాజీ కంటెస్టెంట్స్.. ఫైనల్‌‌ హౌజ్‌మేట్స్ వీళ్లే!

  • Bigg Boss 8 Telugu Final Contestants List: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులే ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగులోకి వెళ్లే ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరో తెలిసిపోయింది. అలాగే ఈ సారి బిగ్ బాస్‌లోకి మాజీ కంటెస్టెంట్స్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202404:03 AM IST

Entertainment News in Telugu Live: Pawan Kalyan Khushi 2: పవన్ కల్యాణ్‌తో ఖుషీ 2.. కథ సార్ దగ్గరే ఉందన్న ఎస్‌జే సూర్య.. కానీ అంటూ ట్విస్ట్

  • Pawan Kalyan Khushi 2: పవన్ కల్యాణ్‌ ఖుషీ 2 మూవీ వస్తుందా? ఇప్పటికే కథ రెడీగా ఉందని, అది పవన్ దగ్గరే ఉందని డైరెక్టర్ ఎస్‌జే సూర్య చెప్పడం విశేషం. కానీ అంటూ ఓ ట్విస్ట్ కూడా ఇచ్చాడు. సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్లలో భాగంగా సూర్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202403:25 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 7 మొత్తం ఫాలో అయ్యారా.. అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి చూద్దాం?

  • Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. మరి మీరు గత బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ పూర్తి ఫాలో అయ్యారా? అలా అయితే ఇక్కడ అడిగే ప్రశ్నలకు మీరు సరైన సమాధానాలు చెప్పగలరేమో చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202402:45 AM IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu August 28th Episode: అసలు రంగాను కలుసుకున్న రాధమ్మ- వణికిపోయిన శైలేంద్ర- మను నిజమైన తల్లి జగతి!

  • Guppedantha Manasu Serial August 28th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 28వ తేది ఎపిసోడ్‌లో అసలు రంగాను రాధమ్మకు, సరోజకు చూపిస్తాడు రిషి. దాంతో వాళ్లు తనే తన మనవడు అని నమ్ముతారు. అదంతా చూసిన శైలేంద్ర వణికిపోతాడు. మిగతావాళ్లను మిగల్చకూడదని అనుకుంటాడు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో

పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202402:25 AM IST

Entertainment News in Telugu Live: OTT Kannada Action Drama: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ కన్నడ యాక్షన్ డ్రామా..

  • OTT Kannada Action Drama: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది కన్నడ యాక్షన్ డ్రామా మూవీ. ఓ నిజ జీవిత ఘటన, బెంగళూరులో నాన్ లోకల్స్ పై ఉన్న వ్యతిరేకత ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు ఐఎండీబీలోనూ మంచి రేటింగ్ ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202401:42 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi August 28th Episode: రుద్రాణి చెంపచెల్లుమనిపించిన ధాన్యలక్ష్మీ- కావ్య రాజ్ కామకేళి- భర్తను పట్టించిన స్వప్న

  • Brahmamudi Serial August 28th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 28వ తేది ఎపిసోడ్‌లో లాఫింగ్ గ్యాస్ బెలూన్లు పగులగొట్టిన రుద్రాణి, రాహుల్ నవ్వుతూనే ఉంటారు. మీపై లాఫింగ్ రివేంజ్ తీసుకున్న అని స్వప్న చెబుతుంది. మరోవైపు తల్లిదండ్రులకు సెనగల టిఫిన్ చేసి ఇస్తుంది అప్పు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202401:37 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam august 28th episode: శౌర్య ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న అనసూయ, శ్రీధర్ కంటపడిన కాశీ, స్వప్న

  • Karthika deepam 2 august 28th: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్యకు మందులు తీసుకురావడానికి వెళ్ళిన అనసూయ వాటిని ఎందుకు వేసుకుంటారని ఆరా తీస్తుంది. తర్వాత అసలు శౌర్యకు ఏమైందని కార్తీక్ ని నిలదీస్తుంది. దేనినైనా చూసి భయపడితే శౌర్య గుండె ఆగిపోతుందని చెప్పడంతో అనసూయ ఏడుస్తుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Wed, 28 Aug 202412:28 AM IST

Entertainment News in Telugu Live: NNS August 28th Episode: అమర్ జేడీ సీక్రెట్ ప్లాన్- తీవ్రవాదులకు అబద్ధం చెప్పిన అంజు- మనోహరికి మిస్సమ్మ వార్నింగ్

  • Nindu Noorella Saavasam August 28th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 28వ తేది ఎపిసోడ్‌‌లో రాఖీ భాయ్‌ను విడిపించేందుకు ప్రభుత్వం ఒప్పుకుందని తీవ్రవాదులకు అమర్ వాళ్లు చెబుతారు. తర్వాత వాళ్లకు తెలియకుండా అమర్ జేడీ కలిసి సీక్రెట్‌గా ప్లాన్ అమలు చేస్తారు. తీవ్రవాదులకు అంజు అబద్ధం చెబుతుంది.

పూర్తి స్టోరీ చదవండి