Hanuman pre release event: హనుమాన్ మూవీ టైటిల్ నేను పెట్టడం సంతోషంగా ఉంది: చిరంజీవి-hanuman movie pre release event chiranjeevi says he titled the movie ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hanuman Pre Release Event: హనుమాన్ మూవీ టైటిల్ నేను పెట్టడం సంతోషంగా ఉంది: చిరంజీవి

Hanuman pre release event: హనుమాన్ మూవీ టైటిల్ నేను పెట్టడం సంతోషంగా ఉంది: చిరంజీవి

Published Jan 08, 2024 08:08 AM IST Hari Prasad S
Published Jan 08, 2024 08:08 AM IST

  • Hanuman pre release event: హనుమాన్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం (జనవరి 7) హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రావడం విశేషం. తేజ సజ్జ నటించిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Hanuman pre release event: హనుమాన్ మూవీకి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ సినిమాకు తాను టైటిల్ పెట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అతడు స్పష్టం చేశాడు.

(1 / 7)

Hanuman pre release event: చిరంజీవికి తాను ఏకలవ్య శిష్యుడిని అని హీరో తేజ సజ్జ అన్నాడు. చిరుని, అతని సినిమాలను చూస్తూ పెరిగానని.. అతనితో కలిసి నాలుగు సినిమాలు చేయడం ఆనందంగా ఉందని చెప్పాడు.

(2 / 7)

Hanuman pre release event: హను-మాన్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి.. ఈ సినిమా ప్రతి టికెట్ నుంచి రూ.5 అయోధ్య రామాలయానికి విరాళంగా వెళ్తుందని వెల్లడించాడు. అంతేకాదు జనవరి 22న ఈ ఆలయ ప్రారంభోత్సవానికి తనకు కూడా ఆహ్వానం అందిందని చెప్పాడు.

(3 / 7)

Hanuman pre release event: హనుమాన్ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా మూవీ స్పెషల్ టికెట్ ను కూడా ఆవిష్కరించారు. ఈ ఈవెంట్లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ, ఫిమేల్ లీడ్ అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, ఇతర మూవీ టీమ్ పాల్గొన్నారు.

(4 / 7)

Hanuman pre release event: సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు బాగా ఆడాలని ఈ సందర్భంగా తేజ సజ్జ ఆకాంక్షించాడు. ఈ పండుగకు వస్తున్న హీరోలు మహేష్ బాబు, నాగార్జున, వెంకటేశ్ లతో తాను గతంలో నటించానని గుర్తు చేసుకున్నాడు.

(5 / 7)

Hanuman pre release event: కంటెంట్ బాగుండాలేగానీ సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని చిరంజీవి అన్నాడు. గుంటూరు కారం రిలీజ్ అవుతున్న జనవరి 12నే హనుమాన్ కూడా థియేటర్లలోకి వస్తోంది.

(6 / 7)

Hanuman pre release event: చిరంజీవి సర్ తమ హనుమాన్ సినిమాకు ఓ హనుమంతుడిలా వచ్చి మద్దతిచ్చారని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నాడు. హనుమాన్ ఓ సోషియో ఫ్యాంటసీ సినిమా అని తెలిపాడు.

(7 / 7)

ఇతర గ్యాలరీలు