Telangana Election Results 2023 : అప్పుడు ఒకే ఒక్క సీటు! ఈసారి బీజేపీ గెలిచిన స్థానాలివే
Telangana Election Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ.. గతంతో పోల్చితే ఈసారి ఎక్కువ సీట్లను గెలుచుకుంది.
బీజేపీ తెలంగాణ
Telangana Election Results 2023 : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలవగా… బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికి పరిమితమైన బీజేపీ… ఈసారి ఎన్నికల్లో ఎక్కువ సీట్లను గెలుచుకుంది.
బీజేపీ గెలిచిన స్థానాలు
1.అదిలాబాద్ - పాయల్ శంకర్
2.ముదోల్ - రామారావు పటేల్
3.నిర్మల్ - ఏలేటి మహేశ్వర్ రెడ్డి
4.గోషామహల్ - రాజాసింగ్
5.కామారెడ్డి - వెంకట రమణారెడ్డి(ఆధిక్యం)
6.నిజామాబాద్ (అర్బన్)- ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా
7.ఆర్మూర్ - పైడి రాకేష్ రెడ్డి