Telugu Cinema News Live August 21, 2024: RGV Horror Movie: ఆ హారర్ సినిమా తీసి 20 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఆ అపార్ట్‌మెంట్ ఎవరూ కొనలేదు: ఆర్జీవీ కామెంట్స్
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Wed, 21 Aug 202404:24 PM IST
- RGV Horror Movie: తాను తీసిన హారర్ మూవీ గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. సినిమా తీసి ఇప్పటికి 20 ఏళ్లు అవుతున్నా.. ఆ మూవీ కోసం ఉపయోగించిన అపార్ట్‌మెంట్ ను ఎవరూ కొనలేదని ఆర్జీవీ చెప్పడం విశేషం. డీమాంటే కాలనీ 2 మూవీ ఈవెంట్లో అతడీ విషయం చెప్పాడు.
Wed, 21 Aug 202403:18 PM IST
- Heroine Casting Couch: ఎవరైనా మంచం ఎక్కమంటే ఎక్కాల్సిందే తప్ప నో చెప్పడానికి లేదు అని తమిళ నటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టులపై తాజాగా తమిళ హీరోయిన్ సనమ్ శెట్టి స్పందించింది.
Wed, 21 Aug 202401:57 PM IST
- Aha OTT Chiranjeevi Movies: మెగాస్టార్ చిరంజీవి గురువారం (ఆగస్ట్ 22) తన 69వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా ఆహా ఓటీటీలోని అతని ఆల్ టైమ్ హిట్ మూవీస్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఇక్కడ చూసేయండి.
Wed, 21 Aug 202401:18 PM IST
Nani Arshad Warsi: కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ ఓ జోకర్‌లా కనిపించాడన్న బాలీవుడ్ హీరో అర్షద్ వార్సీకి కాస్త గట్టి కౌంటరే ఇచ్చాడు తెలుగు హీరో నాని. అతనితోపాటు ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా దీనిపై తీవ్రంగానే రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడీ ఇద్దరి వీడియో వైరల్ అవుతోంది.
Wed, 21 Aug 202410:49 AM IST
- Netflix Crime Thriller: నెట్‌ఫ్లిక్స్‌లో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రికార్డులు తిరగరాస్తోంది. 2024లో ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమాగా నిలవడం విశేషం. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా ఇప్పటికీ ఆ ఓటీటీలో దూసుకెళ్తూనే ఉంది.
Wed, 21 Aug 202409:44 AM IST
Actress Maria Susairaj Killed Her Friend Neeraj Grover: సొంత ఫ్రెండ్‌నే చంపి, అతని శవం ముందు లవర్ లెప్టినెంట్ ఎమిల్ జెరొమ్ మాథ్యూతో కామకేళి (శృంగారం) జరిపింది కన్నడ హీరోయిన్ మరియా సుసైరాజ్. 26 ఏళ్ల టెలివిజన్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ గ్రోవర్ మర్డర్ వివరాల్లోకి వెళితే..
Wed, 21 Aug 202409:20 AM IST
- Bigg Boss 8 Telugu Start Date: బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ గ్రాండ్ లాంచ్ కు టైమ్ ఫిక్సయింది. ఈ విషయాన్ని బుధవారం (ఆగస్ట్ 21) స్టార్ మా వెల్లడించింది. హోస్ట్ అక్కినేని నాగార్జున, కమెడియన్ సత్యతో రూపొందించిన స్పెషల్ ప్రోమోను మరోసారి పోస్ట్ చేస్తూ కొత్త సీజన్ ప్రారంభ తేదీ, సమయం రివీల్ చేసింది.
Wed, 21 Aug 202408:49 AM IST
- Kalki 2898 AD OTT Release Date: ఈ ఏడాది ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడీ మూవీ మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. రెండు ఓటీటీల్లో, ఐదు భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుండటం విశేషం. మరి ప్రభాస్, దీపిక నటించిన ఈ మూవీ ఎక్కడ చూడాలి?
Wed, 21 Aug 202408:18 AM IST
Kannada Murder Mystery Shakhahaari OTT Streaming Telugu: కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మర్డర్ మిస్టరీ సినిమా శాఖాహారి ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేయనుంది. అది కూడా తెలుగు భాషలో శాఖహారి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 3 రోజుల్లో డిజిటల్ ప్రీమియర్ కానున్న శాఖాహారి తెలుగులో ఏ ఓటీటీలోకి రానుందంటే..
Wed, 21 Aug 202408:12 AM IST
- Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు పండగలాంటి వార్త చెప్పాడు ఓజీ మూవీ నిర్మాత డీవీవీ దానయ్య. పవన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ నుంచి పెద్ద సర్‌ప్రైజ్ రావడంతోపాటు ఈ మూవీ షూటింగ్, రిలీజ్ సమయం గురించి కూడా అతడు కీలకమైన విషయాలను వెల్లడించాడు.
Wed, 21 Aug 202407:23 AM IST
Mahesh Babu Voice To Mufasa: హాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన యానిమేటెడ్ సిరీస్ లయన్ కింగ్ నుంచి కొత్తగా వస్తున్న మూవీ ముఫాస. ఈ మూవీలో తండ్రి సింహం అయిన ముఫాసకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ముఫాస తెలుగు ట్రైలర్ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు.
Wed, 21 Aug 202406:36 AM IST
Actress Mimi Chakraborty Get Rape Threats: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రేప్ కేసు ఘటనపై పోస్ట్ చేసిన హీరోయిన్, తృణమూల్ కాంగ్రెస్ మాజీ సభ్యురాలు మిమీ చక్రవర్తికి అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి మద్దతుగా పోస్ట్ చేసిన తర్వాతే ఈ బెదిరింపులు వస్తున్నట్లు నటి తెలిపారు.
Wed, 21 Aug 202406:12 AM IST
Shraddha Kapoor Instagram followers: బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న శ్రద్ధా కపూర్ స్త్రీ2 మూవీ హిట్‌తో తన క్రేజ్‌ని మరింత పెంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లలో ప్రధాని నరేంద్ర మోడీని అధిగమించింది.
Wed, 21 Aug 202405:37 AM IST
Sonu Sood: కోవిడ్-19 సమయంలో వేలాది మంది వలస కార్మికులు స్వగ్రామాలకి వెళ్లడానికి సాయం చేసిన సోనూసూద్ ఆ తర్వాత కూడా తన సాయంపరంపరని కొనసాగిస్తున్నారు.
Wed, 21 Aug 202404:54 AM IST
Samantha Rana Bangalore Days OTT Streaming In Telugu: స్టార్ హీరోయిన్ సమంత, దగ్గుబాటి రానా కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమా బెంగళూరు డేస్. మలయాళ సూపర్ హిట్ మూవీకి తమిళంలో రీమేక్ అయిన ఈ మూవీ ఎనిమిదేళ్లకు తెలుగులోకి వచ్చేసింది. అది కూడా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Wed, 21 Aug 202402:47 AM IST
Guppedantha Manasu Serial August 21st Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్ట్ 21వ తేది ఎపిసోడ్‌లో మను గురించి రిషి, వసుధార మాట్లాడుకుంటారు. ఏంటా పెద్ద విషయం అని ఎంట్రీ ఇచ్చిన శైలేంద్రపై వసుధార ఫైర్ అవుతుంది. దాంతో సారీ చెప్పిస్తాడు రిషి. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో..
Wed, 21 Aug 202401:48 AM IST
Brahmamudi Serial August 21st Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 21వ తేది ఎపిసోడ్‌లో కల్యాణ్ తండ్రి కాబోతున్నట్లు కంగ్రాట్స్ అంటూ ఓ వ్యక్తి వస్తాడు. అలాగే కల్యాణ్‌కు లాటరీలో ఐదు లక్షలు వచ్చినట్లు అతను చెబుతాడు. కల్యాణ్‌ను ఇంటికి తీసుకొచ్చేందుకు ఇందిరాదేవి ప్లాన్ చేస్తుంది.
Wed, 21 Aug 202401:33 AM IST
- Karthika deepam 2 serial today august 21st episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏంజరిగిందంటే.. ఇంటర్వ్యూకు వెళ్తున్న స్వప్న బాయ్ ఫ్రెండ్ కాశీకి యాక్సిడెంట్ జరుగుతుంది.అతడిని కారులో ఎక్కించుకుని హాస్పిటల్ కు తీసుకెళ్లమని చుట్టుపక్కల జనాలుజ్యోత్స్నను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుంది.
Wed, 21 Aug 202412:38 AM IST
Dulquer Salmaan Lucky Bhaskar Postponed To Diwali: సీతారామంమ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కొత్త మూవీ లక్కీ భాస్కర్. సెప్టెంబర్ 7న విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేశారు మేకర్స్. అందుకు కారణం ఇళయ దళపతి విజయ్ నటించిన ది గోట్ మూవీనే కారణంగా తెలుస్తోంది.