Lok Sabha elections: హృతిక్ రోషన్, దీపిక, జాన్వీతో పాటు ఓటేసిన మరికొందరు బాలీవుడ్ స్టార్లు: ఫొటోలు-hrithik roshan to janhvi kapoor bollywood celebrities cast their votes lok sabha elections 2024 5th phase voting ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lok Sabha Elections: హృతిక్ రోషన్, దీపిక, జాన్వీతో పాటు ఓటేసిన మరికొందరు బాలీవుడ్ స్టార్లు: ఫొటోలు

Lok Sabha elections: హృతిక్ రోషన్, దీపిక, జాన్వీతో పాటు ఓటేసిన మరికొందరు బాలీవుడ్ స్టార్లు: ఫొటోలు

May 20, 2024, 02:11 PM IST Chatakonda Krishna Prakash
May 20, 2024, 02:06 PM , IST

  • Lok Sabha elections 2024: లోక్‍సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ నేడు (మే 20) జరుగుతోంది. హృతిక్ రోషన్, దీపికా పదుకోణ్, జాన్వీ కపూర్ సహా మరికొందరు బాలీవుడ్ సెలెబ్రిటీలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

లోక్‍సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం (మే 20) జరుగుతోంది. ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వినియోగించుకున్నారు. ఆయన తండ్రి, దర్శకుడు రాకేశ్ రోషన్ కూడా ఉన్నారు.

(1 / 11)

బాలీవుడ్ స్టార్ దంపతులు రణ్‍వీర్ సింగ్, దీపికా పదుకొణ్ కూడా ముంబైలోనే ఓటేశారు. ఇద్దరూ వైట్ కలర్ ఔట్‍ఫిట్ ధరించారు. నిండు గర్భంతో ఓటు వేసేందుకు వచ్చారు దీపిక.

(2 / 11)

యంగ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. పింక్ అనార్కలీ డ్రెస్‍లో స్టైలిష్ లుక్‍తో ఆమె మెరిశారు. 

(3 / 11)

ప్రముఖ నిర్మాత బోణీ కపూర్, ఖుషి కపూర్ ముంబైలోని పాలి హిల్‍లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

(4 / 11)

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

(5 / 11)

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఉదయాన్నే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్.. తన తండ్రితో కలిసి వచ్చి ముంబైలోని ఓ పోలింగ్ బూత్‍లో ఓటు వేశారు. 

(6 / 11)

సీనియర్ యాక్టర్ పరేశ్ రావల్ కూడా ముంబైలో ఓటు వేశారు. అందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. 

(7 / 11)

బాలీవుడ్ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు హేమామాలిని కూడా ముంబైలో సోమవారం ఓటు వేశారు. నవ్వుతూ తన వేలికి ఉన్న ఇంక్‍ మార్క్ చూపించారు. 

(8 / 11)

స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఓటు వేసిన తర్వాత తన చూపుడు వేలును చూపించారు. 

(9 / 11)

స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఓటు వేసిన తర్వాత తన చూపుడు వేలును చూపించారు. 

జోయా అక్తర్, పర్హాన్ అక్తర్ తమ తల్లితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

(10 / 11)

జోయా అక్తర్, పర్హాన్ అక్తర్ తమ తల్లితో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తల్లి జీనత్ హుసేన్.. వీల్ ఛైర్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. 

(11 / 11)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు