Hi Nanna Pre Release Event: హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభాసన్న సలార్ అంటూ నాని స్పీచ్-hi nanna pre release event nani talks about prabhas salaar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hi Nanna Pre Release Event: హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభాసన్న సలార్ అంటూ నాని స్పీచ్

Hi Nanna Pre Release Event: హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రభాసన్న సలార్ అంటూ నాని స్పీచ్

Published Nov 29, 2023 09:46 PM IST Hari Prasad S
Published Nov 29, 2023 09:46 PM IST

  • Hi Nanna Pre Release Event: హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం (నవంబర్ 29) వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఇందులో ప్రభాసన్న సలార్ మూవీ గురించి నాని మాట్లాడటంతో అభిమానుల కేరింతలకు అడ్డే లేకుండా పోయింది.

Hi Nanna Pre Release Event: నాని నటించిన హాయ్ నాన్న మూవీ డిసెంబర్ 7న రిలీజ్ కానుండగా.. బుధవారం (నవంబర్ 29) వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఇందులో డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న సినిమాల గురించి నాని మాట్లాడటం విశేషం.

(1 / 8)

Hi Nanna Pre Release Event: డిసెంబర్ 1న రిలీజ్ కాబోయే యానిమల్ మూవీ నుంచి డిసెంబర్ 29న రిలీజ్ కానున్న సుమ తనయుడి మూవీ వరకూ అన్ని సినిమాలు హిట్ కావాలని నాని ఆకాంక్షించాడు. ఈ సందర్భంగా డిసెంబర్ 22న ప్రభాసన్న సలార్ రిలీజ్ కాబోతోందని నాని అనగానే ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా పెద్దగా అరిచారు.

(2 / 8)

Hi Nanna Pre Release Event: హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ మూవీలోని ప్రధాన పాత్రలైన నాని, మహి, మృణాల్ ఠాకూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

(3 / 8)

Hi Nanna Pre Release Event: ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని ఇలా సెల్ఫీలతో సందడి చేశాడు.

(4 / 8)

Hi Nanna Pre Release Event: హాయ్ నాన్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా స్టేజ్ పై ఈ మూవీ టీమ్.

(5 / 8)

Hi Nanna Pre Release Event: హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రెడ్ శారీలో వచ్చిన మృణాల్ ఠాకూర్ చాలా క్యూట్ గా, అందంగా కనిపించింది.

(6 / 8)

Hi Nanna Pre Release Event: హాయ్ నాన్న మూవీ డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

(7 / 8)

Hi Nanna Pre Release Event: విశాఖ సాగరతీరంలో జరిగిన హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేల సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.

(8 / 8)

ఇతర గ్యాలరీలు