Telugu Cinema News Live August 27, 2024: Vijay Sethupathi: రామ్‍చరణ్ సినిమాను విజయ్ సేతుపతి రిజెక్ట్ చేసింది ఇందుకేనా?-latest telugu cinema news today live august 27 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live August 27, 2024: Vijay Sethupathi: రామ్‍చరణ్ సినిమాను విజయ్ సేతుపతి రిజెక్ట్ చేసింది ఇందుకేనా?

Vijay Sethupathi: రామ్‍చరణ్ సినిమాను విజయ్ సేతుపతి రిజెక్ట్ చేసింది ఇందుకేనా?

Telugu Cinema News Live August 27, 2024: Vijay Sethupathi: రామ్‍చరణ్ సినిమాను విజయ్ సేతుపతి రిజెక్ట్ చేసింది ఇందుకేనా?

11:40 AM ISTAug 27, 2024 05:10 PM HT Telugu Desk
  • Share on Facebook
11:40 AM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Tue, 27 Aug 202411:40 AM IST

Entertainment News in Telugu Live: Vijay Sethupathi: రామ్‍చరణ్ సినిమాను విజయ్ సేతుపతి రిజెక్ట్ చేసింది ఇందుకేనా?

  • Vijay Sethupathi - RC16: రామ్‍చరణ్ సినిమాలో ఓ కీలకపాత్రను విజయ్ సేతుపతి తిరస్కరించారనే సమాచారం ఇటీవల బయటికి వచ్చింది. అయితే, ఆయన ఎందుకు ఆ చిత్రం చేయన్నారో కారణం తాజాగా వెల్లడైంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202411:04 AM IST

Entertainment News in Telugu Live: Heroine Affairs: పెళ్లైన ముగ్గురితో తెలుగు స్టార్ హీరోయిన్ లవ్ ఎఫైర్- వారిలో ఇద్దరు హీరోలు, ఓ స్టార్ క్రికెటర్!

  • Heroine Nagma Love Relationships: పైళ్లైన ముగ్గురితో ఒక్కో సమయంలో లవ్ ఎఫైర్ పెట్టుకుని గతంలో హాట్ టాపిక్‌గా మారిన తెలుగు స్టార్ హీరోయిన్ నగ్మా. చిరంజీవి ఘరానా మొగుడు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నగ్మా 1990 కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. నగ్మా లవ్ ఎఫైర్స్‌ రూమర్స్‌లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202410:35 AM IST

Entertainment News in Telugu Live: Saripodhaa Sanivaaram Runtime: ఒక్క కట్ కూడా లేకుండా సరిపోదా శనివారం సెన్సార్ పూర్తి! ఎక్కువ రన్‍టైమ్‍తోనే..

  • Saripodhaa Sanivaaram Runtime: సరిపోదా శనివారం సినిమా సెన్సార్ పూర్తయింది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ చిత్రాన్ని సెన్సార్ ఓకే చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. రన్‍టైమ్ కూడా ఎక్కువగానే ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202410:31 AM IST

Entertainment News in Telugu Live: Mohan Lal Resigns: మలయాళం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర సంక్షోభం.. మోహన్ లాల్ కూడా ఔట్

  • Mohan Lal Resigns: మలయాళం సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర సంక్షోభం సృష్టించాయి. హేమా కమిటీ నివేదిక నేపథ్యంలో మోహన్ లాల్ కూడా ఇప్పుడీ ఇండస్ట్రీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202409:39 AM IST

Entertainment News in Telugu Live: OTT Family Drama Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

  • Sarangadariya OTT Release Date: సారంగదరియా సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రాజా రవీంద్ర ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలోకి అడుగుపెట్టనుందంటే..
పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202408:47 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu Contestants: మారిన బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్- కొత్తగా ఐదుగురు- బేబి నటితోపాటు ఎంతమంది అంటే?

  • Bigg Boss Telugu 8 Contestants List: బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్ తాజాగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 14 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి వెళ్తారని టాక్ రాగా.. వారిలోనే మార్పులు జరిగినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం కొత్తగా ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి. మరి వారు ఎవరంటే?

పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202408:41 AM IST

Entertainment News in Telugu Live: YouTube Premium Plans prices: యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‍ల ధరలు పెంపు.. కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే..

  • YouTube Premium Plans prices: యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ ధరలు పెరిగాయి. అన్న ప్లాన్‍లపై రేట్లను గూగుల్ పెంచేసింది. ఫ్యామిలీ ప్లాన్‍పై ఏకంగా 58 శాతం అధికం చేసింది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్‍ల కొత్త ధరలు వివరాలు, ఈ ప్లాన్‍ల బెనెఫిట్స్ ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202408:22 AM IST

Entertainment News in Telugu Live: OTT Malayalam Thriller Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • OTT Malayalam Thriller Movie: సూపర్ హిట్ మలయాళం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ తలవన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు నాలుగు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి అడుగు పెడుతుండటం విశేషం. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202407:52 AM IST

Entertainment News in Telugu Live: ETV Win OTT Subscription: ఈటీవీ విన్ ఓటీటీ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్.. మూడు రోజులే..

  • ETV Win OTT Subscription: ఈటీవీ విన్ ఓటీటీ ఓ బంపర్ ఆఫర్ ఇస్తోంది. తన సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడానికి అతి తక్కువ ధరకే సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ అనౌన్స్ చేసింది. అయితే కేవలం మూడు రోజులు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఇంకేం.. త్వరపడండి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202407:43 AM IST

Entertainment News in Telugu Live: Karthika Deepam 2 Today Episode: దీప ఇంట్లోకి అనసూయ- నర్సింహ కారు లాక్కున్న శోభ- తండ్రి రెండో పెళ్లిపై స్వప్నకు డౌట్

  • Karthika Deepam 2 Serial August 27th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఆగస్ట్ 27వ తేది ఎపిసోడ్‌లో అనసూయ కూలి పని చేస్తుంటే చలించిపోతుంది దీప. దాంతో తనతో పాటే తన ఇంట్లో ఉండమని బతిమిలాడుకుంటుంది. ముందు వద్దని వారించిన అనసూయ తర్వాత వెళ్లేందుకు ఒప్పుకుంటుంది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202406:47 AM IST

Entertainment News in Telugu Live: OTT Kannada Crime Drama: ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 9.2 రేటింగ్

  • OTT Kannada Crime Drama: ఓటీటీలోకి తాజాగా ఓ సూపర్ హిట్ కన్నడ క్రైమ్ డ్రామా వచ్చింది. థియేటర్లలో రిలీజైన సుమారు ఏడాదిన్నర తర్వాత ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం. ఐఎండీబీలో ఏకంగా 9.2 రేటింగ్ ఉన్న ఈ సినిమా ఇప్పుడు కూడా రెంట్ విధానంలోనే అందుబాటులోకి వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202406:07 AM IST

Entertainment News in Telugu Live: OTT Telugu Movies: ఈ వారం ఓటీటీలోకి 5 తెలుగు సినిమాలు- మరొకటి డబ్బింగ్ మూవీ- ఒక్కదాంట్లోనే 3 స్ట్రీమింగ్

  • Telugu OTT Movies Release On This Week: ఈ వారం ఓటీటీలోకి ఆరు సినిమాలు తెలుగులో రానున్నాయి. వాటిలో ఐదు స్ట్రయిట్ తెలుగు సినిమాలు అయితే.. ఒకటి మాత్రం డబ్బింగ్ చిత్రం. వీటిలో కూడా ఒక్క ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే మూడు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మిగతా రెండు మరో రెండు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202405:46 AM IST

Entertainment News in Telugu Live: OTT Telugu Romantic Comedy Movie: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇక్కడ చూసేయండి

  • OTT Telugu Romantic Comedy Movie: ఓటీటీలోకి ఎలాంటి సమాచారం లేకుండా వచ్చేసింది ఓ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ. ఈ సినిమా మంగళవారం (ఆగస్ట్ 27) నుంచి స్ట్రీమింగ్ కు రావడం విశేషం. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202404:53 AM IST

Entertainment News in Telugu Live: Chiranjeevi: అభిమానిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. అండగా ఉంటామని హామీ

  • Chiranjeevi Facilitate His Fan Eshwarayya: మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని ఈశ్వరయ్యను సత్కరించారు. ఆయన్ను, అతని కుటుంబ సభ్యులను ఇంటికి పిలిపించుకుని మరి ఘన సన్మానం చేశారు. అలాగే ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అభిమానిని చిరంజీవి ఎందుకు సత్కరించారనే వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202403:29 AM IST

Entertainment News in Telugu Live: Chiranjeevi Sequels: చిరంజీవి ఆ రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేసిన అశ్వినీ దత్

  • Chiranjeevi Sequels: చిరంజీవి కెరీర్లో బ్లాక్‌బస్టర్లుగా మిగిలిపోయిన రెండు సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేశాడు నిర్మాత అశ్వినీ దత్. ఇంద్ర రీరిలీజ్ సక్సెస్ తర్వాత మెగాస్టార్ ఇంట్లో మూవీ టీమ్ కు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అతడు ఈ సీక్వెల్స్ గురించి వెల్లడించడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202402:47 AM IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu August 27th Episode: తను రంగా కాదని నానమ్మకు నిజం చెప్పిన రిషి- శైలేంద్రను భయపెట్టిన తండ్రి- మను షాక్

  • Guppedantha Manasu Serial August 27th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 27వ తేది ఎపిసోడ్‌లో మహేంద్రపై అటాక్ జరగడంపై ఫణీంద్ర కోప్పడతాడు. నేను ఇక వాడిని పట్టుకునే పనిలోనే ఉంటాను. నేను ఊరుకున్నా రిషి ఊరుకోడు. తన కళ్లలో కోపం చూస్తే నాకే భయమేసింది అని ఫణీంద్ర చెబుతాడు. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202402:38 AM IST

Entertainment News in Telugu Live: Devara First Show: దేవర ఫస్ట్ షో టికెట్లు వచ్చేశాయి.. మొదలైన బుకింగ్స్.. పండగ చేసుకుంటున్న తారక్ ఫ్యాన్స్

  • Devara First Show: దేవర వరల్డ్ ప్రీమియర్ టికెట్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ తొలి షో యూకేలో ఉండనుంది. ఈ షోకి సంబంధించిన టికెట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202401:45 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi August 27th Episode: బ్రహ్మముడి- రాజ్‌ను వెళ్లగొట్టేందుకు రుద్రాణి స్కెచ్- అత్త భర్తకు స్వప్న సరికొత్త శిక్ష

  • Brahmamudi Serial August 27th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 27వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్‌, అప్పుకు జరిగిన అవమానం గురించి బాధపడుతూ కాల్ చేస్తాడు రాజ్. అప్పు అదంతా అక్కడే మర్చిపోయిందని కల్యాణ్ చెబుతాడు. తర్వాత రాజ్‌ను కూడా ఇంటినుంచి వెళ్లగొట్టేందుకు రుద్రాణి రాహుల్ ప్లాన్ చేస్తారు. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 27 Aug 202412:34 AM IST

Entertainment News in Telugu Live: NNS August 27th Episode: మేకప్​లో కెమికల్​- ప్రిన్సిపల్​తో మనోహరి చెత్త ప్లాన్​- ఉగ్రవాదుల చెరలో పిల్లలు- రంగంలోకి జేడీ

  • Nindu Noorella Saavasam August 27th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 27వ తేది ఎపిసోడ్‌‌లో పిల్లలు పర్ఫామెన్స్ చేయకుండా ఉండేందుకు దురద పుట్టే కెమికల్ కలుపుతుంది మనోహరి. కానీ, అది ఫెయిల్ అవుతుంది. అమర్ పిల్లలను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి డిమాండ్స్ అడుగుతారు. దాంతో జేడీ ఎంట్రీ ఇస్తాడు.

పూర్తి స్టోరీ చదవండి