Telugu Cinema News Live August 11, 2024: OTT Top Releases this week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే.. రెండు తెలుగు సినిమాలు.. ఇంట్రెస్టింగ్ సిరీస్‍లు-latest telugu cinema news today live august 11 2024 latest updates on movie releases tv shows upcoming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Cinema News Live August 11, 2024: Ott Top Releases This Week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే.. రెండు తెలుగు సినిమాలు.. ఇంట్రెస్టింగ్ సిరీస్‍లు

OTT Top Releases this week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే.. రెండు తెలుగు సినిమాలు.. ఇంట్రెస్టింగ్ సిరీస్‍లు

Telugu Cinema News Live August 11, 2024: OTT Top Releases this week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే.. రెండు తెలుగు సినిమాలు.. ఇంట్రెస్టింగ్ సిరీస్‍లు

05:09 PM ISTAug 11, 2024 10:39 PM HT Telugu Desk
  • Share on Facebook
05:09 PM IST

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sun, 11 Aug 202405:09 PM IST

Entertainment News in Telugu Live: OTT Top Releases this week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే.. రెండు తెలుగు సినిమాలు.. ఇంట్రెస్టింగ్ సిరీస్‍లు

  • OTT Top Releases this week: ఈ వారం కూడా ఓటీటీల్లోకి కొన్ని సినిమాలు, సిరీ స్‍లు వచ్చేస్తున్నాయి. ఇందులో రెండు తెలుగు చిత్రాలు కూడా ఉన్నాయి. స్టార్ నటీనటులు ఉన్న ఓ వెబ్ సిరీస్ కూడా రానుంది. ఈ వారంలో ఓటీటీల్లో ముఖ్యమైన 5 రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 11 Aug 202402:53 PM IST

Entertainment News in Telugu Live: Crime Thriller OTT: డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. కానీ!

  • Rape D Movie: ఓ తక్కువ బడ్జెట్ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ‘రేప్ డీ’ అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. యితే, ముందుగా రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలు ఇవే.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 11 Aug 202401:38 PM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Telugu 8 New Promo: బిగ్‍బాస్ సీజన్ 8 కొత్త ప్రోమో వచ్చేసింది.. ‘ట్విస్టులకు లిమిటే లేదు’: వీడియో

  • Bigg Boss Telugu 8 New Promo: బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ నుంచి మరో ప్రోమో వచ్చింది. ఇంతకు ముందు వచ్చిన టీజర్‌కు కొనసాగింపుగా ఈ ప్రోమో అడుగుపెట్టింది. ఈ సీజన్‍లో ట్విస్టులకు లిమిట్ లేదంటూ హిట్ ఇచ్చారు హోస్ట్ కింగ్ నాగార్జున. 
పూర్తి స్టోరీ చదవండి

Sun, 11 Aug 202412:36 PM IST

Entertainment News in Telugu Live: Kalki 2898 AD Box Office: దుమ్ములేపుతున్న కల్కి 2898 ఏడీ కలెక్షన్స్- ఒక్కరోజే కోటికిపైగా వసూళ్లు- మరి లాభాలు ఎంతంటే?

  • Kalki 2898 AD 45 Days Worldwide Collection: నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ 45వ రోజు భారీ వసూళ్లను కొల్లగొట్టింది. మొన్నిటివరకు రోజువారీగా లక్షల్లో కలెక్షన్స్ రాగా 45వ రోజు అయిన శనివారం నాడు కోటికిపైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 11 Aug 202412:14 PM IST

Entertainment News in Telugu Live: Murari Re-release Box office: ఆల్‍టైమ్ రికార్డు సృష్టించిన మురారి సినిమా! రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..

  • Murari Re-release Box office: మురారి సినిమా రీ-రిలీజ్‍లో దుమ్మురేపుతోంది. భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రం రీ-రిలీజ్‍ల్లో ఓ ఆల్‍టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్లను ప్రకటించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 11 Aug 202410:32 AM IST

Entertainment News in Telugu Live: OTT Web Series: సత్యరాజ్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. తెలుగులోనూ..

  • My Perfect Husband OTT Web Series: మై పర్‌ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్‍లో సత్యరాజ్, రేఖ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ తాజాగా ఖరారైంది. ట్రైలర్ ద్వారా స్టోరీలైన్ కూడా తెలిసిపోయింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 11 Aug 202409:40 AM IST

Entertainment News in Telugu Live: Committee Kurrollu OTT: అప్పుడు ఇంట్రెస్ట్ చూపలేదు.. ఇప్పుడు డిమాండ్ డబుల్: నిహారిక కొణిదెల

  • Niharika Konidela on Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళుతోంది. తక్కువ బడ్జెట్ చిత్రంగా వచ్చి దుమ్మురేపుతోంది. అయితే, ఓటీటీ డీల్ విషయంలో ఈ మూవీ నిర్మాత నిహారిక కొణిదెల కీలక విషయం చెప్పారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 11 Aug 202408:53 AM IST

Entertainment News in Telugu Live: OTT Telugu Movies: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన 12 సినిమాలు- 2 వారాలకు సరిపోయే వన్ వీక్ మూవీస్- ఎక్కడెక్కడంటే?

  • OTT Telugu Movies This Week: ఓటీటీలోకి ఈ వారం తెలుగు భాషలో ఏకంగా 12 స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో 11 సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఉంది. తెలుగులో డబ్ అయిన ఈ వివిధ భాషా చిత్రాలు రెండు వారాల పాటు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయో చూద్దాం.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 11 Aug 202408:50 AM IST

Entertainment News in Telugu Live: OTT Crime Thriller: ఎట్టకేలకు ఓటీటీలోకి వస్తున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో కూడా స్ట్రీమింగ్.. డేట్ ఇదే

  • Thalavan OTT Release Date: తలవన్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలిజైన సుమారు నాలుగు నెలల తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 11 Aug 202407:56 AM IST

Entertainment News in Telugu Live: Twinkle Khanna: నేను చనిపోతే నిన్ను, నీ రెండో భార్యను వేధిస్తాను.. స్టార్ హీరోతో హీరోయిన్ కామెంట్స్ వైరల్

  • Twinkle Khanna About Her Death: స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నా తన మరణంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒకవేళ అక్షయ్ కుమార్ కంటే తాను ముందు చస్తే తన భర్తను, అతని రెండో భార్యను వెంటాడుతూ వేధిస్తానని తెలిపింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 11 Aug 202407:04 AM IST

Entertainment News in Telugu Live: Harish Shankar: హరీష్ శంకర్ చెబితేనే ఆ హీరోయిన్‌ను తీసుకున్నాం: రవితేజ మిస్టర్ బచ్చన్ నిర్మాత

  • TG Vishwa Prasad About New Heroine Bhagyashri Borse: డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పడం వల్లే కొత్త హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సెను తీసుకున్నాం అని మిస్టర్ బచ్చన్ మూవీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న సందర్భంగా సినీ విశేషాలు చెప్పారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 11 Aug 202404:55 AM IST

Entertainment News in Telugu Live: Manchu Vishnu Donation: మంచు విష్ణు గొప్ప మనసు.. 10 లక్షలు విరాళం ఇచ్చిన హీరో.. ఎవరికంటే?

  • Manchu Vishnu 10 Lakh Donation To MAA: హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు గొప్ప మనసు చాటుకున్నాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. తన కూతురు ఐరా విద్యా మంచు పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు మాకు డొనేషన్‌గా ఇచ్చారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 11 Aug 202402:00 AM IST

Entertainment News in Telugu Live: OTT Spy Thriller: ఏడేళ్లకు మరో ఓటీటీలోకి వచ్చేసిన స్పై యాక్షన్ థ్రిల్లర్- తొలిరోజే ట్రెండింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Kingsman The Golden Circle OTT Streaming: బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ కింగ్స్‌మన్ ది గోల్డెన్ సర్కిల్ మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ రిలీజ్ అయిన తొలిరోజు నుంచే ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న కింగ్స్‌మన్ 2 సినిమాను ఎక్కడ చూడాలో తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 11 Aug 202401:19 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi Promo: ఏడుస్తూ రాజ్‌ను బతిమిలాడుకున్న బాబాయ్- పెద్ద షాక్ ఇచ్చిన ధాన్యలక్ష్మీ- ఏంజెల్‌కు వారం టైమ్

  • Brahmamudi Serial Latest Episode Promo: స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న టాప్ తెలుగు సీరియల్స్ బ్రహ్మముడి, గుప్పెడంత మనసు చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. అలాంటి ఈ సీరియల్స్ తర్వాతి ఎపిసోడ్స్‌లలో ఏం జరగనుందనేది లేటెస్ట్ ప్రోమోల్లో తెలుసుకుందాం.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 11 Aug 202412:24 AM IST

Entertainment News in Telugu Live: Niharika Konidela: తక్కువ చేసి మాట్లాడితే జనమే కౌంటర్లు ఇస్తున్నారు.. నిహారిక కొణిదెల కామెంట్స్

  • Niharika Konidela In Committee Kurrollu Success Meet: తక్కువ చేసి మాట్లాడితే జనమే కౌంటర్స్ ఇస్తున్నారు అని నిహారిక కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నిహారిక కొణిదెల సమర్పిస్తూ నిర్మించిన కమిటీ కుర్రోళ్లు మూవీ సక్సెస్‌ మీట్‌లో ఈ కామెంట్స్ చేశారు.

పూర్తి స్టోరీ చదవండి