Telugu Cinema News Live August 17, 2024: Dil Raju Review: వీళ్ల సినిమాకు నేను రివ్యూ ఇస్తా.. నిర్మాత దిల్ రాజు షాకింగ్ కామెంట్స్-latest telugu cinema news today live august 17 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live August 17, 2024: Dil Raju Review: వీళ్ల సినిమాకు నేను రివ్యూ ఇస్తా.. నిర్మాత దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

Dil Raju Review: వీళ్ల సినిమాకు నేను రివ్యూ ఇస్తా.. నిర్మాత దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

Telugu Cinema News Live August 17, 2024: Dil Raju Review: వీళ్ల సినిమాకు నేను రివ్యూ ఇస్తా.. నిర్మాత దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

05:07 PM ISTAug 17, 2024 10:37 PM HT Telugu Desk
  • Share on Facebook
05:07 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sat, 17 Aug 202405:07 PM IST

Entertainment News in Telugu Live: Dil Raju Review: వీళ్ల సినిమాకు నేను రివ్యూ ఇస్తా.. నిర్మాత దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

  • Dil Raju Comments On Revu Movie Review: రేవు సినిమాకు తాను రివ్యూ రాస్తానని నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రేవు మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దిల్ రాజు తాను రాయబోయే మొదటి రివ్యూ ఈ రేవు రివ్యూ అని చెప్పారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 17 Aug 202401:26 PM IST

Entertainment News in Telugu Live: Ravi Teja: ఏదైనా కథను బట్టే ఉంటుంది.. రవితేజతో ఆ సినిమా కుదర్లేదు.. హ్యాపీ డేస్ మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్స్

  • Mickey J Meyer About Mr Bachchan Songs: రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. మిస్టర్ బచ్చన్ సినిమా సాంగ్స్, రవితేజతో చేయాల్సి ఆగిపోయిన మూవీ గురించి హ్యాపీ డేస్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ కామెంట్స్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 17 Aug 202411:36 AM IST

Entertainment News in Telugu Live: OTT: ఓటీటీలో బ్లాక్ బస్టర్, బోల్డ్ చిత్రాలను వెనక్కి నెట్టిన డిజాస్టర్ మూవీ- టాప్ 1లో ట్రెండింగ్- ఈ ట్విస్ట్ ఊహించరు!

  • OTT Trending Movies This Week: ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్, బోల్డ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి మరి టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్‌లోకి వచ్చింది డిజాస్టర్ మూవీ అయిన ఇండియన్ 2. ఆగస్ట్ 9 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న కమల్ హాసన్ భారతీయుడు 2 మొదట నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా ఇప్పుడు మాత్రం అదరగొడుతోంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 17 Aug 202410:36 AM IST

Entertainment News in Telugu Live: Thangalaan Box Office: రెండో రోజు పడిపోయిన తంగలాన్ కలెక్షన్స్- అక్కడ లక్షల్లోనే పరిమితం- ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే?

  • Thangalaan 2 Days Worldwide Collection: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తంగలాన్ ఆగస్ట్ 15న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఫలితంగా తంగలాన్ మూవీకి బాక్సాఫీస్ కలెక్షన్స్ బాగున్నాయి. ఈ నేపథ్యంలో తంగలాన్‌కు 2 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో చూద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 17 Aug 202409:53 AM IST

Entertainment News in Telugu Live: Thangalaan: తప్పు చేస్తే ప్రకృతి కూడా శిక్షిస్తుంది.. హీరోయిన్ క్యారెక్టర్ అదే.. తంగలాన్ నిర్మాత కామెంట్స్

  • Thangalaan Producer KE Gnanavel Raja About Nature: చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌కు సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో ప్రకృతి, గురించి హీరోయిన్ మాళవిక మోహనన్ పాత్రపై తంగలాన్ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా కామెంట్స్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 17 Aug 202409:10 AM IST

Entertainment News in Telugu Live: Period Action Movie: తెలుగులో రిలీజైన మ‌ల‌యాళం పీరియాడిక్ యాక్ష‌న్ మూవీ - యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేయండి!

  • Period Action Movie: మ‌ల‌యాళం పీరియాడిక్ యాక్ష‌న్ మూవీ ప‌థోన్‌ప‌థం నూట్టండు తెలుగులో పులి పేరుతో డ‌బ్ అయ్యింది. పులి తెలుగు వెర్ష‌న్ అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా యూట్యూబ్‌లో తెలుగులో ఈ యాక్ష‌న్ మూవీ రిలీజైంది. ఓటీటీలో ఫ్రీగా ఈ మూవీ చూడొచ్చు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 17 Aug 202408:41 AM IST

Entertainment News in Telugu Live: Evol Review: ఎవోల్ రివ్యూ.. ఓటీటీలోకి నేరుగా వచ్చిన తెలుగు బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?

  • Evol Movie Review In Telugu: ఆహా ఓటీటీలోకి నేరుగా వచ్చిన తెలుగు బోల్డ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎవోల్. పెళ్లి, ఎఫైర్స్, బోల్డ్ కంటెంట్, క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ మూవీకి రామ్ యోగి వెలగపూడి దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఎవోల్ రివ్యూలో తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 17 Aug 202407:16 AM IST

Entertainment News in Telugu Live: Prabhas: ల‌వ్‌స్టోరీ మొద‌లుపెట్టిన ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి మూవీ షురూ - ఫొటోలు వైర‌ల్‌

  • Prabhas: ప్ర‌భాస్ డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి మూవీ శ‌నివారం పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా మొద‌లైంది. ఈ మూవీ లాంఛింగ్ ఈవెంట్‌లో ప్ర‌భాస్ పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 17 Aug 202406:27 AM IST

Entertainment News in Telugu Live: Mr Bachchan Collections: కోట్ల నుంచి ల‌క్ష‌ల్లోకి -రెండో రోజు దారుణంగా ప‌డిపోయిన ర‌వితేజ మిస్ట‌ర్‌ బ‌చ్చ‌న్ క‌లెక్ష‌న్స్

  • Mr Bachchan Collections: ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ క‌లెక్ష‌న్స్ రెండో రోజు దారుణంగా ప‌డిపోయాయి. తొలిరోజు నాలుగు కోట్ల యాభై ఆరు ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ రెండో రోజు కేవ‌లం ఎన‌భై ల‌క్ష‌లు మాత్ర‌మే క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకొని నిరాశ‌ప‌రిచింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 17 Aug 202404:55 AM IST

Entertainment News in Telugu Live: Science fiction OTT: ఓటీటీలోకి 1200 కోట్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ - రెండు ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్- ఐదు భాష‌ల్లో స్ట్రీమింగ్

  • Science fiction OTT: ప్ర‌భాస్ క‌ల్కి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఆఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఆగ‌స్ట్ 22 నుంచి ఐదు భాష‌ల్లో క‌ల్కి స్ట్రీమింగ్ కానుంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 17 Aug 202403:27 AM IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu August 17th Episode: మ‌హేంద్ర‌పై మ‌ను రివేంజ్ - భోరున ఏడ్చిన శైలేంద్ర - దేవ‌యానికి ప‌నిష్‌మెంట్‌

  • Guppedantha Manasu August 17th Episode: గుప్పెడంత మ‌న‌సు ఆగ‌స్ట్ 17 ఎపిసోడ్‌లో ఎండీ సీట్ చేజారిపోవ‌డంతో శైలేంద్ర క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. ఒక్క ప‌ని కూడా చేయ‌డం చేత‌కాదంటూ కొడుకు క్లాస్ ఇస్తుంది దేవ‌యాని. నిన్ను న‌మ్ముకున్నందుకు న‌న్ను నేనే కొట్టుకోవాలంటూ త‌న చెంప‌లు తానే వాయించుకుంటుంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 17 Aug 202402:04 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi August 17th Episode: అనామిక‌ను మించిపోయిన‌ ధాన్య‌ల‌క్ష్మి - ఆస్తుల కోసం పంచాయితీ -కావ్య‌ను అనుమానించిన రాజ్

  • Brahmamudi August 17th Episode: బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ఆగ‌స్ట్ 17ఎపిసోడ్‌లో త‌న కొడుకు క‌ళ్యాణ్ క‌ష్టాలు ప‌డుతుంటే రాజ్ మాత్రం రాజ‌భోగాలు అనుభ‌విస్తున్నాడ‌ని ధాన్య‌ల‌క్ష్మి గొడ‌వ చేస్తుంది. ఆస్తిని ముక్క‌లు చేయాలంటూ పంచాయితీ పెడుతుంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 17 Aug 202401:31 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam august 17th: కూతుర్ని చూసుకున్న దాసు, ఘోరంగా అవమానించిన శివనారాయణ, రగిలిపోయిన పారిజాతం

  • Karthika deepam 2 serial today august 17th episode: కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. తన కూతురిని చూసుకోవాలని దాసు ఇంట్లోకి వచ్చి జ్యోత్స్నను పిలుస్తాడు. తనని చూసి షాక్ అవుతాడు. రెస్టారెంట్ లో నన్ను కొట్టింది నా కూతురేనా అని అనుకుంటాడు. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 17 Aug 202412:32 AM IST

Entertainment News in Telugu Live: Survival Thriller OTT: తెలుగులోకి వ‌చ్చిన మ‌ల‌యాళం స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - క్లైమాక్స్ ట్విస్ట్ మామూలుగా ఉండ‌దు!

  • Survival Thriller OTT: మ‌ల‌యాళం స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ న‌ల్ల న‌ళ‌వుల రాత్రి తెలుగులో కాళ‌రాత్రి పేరుతో రిలీజైంది. శ‌నివారం నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. చెంబ‌న్ వినోద్ జోస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈమూవీకి మ‌ర్ఫీ డేవ‌సీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

పూర్తి స్టోరీ చదవండి