Superstar Krishna Demise: కృష్ణ మృతితో తెలుగు చిత్రసీమకు పెద్ద దిక్కెవరు? స్వర్గస్తులైన తొలితరం కథానాయకులు
Superstar Krishna Demise: సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు చిత్ర సీమ పెద్ద దిక్కు కోల్పోయినట్లయింది. కృష్ణంరాజు మరణించిన రెండు నెలల్లోనే మరో అగ్ర నటుడు మృతి చెందడంతో తొలి తరానికి చెందిన కథానాయకులంతా స్వర్గస్తులైనట్లయింది.
సూపర్ స్టార్ కృష్ణ
మరిన్ని తెలుగు సినిమా న్యూస్, టీవీ సీరియల్స్, ఓటీటీ న్యూస్, మూవీ రివ్యూలు, బాలీవుడ్, హాలీవుడ్ తాజా అప్డేట్స్ చూడండి.