OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి-agent to virupaksha new movies and web series releasing on ott this week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Agent To Virupaksha New Movies And Web Series Releasing On Ott This Week

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి

HT Telugu Desk HT Telugu
May 18, 2023 02:08 PM IST

OTT Releases This Week:ఈ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల్ని ప‌లువురు స్టార్ హీరోలు త‌మ సినిమాలు, సిరీస్‌ల‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఆ హీరోలు ఎవ‌రంటే...

బ్యాక్‌డోర్‌
బ్యాక్‌డోర్‌

సోని లివ్‌

అఖిల్ ఏజెంట్‌

అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన ఏజెంట్ మూవీ మే 19 నుంచి సోనిలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కానుంది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీకి సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది.

కడినాక‌దోరమిఅండకదహమ్ (మ‌ల‌యాళం మూవీ)

నెట్‌ఫ్లిక్స్

విరూపాక్ష‌

సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ విరూపాక్ష నెట్‌ప్లిక్స్ ద్వారా మే 21న ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. మిస్టిక్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు కార్తిక్ దండు తెర‌కెక్కించిన ఈ మూవీ టాలీవుడ్‌లో వంద కోట్లకుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్‌ప్లేను స‌మ‌కూర్చారు.

మిస్సింగ్ (ఇంగ్లీష్ మూవీ)

ది స‌న్ (ఇంగ్లీష్ మూవీ)

ఫేత్‌ఫుల్లీ యువ‌ర్స్ (డ‌చ్ మూవీ)

క‌థాల్ (హిందీ)

మ్యూటెడ్ (స్పానిష్ సిరీస్‌)

ఆస్టేరిక్స్ అండ్ ఒబెలిక్స్ ఫ్రెంచ్‌

అయాల్‌వాషీ(మ‌ల‌యాళం మూవీ)

అమెజాన్ ప్రైమ్‌

బ్యాక్‌డోర్‌

పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన రొమాంటిక్ ఫ్యామిలీ మూవీ బ్యాక్‌డోర్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ వారమే రిలీజైంది. క‌ర్రీ బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో బోల్డ్ పాత్ర‌లో పూర్ణ న‌టించింది.

మెడ్ర‌న్ ల‌వ్ ఇన్ చెన్నై

పోక్క‌లామ్ - డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌

IPL_Entry_Point