Telugu Cinema News Live August 27, 2024: Bigg Boss Telugu 8 Buzz: బిగ్‍బాస్ 8వ సీజన్ బజ్‍కు కొత్త యాంకర్.. ఎవరంటే..-latest telugu cinema news today live august 27 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live August 27, 2024: Bigg Boss Telugu 8 Buzz: బిగ్‍బాస్ 8వ సీజన్ బజ్‍కు కొత్త యాంకర్.. ఎవరంటే..

Bigg Boss Telugu 8 Buzz: బిగ్‍బాస్ 8వ సీజన్ బజ్‍కు కొత్త యాంకర్.. ఎవరంటే..

Telugu Cinema News Live August 27, 2024: Bigg Boss Telugu 8 Buzz: బిగ్‍బాస్ 8వ సీజన్ బజ్‍కు కొత్త యాంకర్.. ఎవరంటే..

04:14 PM ISTAug 27, 2024 09:44 PM HT Telugu Desk
  • Share on Facebook
04:14 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Tue, 27 Aug 202404:14 PM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8 Buzz: బిగ్‍బాస్ 8వ సీజన్ బజ్‍కు కొత్త యాంకర్.. ఎవరంటే..

  • Bigg Boss Telugu 8 Buzz Anchor: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ బజ్‍కు యాంకర్ ఎవరో వెల్లడైంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేసే ఈ కార్యక్రమానికి కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఈ సీజన్‍లో బజ్‍కు యాంకరింగ్ చేయనున్నారు అంబటి అర్జున్.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202402:00 PM IST

Entertainment News in Telugu Live: Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ 2025కు వాయిదా పడుతుందా? నిర్మాత దిల్‍రాజు ఏం చెప్పారంటే..

  • Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా ఇంకా ఆలస్యమవుతుందని కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. రామ్‍చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం 2025కు వాయిదా పడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ మూవీ విడుదలపై నిర్మాత దిల్‍రాజు తాజాగా స్పందించారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202412:52 PM IST

Entertainment News in Telugu Live: Raj Tarun - Bigg Boss: రాజ్‍తరుణ్ బిగ్‍బాస్‍కు వెళ్లనున్నారా? క్లారిటీ వచ్చేసింది.. లావణ్యతో వివాదం ఆగిపోవటంపై..

  • Raj Tarun - Bigg Boss Telugu 8: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‍తరుణ్.. బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍‍లో పాల్గొంటారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఆయన హౌస్‍లోకి వెళతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. భలే ఉన్నాడే మూవీ ప్రెస్‍మీట్‍లో ఈ విషయంపై ప్రస్తావన వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి