GATE 2025 టాపర్ల జాబితా విడుదల: సబ్జెక్టు వారీగా AIR 1 స్కోర్ ఇక్కడ చూడొచ్చు-gate 2025 toppers list released see how many marks air 1 holders scored ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Gate 2025 టాపర్ల జాబితా విడుదల: సబ్జెక్టు వారీగా Air 1 స్కోర్ ఇక్కడ చూడొచ్చు

GATE 2025 టాపర్ల జాబితా విడుదల: సబ్జెక్టు వారీగా AIR 1 స్కోర్ ఇక్కడ చూడొచ్చు

HT Telugu Desk HT Telugu

గేట్ పరీక్ష ఫలితాలు మార్చి 19న ప్రకటించారు. స్కోర్‌కార్డులు మార్చి 28న విడుదలవుతాయి. కాగా IIT రూర్కీ సబ్జెక్టుల వారీగా AIR 1 హోల్డర్ల పేర్లను వెల్లడించింది. వారి స్కోర్లను ఇక్కడ చూడొచ్చు.

సబ్జెక్టుల వారీగా AIR 1 హోల్డర్ల జాబితా (Unsplash)

GATE 2025: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ అధికారిక వెబ్‌సైట్ gate2025.iitr.ac.in లో గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) 2025 టాపర్ల జాబితాను విడుదల చేసింది.

మార్చి 19న పరీక్ష ఫలితాలు వెల్లడించింది. స్కోర్‌కార్డులు మార్చి 28న విడుదల చేయనుంది. అయితే తాజాగా IIT రూర్కీ వివిధ సబ్జెక్టులలో అఖిల భారత ర్యాంక్ (AIR) 1 హోల్డర్ల పేర్లు, వారి మార్కులను వెల్లడించింది.

GATE 2025 ఫలితం: పేపర్ వారీగా టాపర్లు, వారి మార్కులు

Test paperName of the topperRaw marks (out of 100)GATE score (out of 1,000)
Aerospace EngineeringBALAMURUGAN81990
Agricultural EngineeringKEERTHI REVANTH KUMAR74.671000
Architecture and PlanningJAYANTH GIFTSON R831000
Biomedical EngineeringTANISH GUPTA77.671000
BiotechnologyARNAB PAUL66.671000
Civil EngineeringABHAY SINGH89.021000
Chemical EngineeringAMLAN KUMAR TRIPATHY75.331000
Computer Science and Information TechnologyRAHUL KUMAR SINGH1001000
ChemistryDEBASIS MANDAL701000
Data Science and Artificial IntelligenceSADINENI NIKHIL CHOWDARY96.331000
Electronics and Communication EngineeringSWARNAVA BISWAS82.671000
Electrical EngineeringPRADIP CHAUHAN81.671000
Environmental Science and EngineeringYASH JAIN67.331000
Ecology and EvolutionKESHAV R MENON86.331000
Geomatics EngineeringNITISH KUMAR61.671000
Geology and Geophysics (Geology)SUMIT GHOSH76.67970
Geology and Geophysics (Geophysics)RAHUL MUKHERJEE70.671000
Instrumentation EngineeringKAILASH GOYAL65993
MathematicsSOHAM PAL571000
Mechanical EngineeringRAJNEESH BIJARNIYA95.33967
Mining EngineeringANIKET KUMAR GUPTA75.671000
Metallurgical EngineeringYOGESH SARMA SEDAI89.67941
Naval Architecture and Marine EngineeringJATIN PAL52.331000
Petroleum EngineeringSAURABH KUMAR741000
PhysicsPURNENDU DAS76.671000
Production and Industrial EngineeringDEVENDRA DHANANJAY UMBRAJKAR85.671000
StatisticsARCHISHMAN MUKHERJEE771000
Textile Engineering and Fibre ScienceYADAV AVADHESH ANANTRAM73.671000
Engineering Sciences (Engineering Mathematics, Fluid Mechanics, Solid Mechanics)ANANT PRAKASH PANDEY88.331000
Humanities and Social Sciences (Sociology)VICTOR PRINCE N J80939
Humanities and Social Sciences (Psychology)SANJNA SHUKLA89922
Humanities and Social Sciences (Linguistics)MOOMAL MAJEE811000
Humanities and Social Sciences (Sociology)ARIJIT SENGUPTA80939
Humanities and Social Sciences (English)NAOREET KHONDEKAR711000
Humanities and Social Sciences (Economics)SAMBUDDHA ROYCHOWDHURY87.33948
Humanities and Social Sciences (Philosophy)MOHIT KUMAR761000
Life Sciences (Chemistry, Biochemistry, Zoology)YUGANSH BHATIA78.671000

అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 28 నుండి మే 31 వరకు వెబ్‌సైట్ నుండి గేట్ స్కోర్‌కార్డును ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 31 నుంచి డిసెంబర్ 31 వరకు స్కోర్‌కార్డుల సాఫ్ట్ కాపీలను పొందడానికి వారు ప్రతి పేపర్‌కు రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.

HT Telugu Desk

సంబంధిత కథనం

టాపిక్