TS Elections Results 2023 : కారు దిగి కాంగ్రెస్ కు పట్టం కట్టిన ప్రజలు, తెలంగాణ తుది ఫలితాలు ఇవే!-hyderabad news in telugu ts assembly election results 2023 congress brs bjp mim winning seats ,elections న్యూస్
Telugu News  /  Elections  /  Hyderabad News In Telugu Ts Assembly Election Results 2023 Congress Brs Bjp Mim Winning Seats

TS Elections Results 2023 : కారు దిగి కాంగ్రెస్ కు పట్టం కట్టిన ప్రజలు, తెలంగాణ తుది ఫలితాలు ఇవే!

Bandaru Satyaprasad HT Telugu
Dec 03, 2023 10:48 PM IST

TS Elections Results 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 64 స్థానాలు, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో విజయం సాధించాయి.

రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డి
రేవంత్ రెడ్డి, కేసీఆర్, కిషన్ రెడ్డి

TS Elections Results 2023 : తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో ఫైనల్ రిజెల్ట్స్ దాదాపుగా ఖరారు అయ్యాయి. కాంగ్రెస్‌ 64 సీట్లలో విజయం సాధించగా, బీఆర్ఎస్‌ 39 సీట్లకే పరిమితమైంది. బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కేవలం రెండు శాతం ఓట్ల తేడా కనిపిస్తుంది. కానీ ఈ రెండు శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ పలు చోట్ల విజయం సాధించింది. 12 చోట్ల స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థు ఓటమి పాలయ్యారని కేటీఆర్ కూడా తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

ఓట్ల శాతం(తాజా లెక్కల ప్రకారం)

  • కాంగ్రెస్ - 39.40 శాతం
  • బీఆర్ఎస్-37.35 శాతం
  • బీజేపీ - 13.90 శాతం
  • ఎంఐఎం -2.22 శాతం

నియోజకవర్గం - గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థులు(64)

  • చెన్నూరు- గడ్డం వివేకానంద్
  • బెల్లంపల్లి-గడ్డం వినోద్
  • మంచిర్యాల-కొక్కిరాల ప్రేంసాగర్ రావు
  • ఖానాపూర్-వేదమ భోజ్జు
  • బోధన్-పి. సుదర్శన్ రెడ్డి
  • జుక్కల్-లక్ష్మీకాంతరావు తోట
  • ఎల్లారెడ్డి-మదన్ మోహన్ రావు. కె
  • నిజామాబాద్ (రూరల్)-భూపతి రెడ్డి రేకులపల్లి
  • ధర్మపురి-అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  • రామగుండం-మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
  • మంథని-దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  • పెద్దపల్లె-చింతకుంట విజయ రమణారావు
  • చొప్పదండి-మేడిపల్లి సత్యం
  • వేములవాడ-ఆది శ్రీనివాస్
  • మానకొండూర్-డిఆర్. కవ్వంపల్లి సత్యనారాయణ
  • హుస్నాబాద్-పొన్నం ప్రభాకర్
  • మెదక్ -మైనంపల్లి రోహిత్
  • నారాయణఖేడ్-పట్లోళ్ల సంజీవ రెడ్డి
  • ఆందోల్-సి. దామోదర్ రాజనర్సింహ
  • ఇబ్రహీంపట్నం-మల్రెడ్డి రంగారెడ్డి
  • పరిగి- తమ్మన్నగారి రామ్ మోహన్ రెడ్డి
  • వికారాబాద్-గడ్డం ప్రసాద్ కుమార్
  • తాండూరు-బి. మనోహర్ రెడ్డి
  • కొడంగల్-అనుముల రేవంత్ రెడ్డి
  • నారాయణపేట-చిట్టెం పర్ణికా రెడ్డి
  • మహబూబ్ నగర్-యెన్నం శ్రీనివాస్ రెడ్డి
  • జడ్చర్ల-అనిరుధ్ రెడ్డి జానంపల్లి
  • దేవరకద్ర-గావినోళ్ల మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్)
  • మక్తల్-వాకిటి శ్రీహరి
  • వనపర్తి-మేఘా రెడ్డి తుడి
  • నాగర్ కర్నూల్- డా. కుచుకుల రాజేష్ రెడ్డి
  • అచ్చంపేటృ-చిక్కుడు వంశీ కృష్ణ
  • కల్వకుర్తి-నారాయణరెడ్డి కసిరెడ్డి
  • షాద్‌నగర్-కె శంకరయ్య
  • కొల్లాపూర్-జూపల్లి కృష్ణరావు
  • దేవరకొండ-బాలు నాయక్ నేనావత్
  • నాగార్జున సాగర్-కుందూరు జయవీర్
  • మిర్యాలగూడ-బత్తుల లక్ష్మారెడ్డి
  • హుజూర్‌నగర్-ఉత్తమ్ కుమార్ రెడ్డి నలమాడ
  • కోదాడ-నలమడ పద్మావతి రెడ్డి
  • నల్గొండ-కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
  • మునుగోడు-కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
  • భువనగిరి-కుంభం అనిల్ కుమార్ రెడ్డి
  • నక్రేకల్-వేముల వీరేశం
  • తుంగతుర్తి-మందుల సామేలు
  • ఆలేరు-ఐలయ్య బీర్ల
  • పాలకుర్తి-యశస్విని మామిడాల
  • డోర్నకల్-జాటోత్ రామ్ చందర్ నాయక్
  • మహబూబాబాద్-డా. మురళీ నాయక్ భుక్యా
  • నర్సంపేట- దొంతి మాధవ రెడ్డి
  • పరకాల-రేవూరి ప్రకాష్ రెడ్డి
  • వరంగల్ వెస్ట్-నాయిని రాజేందర్ రెడ్డి
  • వరంగల్ తూర్పు-కొండా సురేఖ
  • వారధనపేట-కె.ఆర్.నాగరాజ్.కె
  • భూపాలపల్లె-గండ్ర సత్యనారాయణరావు
  • ములుగు-దనసరి అనసూయ సీతక్క
  • పినపాక-పాయం వెంకటేశ్వర్లు
  • ఇల్లందు-కోరం కనకయ్య
  • ఖమ్మం-తుమ్మల నాగేశ్వరరావు
  • పాలేరు-పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  • మధిర-భట్టి విక్రమార్క మల్లు
  • వైరా-రామదాస్ మలోత్
  • సత్తుపల్లె-మట్ట రాగమయి
  • అశ్వారావుపేట-ఆదినారాయణ

నియోజకవర్గం- గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థులు(39)

  • ఆసిఫాబాద్- కోవా లక్ష్మి
  • బోథ్- అనిల్ జాదవ్
  • బాన్సువాడ-శ్రీనివాస్ రెడ్డి (పోచారం)
  • బాల్కొండ-ప్రశాంత్ రెడ్డి వేముల
  • కోరుట్ల-కల్వకుంట్ల సంజయ్
  • జగిత్యాల-డా. సంజయ్
  • కరీంనగర్ - గంగుల కమలాకర్
  • సిరిసిల్ల-కల్వకుంట్ల తారక రామరావు (K.T.R)
  • హుజూరాబాద్-కౌశిక్ రెడ్డి పాడి
  • సిద్దిపేట-తన్నీరు హరీష్ రావు
  • నర్సాపూర్-వాకిటి సునీత లక్ష్మారెడ్డి
  • జహీరాబాద్-కొనింటి మాణిక్ రావు
  • సంగారెడ్డి-చింతా ప్రభాకర్
  • పటాన్చెరు-గూడెం మహిపాల్ రెడ్డి
  • దుబ్బాక-కొత్త ప్రభాకర్ రెడ్డి
  • గజ్వేల్-కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
  • మేడ్చల్-చామకూర మల్లా రెడ్డి
  • మల్కాజిగిరి-మర్రి రాజశేఖర్ రెడ్డి
  • కుత్బుల్లాపూర్-కె.పి. వివేకానందుడు
  • కూకట్‌పల్లె-మాధవరం కృష్ణారావు
  • ఉప్పల్-బండారి లక్ష్మారెడ్డి
  • లాల్ బహదూర్ నగర్-దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
  • మహేశ్వరం-పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి
  • రాజేంద్రనగర్-టి. ప్రకాష్ గౌడ్
  • శేరిలింగంపల్లి-అరెకపూడి గాంధీ
  • చేవెళ్ల-కాలే యాదయ్య
  • ముషీరాబాద్-ముటా గోపాల్
  • అంబర్‌పేట్ -కాలేరు వెంకటేష్
  • ఖైరతాబాద్-దానం నాగేందర్
  • సనత్‌నగర్-తలసాని శ్రీనివాస్ యాదవ్
  • సికింద్రాబాద్- పద్మారావు.టి
  • సికింద్రాబాద్ కంటోన్మెంట్-లాస్య నందిత సయన్న
  • గద్వాల్-బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
  • అలంపూర్-విజయుడు
  • సూర్యాపేట-గుంటకండ్ల జగదీష్ రెడ్డి
  • జంగోన్-పల్లా రాజేశ్వర్ రెడ్డి
  • ఘన్‌పూర్ (స్టేషన్)-కడియం శ్రీహరి
  • భద్రాచలం - డా. తెల్లం వెంకటరావు

గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు(8)

  • సిర్పూర్ -డా.పాల్వాయి హరీష్ బాబు
  • ఆదిలాబాద్-పాయల్ శంకర్
  • నిర్మల్-అల్లేటి మహేశ్వర్ రెడ్డి
  • ముధోల్-రామ్ రావు పవార్
  • ఆర్మూర్-పైడి రాకేష్ రెడ్డి
  • కామారెడ్డి-కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
  • నిజామాబాద్ (అర్బన్)-ధనపాల్ సూర్యనారాయణ
  • గోషామహల్-టి. రాజా సింగ్

గెలుపొందిన ఏఐఎంఐఎం అభ్యర్థులు(7)

  • మలక్‌పేట్ -అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా
  • నాంపల్లి- మహమ్మద్ మజీద్ హుస్సేన్
  • కార్వాన్ -కౌసర్ మొహియుద్దీన్
  • చార్మినార్-మీర్ జుల్ఫెకర్ అలీ
  • చాంద్రాయణగుట్ట -అక్బర్ ఉద్దీన్ ఒవైసీ
  • యాకుత్‌పురా -జాఫర్ హుస్సేన్
  • బహదూర్‌పురా -మొహమ్మద్ ముబీన్

సీపీఐ

  • కొత్తగూడెం-కూనంనేని సాంబశివరావు

WhatsApp channel