Stocks to buy today : స్టాక్స్​ టు బై.. ఈ స్టాక్స్​తో షార్ట్​ టర్మ్​లో మంచి ప్రాఫిట్స్​!-stocks to buy today 21st november 2023 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్స్​ టు బై.. ఈ స్టాక్స్​తో షార్ట్​ టర్మ్​లో మంచి ప్రాఫిట్స్​!

Stocks to buy today : స్టాక్స్​ టు బై.. ఈ స్టాక్స్​తో షార్ట్​ టర్మ్​లో మంచి ప్రాఫిట్స్​!

Sharath Chitturi HT Telugu
Nov 21, 2023 09:12 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 140 పాయింట్ల నష్టంతో 65,655 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 38 పాయింట్లు కోల్పోయి 19,694 వద్ద ముగిసింది. బ్యాంక్​ నిఫ్టీ.. 1 పాయింట్​ లాభంతో 43585 వద్ద ఫ్లాట్​గా ముగిసింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో రేంజ్​ బౌండ్​ కొనసాగొచ్చు. 19,600- 19,550 లెవల్స్​ సపోర్ట్​గా ఉన్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 645.72 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 77.77 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

Stock market news today : ఇక దేశీయ సూచీలు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

అమెరికా సూచీలు.. సోమవారం సెషన్​లో లాభపడ్డాయి. డౌ జోన్స్​ 0.58శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.74శాతం మేర పెరిగాయి. నాస్​డాక్​ 1.13శాతం మేర లాభపడింది.

స్టాక్స్​ టు బై..

Stocks to buy : టాటా కమ్యూనికేషన్స్​:- బై రూ. 1723, స్టాప్​ లాస్​ రూ. 1672, టార్గెట్​ రూ. 1827

మెట్రోపోలిస్​ హెల్త్​కేర్​:- బై రూ. 1641, స్టాప్​ లాస్​ రూ. 1607, టార్గెట్​ రూ. 1695

మ్యాక్స్​ ఫైనాన్స్​ సర్వీసెస్​:- బై రూ. 948, స్టాప్​ లాస్​ రూ. 930, టార్గెట్​ రూ. 970

టోరెంట్​ ఫార్మా:- బై రూ. 2114, స్టాప్​ లాస్​ రూ. 2070, టార్గెట్​ రూ. 2180

వెసువిస్​ ఇండియా:- బై రూ. 3745- రూ. 3755, స్టాప్​ లాస్​ రూ. 3690, టార్గెట్​ రూ. 3870

కేపీఆర్​ మిల్:- బై రూ. 831, స్టాప్​ లాస్​ రూ. 800, టార్గెట్​ రూ. 900

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం