Mon, 21 Apr 202502:57 PM IST
రేపే ఇంటర్ ఫలితాలు, హెచ్.టి.తెలుగులో లింక్ లో వేగంగా
తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. విద్యార్థులు తమ ఫలితాలను https://telugu.hindustantimes.com/, tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌లలో తెలుసుకోవచ్చు. మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరిగాయి. దాదాపు 9.5లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్ తో ఇంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు.
Mon, 21 Apr 202512:49 PM IST
వొకేషనల్ ఫలితాల కోసం..
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ వొకేషనల్ ఫలితాల లింక్..
https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-voc-result
తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 వొకేషనల్ ఫలితాల లింక్..
https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-voc-result
Mon, 21 Apr 202511:39 AM IST
ఇంటర్ ఫలితాలు.. హెచ్‌టీ తెలుగు లిక్స్
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ 2025 ఫలితాల లింక్..
https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result
తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 ఫలితాల లింక్..
https://telugu.hindustantimes.com/telangana-board-inter-second-year-result
Mon, 21 Apr 202510:53 AM IST
అమ్మాయిల ఉత్తీర్ణత శాతం..
2024 తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిల ఉత్తీర్ణత శాతం వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థినులు 68.95 శాతం, రెండో సంవత్సరం విద్యార్థినులు 72.53 శాతం ఉత్తీర్ణత సాధించారు.
Mon, 21 Apr 202510:10 AM IST
2024 ఫలితాలు ఇలా..
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2024 ఫలితాలు ఏప్రిల్ 24న విడుదలయ్యాయి.
మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం- 60.01
రెండవ సంవత్సరం ఉత్తీర్ణత శాతం- 64.19
Mon, 21 Apr 202509:04 AM IST
విద్యార్థుల లెక్కలు ఇలా..
సుమారుగా 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది కాగా.. రెండవ సంవత్సరం విద్యార్థులు 5,08,253 మంది ఉన్నారు. ఈ పరీక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,532 కేంద్రాలలో జరిగాయి.
Mon, 21 Apr 202508:17 AM IST
సెకండియర్ వొకేషనల్ ఫలితాల కోసం..
తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 వొకేషనల్ ఫలితాలను ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
Mon, 21 Apr 202507:41 AM IST
ఫస్టియర్ వొకేషనల్ ఫలితాల కోసం..
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ వొకేషనల్ ఫలితాలను ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
Mon, 21 Apr 202507:05 AM IST
సెకండియర్ ఫలితాల కోసం..
తెలంగాణ ఇంటర్ సెకండియర్ 2025 ఫలితాలను ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
Mon, 21 Apr 202506:54 AM IST
ఈ లింక్‌ల ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ 2025 ఫలితాలను ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
Mon, 21 Apr 202506:37 AM IST
మార్చి 24న ముగిసిన పరీక్షలు..
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 5, 2025 నుండి మార్చి 24, 2025 వరకు జరిగాయి. సెకెండ్ ఇయర్ పరీక్షలు మార్చి 6, 2025 నుండి మార్చి 25, 2025 వరకు జరిగాయి. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3, 2025 నుండి ఫిబ్రవరి 22, 2025 వరకు జరిగాయి.