IPL 2024 Retention: 10 జట్లు.. ఏ ఆటగాళ్లను కొనసాగించాయి.. ఎవరిని రిలీజ్ చేశాయి? పూర్తి లిస్ట్ ఇదే-ipl 2024 players retention and release full list of 10 teams ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Retention: 10 జట్లు.. ఏ ఆటగాళ్లను కొనసాగించాయి.. ఎవరిని రిలీజ్ చేశాయి? పూర్తి లిస్ట్ ఇదే

IPL 2024 Retention: 10 జట్లు.. ఏ ఆటగాళ్లను కొనసాగించాయి.. ఎవరిని రిలీజ్ చేశాయి? పూర్తి లిస్ట్ ఇదే

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 26, 2023 09:32 PM IST

IPL 2024 Players Retention: ఐపీఎల్ 2024 సీజన్‍కు ముందు జట్లు.. ఏ ఆటగాళ్లను కొనసాగించుకున్నాయో.. ఎవరిని రిలీజ్ చేశాయో ఇక్కడ చూడండి. రిటెన్షన్ వివరాలను ఫ్రాంచైజీలు నేడు ప్రకటించాయి. ఆ పూర్తి లిస్ట్ ఇదే.

ఐపీఎల్
ఐపీఎల్

IPL 2024 Players Retention: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‍కు ముందు 10 ఫ్రాంచైజీలు.. ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్‍లను ఖరారు చేశాయి. జట్టులో కొనసాగించుకునే ప్లేయర్లు (రిటెన్షన్), విడుదల (రిలీజ్) చేసే ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఈ ఏడాది డిసెంబర్ 19న వేలం జరగనుండగా.. ఆటగాళ్ల రిటెన్షన్ వివరాలను వెల్లడించేందుకు ఫ్రాంచైజీలకు నేడు (నవంబర్ 26) ఆఖరు గడువుగా ఉంది. దీంతో తాము రిటైన్ చేసుకునే, వదిలేసే (రిలీజ్) చేసే ప్లేయర్లను ఫ్రాంచైజీలు ప్రకటించాయి. ఆ వివరాలు ఇవే..

చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

CSK రిలీజ్ చేసిన ఆటగాళ్లు: బెన్ స్టోక్స్, డ్వైన్ ప్రెటోరియస్, అంబటి రాయుడు, కైల్ జెమీసన్, సిసిండ మగల, సుభాన్షు సేనాపతి, ఆకాశ్ సింగ్, భగత్ వర్మ

CSK కొనసాగించిన (రిటైన్) ఆటగాళ్లు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డెవోన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, శివమ్ దూబే, నిశాంత్ సింధు, అజయ్ మండల్, రాజ్‍వర్ధన్ హంగర్గేకర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముకేశ్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సిమర్జీత్ సింగ్, తుషార్ దేశ్ పాండే, మతీష పతిరణ

ముంబై ఇండియన్స్ (MI)

MI రిలీజ్ చేసిన ఆటగాళ్లు: జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్, అర్షద్ ఖాన్, రమణ్‍దీప్ సింగ్, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, ట్రిస్టన్ స్టబ్స్, డ్యువన్ జాన్సెన్, జైల్ రిచర్డ్ సన్, రిలే మెరిడిత్, సందీప్ వారియర్

MI రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, కామెరూన్ గ్రీన్, షామ్స్ ములానీ, నెహాల్ వదేరా, జస్‍ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వల్, జేసన్ బెహరండాఫ్, రొమారియో షెఫర్డ్ (ఎల్‍ఎస్‍జీ నుంచి ట్రేడ్)

(కామెరూన్ గ్రీన్‍ను ఆర్సీబీకి ముంబై ట్రేడ్ చేస్తుందని తెలుస్తోంది. అలాగే, హార్దిక్ పాండ్యా గుజరాత్ నుంచి మళ్లీ ముంబైకి వచ్చే విషయంపై కూడా ఇంకా సందిగ్ధత ఉంది.)

సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH):

SRH రిలీజ్ చేసిన ఆటగాళ్లు: హ్యారీ బ్రూక్, సమర్థ వ్యాస్, కార్తీక్ త్యాగి, వివ్రాంత్ శర్మ, అకీల్ హొసేన్, ఆదిల్ రషీద్

SRH రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: ఐడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‍ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, షహబాజ్ అహ్మద్ (ఆర్సీబీ నుంచి ట్రేడ్), అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రన్ మాలిక్, ఫజల్‍హక్ ఫారూకీ

గుజరాత్ టైటాన్స్ (GT)

GT రిలీజ్ చేసిన ఆటగాళ్లు: యశ్ దయాల్, కేఎస్ భరత్, శివమ్ మావీ, ఉర్విల్ పటేల్, ప్రదీస్ సంగ్వాన్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, దసున్ శనక

GT రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: డేవిడ్ మిల్లర్, శుభ్‍మన్ గిల్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభిమన్ మనోహర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాతియా, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిశోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ

(హార్దిక్ పాండ్యా ట్రేడ్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టుకు వెళతాడని తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.)

కోల్‍కతా నైట్ రైడర్స్ (KKR)

KKR రిలీజ్ చేసిన ఆటగాళ్లు: షకీబల్ హసన్, లిటన్ దాస్, ఆర్య దేశాయ్, డేవిడ్ వీసే, నారాయణ్ జగదీషన్, మన్‍దీప్ సింగ్, కుల్వంత్ ఖేజ్రోలియా, శార్దూల్ ఠాకూర్, లూకీ ఫెర్గ్యూసన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, జేసన్ చార్లెస్

KKR రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: నితీశ్ రాణా, రింకూ సింగ్, రహ్మనుల్లా గుర్బాజ్, శ్రేయస్ అయ్యర్, అండ్రే రసెల్ జేసన్ రాయ్, సునీల్ నరేన్, సుయాశ్ శర్మ, అనుకూల్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)

RCB రిలీజ్ చేసిన ఆటగాళ్లు: వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోస్ హేజిల్‍వుడ్, ఫిన్ అలెన్, మిచెల్ బ్రేస్‍వెల్, డేవిడ్ విల్లే, వైన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాశ్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్

RCB రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్ వెల్, విరాట్ కోహ్లీ, రజత పటిదార్, అనూజ్ రావత్, దినేశ్ కార్తీక్, సూర్యశ్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భందగే, మయాంక్ దగర్ (ఎస్ఆర్‌హెచ్ నుంచి ట్రేడ్), వైశాఖ్ విజయ్ కుమార్, అక్ష దీప్, మహమ్మద్ సిరాజ్, రీస్ టాప్లే, హిమాన్షు శర్మ, రజన్ కుమార్

రాజస్థాన్ రాయల్స్ (RR)

RR రిలీజ్ చేసిన ఆటగాళ్లు: జో రూట్, అబ్దుల్ బాసిత్, జేసన్ హోల్డర్, ఆకాశ్ వశిష్ట్, కుల్దీప్ యాదవ్, ఒబెడ్ మెకాయ్, మురుగన్ అశ్విన్, కేసీ కరియప్ప, కేఎం ఆసిఫ్

RR రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్లు: సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రన్ హిట్మైర్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవాన్ ఫెరెయిరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవ్‍దీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్, ఆజమ్ జంపా, అవేశ్ ఖాన్ (లక్నో నుంచి ట్రేడ్)

ఢిల్లీ క్యాపిటల్స్ (DC)

DC రిలీజ్ చేసిన ఆటగాళ్లు: రాలీ రుసో, చేతన్ సకారియా, రావ్మన్ పావెల్, మనీశ్ పాండే, ఫిల్ సాల్ట్, ముస్తాఫిజుర్ రహ్మాన్, కమలేశ్ నాగర్ కోటి, రిపల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్, ప్రియమ్ గార్గ్

DC రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్లు: రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, యశ్ ధల్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓత్స్వాల్, ఎన్రీచ్ నోర్జే, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎంగ్డీ, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్

లక్నో సూపర్ జెయింట్ (LSG)

LSG రిలీజ్ చేసిన ఆటగాళ్లు: జయదేవ్ ఉనాద్కత్, డానియెల్ సామ్స్, మనన్ వోహ్రా, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, అర్పిత్ గులేరియా, సూర్యన్ష్ షెగ్డే, కరుణ్ నాయర్

LSG రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, ఆయుషో బదోనీ, కైల్ మేయర్స్, మార్కస్ స్టొయినిస్, దీపక్ హూడా, దేవ్‍దత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీనుల్ హక్, కృనాల్ పాండ్యా, యుధ్‍వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మొహిసిన్ ఖాన్

పంజాబ్ కింగ్స్ (PBKS)

PBKS రిలీజ్ చేసిన ఆటగాళ్లు: షారుఖ్ ఖాన్, భనుక రాజపక్సె, మోహిత్ రాఠీ, బల్‍తేజ్ దండా, రాజ్ అంగద్ బావా

PBKS రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్ స్టో, జితేశ్ శర్మ, ప్రభ్‍సిమ్రన్ సింగ్, మాథ్యూ షార్ట్, హర్ప్రీత్ భాటియా, అథర్వ తైడే, రిశి ధావన్, సామ్ కరన్, సికిందర్ రాజా, లియామ్ లివింగ్‍స్టోన్, గుర్నూర్ సింగ్ బ్రార్, శివమ్ సింగ్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, విధ్వత్ కవెరప్ప, కగిసో రబడా, నాథన్ ఎలిస్

WhatsApp channel

సంబంధిత కథనం