T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..-t20 world cup 2024 schedule squads venues live streaming details ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..

Hari Prasad S HT Telugu
May 31, 2024 02:02 PM IST

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 ఆదివారం (జూన్ 2) ఉదయం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ పూర్తి షెడ్యూల్, మొత్తం 20 జట్లు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.

టీ20 వరల్డ్ కప్ 2024 పూర్తి షెడ్యూల్, అన్ని జట్ల వివరాలు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..
టీ20 వరల్డ్ కప్ 2024 పూర్తి షెడ్యూల్, అన్ని జట్ల వివరాలు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే.. (AFP)

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 జూన్ 2 నుంచి ప్రారంభం కానుండటంతో అభిమానులు ఉత్కంఠభరితంగా క్రికెట్ సంబరాలకు సిద్ధమవుతున్నారు. తొలి మ్యాచ్ లో కెనడాతో అమెరికా, అదే రోజు పపువా న్యూగినియాతో వెస్టిండీస్ తలపడనున్నాయి.

మరోవైపు జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో టోర్నీ పూర్తి షెడ్యూల్, వేదికలు, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.

టీ20 వరల్డ్ కప్ 2024 పూర్తి షెడ్యూల్

టీ20 వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్ ఇక్కడ ఉంది. మ్యాచ్ సమయాలన్నీ భారత కాలమానం ప్రకారం ఇక్కడ చూడొచ్చు.

జూన్ 2, 2024

యూఎస్ఏ వర్సెస్ కెనడా, టెక్సాస్ (భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు)

మ్యాచ్ 2- వెస్టిండీస్ వర్సెస్ పపువా న్యూ గినియా, గయానా (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు)

జూన్ 3, 2024

మ్యాచ్ 3: నమీబియా వర్సెస్ ఒమన్, బార్బడోస్ (ఉదయం 6 గంటలకు, బార్బడోస్)

మ్యాచ్ 4: శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా, న్యూయార్క్ (రాత్రి 8: 30 గంటలు)

జూన్ 4, 2024

మ్యాచ్ 5: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఉగాండా, గయానా (ఉదయం 6 గంటలకు)

మ్యాచ్ 6- ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్, బార్బడోస్ (రాత్రి 8:30 గంటలు)

జూన్ 5, 2024:

భారత్ వర్సెస్ ఐర్లాండ్, న్యూయార్క్ (రాత్రి 8 గంటలకు)

జూన్ 6, 2024:

పపువా న్యూ గినియా వర్సెస్ ఉగాండా, గయానా (ఉదయం 5 గంటలకు)

ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్, బార్బడోస్ (ఉదయం 6 గంటలకు)

జూన్ 7, 2024:

నమీబియా వర్సెస్ స్కాట్లాండ్, బార్బడోస్ (మధ్యాహ్నం 12:30)

కెనడా వర్సెస్ ఐర్లాండ్, న్యూయార్క్ (రాత్రి 8:30)

జూన్ 8, 2024:

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గయానా (ఉదయం 5 గంటలకు)

బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గయానా (ఉదయం 5:30 గంటలకు)

నెదర్లాండ్స్ వర్సెస్ సౌతాఫ్రికా, న్యూయార్క్ (రాత్రి 8:30)

ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్, బార్బడోస్ (రాత్రి 10:30)

జూన్ 9, 2024:

వెస్టిండీస్ వర్సెస్ ఉగాండా, గయానా (ఉదయం 6 గంటలకు)

భారత్ వర్సెస్ పాకిస్థాన్, న్యూయార్క్ (రాత్రి 8 గంటలకు)

ఒమన్ వర్సెస్ స్కాట్లాండ్ ఆంటిగ్వా (రాత్రి 10:30 గంటలకు)

జూన్ 10, 2024

బంగ్లాదేశ్ వర్సెస్ సౌతాఫ్రికా, న్యూయార్క్ (రాత్రి 8 గంటలకు)

జూన్ 11, 2024

కెనడా వర్సెస్ పాకిస్తాన్, న్యూయార్క్ (రాత్రి 8 గంటలకు, ఉదయం 10:30 స్థానిక కాలమానం)

జూన్ 12, 2024

నేపాల్ వర్సెస్ శ్రీలంక, ఫ్లోరిడా (ఉదయం 5 గంటలకు)

ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా ఆంటిగ్వా (ఉదయం 6, 8:30 స్థానిక)

యూఎస్ఏ వర్సెస్ ఇండియా, న్యూయార్క్ (రాత్రి 8, 10:30 స్థానిక)

జూన్ 13, 2024:

వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, ట్రినిడాడ్ (ఉదయం 6 గంటలకు

బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్, సెయింట్ విన్సెంట్ (రాత్రి 8)

జూన్ 14, 2024:

ఆఫ్ఘనిస్థాన్ వర్సెస్ పపువా న్యూగినియా, ట్రినిడాడ్ (ఉదయం 6 గంటలకు)

అమెరికా వర్సెస్ ఐర్లాండ్, ఫ్లోరిడా (రాత్రి 8 గంటలు, ఉదయం 10:30 స్థానిక)

జూన్ 15, 2024:

నేపాల్ వర్సెస్ దక్షిణాఫ్రికా, సెయింట్ విన్సెంట్ (ఉదయం 5 గంటలకు)

న్యూజిలాండ్ వర్సెస్ ఉగాండా, ట్రినిడాడ్ (ఉదయం 6 గంటలకు)

కెనడా వర్సెస్ ఇండియా, ఫ్లోరిడా (రాత్రి 8:30)

ఇంగ్లాండ్ వర్సెస్ నమీబియా, ఆంటిగ్వా (రాత్రి 10:30)

జూన్ 16, 2024:

ఆస్ట్రేలియా వర్సెస్ స్కాట్లాండ్, సెయింట్ లూసియా (ఉదయం 6 గంటలకు)

ఐర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్, ఫ్లోరిడా (రాత్రి 8 గంటలకు)

జూన్ 17, 2024:

బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్, సెయింట్ విన్సెంట్ (ఉదయం 5 గంటలకు, రాత్రి 7:30 స్థానిక)

నెదర్లాండ్స్ వర్సెస్ శ్రీలంక, సెయింట్ లూసియా (ఉదయం 6, రాత్రి 8:30 స్థానిక)

న్యూజిలాండ్ వర్సెస్ పపువా న్యూగినియా, ట్రినిడాడ్ (రాత్రి 8 గంటలకు)

జూన్ 18, 2024:

వెస్టిండీస్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (ఉదయం 6 గంటలకు)

జూన్ 19 - 24, 2024: సూపర్ 8

జూన్ 26, 27, 2024: సెమీఫైనల్స్

జూన్ 29, 2024: ఫైనల్

టీ20 ప్రపంచకప్ 2024 జట్లు

ఆఫ్ఘనిస్తాన్: రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, కరీం జనత్, నంగ్యాల్ ఖరోతి, ముజీబ్ రహమాన్, ఫరూఖ్ రిజర్వ్, సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీమ్ సఫీ

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, మాట్ షార్ట్

బంగ్లాదేశ్: నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), తస్కిన్ అహ్మద్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తవ్హీద్ హృదోయ్, మహ్మద్ ఉల్లా రియాద్, జాకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షేక్ మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తన్జిమ్ హసన్ సకీబ్. అఫిఫ్ హుస్సేన్, హసన్ మహమూద్

కెనడా: సాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), ఆరోన్ జాన్సన్, రవీందర్పాల్ సింగ్, నవనీత్ ధాలివాల్, కలీమ్ సనా, దిలోన్ హెయిలిగర్, జెరెమీ గోర్డాన్, నిఖిల్ దత్తా, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, రేయాన్ఖాన్ పఠాన్, జునైద్ సిద్ధిఖీ, దిల్ప్రీత్ బజ్వా, శ్రేయాస్ మొవ్వా, రిషివ్ జోషి. రిజర్వ్: తజిందర్ సింగ్, ఆదిత్య వరదరాజన్, అమ్మర్ ఖలీద్, జతిందర్ మథారు, పర్వీన్ కుమార్

ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్

ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ. సిరాజ్.. రిజర్వ్స్: శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బాల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్, బారీ మెక్కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్

నమీబియా: గెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్, మైఖేల్ వాన్ లింగెన్, డైలాన్ లీచర్, రూబెన్ ట్రంపెల్మాన్, జాక్ బ్రాసెల్. బెన్ షికోంగో, తంగెని లుంగామేని, నికో డావిన్, జేజే స్మిత్, జాన్ ఫ్రైలింక్, జేపీ కోట్జే, డేవిడ్ వీస్, బెర్నార్డ్ షోల్ట్జ్, మలాన్ క్రూగర్, పీడీ బ్లిగ్నాట్

నేపాల్: రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సాహ్, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్బన్షి, కరణ్ కేసీ, గుల్షన్ ఝా, సోంపల్ కామి, ప్రతిస్ జీసీ, సందీప్ జోరా, సునాష్ బోహారా, సాగర్

నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), ఆర్యన్ దత్, బాస్ డి లీడ్, కైల్ క్లెయిన్, లోగాన్ వాన్ బీక్, మ్యాక్స్ ఓ డౌడ్, మైఖేల్ లెవిట్, పాల్ వాన్ మీకెరెన్, ర్యాన్ క్లెయిన్, సాకిబ్ జుల్ఫికర్, సిబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్, తేజ నిడమనూరు, టిమ్ ప్రింగిల్, విక్రమ్ సింగ్, వివ్ కింగ్మా, వెస్లీ బారేసి.

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రాస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ. ట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్

ఒమన్: అకిబ్ ఇలియాస్ (కెప్టెన్), జీషాన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే, అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మహ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ, మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్, ఖలీద్ కైల్. రిజర్వ్ ఆటగాళ్లు: జతిందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా

పపువా న్యూ గినియా: అస్సాదుల్లా వాలా (కెప్టెన్), అలీ నావో, చాద్ సోపర్, సీజే అమిని, హిలా వరే, హిరి హిరి, జాక్ గార్డనర్, జాన్ కారికో, కబువా వాగి మోరియా, కిప్లింగ్ డోరిగా, లెగా సియాకా, నార్మన్ వనువా, సెమా కమియా, సెసే బావు, టోనీ ఉరా

పాకిస్థాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్ ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్

స్కాట్లాండ్: రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, బ్రాడ్ కర్రీ, క్రిస్ గ్రీవ్స్, ఓలీ హెయిర్స్, జాక్ జార్విస్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, బ్రాండన్ మెక్ ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, చార్లీ టియర్, మార్క్ వాట్, బ్రాడ్ వీల్

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నియల్ ఆర్ట్మన్, గెరాల్డ్ కోట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, ట్రిస్టాన్ స్టుబ్స్

శ్రీలంక: వానిందు హసలంగా (కెప్టెన్), చరిత్ అసలంకా, కుశాల్ మెండిస్, పాథుమ్ నిస్సాంకా, కమిందు మెండిస్, కమిందు మెండిస్, డాసున్ షనక, ధనంజయ డిసిల్వా, కమిందు మెండిస్, సదీరా సమరవిక్రమ. దునిత్ వెల్లగే, దుష్మంత చమీరా, నువాన్ తుషార, మతీషా పతిరానా, దిల్షాన్ మదుశంక. ట్రావెలింగ్ రిజర్వ్స్: అసితా ఫెర్నాండో, విజయకాంత్ వియస్కాంత్, భానుకా రాజపక్స, జనిత్ లియానాగే.

ఉగాండా: బ్రియాన్ మసాబా (కెప్టెన్), సైమన్ సెసాజీ, రోజర్ ముకాసా, కాస్మాస్ క్యెవుటా, దినేష్ నక్రానీ, ఫ్రెడ్ అచెలం, కెన్నెత్ వైస్వా, అల్పేశ్ రాంజానీ, ఫ్రాంక్ న్సుబుగా, హెన్రీ స్సెన్యోండో, బిలాల్ హస్సన్, రాబిన్సన్ ఓబుయా, రియాజత్ అలీ షా, జుమా మియాజీ, రోనక్ పటేల్. ట్రావెలింగ్ రిజర్వ్స్:

యూఎస్ఏ: మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, కోరే అండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్, నితీష్ కుమార్, నౌష్తుష్ కెంజిగే, సౌరభ్ నెత్రాల్వాకర్, షాడ్లీ వాన్ షాల్క్విక్, స్టీవెన్ టేలర్, షయాన్ జహంగీర్. రిజర్వ్ ప్లేయర్లు: గజానంద్ సింగ్, జువానోయ్ డ్రైస్డేల్, యాసిర్ మొహమ్మద్.

వెస్టిండీస్: రోవ్మన్ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకీల్ హోసిన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గూడకేశ్ మోతీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్ఫర్డ్, రొమారియో షెపర్డ్

టీ20 వరల్డ్ కప్ 2024 ప్రత్యక్ష ప్రసారం

టీ20 వరల్డ్ కప్ 2024ను స్టార్ స్పోర్ట్స్ ద్వారా ఇండియాలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.

టీ20 వరల్డ్ కప్ 2024 వేదికలు

వెస్టిండీస్ లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, కెన్సింగ్టన్ ఓవల్, ప్రావిడెన్స్ స్టేయం, డారెన్ సామీ క్రికెట్ గ్రౌండ్, ఆర్నోస్ వేల్ స్టేడియం, బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ, క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అమెరికాలోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్, నసావు కౌంటీ, గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో వీటిని నిర్వహించనున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024