Telugu Cinema News Live August 25, 2024: OTT Releases This Week: ఈ వారం ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‍లు ఇవే.. అల్లు హీరో మూవీతో పాటు మరిన్ని..
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sun, 25 Aug 202405:16 PM IST
- OTT Release This Week: ఓటీటీల్లో ఈ వారం కూడా చాలా సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ చిత్రం ఈవారంలోనే ఓటీటీలోకి రానుంది. ఓ హాలీవుడ్ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వస్తోంది. కొత్త వెబ్ సిరీస్‍లు కూడా రానున్నాయి.
Sun, 25 Aug 202403:47 PM IST
- Nagarjuna: హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై చాలా విషయాలపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో నాగార్జున స్పందించారు. అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశారు.
Sun, 25 Aug 202402:52 PM IST
- Kanguva Postponed: కంగువ సినిమా వాయిదా పడడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అక్టోబర్ 10వ తేదీన విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆలస్యం కానుంది. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. దసరాకు రావాల్సిన ఈ చిత్రం పోస్ట్‌పోన్ అవనుంది.
Sun, 25 Aug 202401:13 PM IST
- Aay 10 days Box Office Collections: ఆయ్ సినిమా కలెక్షన్లలో జోరు చూపిస్తోంది. తక్కువ బడ్జెట్‍తో వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‍తో మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది. రెండో వీకెండ్‍లోనూ దుమ్మురేపింది. 10 రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయంటే..
Sun, 25 Aug 202412:25 PM IST
- 7 years for Arjun Reddy: బ్లాక్బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’కి ఏడేళ్లు నిండాయి. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ ఓ ట్వీట్ చేశారు. ఈ మూవీ షూటింగ్ స్టిల్స్ పోస్ట్ చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఓ రిక్వెస్ట్ చేశారు విజయ్.
Sun, 25 Aug 202410:48 AM IST
Tollywood: జూలై, ఆగస్ట్ లో దాదాపు 30 వరకు తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. ఈ ముప్పై సినిమాల్లో రెండు మాత్రమే నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి. రవితేజ, రామ్ వంటి స్టార్లు సైతం ఆడియెన్స్‌ను డిసపాయింట్ చేశారు.
Sun, 25 Aug 202410:37 AM IST
- Director Srikanth Odela: దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. తన అకడమిక్ సర్టిఫికేట్లను తాను కాల్చేశానని వెల్లడించారు. దానికి కారణాన్ని కూడా వెల్లడించారు. సరిపోదా శనివారం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ఈ విషయాలను చెప్పారు.
Sun, 25 Aug 202409:53 AM IST
- 1000 Babies OTT Crime Thriller: ‘1000 బేబీస్’ వెబ్ సిరీస్ టీజర్ వచ్చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ టీజర్ గ్రిప్పింగ్‍గా.. ఇంట్రెస్టింగ్‍గా ఉంది. నీనా గుప్తా ఈ సిరీస్‍లో మెయిన్ రోల్ చేశారు. టీజర్ సస్పెన్స్‌ఫుల్‍గా ఉండటంతో సిరీస్‍పై ఆసక్తి పెరిగింది.
Sun, 25 Aug 202408:26 AM IST
Priyadarshi: ప్రియదర్శి హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా టైటిల్‌ను ఆదివారం మేకర్స్ రివీల్ చేశారు. ఈ కామెడీ మూవీకి సారంగపాణి జాతకం అనే పేరును ఫిక్స్ చేశారు. జంధ్యాల స్టైల్‌లో ఈ కామెడీ మూవీ సాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.
Sun, 25 Aug 202406:43 AM IST
Fantasy Action OTT: అల్లు శిరీష్ బడ్డీ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆగస్ట్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఫాంటసీ యాక్షన్ మూవీ తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Sun, 25 Aug 202405:20 AM IST
Brahmamudi Promo: బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమోలో అప్పును తల్లి మాటలతో అవమానించడం కళ్యాణ్ సహించలేకపోయినట్లుగా చూపించారు. మహేంద్ర ప్రాణాలు తీయడానికి శైలేంద్ర వేసిన స్కెచ్‌ను రిషి ఎలా అడ్డుకున్నాడన్నది గుప్పెడంత మనసు ప్రోమోలో ఆసక్తిని పంచింది.
Sun, 25 Aug 202404:01 AM IST
Malayalam Actor: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, సీనియర్ నటుడు సిద్ధిఖీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ నటి రేవతి సంపత్ ఆరోపించింది. ఈ లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సిద్ధిఖీ రాజీనామా చేశాడు. సిద్ధిఖీపై 2021లో రేవతి సంపత్ లైంగిక ఆరోపణలు చేసంది.
Sun, 25 Aug 202403:32 AM IST
- Munjya OTT Streaming: ముంజ్య సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. స్ట్రీమింగ్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నేడు సడెన్‍గా ఎంట్రీ ఇచ్చేసింది. రూ.130కోట్లకు పైగా కలెక్షన్లతో ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే..
Sun, 25 Aug 202402:54 AM IST
Brahmavaram Ps Paridhilo Review: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తెలుగు మూవీ బ్రహ్మవరం పీఎస్ పరిధిలో ఇటీవల థియేటర్లలో రిలీజైంది. స్రవంతి బెల్లంకొండ, గురుచరణ్, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి ఇమ్రాన్ శాస్త్రి దర్శకత్వం వహించాడు.
Sun, 25 Aug 202401:52 AM IST
Bigg Boss 8 Telugu: నాగార్జునను బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ చేయాలంటూ బిగ్‌బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని ట్వీట్ చేశాడు.హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ నాగార్జునను ఎలిమినేట్ చేయాలంటూ ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
Sun, 25 Aug 202412:50 AM IST
Horror Thriller Movie: బ్లాక్బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ డిమాంటి కాలనీ తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో రిలీజైంది. అరుళ్‌నిధి హీరోగా నటించిన ఈ సినిమాకు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. చిన్న సినిమాగా రిలీజైన డిమాంటి కాలనీ పెద్ద విజయాన్ని సాధించి ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది.