Telugu Cinema News Live August 12, 2024: Bhagyashri Borse: స్టేజ్‍పై మాస్ డ్యాన్స్ చేసిన హీరోయిన్ భాగ్యశ్రీ.. వైరల్ అవుతున్న వీడియోలు: చూసేయండి-latest telugu cinema news today live august 12 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live August 12, 2024: Bhagyashri Borse: స్టేజ్‍పై మాస్ డ్యాన్స్ చేసిన హీరోయిన్ భాగ్యశ్రీ.. వైరల్ అవుతున్న వీడియోలు: చూసేయండి

Bhagyashri Borse: స్టేజ్‍పై మాస్ డ్యాన్స్ చేసిన హీరోయిన్ భాగ్యశ్రీ.. వైరల్ అవుతున్న వీడియోలు: చూసేయండి

Telugu Cinema News Live August 12, 2024: Bhagyashri Borse: స్టేజ్‍పై మాస్ డ్యాన్స్ చేసిన హీరోయిన్ భాగ్యశ్రీ.. వైరల్ అవుతున్న వీడియోలు: చూసేయండి

04:45 PM ISTAug 12, 2024 10:15 PM HT Telugu Desk
  • Share on Facebook
04:45 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Mon, 12 Aug 202404:45 PM IST

Entertainment News in Telugu Live: Bhagyashri Borse: స్టేజ్‍పై మాస్ డ్యాన్స్ చేసిన హీరోయిన్ భాగ్యశ్రీ.. వైరల్ అవుతున్న వీడియోలు: చూసేయండి

  • Bhagyashri Borse: మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే స్టేజ్‍పై డ్యాన్స్ చేశారు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ఆమె మాస్ స్టెప్స్ వేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202403:34 PM IST

Entertainment News in Telugu Live: Sobhita Dhulipala: 'ఐఎండీబీ'లో షారుఖ్ ఖాన్‍ను దాటేసిన శోభితా ధూళిపాళ్ల

  • Sobhita Dhulipala: నాగచైతన్యతో నటి శోభితా ధూళిపాళ్ల వివాహం ఇటీవలే జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలెబ్రిటీల లిస్టులో బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్‍ను శోభిత బీట్ చేశారు. రెండో ప్లేస్‍లో ఉన్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202401:23 PM IST

Entertainment News in Telugu Live: OTT Bold Telugu Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న తెలుగు బోల్డ్ రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

  • Evol Movie OTT Release date: ఎవోల్ సినిమా నేరుగా ఓటీటీలోకే వచ్చేయనుంది. బోల్డ్ సీన్లతో ఉన్న ట్రైలర్‌తో హాట్ టాపిక్‍గా మారిన ఈ థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఖరారైంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202412:28 PM IST

Entertainment News in Telugu Live: New Telugu TV Serial: కొత్త సీరియల్ ‘సీతా రామ’ ప్రారంభం.. టెలికాస్ట్ టైమింగ్స్, స్టోరీలైన్ ఇవే

  • Seetha Rama Telugu Serial: సీతారామ పేరుతో తెలుగులో కొత్త సీరియల్ ప్రారంభమైంది. జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ఈ సీరియల్ వస్తోంది. కన్నడ సీరియల్‍కు డబ్బింగ్ వెర్షన్‍గా ప్రసారమవుతోంది. సీతారామ సీరియల్ టెలికాస్ట్ వివరాలు ఇవే.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202411:19 AM IST

Entertainment News in Telugu Live: Venu Swamy Controversy: నాగచైతన్య, శోభితా గురించి అందుకే మాట్లాడా.. ఆ మాట మీదనే ఉంటా: వేణుస్వామి

  • Venu Swamy Controversy: నాగచైతన్య - శోభితా దూళిపాళ్ల ఎంగేజ్‍మెంట్‍పై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయనపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాను చైతూ, శోభిత జాతకం ఎందుకు చెప్పానో తాజాగా వెల్లడించారు వేణుస్వామి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202410:15 AM IST

Entertainment News in Telugu Live: OTT Sci Fi Thriller: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన కన్నడ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

  • Blink OTT Streaming: కన్నడ సైన్స్ ఫిక్షన్ మూవీ బ్లింక్ థియేటర్లలో సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఓటీటీలో కన్నడలో మాత్రమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, తాజాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే..
పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202409:53 AM IST

Entertainment News in Telugu Live: OTT Thriller Web Series: దేశ చరిత్రలో అతిపెద్ద హైజాక్‌పై థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ అంటే?

  • OTT Thriller Web Series: దేశ చరిత్రలో అతిపెద్ద ప్లేన్ హైజాక్ గా భావించే కాందహార్ హైజాక్ పై ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ ఆగస్ట్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202409:06 AM IST

Entertainment News in Telugu Live: Kanguva trailer: స్టన్నింగ్ విజువల్స్.. అదిరిపోయిన యాక్షన్.. కంగువ ట్రైలర్ వచ్చేసింది.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సీన్లతో..

  • Kanguva trailer: స్టన్నింగ్ విజువల్స్, దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. సూర్య, బాబీ డియోల్ యాక్షన్ తో కంగువ ట్రైలర్ రిలీజైంది. సోమవారం (ఆగస్ట్ 12) రిలీజైన ఈ ట్రైలర్ లో బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల సీన్లు కూడా కనిపిస్తాయి.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202408:51 AM IST

Entertainment News in Telugu Live: Phir Aayi Haseen Dillruba Review: తాప్సీ ఓటీటీ బోల్డ్ మూవీ ఆకట్టుకుందా? ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా రివ్యూ!

  • Phir Aayi Haseen Dillruba Movie Review In Telugu: 2021లో నేరుగా ఓటీటీలో రిలీజైన హసీన్ దిల్‌రూబా మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఓటీటీ బోల్డ్ మూవీ ఫిర్ ఆయీ హసీన్‌ దిల్‌రూబా. తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే నటించిన ఈ మూవీ ఆకట్టుకుందో లేదో ఫిర్ ఆయీ హసీన్‌ దిల్‌రూబా రివ్యూలో చూద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202408:45 AM IST

Entertainment News in Telugu Live: Raayan OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ధనుష్ సూపర్ హిట్ యాక్షన్ మూవీ.. డేట్ ఇదే!

  • Raayan OTT Release: రాయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. హీరోగా నటించిన ధనుష్ ఈ చిత్రానికి దర్శకత్వం కూడా చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందో సమాచారం బయటికి వచ్చింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202408:16 AM IST

Entertainment News in Telugu Live: Mufasa The Lion King Trailer: సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. స్టార్ హీరో డబ్బింగ్

  • Mufasa The Lion King Trailer: ఐదేళ్ల కిందట వచ్చిన హాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. అయితే ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ షారుక్, అతని తనయులు ఆర్యన్, అబ్రామ్ కలిసి డబ్బింగ్ చెప్పడం విశేషం.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202407:22 AM IST

Entertainment News in Telugu Live: Puri Jagannadh: రాజమౌళి తండ్రి కథ అడిగితే నేను చెప్పలేదు.. విజయేంద్ర ప్రసాద్‌పై పూరి జగన్నాథ్ కామెంట్స్

  • Puri Jagannadh About Vijayendra Prasad: డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అడిగితే తాను చెప్పలేదని షాకింగ్ విషయం బయటపెట్టారు పూరి జగన్నాథ్. రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు ఈ డ్యాషింగ్ డైరెక్టర్.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202406:57 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu Contestant: బిగ్ బాస్ 8 హౌజ్‌లోకి వస్తున్న యూట్యూబర్.. మిలియన్ ఫాలోవర్ల స్టార్

  • Bigg Boss 8 Telugu Contestant: బిగ్ బాస్ 8 తెలుగు వచ్చే నెలలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్లపై రోజుకో వార్త వస్తోంది. తాజాగా ఓ స్టార్ యూట్యూబర్ అడుగుపెడుతున్నట్లు తెలిసింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202406:18 AM IST

Entertainment News in Telugu Live: Ram Pothineni: పూరి గన్ లాంటివాడు.. పక్కోడి గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే పనులు జరగవ్.. రామ్ పోతినేని కామెంట్స్

  • Ram Pothineni Comments In Double Ismart Pre Release Event: పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ పోతినేని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పక్కోడి గురించి పకోడీల గురించి పట్టించుకుంటే పనులు జరగవ్ అంటూ మాట్లాడారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202405:21 AM IST

Entertainment News in Telugu Live: OTT Telugu Romantic Comedy: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

  • OTT Telugu Romantic Comedy: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో కడుపుబ్బా నవ్వించే తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ రాబోతోంది. ప్రియదర్శి, నభా నటేష్ నటించిన ఈ సినిమాను ఎక్కడ చూడాలంటే?
పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202405:13 AM IST

Entertainment News in Telugu Live: OTT Movies: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమాలు- ఆ మెగా వెబ్ సిరీస్‌తోపాటు 7 చాలా స్పెషల్- ఎక్కడ చూడాలంటే?

  • OTT Movies Releases This Week: ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసులు అన్ని కలిపి మొత్తంగా 23 వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఏకంగా 8 స్పెషల్ కానున్నాయి. అందులో ఓ మెగా వెబ్ సిరీస్ కూడా ఉండటం చాలా ప్రత్యేకం. మరి ఈ మెగా సిరీస్‌తోపాటు మిగతా మూవీస్ ఎక్కడ ఓటీటీ రిలీజ్ కానున్నాయో తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202403:35 AM IST

Entertainment News in Telugu Live: Aishwarya Rai Divorce: ఐశ్వర్య రాయ్‌తో విడాకులు.. అభిషేక్ బచ్చన్ రియాక్షన్ ఇదీ.. ఇప్పటికీ తాను..

  • Aishwarya Rai Divorce: ఐశ్వర్య రాయ్ కి అభిషేక్ బచ్చన్ విడాకులు ఇచ్చేస్తున్నాడంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఈ వార్తలపై అభిషేక్ నోరు విప్పాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202402:55 AM IST

Entertainment News in Telugu Live: Guppedantha Manasu August 12th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రకు రిషి ఎదురుదెబ్బ- సరోజ కొత్త ప్లాన్- వసుధార కాచుకోమంటూ

  • Guppedantha Manasu Serial August 12th Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 12వ తేది ఎపిసోడ్‌లో ఎండీగా తననే ప్రకటిస్తున్నావని రంగాతో శైలేంద్ర అంటాడు. మరోవైపు వసుధారను కాచుకోమని హైదరాబాద్‌కు సరోజ వస్తుంది. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202402:43 AM IST

Entertainment News in Telugu Live: Vijay Sethupathi: నా కష్టకాలంలో ఆ మహేష్ బాబు సినిమా ఎన్నిసార్లు చూశానో: విజయ్ సేతుపతి

  • Vijay Sethupathi: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కష్టకాలంలో మహేష్ బాబు నటించిన ఓ సినిమాను ఎన్నోసార్లు చూసినట్లు అతడు వెల్లడించాడు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202401:54 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi August 12th Episode: బ్రహ్మముడి- తల్లికొడుకులకు కావ్య టెక్నిక్- చలిలో అప్పు ఫ్రెండ్స్- ధాన్యంతో కళావతి ఫైట్

  • Brahmamudi Serial August 12th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 12వ తేది ఎపిసోడ్‌లో కోపంగా ఉన్న రాజ్‌కు శాంతతో వంట చేయించినట్లు అబద్ధం చెప్పి అన్నం తినేలా చేస్తుంది కావ్య. అదే టెక్నిక్ మీకు వాడానని అత్త అపర్ణతో చెబుతుంది కావ్య. ఇలా బ్రహ్మముడి నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202401:32 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam august 12th: మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చిన శోభ.. నరసింహను గెలిపించమని వీవీని అడిగిన జ్యోత్స్న

  • Karthika deepam 2 serial today august 12th episode: కార్తీకదీపం 2 సీరిల్ ఈరోజు ఏం జరిగిందంటే.. దీప నరసింహకు శోభతో రెండో పెళ్లి అయిందని చెప్తుంది. అయితే శోభ మాత్రం తనకు అసలు పెళ్ళే కాలేదని నరసింహ కేవలం తనకు ఫ్రెండ్ మాత్రమేనని అబద్ధం చెప్పడంతో జ్యోత్స్నతో సహా అందరూ షాక్ అవుతారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202412:42 AM IST

Entertainment News in Telugu Live: Puri Jagannadh: రోడ్డు మీదున్న, రూపాయి లేకున్నా అలా మాత్రం చేయను.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ కామెంట్స్

  • Puri Jagannadh In Double Ismart Pre Release Event: డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్. రామ్ పోతినేని హీరోగా చేసిన డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 12 Aug 202412:08 AM IST

Entertainment News in Telugu Live: NNS August 12th Episode: ​​​​​మనోహరి కాదు మనోరమ- పెద్ద షాకిచ్చిన రణ్​వీర్​- మిస్సమ్మకు డౌట్- ఆలోచనలో ఆరు- వణికిపోయిన మను

  • Nindu Noorella Saavasam August 12th Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఆగస్ట్ 12వ తేది ఎపిసోడ్‌‌లో తన ఇంటికి వచ్చిన రణ్‌వీర్‌ను మీరు వెతుకుతున్న భార్య మా ఇంట్లో ఉందేమో అని మనోహరిని పిలిపిస్తాడు. అప్పుడు తన భార్య మనోరమ అని రణ్‌వీర్ చెబుతాడు. ఇలా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

పూర్తి స్టోరీ చదవండి