అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలోని సాంగ్స్ చార్ట్ బస్టర్స్ హిట్ కొట్టాయి. ముఖ్యంగా సామజరవగమన సాంగ్ సెన్సేషనల్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఇదే సామజవరగమన టైటిల్‌తో డిఫరెంట్ లిరిక్స్‌తో ఈ మూవీ కంటే రెండు సినిమాల్లో వచ్చాయి.
1980లో తెలుగు మ్యూజికల్ డ్రామా సినిమాలో వచ్చిన సామజవరగమన సాంగ్ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత 14 ఏళ్లకు 1994లో సామజవరగమన అంటూ బాలకృష్ణ టాప్ హీరో మూవీలో కూడా వచ్చిన సాంగ్ సూపర్ హిట్ అయింది. మరి బాలకృష్ణ టాప్ హీరో మూవీలోని సామజరవగమన సాంగ్ లిరిక్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
సామజ వరగమన..
సామజ వర గమనా..
సామజవరగమన హొయ్.. హొయ్..
సామజవరగమన..
ఎన్నియల్లో ఎన్నియల్లో.. హొయ్.. హొయ్..
ఎన్నియల్లో ఎన్నియల్లో..
సామజవరగమన హొయ్.. హొయ్..
సామజవరగమన..
ఎన్నియల్లో ఎన్నియల్లో.. హొయ్.. హొయ్..
ఎన్నియల్లో ఎన్నియల్లో..
చింతాకు నడుముకి సామజ సామజ
దింతాకు నకిదిమి సామజ సామజ
సింగారి వయసుకి సామజ సామజ
శృంగార పున్నమి సామజ సామజ
సామజవరగమన హొయ్.. హొయ్..
సామజవరగమన..
ఎన్నియల్లో ఎన్నియల్లో.. హొయ్.. హొయ్..
ఎన్నియల్లో ఎన్నియల్లో..
సామజవరగమనా...
ప ప ప ప ప ప ప
మ ప ని ని ప మ ప ని ని ప ని ని స
స గ స గ గ స గ స మ మ
స గ స ప స ప మ గ రి స ని స రిస
ప స స స స ప రి రి రి రి
రి స గ రి స మ ప స ని ప
గ మ ప ని స
స స స గ రి ని ప మ గ గ ప
ని స ద రి స ని ప మ ప గ రి స
ని ప మ గ గ రి
స స స స స స స గ రి స
అల్లమో బెల్లమో కన్నే పిల్ల అందమో..
పువ్వు ల నవ్వితే జివ్వు మంది ప్రాణమో..
చెల్లిల్లో చెల్లకో అందుకుంటి ముద్దులు..
పెళ్లి తో పిల్లడు ఉండవింక హద్దులు..
చిలుక సుకుమారి హంస దొరసాని
అడవి నెమలి చిందులేయ రావే..
సామజవరగమన హొయ్.. హొయ్..
సామజవరగమన..
ఎన్నియల్లో ఎన్నియల్లో.. హొయ్.. హొయ్..
ఎన్నియల్లో ఎన్నియల్లో..
సామజవరగమనా...
ఏవయా మావయా జాకు ఇంకా ఏలయా?
భామని ప్రేమని యేలుకోగా రావయా
రాగము యోగము కొంగుముడి వేయగా
అందుకో తీయ్యగా సంబరాలు హాయిగా
పడుచు సరసాల వయసు మురిపాల
మనసు మనసు కలెసి వలపు వెరిసే
సామజవరగమన హొయ్.. హొయ్..
సామజవరగమన..
ఎన్నియల్లో ఎన్నియల్లో.. హొయ్.. హొయ్..
ఎన్నియల్లో ఎన్నియల్లో..
సామజవరగమన హొయ్.. హొయ్..
సామజవరగమన..
ఎన్నియల్లో ఎన్నియల్లో.. హొయ్.. హొయ్..
ఎన్నియల్లో ఎన్నియల్లో..
చింతాకు నడుముకి సామజ సామజ
దింతాకు నకిదిమి సామజ సామజ
సింగారి వయసుకి సామజ సామజ
శృంగార పున్నమి సామజ సామజ
సామజవరగమన హొయ్.. హొయ్..
సామజవరగమన..
ఎన్నియల్లో ఎన్నియల్లో.. హొయ్.. హొయ్..
ఎన్నియల్లో ఎన్నియల్లో..
సామజవరగమనా.. ఆ..
ఇలా ఎంతో అందమైన సాహిత్యం ఉన్న ఈ పాటను జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాయగా ఎస్పీ బాలు, చిత్ర ఆలపించారు. ఇక ఈ సినిమాకు సంగీతం, దర్శకత్వం ఎస్వీ కృష్ణారెడ్డి అందించారు.
సంబంధిత కథనం