Telugu Cinema News Live August 23, 2024: Comedy OTT: చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని ఓటీటీలో ఫ్రీగా చూసేయండి - రెండు రోజులు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్‌-latest telugu cinema news today live august 23 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live August 23, 2024: Comedy Ott: చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని ఓటీటీలో ఫ్రీగా చూసేయండి - రెండు రోజులు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్‌

Comedy OTT: చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని ఓటీటీలో ఫ్రీగా చూసేయండి - రెండు రోజులు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్‌

Telugu Cinema News Live August 23, 2024: Comedy OTT: చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని ఓటీటీలో ఫ్రీగా చూసేయండి - రెండు రోజులు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్‌

04:05 PM ISTAug 23, 2024 09:35 PM HT Telugu Desk
  • Share on Facebook
04:05 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Fri, 23 Aug 202404:05 PM IST

Entertainment News in Telugu Live: Comedy OTT: చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని ఓటీటీలో ఫ్రీగా చూసేయండి - రెండు రోజులు మాత్ర‌మే ఈ ఆఫ‌ర్‌

  • Comedy OTT: చిరంజీవి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ శంక‌ర్ దాదా ఎంబీబీఎస్‌ను స‌న్ నెక్స్ట్ ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు. అయితే ఈ ఆఫ‌ర్ రెండు రోజులు మాత్ర‌మే ఉంటుంద‌ని స‌న్ నెక్స్ట్ ఓటీటీ ప్ర‌క‌టించింది. చిరంజీవి మూవీతో పాటు త‌మిళ రొమాంటిక్ మూవీని కూడా ఫ్రీగా చూడొచ్చ‌ని స‌న్ నెక్స్ట్ తెలిపింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202402:55 PM IST

Entertainment News in Telugu Live: Guntur Kaaram Tamil Trp: గుంటూరు కారం త‌మిళ్ వెర్ష‌న్‌కు షాకింగ్‌ టీఆర్‌పీ రేటింగ్ -తెలుగుతో పోలిస్తే స‌గం కూడా రాలేదుగా

  • Guntur Kaaram Tamil Trp: మ‌హేష్‌బాబు గుంటూరు కారం మూవీ త‌మిళంలో డైరెక్ట్‌గా టీవీలోనే టెలికాస్ట్ అయ్యింది. ఆగ‌స్ట్ 15న ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా స‌న్ టీవీలో గుంటూరు కారం త‌మిళ వెర్ష‌న్‌ను టెలికాస్ట్ చేశారు. త‌మిళ ఫ‌స్ట్ టీవీ ప్రీమియ‌ర్‌కు 4.50 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202412:05 PM IST

Entertainment News in Telugu Live: Raviteja Injury: ర‌వితేజ‌కు గాయం - ఆరు వారాల పాటు షూటింగ్‌ల‌కు బ్రేక్ -

  • Raviteja Injury: కొత్త సినిమా షూటింగ్‌లో మాస్ మ‌హారాజా ర‌వితేజ గాయ‌ప‌డ్డ‌ట్టు తెలిసింది. ర‌వితేజ‌కు డాక్ట‌ర్లు స‌ర్జ‌రీ చేసిన‌ట్లు స‌మాచారం. గాయం కార‌ణంగా ర‌వితేజ ఆరు వారాల పాటు షూటింగ్‌ల‌కు దూరంగా ఉండ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202411:19 AM IST

Entertainment News in Telugu Live: Mr Bachchan OTT: నెలరోజుల్లోనే ఓటీటీలోకి ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ - స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

  • Mr Bachchan OTT: ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల‌రోజుల్లోనే ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. సెప్టెంబ‌ర్ 12 నుంచి మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు చెబుతోంది. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202410:45 AM IST

Entertainment News in Telugu Live: Ram Charan Klin Kara Gift: కూతురుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్.. దానికి మగధీరతో ఉన్న లింకేంటో తెలుసా?

  • Ram Charan Klin Kara Gift: రామ్ చరణ్ తన కూతురు క్లిన్ కారాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి అతడు 15 ఏళ్ల కిందట నటించిన మగధీర మూవీకి ఓ లింకు ఉంది. ఈ విషయాన్ని అతడే వెల్లడించాడు. మరి ఆ గిఫ్ట్ కు మూవీకి ఉన్న లింకేంటో చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202409:54 AM IST

Entertainment News in Telugu Live: Vishnu Manchu Arshad Warsi: కాస్త చూసి మాట్లాడమనండి: అర్షద్ వార్సీ తీరుపై మంచు విష్ణు ఫిర్యాదు

  • Vishnu Manchu Arshad Warsi: ప్రభాస్‌పై నోరు పారేసుకున్న బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ తీరుపై మండిపడుతూ మా అధ్యక్షుడు మంచు విష్ణు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముంబైకి ఓ లేఖ రాశాడు. ఇలాంటి కామెంట్స్ చేయకుండా చూసుకోవాలని అందులో అతడు చెప్పడం గమనార్హం.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202409:44 AM IST

Entertainment News in Telugu Live: Indra Re Release Collections: రీ రిలీజ్ సినిమాల్లో ఇంద్ర ఆల్‌టైమ్ రికార్డ్ - బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేసిన మెగాస్టార్‌

  • Indra Re Release Collections: ఇంద్ర మూవీ రీ రిలీజ్ సినిమాల్లో స‌రికొత్త రికార్డుల‌ను నెల‌కొల్పింది. మ‌హేష్‌బాబు, ఎన్టీఆర్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. అమెరికాతో పాటు క‌ర్ణాట‌క‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన తెలుగు రీ రిలీజ్ మూవీగా ఇంద్ర నిలిచింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202409:36 AM IST

Entertainment News in Telugu Live: Aay OTT: ఓటీటీలోకి డిలీటెడ్ సీన్లతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది మూవీ ఆయ్- డైరెక్టర్ క్లారిటీ!

  • Aay OTT Release With Deleted Scenes: జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ఆయ్. అయితే, ఆయ్ మూవీ డిలీటెడ్ సీన్లతో సహా ఓటీటీలోకి రానుందని వార్తలు వచ్చాయి. దీంతో ఆయ్ ఓటీటీ రిలీజ్‌పై మూవీ డైరెక్టర్ అంజి కే మణిపుత్ర అసలు క్లారిటీ ఇచ్చారు. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202408:52 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్‌గా కమెడియన్ అలీ తమ్ముడు కన్ఫర్మ్.. ఖయ్యూమ్ చరిత్ర ఇదే!

  • Comedian Ali Brother Khayyum In Bigg Boss 8 Telugu: సెప్టెంబర్ 1న ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లోకి కమెడియన్ అలీ సోదరుడు, నటుడు ఖయ్యూమ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్‌లో ఒకరిగా ఖయ్యూమ్ అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఖయ్యూమ్ చరిత్ర వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202408:52 AM IST

Entertainment News in Telugu Live: Telugu Time Travel Movie: యూట్యూబ్‌లో రిలీజైన తెలుగు టైమ్ ట్రావెల్ మూవీ - ట్విస్ట్‌లు మైండ్ బ్లోయింగ్‌

  • Telugu Time Travel Movie: క‌న్న‌డ స్టార్ హీరో ఉపేంద్ర స‌తీమ‌ణి ప్రియాంక ఉపేంద్ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తెలుగు మూవీ కాలింగ్ 1980 నేరుగా యూట్యూబ్‌లో రిలీజైంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు రాజ్‌కిర‌ణ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. .ఈ థ్రిల్ల‌ర్ మూవీలో ప్రియాంక ఉపేంద్ర డ్యూయ‌ల్ రోల్ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202407:00 AM IST

Entertainment News in Telugu Live: OTT Action Drama: తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన లేటెస్ట్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

  • OTT Action Drama: థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది లేటెస్ట్ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. విజయ్ ఆంటోనీ నటించిన ఈ సినిమా నిజానికి తమిళంలో గత వారమే ఓటీటీలోకి రాగా.. తాజాగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202406:57 AM IST

Entertainment News in Telugu Live: OTT Crime Thriller: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన బ్లాక్ బస్టర్ తమిళ క్రైమ్ థ్రిల్లర్- 5 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

  • Raayan OTT Streaming Now: తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది తమిళ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాయన్. ఇవాళ ఓటీటీ రిలీజ్‌ అయిన్ రాయన్ తెలుగుతోపాటు ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించి దర్శకత్వం వహించిన రాయన్ ఏ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతుందో ఇక్కడ తెలుసుకోండి.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202405:55 AM IST

Entertainment News in Telugu Live: Expensive Car Actor: 3 కోట్ల లగ్జరీ కారు కొన్న నటుడు- పెట్రోల్ 56 లక్షలు- మహేష్ బాబు దగ్గర కూడా ఉన్న ఈ కారు ప్రత్యేకతలు!

  • 3 Crore Worth Expensive Car Actor: కోట్లల్లో ఖరీదు చేసే లగ్జరీ కారులను కొని మెయింటేన్ చేసేది కేవలం స్టార్ హీరోలు, హీరోయిన్స్ అనే అనుకుంటాం. కానీ, ఓ నటుడు కూడా అత్యంత ఖరీదైన లగ్జరీ కారును తాజాగా కొనుగోలు చేశాడు. దాని ఖరీదు సుమారు రూ. 3 కోట్లకుపైగా ఉంటుంది. మరి ఆ పాపులర్ యాక్టర్ ఎవరో తెలుసా?

పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202405:24 AM IST

Entertainment News in Telugu Live: Kalki 2898 AD OTT: ఓటీటీలోకి వచ్చిన గంటల్లోనే టాప్ 1 ట్రెండింగ్.. దుమ్ము రేపుతున్న కల్కి 2898 ఏడీ

  • Kalki 2898 AD OTT: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే టాప్ 1 ట్రెండింగ్ మూవీగా మారిపోయింది. గురువారం (ఆగస్ట్ 22) ఈ సినిమా ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. వచ్చీ రాగానే ఊహించినట్లే దుమ్ము రేపుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202404:59 AM IST

Entertainment News in Telugu Live: Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు- 2 మాత్రమే స్పెషల్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • New OTT Releases Friday: ఓటీటీల్లో శుక్రవారం (ఆగస్ట్ 23) నాడు సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి మొత్తం 9 ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో కేవలం రెండు మాత్రమే చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వాటిలో ఒకటి తమిళ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ కాగా మరోటి బోల్డ్ బ్యూటి వెబ్ సిరీస్. ఇవి ఏ ఓటీటీలో ఉన్నాయో లుక్కేద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202404:58 AM IST

Entertainment News in Telugu Live: Malayalam Web Series: ప్రపంచమే మెచ్చిన ఆ వెబ్ సిరీస్ మలయాళంలో తీస్తానంటున్న నాని.. ఏదో తెలుసా?

  • Malayalam Web Series: మొత్తం ప్రపంచమే మెచ్చిన ఓ వెబ్ సిరీస్ ను మన నేచురల్ స్టార్ నాని.. మలయాళంలో తీయాలని భావిస్తున్నాడట. ఈ విషయాన్ని అతడు సరిపోదా శనివారం మూవీ కేరళ ప్రమోషన్ల సందర్భంగా చెప్పడం విశేషం. ఇంతకీ ఆ వెబ్ సిరీస్ ఏంటో తెలుసా?
పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202403:35 AM IST

Entertainment News in Telugu Live: Stree 2 box office: వారం రోజుల్లోనే రూ.300 కోట్లు.. బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న హారర్ కామెడీ మూవీ

  • Stree 2 box office: బాక్సాఫీస్ దగ్గర మరో హారర్ కామెడీ మూవీ దుమ్ము రేపుతోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న రిలీజైన స్త్రీ 2 మూవీ 8 రోజుల్లోనే ఇండియాలో రూ.300 కోట్ల మార్క్ కు చేరువవడం విశేషం. ఈ జానర్ కు ఉన్న క్రేజ్ ఏంటో ఈ మూవీ మరోసారి నిరూపిస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202403:13 AM IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu August 23rd Episode: గుప్పెడంత మనసు- రంగానే రిషి అని తెలుసుకున్న శైలేంద్ర- నిలదీసిన బుజ్జి- సరోజ రచ్చ

  • Guppedantha Manasu Serial August 23rd Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 23వ తేది ఎపిసోడ్‌లో నువ్ మా రంగా అన్నవి కాదు రిషివే కదా. చెప్పమని రంగాను నిలదీస్తాడు బుజ్జి. రిషి నచ్చజెబుతాడు. శైలేంద్ర దగ్గర సరోజ రచ్చ రచ్చ చేస్తుంది. దాంతో రంగానే రిషి అనే నిజం తెలుసుకుంటాడు శైలేంద్ర. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202402:43 AM IST

Entertainment News in Telugu Live: KBC Quiz Show: ఈ ప్రశ్న విలువ రూ.కోటి.. మీకు స్పోర్ట్స్ నాలెడ్జ్ బాగా ఉందా? అయితే దీనికి సమాధానం చెప్పండి చూద్దాం

  • KBC Quiz Show: మీకు మంచి స్పోర్ట్స్ నాలెడ్జ్ ఉందా? అందులోనూ టెన్నిస్ గురించి పూర్తి అవగాహన ఉందా? అయితే రూ.కోటి విలువైన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరేమో చూడండి. కేబీసీ క్విజ్ షోలో ఓ కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202402:11 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi August 23rd Episode: బ్రహ్మముడి- ధాన్యలక్ష్మికి షాక్ ఇచ్చిన కావ్య- అప్పుకు అడుగడుగునా అవమానం- అడవి మనిషి అంటూ

  • Brahmamudi Serial August 23rd Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 23వ తేది ఎపిసోడ్‌లో గుమ్మం ముందే కల్యాణ్, అప్పులను ఆపేసి అవమానిస్తారు ధాన్యలక్ష్మీ, రుద్రాణి. కానీ, వాళ్లకు షాక్ ఇచ్చి లోపలికి వచ్చేలా చేస్తుంది కావ్య. తర్వాత కూడా ఇంట్లో అప్పుకు అడుగడుగునా అవమానించేలా చేస్తుంది ధాన్యలక్ష్మీ. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202401:40 AM IST

Entertainment News in Telugu Live: Maruthi Nagar Subramanyam Review: మారుతి నగర్ సుబ్రహ్మణ్యం రివ్యూ - రావు ర‌మేష్ హీరోగా న‌టించిన కామెడీ మూవీ ఎలా ఉందంటే?

  • Maruthi Nagar Subramanyam Review: రావుర‌మేష్ హీరోగా న‌టించిన తొలి మూవీ మారుతిన‌గ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. క‌ళ్యాణ్ కార్య ద‌ర్శ‌క‌త్వం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202401:33 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam august 23rd episode:స్వప్న ప్రేమ గురించి తెలుసుకున్న కార్తీక్, కాశీ ఎవరో తెలుసుకుని షాకైన పారిజాతం

  • Karthika deepam 2 serial today episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. స్వప్న, కాశీ ప్రేమించుకుంటున్న విషయం దీప కార్తీక్ తో చెప్తుంది. అటు దీప కాపాడింది తన మనవడు కాశీ అనే విషయం పారిజాతానికి తెలిసి షాక్ అవుతుంది. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 23 Aug 202412:49 AM IST

Entertainment News in Telugu Live: NNS August 23rd Episode: మనోహరికి షాక్​ ఇచ్చిన మంగళ.. బ్లాక్​మెయిలర్​ గుట్టు రట్టు.. అమర్​కి ఉగ్రవాదుల బాంబు బెదిరింపులు

  • Nindu Noorella Saavasam August 23rd Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 23వ తేది ఎపిసోడ్‌‌లో తనను ఇన్ని రోజులు బ్లాక్‌మెయిల్ చేసింది మంగళ అని తెలుసుకుని పెద్ద షాక్‌కు గురి అవుతుంది మనోహరి. మరోవైపు అమర్‌కు ఉగ్రవాదుల నుంచి బాంబు బెదిరింపులు వస్తాయి. ఇలా నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి