ఆర్థిక అవసరాల కోసం చాలా మంది పర్సనల్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. వీటి మీద ఆధిక వడ్డీ ఉన్నప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో లోన్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అయితే, పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత నెలవారీ ఈఎంఐలు (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాలేషన్స్) కట్టకపోతే ఏమవుతుంది? మన మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది? ఇలా అవ్వకుండా ఏం చేయాలి?
డిఫాల్ట్ ప్రమాదాన్ని తగ్గించడానికి, ఈ కింది వ్యూహాలను పరిగణించండి:
సంబంధిత కథనం