ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చుఅసెంబ్లీ ఎన్నికలు
ఇంకా చదవండిDelhi elections: ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ చేతులు కలిపితే.. బీజేపీ ఓడిపోయేదా?.. విశ్లేషణ
Delhi assembly elections results analysis: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమైంది. 40 కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధించనుంది. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ లు వేరువేరుగా కాకుండా, కలిసి పోటీ చేసి ఉంటే, బీజేపీని నిలువరింగలిగేదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
CBN on Delhi Results : వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఢిల్లీని మార్చేశాయి : చంద్రబాబు
CBN on Delhi Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం ఢిల్లీని మార్చేశాయని వ్యాఖ్యానించారు. భారత్‌కు సరైన సమయంలో సరైన నేత నరేంద్ర మోదీ అని సీబీఎన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఫెయిల్యూర్ మోడల్ అయ్యిందన్నారు.
Delhi Election Results : బీఆర్ఎస్ భస్మాసుర హస్తమే.. ఆప్ పరాజయానికి కారణం : కొండా సురేఖ
Delhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. తెలంగాణలో రాజకీయ కాక రేపుతున్నాయి. కాంగ్రెస్‌పై కారు పార్టీ సెటైర్లు వేస్తే.. ఆప్ పరాజయానికి కారణం బీఆర్ఎస్ భస్మాసుర హస్తమే అని చేయి పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు.
Delhi Election Results : ఢిల్లీలో బీజేపీ విజయం శుభపరిణామం.. పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Delhi Election Results : ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై బీజేపీ జెండా ఎగిరింది. ఆమ్‌ఆద్మీ పార్టీ పాలనకు పుల్‌స్టాప్ పడింది. పలువురు ఆప్ అగ్ర నేతలు ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఈ ఫలితాలపై తాజాగా పవన్ కల్యాణ్ స్పందించారు.
Next Delhi CM: ఈ ఐదుగురు బీజేపీ నేతల్లో ఢిల్లీ సీఎం అయ్యేదెవరు?
Delhi Next CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమైన నేపథ్యంలో, ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని బీజేపీ ఎంపిక చేయనుందనే విషయంపై పడింది. ఢిల్లీ సీఎం రేసులో ప్రస్తుతం ఐదుగురు నేతలు ఉన్నారు. వారిలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.
Delhi election results : నిర్మల చేసిన ఆ ఒక్క పనితో కేజ్రీవాల్- ఆప్ ఖేల్ ఖతం?
Delhi election results : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఆప్ ఓటమి దాదాపు ఖాయమైపోయింది. అయితే, ఈసారి దిల్లీలో బీజేపీ విజయం వెనుక ఒక కారణం నిర్మలా సీతారామన్ చేసిన ఒక ప్రకటన అని నిపుణులు చెబుతున్నారు. అదేంటి?
Delhi election results : ఆప్ కంచుకోటపై బీజేపీ జెండా- దిల్లీలో కమలదళం విజయానికి కారణాలు ఇవే..
Delhi election results : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది! ఆమ్ ఆద్మీ కంచుకోటపై కమలదళం జెండా ఎగరేసేందుకు సిద్ధంగా ఉంది. బీజేపీ భారీ గెలుపునకు కారణాలను ఇక్కడ తెలుసుకోండి..
Delhi election Results : బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్.. కేటీఆర్ సెటైర్లు
Delhi election Results : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జీరో అయ్యింది. ఒక్క స్థానంలోనూ ఆధిక్యం చూపలేదు. అన్ని చోట్ల మూడో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా కేటీఆర్ రాహుల్ గాంధీపై సెటైరికల్ ట్వీట్ చేశారు. ఇది వైరల్ అవుతోంది.
Kalkaji election result 2025: ఢిల్లీ సీఎం అతిషి వెనకంజ
Delhi Election result 2025: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కల్కాజి నుంచి వెనకంజలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన రమేష్ బిధురిపై తొలి ట్రెండ్స్‌లో వెనుకంజలో ఉన్నారు.
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: న్యూఢిల్లీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ వెనకంజ
అవినీతి ఆరోపణలపై రాజీనామా చేసి జైలు శిక్ష అనుభవించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తన రాజకీయ ఉనికి కోసం పోరాడుతున్నారు. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రారంభ ధోరణుల ప్రకారం కేజ్రీవాల్ వెనకంజలో ఉన్నారు.
Delhi election results : దిల్లీ ఎన్నికల్లో బీజేపీ హవా- ఆప్ పరిస్థితి ఇలా..
Delhi election results live : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఆప్ కాస్త వెనకపడింది. ఈ రెండింటికీ కాంగ్రెస్ చాలా దూరంలో ఉంది! లేటెస్ట్ అప్డేట్స్ ఇలా..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: ఫలితాల కోసం ఆప్, బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థుల ఉత్కంఠ
Delhi assembly polls: మరి కాసేపట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. బీజేపీ, ఆప్ ఆశలు
Delhi Assembly Elections: అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఆప్ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తుండగా, రెండు దశాబ్దాలకు పైగా గ్యాప్ తర్వాత బీజేపీ అధికారంలోకి రావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
ఢిల్లీలో చరిత్ర సృష్టించబోతున్నాం: ఎంపీ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ
26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో చరిత్ర సృష్టించనున్నట్టు మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం జరగనున్న నేపథ్యంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని వ్యాఖ్యానించారు.
నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: హర్యానా ఆప్ అధ్యక్షుడు సుశీల్ గుప్తా
ఢిల్లీలో ఆప్ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తుండగా, రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
Delhi Assembly elections: ‘ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడానికి కారణాలు ఇవేనా?’: పీపుల్స్ పల్స్ విశ్లేషణ
Delhi Assembly elections: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్, కొడిమో సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో బీజేపీ ఘనవిజయం సాధించబోతోందని తేలింది.
Delhi assembly polls: ‘ఢిల్లీ’ పీఠం బీజేపీదే.. ఆప్ కు నిరాశే: ఎగ్జిట్ పోల్స్ అంచనా
Delhi assembly elections exit polls: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ లో ఆప్ పై బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. కాంగ్రెస్ ఆశలు ఈ సారి కూడా నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు.
Delhi Assembly Elections : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Delhi Assembly Elections 2025 : దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. త్రిముఖ పోరు జరుగుతున్న ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కడతారో చుడాలి.
CBN In Delhi: ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పిలుపు
CBN In Delhi: ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలని, బీజేపీ అభ్యర్ధుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలని ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్యాలెస్‌లు కట్టుకునేవారిని కాకుండా... ప్రజల కోసం పనిచేసేవారికి ఓటేయాలని బాబు ఓటర్లకు సూచించారు.
Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ పోస్టు.. ఢిల్లీలో బీజేపీకి ఆయుధం.. రాహుల్ గాంధీ సీరియస్!
Telangana Congress : కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి వేరే వాళ్లు అవసరం లేదు.. ఆ పార్టీ వారే చాలు.. అని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అది వారికున్న అనుభవమో.. అంతకు ముందు జరిగిన పరిణామాలో తెలియదు. కానీ.. తాజా పరిస్థితి చూస్తుంటే ఇదే నిజమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.