Sun, 11 May 202506:36 AM IST
త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్
ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
Sun, 11 May 202506:27 AM IST
బాలికలదే పైచేయి - ఉత్తీర్ణత శాతం వివరాలు:
ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... 2,20, 326 మంది దరఖాస్తు చేసుకోగా..2,07, 190 మంది హాజరయ్యారు. వీరిలో 1,51, 779 క్వాలిఫై కాగా... ఉత్తీర్ణత శాతం 73.26గా నమోదైంది. బాలికలు 65, 120 మంది ఉత్తీరులు కాగా... 86,659 మంది బాలురులు క్వాలిఫై అయ్యారు. బాలిక ఉత్తీర్ణత శాతం 73.88గా ఉండగా… బాలురది 72.79 శాతంగా నమోదైంది.
అగ్రికల్చర్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... మొత్తం 81198 మంది విద్యార్థులు హాజరుకాగా...71309 మంది క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది 87.82 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇందులో బాలికలు 88.32 శాతం, బాలురు 86.29 శాతం ఉన్నారు.
Sun, 11 May 202506:25 AM IST
అగ్రికల్చర్ స్ట్రీమ్ వివరాలు
అగ్రికల్చర్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... మొత్తం 81198 మంది విద్యార్థులు హాజరుకాగా...71309 మంది క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది 87.82 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇందులో బాలికలు 88.32 శాతం, బాలురు 86.29 శాతం ఉన్నారు.
Sun, 11 May 202506:22 AM IST
ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఉత్తీర్ణత శాతం
ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... 2,20, 326 మంది దరఖాస్తు చేసుకోగా..2,07, 190 మంది హాజరయ్యారు. వీరిలో 1,51, 779 క్వాలిఫై కాగా... ఉత్తీర్ణత శాతం 73.26గా నమోదైంది. బాలికలు 65, 120 మంది ఉత్తీరులు కాగా... 86,659 మంది బాలురులు క్వాలిఫై అయ్యారు.
Sun, 11 May 202506:14 AM IST
ఏపీ విద్యార్థికి టాప్ ర్యాంక్
ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాల్లో ఏపీకి చెందిన భరత్ చంద్ర సత్తా చాటాడు. 150కిపైగా మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. ఇక మూడో ర్యాంక్ కూడా ఏపీకి(విజయనగరం) చెందిన సూర్య కార్తీక్ సొంతం చేసుకున్నాడు. ఇక రెండో ర్యాంక్ కృష్ణారెడ్డికి(రంగారెడ్డి జిల్లా) దక్కింది.
Sun, 11 May 202506:11 AM IST
అగ్రికల్చర్ స్ట్రీమ్ ర్యాంకర్లు
సాకేత్ రెడ్డి - 141 మార్కులు
లలిత్ - 140
అక్షిత్ - 140
సాయిచందర్ - 138
బ్రహ్మణి - 138
తేజాస్ - 137
అకీరానంద్ రెడ్డి - 137
భాను ప్రకాశ్ రెడ్డి - 136
సాత్వీక్ - 136
శివా రెడ్డి - 136
Sun, 11 May 202506:05 AM IST
ఇంజినీరింగ్ స్ట్రీమ్ ర్యాంకర్లు
భరత్ చంద్ర - 150 మార్కులు
కృష్ణా రెడ్డి - 148 మార్కుల
హమే సాయి సూర్య కార్తీక్ - 147
భార్గవ్ మెండే - 146
వెంకట గణేశ్ - 144
సాయి రిశాంత్ రెడ్డి - 143
రిష్మిత్ బండారి - 142
బని బ్రతా మాజీ - 141
కొత్త ధనుష్ రెడ్డి - 140 మార్కులు
శ్రీ కార్తీక్ - 138
Sun, 11 May 202506:00 AM IST
టీజీ ఈఏపీసెట్ ఫలితాలు - లింక్
టీజీ ఈఏపీసెట్ - 2025 ర్యాంక్ కార్డు డౌన్లోడ్ లింక్ : https://eapcet.tgche.ac.in/TGEAPCET/EAPCET_RankCard.aspx
టీజీ ఈఏపీసెట్ - 2025 స్కోర్ లింక్ : https://eapcet.tgche.ac.in/TGEAPCET/EAPCET_GetResult.aspx
Sun, 11 May 202505:57 AM IST
ర్యాంక్ కార్డు లింక్
టీజీ ఈఏపీసెట్ 2025 ర్యాంక్ కార్డు లింక్ - https://eapcet.tgche.ac.in/TGEAPCET/EAPCET_RankCard.aspx
Sun, 11 May 202505:56 AM IST
టీజీ ఈఏపీసెట్ మార్కుల లింక్
టీజీ ఈఏపీసెట్ మార్కుల కోసం https://eapcet.tgche.ac.in/TGEAPCET/EAPCET_GetResult.aspx లింక్ పై క్లిక్ చేయండి.
Sun, 11 May 202505:46 AM IST
సీఎం చేతుల మీదుగా ఫలితాలు
ఉదయం 11 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో టీజీ ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేశారు. ముందుగా ఫలితాలకు సంబంధించిన సీడీని సీఎం ఆవిష్కరించారు.
Sun, 11 May 202505:43 AM IST
టీజీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
టీజీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ తో పాటు ఇంజనీరింగ్ స్ట్రీమ్ విద్యార్థుల https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
Sun, 11 May 202505:37 AM IST
టీజీ ఈఏపీసెట్ 2025 ఫలితాలు
మరికొద్ది నిమిషాల్లో తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలవుతాయి. https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో కి వెళ్లి ర్యాంక్ కార్డు పొందవచ్చు.
Sun, 11 May 202505:20 AM IST
ప్రిలిమినరీ కీ లింక్
టీజీ ఈఏపీసెట్ 2025 కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్ల డౌన్లోడ్ లింక్ -
https://eapcet.tgche.ac.in/TGEAPCET/EAPCET_DOWNLOAD_QUESTIONS_KEYS.aspx
Sun, 11 May 202505:14 AM IST
రిజల్ట్స్ లింక్
తెలంగాణ ఈఏపీసెట్-2025 ఫలితాలు ప్రకటించిన తర్వాత https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి సాధించిన మార్కులతో పాటు ర్యాంకులు అందుబాటులో ఉంటాయి. ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి…
Sun, 11 May 202505:14 AM IST
గతేడాది ఫలితాల వివరాలు
గతేడాది(2025) ఫలితాలను చూస్తే…. ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో ఉత్తీర్ణత శాతం 74.98గా ఉంది.ఇందులోనూ అబ్బాయిలు 74.38 శాతం,అమ్మాయిలు 75.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ లో చూస్తే అబ్బాయిలు 88.25 శాతం, అమ్మాయిలు 90.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 89.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
Sun, 11 May 202505:02 AM IST
కాసేపట్లో ఫలితాలు
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీసెట్ - 2025) ఫలితాలు కాసేపట్లో విడుదలవుతాయి. ఫలితాల కోసం https://eapcet.thche.ac.in వెబ్‌సైట్ ను సంప్రదించవచ్చు.
Sun, 11 May 202504:42 AM IST
మరికొన్ని నిమిషాల్లో ఫలితాలు
ఇవాళ ఉదయం 11 గంటలకు టీజీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదల కానున్నాయి. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ తో పాటు ఇంజనీరింగ్ స్ట్రీమ్ విద్యార్థుల ర్యాంకులు అందుబాటులోకి వస్తాయి. ఈ ఫలితాలను eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Sun, 11 May 202504:42 AM IST
వెబ్ సైట్ లో కీలు, రెస్పాన్స్ షీట్లు
తెలంగాణ ఈఏపీసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్- ఫార్మసీ విభాగాల పరీక్షలు మిగిసిన కొద్దిరోజుల్లోనే ప్రిలిమినరీ కీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేశారు. కీపై ఉన్న అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత… ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు. ఇందులో భాగంగా ఇవాళ రిజల్ట్స్ ను విడుదల చేయనున్నారు.
Sun, 11 May 202504:03 AM IST
మరికాసేపట్లో ఫలితాలు
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేస్తారు.
Sun, 11 May 202503:26 AM IST
టీజీ ఈఏపీసెట్ - 2025 రిజల్ట్స్ - ప్రాసెస్ ఇలా
తెలంగాణ ఈఏపీసెట్-2025 పరీక్షలు రాసిన అభ్యర్థులు https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.
టీజీ ఈఏపీసెట్ రిజల్ట్స్- 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
ఇక్కడ మీ ర్యాంక్(స్కోర్) డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
ఈఏపీసెట్ అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తగా ఉంచుకోవాలి.
Sun, 11 May 202503:03 AM IST
మరికొన్ని గంటల్లో ఫలితాలు
మరికొన్ని గంటల్లోనే తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదలవుతాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ విద్యార్థులు వారి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Sun, 11 May 202503:03 AM IST
ర్యాంక్ ఆధారంగా సీట్లు
టీజీ ఈఏపీసెట్ - 2025 ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. ర్యాంక్ తో పాటు రిజర్వేషన్లు ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
Sun, 11 May 202502:14 AM IST
మార్కులతో పాటు ర్యాంకుల వెల్లడి
ఫలితాల విడుదలైన వెంటనే https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి విద్యార్థులు స్కోర్ తెలుసుకోవచ్చు. దీంట్లోనే ర్యాంక్ కార్డులు కూడా అందుబాటులో ఉంటాయి.
Sun, 11 May 202501:47 AM IST
ఎంత మంది ఎగ్జామ్స్ రాశారంటే…
ఏప్రిల్ 29, 30 తేదీల్లో జరిగిన ఈఏపీసెట్ అగ్రికల్చర్ విభాగంలో 81,198 మంది పరీక్షలు రాశారు. ఇక మే 2, 3, 4 తేదీల్లో నిర్వహించిన ఇంజినీరింగ్ విభాగానికి 2,07,190 మంది హాజరయ్యారు.
Sun, 11 May 202501:18 AM IST
ఉదయం 11 గంటలకు రిజల్ట్స్
ఉదయం 11 గంటలకు తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదలవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఈ ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. https://eapcet.tgche.ac.in/ లింక్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవాలి.
Sun, 11 May 202501:04 AM IST
గతేడాది ఫలితాలు ఇలా…
గతేడాది(2024) ఫలితాలను చూస్తే…. ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో ఉత్తీర్ణత శాతం 74.98గా ఉంది.ఇందులోనూ అబ్బాయిలు 74.38 శాతం,అమ్మాయిలు 75.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ లో చూస్తే అబ్బాయిలు 88.25 శాతం, అమ్మాయిలు 90.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 89.66 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
Sun, 11 May 202501:04 AM IST
ఈసారి ముందుగానే కౌన్సెలింగ్
గతేడాదితో పోల్చితే ఈసారి కాస్త ముందుగానే ఫలితాలను విడుదల చేస్తున్నారు.కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా త్వరగా ప్రకటించి...సీట్ల భర్తీ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
Sun, 11 May 202501:04 AM IST
ఈసారి ముందుగానే ఫలితాలు
గతేడాది చూస్తే మే 7వ తేదీన ఈఏపీసెట్ పరీక్షలు ప్రారంభం కాగా… 11వ తేదీతో ముగిశాయి. మే 18వ తేదీన తుది ఫలితాలను ప్రకటించారు. ఈసారి మే 4వ తేదీనే పరీక్షలు పూర్తికాగా… మే 11వ తేదీన విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
Sun, 11 May 202501:03 AM IST
టీజీ ఈఏపీసెట్ 2025 రిజల్ట్స్ - ప్రాసెస్ ఇలా
తెలంగాణ ఈఏపీసెట్-2025 పరీక్షలు రాసిన అభ్యర్థులు https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
టీజీ ఈఏపీసెట్ రిజల్ట్స్- 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
ఇక్కడ మీ ర్యాంక్(స్కోర్) డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తగా ఉంచుకోవాలి.
Sun, 11 May 202501:03 AM IST
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ఈఏపీసెట్-2025 ఫలితాలు ప్రకటించిన తర్వాత https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి సాధించిన మార్కులతో పాటు ర్యాంకులు అందుబాటులో ఉంటాయి.
Sun, 11 May 202501:03 AM IST
టీజీ ఈఏపీసెట్-2025
టీజీ ఈఏపీసెట్-2025 ఆధారంగా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ర్యాంక్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఫలితాలను ప్రకటించిన తర్వాత…కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. వీటి ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
Sun, 11 May 202501:02 AM IST
ఈసారి ఎంత మంది పరీక్షలు రాశారంటే…?
ఈసారి జరిగిన అగ్రికల్చర్ విభాగానికి 81,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఇంజినీరింగ్ స్ట్రీమ్ చూస్తే…. 2,07,190 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
Sun, 11 May 202501:01 AM IST
నేడు ఈఏపీసెట్ ఫలితాలు
ఇవాళ తెలంగాణ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ మేరకు జేఎన్టీయూ హైదరాబాద్ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.