2024 Trending searches: ఈ 2024 లో గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 టాపిక్స్ ఇవే..-trending in 2024 ipl bjp elections 2024 among top 10 searches on google ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2024 Trending Searches: ఈ 2024 లో గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 టాపిక్స్ ఇవే..

2024 Trending searches: ఈ 2024 లో గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 టాపిక్స్ ఇవే..

Sudarshan V HT Telugu
Dec 10, 2024 03:58 PM IST

Trending in 2024: ప్రతీ సంవత్సరం ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆ సంవత్సరం అత్యధికంగా సెర్చ్ చేసిన టాపిక్స్ లిస్ట్ ను ఏడాది చివరలో విడుదల చేస్తుంటుంది. ఈ 2024 లో కూడా టాప్ సెర్చ్ ల వివరాలను గూగుల్ విడుదల చేసింది. వాటిలో కొన్ని ఇంట్రస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి. అవేంటో చూడండి..

 2024 లో నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 టాపిక్స్ ఇవే
2024 లో నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 టాపిక్స్ ఇవే (PTI)

Trending in 2024: ప్రతి సంవత్సరం మాదిరిగానే సెర్చ్ దిగ్గజం గూగుల్.. భారత్ లో టాప్ 10 ట్రెండింగ్ సెర్చ్ లను వెల్లడించింది. 2024లో భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన టాపిక్ లను గూగుల్ వెల్లడించింది. ఆ సెర్చ్ లలో బీజేపీ, ఐపీఎల్ (ipl), కాంగ్రెస్, ఒలింపిక్స్, ఎలక్షన్ 2024 టాప్ 10 లో చోటు దక్కించుకున్నాయి.

yearly horoscope entry point

2024లో గూగుల్ లో టాప్ 10 సెర్చ్

1) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League)

3) భారతీయ జనతా పార్టీ (Bhartiya Janta Party)

4) ఎన్నికల ఫలితాలు 2024 (Election Results 2024)

5) ఒలింపిక్స్ 2024 (Olympics 2024)

6) మితిమీరిన వేడి (Excessive heat)

7) రతన్ టాటా (Ratan Tata)

8) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (Indian National Congress)

9) ప్రో కబడ్డీ లీగ్ (Pro Kabaddi League)

10) ఇండియన్ సూపర్ లీగ్ (Indian Super League)

స్పోర్ట్స్ అండ్ పాలిటిక్స్ భారతదేశంలో గూగుల్ సెర్చ్ లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

Whats_app_banner