Telugu Cinema News Live August 20, 2024: Maine Pyaar Kiya re-release: 35 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కాబోతున్న బ్లాక్‌బస్టర్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ.. డేట్ ఇదే-latest telugu cinema news today live august 20 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live August 20, 2024: Maine Pyaar Kiya Re-release: 35 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కాబోతున్న బ్లాక్‌బస్టర్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ.. డేట్ ఇదే

Maine Pyaar Kiya re-release: 35 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కాబోతున్న బ్లాక్‌బస్టర్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ.. డేట్ ఇదే

Telugu Cinema News Live August 20, 2024: Maine Pyaar Kiya re-release: 35 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కాబోతున్న బ్లాక్‌బస్టర్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ.. డేట్ ఇదే

05:06 PM ISTAug 20, 2024 10:36 PM HT Telugu Desk
  • Share on Facebook
05:06 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Tue, 20 Aug 202405:06 PM IST

Entertainment News in Telugu Live: Maine Pyaar Kiya re-release: 35 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కాబోతున్న బ్లాక్‌బస్టర్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ.. డేట్ ఇదే

  • Maine Pyaar Kiya re-release: బ్లాక్‌బస్టర్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను స్టార్ ను చేసిన సినిమా, అమాయకపు నవ్వు, అందంతో అలరించిన భాగ్యశ్రీ నటించిన మైనే ప్యార్ కియా రీరిలీజ్ కానుంది. ఈ విషయాన్ని రాజశ్రీ ప్రొడక్షన్స్ వెల్లడించింది.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202403:59 PM IST

Entertainment News in Telugu Live: NNS 21st August Episode: పడిపోయిన అంజు.. మిస్సమ్మ ఎంట్రీ.. వీడియో చూసి వణికిపోయిన మనోహరి.. అదిరిపోయిన ట్విస్ట్!

  • NNS 21st August Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ బుధవారం (ఆగస్ట్ 21) ఎపిసోడ్లో పరుగు పందెంలో అంజు పడిపోతుంది. అప్పుడే సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది భాగీ. అటు ఓ వీడియో చూసి మనోహరి వణికిపోతుంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202402:41 PM IST

Entertainment News in Telugu Live: Action Thriller Web Series: యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్

  • Action Thriller Web Series: యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తనావ్ సీజన్ 2 వచ్చేస్తోంది. ఇప్పటికే తొలి సీజన్ తో మంచి థ్రిల్ పంచిన ఈ సిరీస్ రెండో సీజన్ ట్రైలర్ మంగళవారం (ఆగస్ట్ 20) రిలీజైంది. కశ్మీరీ ఉగ్రవాదం బ్యాక్‌డ్రాప్ లో వస్తున్న రెండో సీజన్ కూడా థ్రిల్లింగా సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202401:06 PM IST

Entertainment News in Telugu Live: Hanu-Man in 3D: బ్లాక్‌బస్టర్ హనుమాన్ మళ్లీ వస్తోంది.. 3డీలో రీరిలీజ్ చేస్తున్నామన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

  • Hanu-Man in 3D: హనుమాన్ మూవీ రీరిలీజ్ కాబోతోంది. అయితే ఈసారి 3డీ వెర్షన్ లో ఈ బ్లాక్‌బస్టర్ మూవీ చూసే అవకాశం కలగనుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా.. రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202411:36 AM IST

Entertainment News in Telugu Live: House for sale: మొన్నే పెళ్లి చేసుకున్న హీరోయిన్.. అప్పుడే ఇల్లు అమ్మకానికి.. అసలేం జరిగింది?

  • House for sale: ఈ మధ్యే పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి అప్పుడే తన ఇంటిని అమ్మకానికి పెట్టేసింది. అదే ఇంట్లోనే తన పెళ్లి జరగడం విశేషం. రెండు నెలల్లో అదే ఇంటిని ఆమె అమ్మకానికి పెట్టడంతో అభిమానులు షాక్ తింటున్నారు. అసలు ఏం జరిగిందని ఆరా తీస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202410:40 AM IST

Entertainment News in Telugu Live: Most Expensive Home Hero: ఈ ఇంటి విలువ రూ.800 కోట్లు.. ఇండియాలో అత్యంత ఖరీదైన ఇల్లు ఉన్న హీరో ఇతడే

  • Most Expensive Home Hero: ఇండియాలో అత్యంత ఖరీదైన ఇల్లు ఉన్న హీరో ఎవరు? ఈ ప్రశ్న అడగ్గానే షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ లాంటి పేర్లు చెప్పొచ్చు. కానీ వీళ్లెవరూ కాదు. ఏకంగా రూ.800 కోట్ల విలువ ఉన్న ఇల్లు కలిగిన హీరో కూడా ఓ ఖానే. ఎవరో తెలుసా?
పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202409:29 AM IST

Entertainment News in Telugu Live: OTT Horror Movie: యూట్యూబ్‌తోపాటు మరో 5 ఓటీటీల్లో వణికించే హారర్ మూవీ- కానీ, ఇదే పెద్ద ట్విస్ట్!

  • Tarot Digital Premiere On 5 OTT Platforms: భయంతో వణికించే హారర్ సినిమా టారోట్ ఇప్పుడు ఏకంగా ఐదు ఓటీటీలతోపాటు యూట్యూబ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఆరింట్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న కూడా ఆ ఒక్క విషయం మాత్రం పెద్ద ట్విస్ట్‌గా మారింది. మరి అదేంటనే వివరాల్లోకి వెళితే..

పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202409:23 AM IST

Entertainment News in Telugu Live: Crime Thriller Web Series: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

  • Crime Thriller Web Series: ఓటీటీలోకి త్వరలోనే మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను మంగళవారం (ఆగస్ట్ 20) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202408:34 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu Venu Swamy: బిగ్ బాస్ 8 తెలుగులో వేణు స్వామి ఉంటాడా? ఇదీ లేటెస్ట్ అప్డేట్

  • Bigg Boss 8 Telugu Venu Swamy: బిగ్ బాస్ 8 తెలుగులో వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి ఉండబోతున్నాడా? కొన్నాళ్లుగా ఈ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా ఓ కీలకమైన అప్డేట్ వచ్చింది. బిగ్ బాస్ కొత్త సీజన్ వచ్చే నెలలోనే ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202408:33 AM IST

Entertainment News in Telugu Live: Double Ismart Collection: తుస్సుమన్న డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్- వచ్చింది ఇంతే- 5 డేస్ కలెక్షన్స్ ఇవే!

  • Double Ismart 5 Days Worldwide Collection: ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన సినిమా డబుల్ ఇస్మార్ట్. రామ్ పోతినేని హీరోగా, సంజయ్ దత్ విలన్‌గా నటించిన ఈ మూవీకి ఐదో రోజున కలెక్షన్స్ తుస్సుమన్నాయి. ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ 5 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో లుక్కేద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202407:55 AM IST

Entertainment News in Telugu Live: OTT: 15 కోట్ల బడ్జెట్, బోల్డ్ సీన్స్ ఏం లేవు.. అయినా బాక్సాఫీస్ షేక్, నేషనల్ అవార్డ్ సొంతం.. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?

  • 777 Charlie OTT Streaming: రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 777 చార్లీ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాకుండా నేషనల్ అవార్డ్ సైతం అందుకుంది. ఒక్క స్టార్ హీరో తప్పా బోల్డ్ సీన్స్, యాక్షన్, రొమాన్స్ వంటి స్పైసీ అంశాలు ఏం లేకుండా అవార్డ్ కొల్లగొట్టిన 777 చార్లీ మూవీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఉందంటే..

పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202406:05 AM IST

Entertainment News in Telugu Live: Zee Telugu: సింగర్స్‌కు సువర్ణావకాశం.. జీ తెలుగు సరిగమప సీజన్​ 16 ఆడిషన్స్​.. హైదరాబాద్​​లో ఎక్కడంటే?

  • Zee Telugu SAREGAMAPA 16 The Next Singing Youth Icon: సీరియల్స్, టీవీ షోలతో ఆద్యంతం ఎంటర్టైన్‌ చేసే జీ తెలుగు అందిస్తోన్న సరిగమప 16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ ఆడిషన్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. కాబోయే గాయనీగాయకులకు ఇది సువర్ణావకాశంగా మారనుంది. హైదరాబాద్‌లో ఎక్కడ నిర్వహిస్తున్నారంటే..

పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202404:19 AM IST

Entertainment News in Telugu Live: OTT Malayalam: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సర్వైవల్ కామెడీ మూవీ- తెలుగుతో సహా 5 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

  • Malayalam Survival Comedy Movie Grrr OTT Streaming: ఇవాళ ఓటీటీలోకి మలయాళ సర్వైవల్ కామెడీ మూవీ గర్‌ర్‌ర్ వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ వంటి ఐదు భాషల్లో గర్‌ర్‌ర్ డిజిటల్ ప్రీమయిర్ అవుతోంది. మరి ఈ గర్‌ర్‌ర్ మూవీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిందో తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202403:05 AM IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu August 20th Episode: కన్నతండ్రిపై మాట తూలిన రిషి- మను తండ్రి తానేనన్న నిజం తెలుసుకున్న మహేంద్ర

  • Guppedantha Manasu Serial August 20th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 20వ తేది ఎపిసోడ్‌లో మనును శైలేంద్ర బ్లాక్ మెయిల్ చేసి రప్పించుకుంటాడు. మరోవైపు మను తండ్రి ఎవరో తెలియక కన్నతండ్రినే తిడతాడు రిషి. తర్వాత మను తండ్రి తానే అనే నిజం మహేంద్రకు తెలుస్తుంది. 

పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202402:12 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi August 20th Episode: బ్రహ్మముడి- రాజ్‌ను ముంచిన కావ్య- సూర్యవంశం టైపులో అప్పు కల్యాణ్- ధాన్యం కన్నింగ్ ప్లాన్

  • Brahmamudi Serial August 20th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 20వ తేది ఎపిసోడ్‌లో ఇంట్లో చేసే ప్రతి పనికి కావ్య డబ్బులు అడుగుతుంది. కాఫీ, టీ, టిఫిన్స్‌కు రేట్లు చెప్పి డబ్బు వసూలు చేస్తుంది. మరోవైపు సూర్యవంశం సినిమాలో వెంకటేష్, మీనా తరహాలో అప్పు కల్యాణ్ చేస్తారు. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202401:35 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam august 20th episode: పెళ్లి చేసి వెళ్లిపోతానన్న దీప, జ్యోత్స్నతో ఎంగేజ్ మెంట్ అవసరం లేదన్న కార్తీక్

  • Karthika deepam 2 serial today august 20th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. కార్తీక్ బాబుతో నీ పెళ్లి చేయడం తన బాధ్యత అని పెళ్లి జరగ్గానే ఊరు వెళ్లిపోతానని దీప జ్యోత్స్నకు మాటిస్తుంది. కార్తీక్ జ్యోత్స్నతో ఎంగేజ్ మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఇక లేదని చెప్తాడు. 
పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202401:11 AM IST

Entertainment News in Telugu Live: Ananthika Sanilkumar: మ్యాడ్ హీరోయిన్ కొత్త సినిమా 8 వసంతాలు.. ఆ లొకేషన్లలో షూటింగ్!

  • Ananthika Sanilkumar 8 Vasanthalu Shooting: మ్యాడ్‌ సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన అనంతిక సనీల్‌కుమార్ నటిస్తున్న మరో కొత్త సినిమా 8 వసంతాలు. ఈ సినిమాను అందమైన లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నారు. త్వరలో అనంతిక సనీల్‌కుమార్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Tue, 20 Aug 202412:30 AM IST

Entertainment News in Telugu Live: NNS 20th August Episode: అరుంధతిని గెలవనివ్వనని మనోహరి శపథం.. మిస్సమ్మ ఎప్పటికీ అమ్మ కాలేదన్న అంజు..!

  • NNS 20th August Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ మంగళవారం (ఆగస్ట్ 20) ఎపిసోడ్‌లో అరుంధతిని గెలవనివ్వనని మనోహరి శపథం చేస్తుంది. అటు స్కూల్లో పరుగు పందేనికి రెడీ అవుతూ.. మిస్సమ్మ ఎప్పటికీ అమ్మ కాలేదని అంజు అంటుంది.
పూర్తి స్టోరీ చదవండి