హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మే/జూన్ 2025లో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 16, 2025న మధ్యాహ్నం 12:00 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) ప్రకటించింది.
ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం జనరల్ మరియు వృత్తి విద్యా కోర్సులకు చెందిన విద్యార్థులందరి ఫలితాలు విడుదలవుతాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల సౌలభ్యం కోసం, మార్కులు కింది వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటాయి:
ఈ మేరకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు.