Telugu Cinema News Live August 16, 2024: OTT Action Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా యాక్షన్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..-latest telugu cinema news today live august 16 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live August 16, 2024: Ott Action Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా యాక్షన్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Action Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా యాక్షన్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Telugu Cinema News Live August 16, 2024: OTT Action Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా యాక్షన్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

04:09 PM ISTAug 16, 2024 09:39 PM HT Telugu Desk
  • Share on Facebook
04:09 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Fri, 16 Aug 202404:09 PM IST

Entertainment News in Telugu Live: OTT Action Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న నయా యాక్షన్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

  • Murshid OTT Release Date: ముర్షిద్ వెబ్ సిరీస్ ఓటీటీలోకే వచ్చేయనుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో కేకే మీనన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్‍ను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202404:06 PM IST

Entertainment News in Telugu Live: NNS August 17th Episode: పూజలో అమర్​, అరుంధతి- తోటమాలిగా చిత్రగుప్త ఎంట్రీ- ఆరు ఫొటోతో దొరికిపోయిన గుప్త- భయంతో మనోహరి!

  • Nindu Noorella Saavasam August 17th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 17వ తేది ఎపిసోడ్‌‌లో అమర్‌కు నిర్మల నచ్చజెప్పడంతో వస్తాడు. తర్వాత అమర్ పక్కనే అరుంధతి పూజలో కూర్చుంటుంది. చిత్రగుప్తా తోటమాలిగా వచ్చి అరుంధతి ఫొటో తీసుకుని వెళ్తుంటాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202403:18 PM IST

Entertainment News in Telugu Live: Mr Bachchan: విమర్శలతో మిస్టర్ బచ్చన్ టీమ్ కీలక నిర్ణయం.. రన్‍టైమ్‍లో కోత.. ఎన్ని నిమిషాల కట్ చేశారంటే..

  • Mr Bachchan: మిస్టర్ బచ్చన్ సినిమా మిక్స్డ్ టాక్‍తో డీలా పడింది. మంచి హైప్‍తో వచ్చిన ఈ చిత్రంపై విమర్శలు సైతం వస్తున్నాయి. తొలి రోజు అనుకున్నస్థాయిలో కలెక్షన్లు రాలేదు. దీంతో మూవీ టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. రన్‍టైమ్‍ను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202401:17 PM IST

Entertainment News in Telugu Live: Crime Thriller OTT: మరో ఓటీటీలోకి అడుగుపెట్టిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

  • Double Engine OTT Streaming: డబుల్ ఇంజిన్ సినిమా మరో ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా గతంలోనే ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తాజాగా ఈ డబుల్ ఇంజిన్ చిత్రం మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202411:32 AM IST

Entertainment News in Telugu Live: Devara Bhaira Glimpse: దేవర సినిమా నుంచి ‘భైర’ గ్లింప్స్ వచ్చేసింది.. పవర్‌ఫుల్‍గా..: చూసేయండి

  • Devara Bhaira Glimpse: భైరవ సినిమా నుంచి బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది. భైర గ్లింప్స్ పేరుతో ఈ వీడియో రిలీజ్ అయింది. సైఫ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ గ్లింప్స్ తీసుకొచ్చింది మూవీ టీమ్. ఇంటెన్స్‌గా ఈ గ్లింప్స్ ఉంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202410:59 AM IST

Entertainment News in Telugu Live: Aattam OTT: జాతీయ అవార్డు గెలిచిన ఈ మలయాళ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే.. స్టోరీ ఇదే

  • Aattam OTT Streaming: ఆట్టం సినిమా ఉత్తమ జాతీయ చిత్రంగా అవార్డును కైవసం చేసుకుంది. 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో పురస్కారం కైవసం చేసుకుంది. ఈ సస్పెన్స్ డ్రామా మూవీని ఇప్పుడు ఏ ఓటీటీలో చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202409:37 AM IST

Entertainment News in Telugu Live: National Awards: గ‌త ఏడాది 10 అవార్డులు - ఈ సారి ఒక్క‌టి - నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో టాలీవుడ్‌కు నిరాశ‌!

  • National Awards: 70వ నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. ఈ సారి టాలీవుడ్‌కు కేవ‌లం ఒకే ఒక అవార్డు ద‌క్కింది. బెస్ట్ తెలుగు మూవీగా కార్తికేయ 2 అవార్డును గెలుచుకున్న‌ది. ఈ ఒక్కటి మిన‌హా తెలుగు ఇండ‌స్ట్రీకి మ‌రే అవార్డు రాక‌పోవ‌డంతో అభిమానులు డిస‌పాయింట్ అయ్యారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202409:04 AM IST

Entertainment News in Telugu Live: National Film Awards: రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు.. ఉత్తమ సినిమాగా మలయాళ మూవీ.. కార్తికేయ 2కు జాతీయ అవార్డు

  • 70th National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం నేడు (ఆగస్టు 16) వెల్లడించింది. కాంతార చిత్రంలో హీరోగా నటించిన కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రంగా ఆట్టం పురస్కారం దక్కించుకుంది. కార్తికేయ 2 మూవీకి నేషనల్ అవార్డు దక్కింది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202408:59 AM IST

Entertainment News in Telugu Live: Kerala Film Awards: సర్వైవల్ థ్రిల్లర్ ఆడు జీవితంకు 8 అవార్డ్స్- సలార్ విలన్‌కు 3వసారి- కేరళ అవార్డ్స్ విజేతలు వీళ్లే!

  • Kerala State Film Awards 2024 Winners List: కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డ్స్ 2024లో సలార్ విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఆడు జీవితంకు ఏకంగా 8 విభాగాల్లో అవార్డులు వరించాయి. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్‌కు మూడోసారి ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202408:42 AM IST

Entertainment News in Telugu Live: Jr NTR: బావమరిది సినిమా సక్సెస్‍మీట్‍కు హాజరుకానున్న జూనియర్ ఎన్టీఆర్!

  • Jr NTR - Aay Movie: ఆయ్ సినిమా పాజిటివ్ టాక్‍తో దుమ్మురేపుతోంది. తక్కువ బడ్జెట్‍తో తీవ్రమైన పోటీ మధ్య వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. తన బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ మూవీ సక్సెస్ మీట్‍కు జూనియర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారని తెలుస్తోంది.
పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202408:10 AM IST

Entertainment News in Telugu Live: Raayan OTT Official: నెలకంటే ముందే ఓటీటీలోకి ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ రాయన్- 5 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడ చూడాలంటే?

  • Raayan OTT Streaming Date Official: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ రాయన్ ఓటీటీలోకి వచ్చేయనుంది. ఏకంగా ఐదు భాషల్లో ఓటీటీలో రాయన్ స్ట్రీమింగ్ కానుందని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించింది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202407:41 AM IST

Entertainment News in Telugu Live: Harihara Veeramallu: సినిమాల్లోకి డిప్యూటీ సీఏం రీఎంట్రీ - హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లుపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ చెప్పిన మేక‌ర్స్

  • Harihara Veeramallu: ఏపీ డిప్యూటీ సీఏం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌లోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు షూటింగ్‌లో భాగం కాబోతున్నాడు. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ఈ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీకి జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202407:19 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి గుప్పెడంత మనసు రిషి, వసుధార! అందుకే సీరియల్‌ అర్ధాంతర ముగింపు?

  • Guppedantha Manasu Mukesh Gowda Raksha Gowda Bigg Boss: గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి, వసుధార పాత్రధారులైన ముఖేష్ గౌడ, రక్ష గౌడ బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టనున్నారని టాక్ నడుస్తోంది. వీరు బిగ్ బాస్‌లోకి వెళ్తున్నందు వల్లే సీరియల్‌ను అర్ధాంత్రగా ఆపేస్తున్నారని చర్చ నడుస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202406:33 AM IST

Entertainment News in Telugu Live: Jailer Web Series: ర‌జ‌నీకాంత్ జైల‌ర్ మూవీపై వెబ్‌సిరీస్ - మూడు ఎపిసోడ్స్‌తో రిలీజ్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

  • Jailer Web Series: ర‌జ‌నీకాంత్ జైల‌ర్ మూవీపై ఓ డాక్యుమెంట‌రీ వెబ్‌సిరీస్ వ‌చ్చింది. జైల‌ర్ అన్‌లాక్‌డ్ పేరుతో రిలీజైన ఈ వెబ్‌సిరీస్ శుక్ర‌వారం నుంచి స‌న్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మూడు ఎపిసోడ్స్‌తో 91 నిమిషాల ర‌న్టైమ్‌తో జైల‌ర్ అన్‌లాక్‌డ్ వెబ్‌సిరీస్ విడుద‌లైంది.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202406:25 AM IST

Entertainment News in Telugu Live: Ravi Teja: 25 ఏళ్ల హీరోయిన్‌తో రవితేజ అభ్యంతరకర డ్యాన్స్.. డైరెక్టర్ హరీష్ శంకర్ క్లారిటీ

  • Harish Shankar About Mr Bachchan Sitar Song Controversy: మిస్టర్ బచ్చన్ సినిమాలోని సితార్ సాంగ్ కాంట్రవర్సీగా మారింది. ఈ పాటలో 25 ఏళ్లున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో రవితేజ చేసిన ఓ బోల్డ్ స్టెప్ అభ్యంతరకరంగా ఉందని విమర్శలు వచ్చాయి. ఈ కామెంట్స్‌పై డైరెక్టర్ హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202404:47 AM IST

Entertainment News in Telugu Live: Ravi Teja vs Ram: మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌పై డ‌బుల్ ఇస్మార్ట్‌దే పై చేయి - ఫ‌స్ట్ డే రామ్ మూవీకి వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

  • Ravi Teja vs Ram: టాలీవుడ్ బాక్సాఫీస్ ఫైట్‌లో ఫ‌స్ట్ డే ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌పై రామ్ పోతినేని డ‌బుల్ ఇస్మార్ట్ పైచేయిని సాధించింది. తొలిరోజు  రామ్ డ‌బుల్ ఇస్మార్ట్ మూవీ ఏడున్న‌ర కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ 5.30 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202403:31 AM IST

Entertainment News in Telugu Live: Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 11 సినిమాలు- శ్రావణ శుక్రవారం స్పెషల్- చూడాల్సినవి 4 మాత్రమే- ఎక్కడంటే?

  • New OTT Releases Friday: ఓటీటీల్లో శుక్రవారం (ఆగస్ట్ 16) నాడు ఏకంగా 11 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వీటిలో హారర్, బోల్డ్, సూపర్ హీరో జోనర్ సినిమాలతోపాటు కామెడీ వెబ్ సిరీస్ స్పెషల్‌గా కానుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో లుక్కేద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202402:53 AM IST

Entertainment News in Telugu Live: Spy Action OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వ‌చ్చిన విజ‌య్ ఆంటోనీ తుఫాన్ - ఎందులో చూడాలంటే?

  • Toofan OTT: విజ‌య్ ఆంటోనీ తుఫాన్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ యాక్ష‌న్ డ్రామా మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో స‌త్య‌రాజ్‌, శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202402:45 AM IST

Entertainment News in Telugu Live: Shankar Dada MBBS: 4కే వెర్షన్‌లో చిరంజీవి బ్లాక్ బస్టర్ కామెడీ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్.. ఏరోజు అంటే?

  • Chiranjeevi Shankar Dada MBBS Re Release: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్‌లో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన కామెడీ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ కానుంది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో మరోసారి విడుదల చేయనున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202402:06 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi August 16th Episode: బ్రహ్మముడి- బొమ్మలు అమ్మిన కల్యాణ్- మంటపెట్టిన రుద్రాణి- రాజ్ కంపెనీ బాధ్యతలు తొలగింపు

  • Brahmamudi Serial August 16th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 16వ తేది ఎపిసోడ్‌లో రోడ్డుపై కల్యాణ్ బొమ్మలు అమ్ముతుంటాడు. దాన్ని ధాన్యలక్ష్మీకి రుద్రాణి చూపిస్తుంది. అది చూసి కావాలనే ఎక్కిస్తుంది రుద్రాణి. దాంతో ధాన్యలక్ష్మీ కోపంతో రగిలిపోతుంది. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202402:00 AM IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu August 16th Episode: నెర‌వేరిన వ‌సు క‌ల -శైలేంద్ర‌ను ఆటాడుకున్న రిషి -తండ్రి గురించి తెలుసుకున్న మ‌ను

  • Guppedantha Manasu August 16th Episode: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఆగ‌స్ట్ 16 ఎపిసోడ్‌లో డీబీఎస్‌టీ కాలేజీ ఎండీగా రిషి బాధ్య‌త‌లు చేప‌డుతాడు. ఆ విష‌యం తెలిసి శైలేంద్ర షాక‌వుతాడు. రిషిని ఎలా ఎండీగా ప్ర‌క‌టిస్తార‌ని గొడ‌వ చేస్తాడు. 

పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202401:35 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam serial august 16th: కార్తీక్ ని అనుమానించిన శ్రీధర్.. దాసు రాకతో దీప జీవితం ఏ మలుపు తిరగబోతుంది?

  • Karthika deepam serial august 16th: రెస్టారెంట్ లో తీసిన ఫోటో జ్యోత్స్న శ్రీధర్ కు పంపిస్తుంది. దీంతో శ్రీధర్ కొడుకును అనుమానిస్తాడు. ఇదంతా ఆగిపోవాలంటే అవుట్ హౌస్ నుంచి దీప అనే దరిద్రం వదిలించుకోవాలని అనుకుంటాడు. అటు పారిజాతం కొడుకు దాసు ఇంటికి వస్తాడు. తన కూతురిని చూడాలని పట్టుబడతాడు. 
పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202412:51 AM IST

Entertainment News in Telugu Live: NNS August 16th Episode: హాల్లో అరుంధతి ఫొటో- మనోహరికి శివరామ్​ వార్నింగ్- భాగీ పిచ్చిదనుకున్న ముత్తయిదువులు- పూజలో ఆరు

  • Nindu Noorella Saavasam August 16th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 16వ తేది ఎపిసోడ్‌‌లో హాల్లో అరుంధతి ఫొటో పెడుతుంది నిర్మల. చనిపోయిన వాళ్ల ఫొటో పూజ జరుగుతుండగా ఉండటం మంచిది కాదేమో అని మనోహరి అంటుంది. దాంతో శివరామ్ సీరియస్ అవుతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Fri, 16 Aug 202412:42 AM IST

Entertainment News in Telugu Live: Thangalaan OTT: రెండు నెల‌ల త‌ర్వాతే ఓటీటీలోకి విక్ర‌మ్ తంగ‌లాన్ - స్ట్రీమింగ్ ఎప్పుడు...ఎందులో అంటే?

  • Thangalaan OTT: తంగ‌లాన్ మూవీ ఓటీటీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స‌యింది. ఈ పీరియాడిక‌ల్ అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. విక్ర‌మ్ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 35 కోట్ల‌కు కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. అక్టోబ‌ర్ సెకండ్ వీక్‌లో తంగ‌లాన్ ఓటీటీలోకి రాబోతోంది.

పూర్తి స్టోరీ చదవండి