రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 63 ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత గల అభ్యర్థులు మే 10వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ల్యాబ్ అటెండెంట్లు- 13 ఖాళీలు- నెలకు వేతనం రూ.15,600
2. రిఫ్రాక్షనిస్ట్//ఆప్టీషియన్- 1 పోస్టు - నెలకు వేతనం రూ.19,500
3. రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ - 4 పోస్టులు -నెలకు రూ.19500
4. ఓటీ టెక్నీషియన్- 4 -నెలకు రూ.19500
5. అనస్థీషియా టెక్నీషియన్- 4 -నెలకు రూ.22750
6. డెంటల్ టెక్నీషియన్- 1 -రూ.22750
7. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్- 4 -రూ.19500
8. రికార్డ్ క్లర్క్/ రికార్డ్ అసిస్టెంట్- 1- నెలకు రూ.19500
9. కేటలాగ్ - 1 -రూ.19500
10. మ్యూజియం అసిస్టెంట్ కమ్ ఆర్టిస్ట్- 1 -రూ.19500
11. ఆడియో విజువల్ టెక్నీషియన్- 1-నెలకు రూ.19500
12. వార్డ్ బాయ్- 4 -నెలకు రూ.15600
13. ధోభి/ ప్యాకర్- 3 - నెలకు రూ.15600
14. కార్పెంటర్- 1- నెలకు రూ.19500
15. బార్బర్ -3 - నెలకు రూ.19500
16. టైలర్- 1- నెలకు రూ.19500
17. ఎలక్ట్రీషియన్-3- నెలకు రూ.19500
18. ప్లంబర్- 2- నెలకు రూ.19500
19. థియేటర్ అసిస్టెంట్- 6- నెలకు రూ.15600
20. గ్యాస్ ఆపరేటర్- 2- నెలకు రూ.19500
21. ECG టెక్నీషియన్- 3- నెలకు రూ.22750
మొత్తం ఖాళీలు- 63
వివిధ విభాగాల్లో పోస్టులను బట్టి డిగ్రీ, డిప్లొమా, పదోతరగి, ఐటీఐ, ఎంఎల్‌టీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
18 నుంచి 46 ఏళ్లు వయస్సు కలిగి ఉండాలి.
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు రూ.100
ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల, మహేశ్వరం, బీఐఈటీ క్యాంపస్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా
సంబంధిత కథనం