
(1 / 6)
బహిరంగంగా పాపకు పాలిస్తూ ఆ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసింది.

(2 / 6)
2021 నవంబర్‌లో పాపకు జన్మనిచ్చిన ఎవెలిన్ శర్మ తన కుమార్తె ఆవాకు పాలు ఇస్తున్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. (ఫోటో-ఇన్‌స్టాగ్రామ్)
(instagram)
(3 / 6)
ఎవెలిన్ ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్ సర్జన్, వ్యాపారవేత్త తుషాన్ భిండీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2021 నవంబర్‌లో పాపకు జన్మనిచ్చింది

(4 / 6)
పెళ్లయిన రెండు నెలల తర్వాత ఎవెలిన్ తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది.
(Evelyn Sharma)
(5 / 6)
తన కూతురికి పాలు ఇస్తూ.. తల్లి పాల విశిష్టత గురించి తెలియజేసింది.
(Instagram)
(6 / 6)
2012లో " ఫ్రామ్ సిడ్నీ విత్ లవ్" సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఎవెలిన్. ఆ తర్వాత 'నాటంకి శాల', 'మే తేరా హీరో', 'యారియన్' వంటి చిత్రాల్లో నటించారు. చివరిగా ‘సాహు’ సినిమాలో కనిపించింది.
(Instagram)ఇతర గ్యాలరీలు